Monthly Archives: జూన్ 2015

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 159-ద్విసందాన (ద్వర్ది)కావ్య నిర్మాత –ధనుంజయుడు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 159-ద్విసందాన (ద్వర్ది)కావ్య నిర్మాత –ధనుంజయుడు వాసుదేవ ,శ్రీదేవి ల పుత్రుడైన ధనుంజయుడు జైనకవి .అప్పటికే సాహిత్యం లో ద్వార్దికావ్యాలు విజ్రుమ్భించాయి .ఒకే పద్యం లో రెండు వేర్వేరు కదార్ధాలు వచ్చే దాన్ని ద్విసందాన కావ్యం అన్నారు .దండి కవి సంస్కృతం లో దీనికి నాన్దిపలికితే భోజుడు శృంగార ప్రకాశ లో … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -54

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -54 22—ఫాదర్ ఆఫ్ అమెరికన్ సైకాలజీ –విలియం జేమ్స్ అమెరికా వేదాంతి ,సైకాలజిస్ట్, డాక్టర్  అయిన విలియం జేమ్స్ అమెరికాలో మొట్టట మొదటి సారిగా సైకాలజీ కోర్సును ప్రవేశ పెట్టిన ఘనుడు .19వశతాబ్దపు మేధావులలో ఒకరుగా గుర్తింపు పొందాడు .అమెరికాలో ప్రసిద్ధ వేదా౦తు లలోఅప్పటి వరకు  అంతటి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

పరిశోధనాత్మక రచన – మహర్షి భరద్వాజ చరిత్ర – బందా

పరిశోధనాత్మక రచన – మహర్షి భరద్వాజ చరిత్ర – బందా

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 158-యుదిష్టిర విజయం రాసిన వాసుదేవకవి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 158-యుదిష్టిర విజయం రాసిన వాసుదేవకవి వాసుదేవకవి ‘’రవి’’ కుమారుడు .మహా భట్ట భట్టాత్రి అనే భారత్ గురువు కు శిష్యుడు .తిరువాన్కూర్ లో విపర సత్తామ లో ఉండేవాడు .మలబారు తీరం కధనం ప్రకారం తన గురువు గారి శిష్యులు చదివే పురాణాలను శాస్త్రాలను వినటం అంటే వాసు దేవుడికి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

ప్రుఫాక్ గీతానికి నూరేళ్ళు -రామ తీర్ధ

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

కవితలు

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

తెల్లవారి పై కోర్టు కేసు గెలిచిన తొలి నల్లజాతిమహిళ-సౌజేర్నార్ ట్రూత్

తెల్లవారి పై కోర్టు కేసు గెలిచిన తొలి నల్లజాతిమహిళ-సౌజేర్నార్ ట్రూత్ నల్ల వజ్రం ఆఫ్రికన్ అమెరికన్ మహిళ,బానిసత్వ నిర్మూలన ఉద్యమకారిణి ,స్త్రీహక్కుల పోరాట యోధురాలు సౌజేర్నార్ ట్రూత్ అమెరికా న్యూయార్క్ లోని  స్వార్టర్కిల్ లో  అల్స్తర్ కౌంటి లో1797లో బానిసగా  జన్మించింది .1826లో బానిస సంకెళ్ళు తెంచుకొని  కూతురు తో  సహా పారి పోయింది .తన  … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

హరితం

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

గోపాల కృష్ణాష్టకం -2

గోపాల కృష్ణాష్టకం -2 5-కుమారులిద్దరూ కృష్ణ ,రవి  తలిదండ్రుల  సంస్కారం తో  పెరిగి తమదైన విధానం తో విలసిల్లుతున్నా ఇద్దరికీ వారు నిత్య ఆరాధ్య దైవాలే ఇద్ద్దరు కోడళ్ళు ,మనుమలు మనవ రాళ్ళు ఆ ఇంటి సౌభాగ్య చిహ్నానికి ఆన వాళ్ళు దేశీయత నిండిన విదేశ జీవన యానం విదేశం లో వెదజల్లుతున్న జంట విజ్ఞాన … చదవడం కొనసాగించండి

Posted in కవితలు | Tagged | వ్యాఖ్యానించండి

ఉప్పలధడియం వెంకటేశ్వర గారి స్పనదన

ఉభయ కుశలోపరి చెన్నై 27.06.2015 పూజ్యులు శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారికి, నమస్సులు. తమరు దయతో పంపిన పుస్తకాలు అందాయి. ఎంత గొప్ప సాహితీ వరివస్య !ఒకవైపు ఆంగ్ల కవుల పరిచయాలు, మరో వైపు సంస్కృత కవుల పరిచయాలు. అటుపై మహిళా మాణిక్యాలు. ఇక దర్శనీయ దైవక్షేత్రాలు, దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు, శ్రీ ఆంజనేయ స్వామి … చదవడం కొనసాగించండి

Posted in సేకరణలు | Tagged | వ్యాఖ్యానించండి