శ్రీ హనుమజ్జయంతి 13-5-15 బుధవారం నాడు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ఉదయం అభిషేకం హోమం ,తర్వాత త్సమలపాకు పూజ ,ఆ తర్వాత పూర్ణాహుతి జరిగాయి .తర్వాథ శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారలకు శాంతి కళ్యాణ మహోత్సవం జరిగింది .నేను రాసిన ”దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు ”గ్రంధాన్ని శాసన మండలి మాజీ సభ్యులు శ్రీ వై .వి.బి. రాజేంద్రప్రసాద్ ,శ్రీమతి భ్రమరాంబ దంపతులు 500 మంది భక్తుల సమక్షం లో ఆవిష్కరించారు ఇది సరసభారతి 79 వ సమావేశం .ఆతర్వాత దగ్గరే ఉన్న ఆర్య వైష్యకల్యాణ మండపం లో సుమారు ఏడువందల మంది భక్తులకు అన్నసమారాధన నిర్వహించాం -దుర్గాప్రసాద్
http://wp.me/p1As8O-1KS
https://plus.google.com/u/0/photos/107563242221333034923/albums/6148321897961192561/6148321903106803762
https://plus.google.com/u/0/115752370674452071762/posts/9GXxb92i5md?pid=6148305944156197138&oid=115752370674452071762
—
About gdurgaprasad
Rtd Head Master
2-405
Sivalayam Street
Vuyyuru
Krishna District
Andhra Pradesh
521165
INDIA
Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
హార్దిక అభినందనలు మామయ్య . గ్రంధం నువ్వు రాసి మాకు ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలు అందించావు . ధన్యవాదములు.
LikeLike