సాహితీ బంధువులకు శుభకామనలు -ఉయ్యూరు వీరమ్మ తల్లి పేరంటాళ్ళు తిరునాళ్ళు ఈరోజు మాఘ శుద్ధ ఏకాదశి 30 1-15 శుక్రవారం నుండి 13-2-15 శుక్రవారం వరకు 15 రోజులు వైభవం గా జరుగుతాయి .ఈ రోజు రాత్రి అమ్మవారు ఊరేగింపు గా అత్త వారింటి నుంచి బయల్దేరి శనివారం రాత్రికి ఆలయ ప్రవేశం చేస్తుంది .11 వ రోజు సిడి బండీ ఉంటుంది -దుర్గాప్రసాద్


About gdurgaprasad
Rtd Head Master
2-405
Sivalayam Street
Vuyyuru
Krishna District
Andhra Pradesh
521165
INDIA
Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D