Daily Archives: జనవరి 26, 2015

శ్రీమతి వారణాసి సూర్యకుమారిగారు రాసిన ”శ్రీ ఆంజనేయం కావ్యాన్ని మచిలీపట్నంలో 25-1-15 ఆదివారంఉదయం మహతి ఆడిటోరియం లో ఆవిష్కరించిన నేను ,మిగిలిన దృశ్యాలు 

శ్రీమతి వారణాసి సూర్యకుమారిగారు రాసిన ”శ్రీ ఆంజనేయం కావ్యాన్ని మచిలీపట్నంలో  25-1-15 ఆదివారంఉదయం  మహతి ఆడిటోరియం లో ఆవిష్కరించిన నేను ,మిగిలిన దృశ్యాలు

Posted in సభలు సమావేశాలు | Tagged | వ్యాఖ్యానించండి

నేతాజీ —తెలుగు పద్మశ్రీలు

 

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

స్వాతి తిరుణాల్ మహా రాజు ఒక కల్పిత పాత్ర అని అపహ పడ్డ దర్శకుడు బాల చందర్ -నందూరిపార్ధ సారధి

బొమ్మ | Posted on by | Tagged | వ్యాఖ్యానించండి

అలనాటి కవిత్వం కవితా కదంబం

అలనాటి కవిత్వం కవితా కదంబం ANDHRAPRABHA –   Mon, 19 Jan 2015, IST ”మా అక్కగారగు శ్రీమతి తల్లా ప్రగడ విశ్వసుందరమ్మ 1920 -49 సంవత్సరముల మధ్య వ్రాసిన రచనలను ఈనాటికి ఒక ”కవితా కదంబము”గా ఆంధ్ర సాహితీపరుల కర్పించగల్గినందులకు ఆమె సోదరులగు మేము ధన్యులము” అంటూ 1973లో ఈ కవితా సంపుటిని ప్రచురించిన మల్లవరపు … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

చరిత్ర సృష్టించిన చరితార్ధులు

చరిత్ర సృష్టించిన చరితార్ధులు ANDHRAPRABHA –   Mon, 19 Jan 2015, IST చరిత్ర స్‌సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ ఒక చరిత్రకారుడు, బహుగ్రంథకర్త ‘భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లింలు’, ‘భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లిం మహిళలు, భారతి స్వాతంత్య్రోద్యమము -ముస్లిం ప్రజాపోరాటాలు, చిరస్మరణీయులు, 1857 -ముస్లింలు, అక్షర శిల్పులు, అష్పాబుల్లాఖాన్‌, టిపూసుల్తాన్‌ వంటి గ్రంథాలను సమాజానికందించారు. ఈ గ్రంథాలు అందించే … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

రధ సప్తమి సందర్భం గా మా ఇంట్లో  26-1-15 సోమవారం

26-1-15 సోమవారం రధ సప్తమి సందర్భం గా మా ఇంట్లో కార్యక్రమం

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -1

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -1 సాహితీ బంధువులకు రధసప్తమి ,అరవై వ గణ తంత్ర దినోత్సవ శుభాకాంక్షలు – నాకు ,సరస భారతికి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు (అమెరికా)అత్యంత ఆత్మీయులు అన్న సంగతి మీకు తెలిసిన విషయమే .ఎప్పుడూ ఆయన తనకు నచ్చి చదివిన పుస్తకం నేను కూడా … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి