మాన్య శ్రీ దుర్గా ప్ర సాద్ గారూ నమస్తే .
ఒక ప్ర యోజనాత్మకమై న , పరిసోధనాత్మకమై న గొప్ప
పుస్త కాన్ని రచించి వెలువరించినారు. అభినన్దనలు.
ఎన్నెన్నో దర్శనీయ ప్ర దేశాలని చూపించారు . మీ విషయ
సేకరణా వివరణ బహుధా ప్ర శం స నీయంగా ఉన్నాయి.
ప్ర త్యేకించి 33 వ విభాగంలో అన్నిఅన్ని దేవాలయాల ప్ర థ్యేకతల్ని
చెప్పటం మీ కృ షి కి శ్ర మకి దర్పణం పడుతున్నది .
హార్ది క శుభాకాంక్షలు !!……… మీ విహారి
Satyanarayana Moorthy Jonnalagadda <vihaari912@gmail.com>

