About gdurgaprasad
Rtd Head Master
2-405
Sivalayam Street
Vuyyuru
Krishna District
Andhra Pradesh
521165
INDIA
Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
నాగరికుడు!!
ఎండలను సహించలేడు – కానీ వర్షం కావాలి!
వర్షాలను భరించ లేడు – ఎండ కావాలి !
చలిని భరించలేడు – శివరాత్రికై ఎదురు చూస్తాడు !
ఓర్పు లేని ద్విపాద పశువు కన్నా !
నేర్పు గల చతుష్పాది మిన్న !
ఇది ఈకాల వేదం – ఈ బందా నాదం !!
——— ( జంతువులు మరణించిన వార్తలు లేవు,
సర్దాగా చదవండి నాగరికుని లక్షణాలను )
LikeLike