Monthly Archives: September 2016

శ్రీ తాడినాడ భాస్కర రావు గారి ‘’అమ్మ ‘’కవితా గీతికలు

శ్రీ తాడినాడ భాస్కర రావు గారి ‘’అమ్మ ‘’కవితా గీతికలు ప.గో జి .తణుకు కు చెందిన ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీ తాడినాడ భాస్కర రావు గారికి నేను ఎలా పరిచయమో నాకు తెలియదుకాని ,20 16 ఆగస్ట్ లో ప్రచురించిన ‘’అమ్మ ‘’కవితా గీతికలు ఆత్మీయంగా పంపగా నిన్ననే అందింది … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అచ్చమైన ఉత్తరాంధ్ర దరిద్రం కధ శ్రీమతి శీలా సుభద్రాదేవి ‘’వానా వానా కన్నీళ్లు ‘’

అచ్చమైన ఉత్తరాంధ్ర దరిద్రం కధ శ్రీమతి శీలా సుభద్రాదేవి ‘’వానా వానా కన్నీళ్లు ‘’ అసలు శీర్షికలోనే కన్నీళ్ళ జడి వాన కురిపించారు శ్రీమతి సుభద్రాదేవి .కధకు శీర్షిక అంటే ఇలా ఉండాలి .ఉత్తరాంధ్ర దరిద్రాన్ని ఇద్దరు కుర్రాళ్ళ జీవిత సంఘటనలో ప్రత్యక్షం చేశారు .సాధారణం గా ఎలక్షన్లు వచ్చాయంటే మనవాళ్ళు రాసే కధలు సరదాల … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

దేవీ నవరాత్రుల సందర్భంగా సరసభారతి 98 వ సమావేశం –దేవీ ప్రాశస్త్యం -ధార్మిక ప్రసంగం

సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు   దేవీ  నవరాత్రుల సందర్భం గా సరసభారతి 98 వ సమావేశంగా శ్రీ మాది రాజు శ్రీనివాస శర్మ శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి దంపతులచే ”దేవీ ప్రాశస్త్యం ”ధార్మిక ప్రసంగం 4-10-16 మంగళవారం సాయంత్రం 6- 30గం లకు స్థానిక శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -7 15-లూడో రోచెర్

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -7 15-లూడో రోచెర్ సంస్కృత విద్యా వేత్త ప్రొఫెసర్ లూడో రోచెర్ బెల్జియం లో 25-4-1926 న జన్మించి 72 లో అమెరికా పౌరుడయ్యాడు .ఘెంట్ యూని వర్సిటి నుండి పి హెచ్ డి పొందాడు .బ్రస్సెల్స్ యూని వర్సిటిలో 1956 నుండి పదేళ్ళు సంస్కృతం కంపారటివ్ ఫైలాలజీ బోధించాడు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -5 11-ఫ్రెంచ్ ఇండాలజిస్ట్ –లూయీ రెనౌ

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -5 11-ఫ్రెంచ్ ఇండాలజిస్ట్ –లూయీ రెనౌ 26-10-18 96 న జన్మించి 18-8-1966 న చనిపోయిన 20 వ శతాబ్ది ఫ్రెంచ్ ఇండాలజిస్ట్ లూయీ రెనౌ 1920 లో అగ్రిగేషన్ పాసై ,రోఎన్ లోని లైసీ లో  ఒక ఏడాది ఉద్యోగించి ,సంస్కృత గ్రంధాలను చదవటం నేర్చి ,ఆంటోనీ మీలేట్ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -4

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -4 11-ఆంగ్లో వెల్ష్ ఫైలాలజిస్ట్ వేదం నేర్చిన –విలియం జోన్స్ 28-9-1746 న ఇంగ్లాండ్ లోని వెస్ట్ మినిస్టర్ లో ఉన్న బ్యూఫోర్ట్ బిల్డింగ్స్ లో జన్మించిన విలియం జోన్స్ ఆంగ్లో వెల్ష్ ఫైలాలజిస్ట్ ,పూస్నే జడ్జి ,ప్రాచీన భాషా వేత్త .తండ్రిపేరు కూడా విలియం జేమ్స్ అవటం తమాషా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -3 8- జర్మన్ ఇండాలజిస్ట్ -దియోడర్ ఆఫ్రేట్

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -3 8-  జర్మన్ ఇండాలజిస్ట్  -దియోడర్ ఆఫ్రేట్ జర్మన్ ఇండాలజిస్ట్ అయిన ధియోదర్ ఆఫ్రేట్ 7-1-1822 న ప్రష్యన్ సైలీశియా లోని లేస్చిన్జ్ లో   జన్మించి 3-4-1907న 85 వ ఏట మరణించాడు .1847 లో బెర్లిన్ లో గ్రాడ్యుయేషన్ చేసి ,అప్పుడే ‘’ట్రి టైట్ ఆన్ సంస్కృత ఆక్సేంట్ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శుక్రవారం మహళాయ పక్ష మధ్యఅష్టమి నాడు మా నాయనమ్మగారి తిధి సందర్భంగా ఐలూరు వరద కృష్ణ వేణీ స్నానం మరియు పుష్కరం

23-9-16  శుక్రవారం మహళాయ పక్ష మధ్యఅష్టమి నాడు మా నాయనమ్మగారి తిధి సందర్భంగా ఐలూరు వరద కృష్ణ వేణీ స్నానం మరియు పుష్కరం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు-2 6-ఇండియా ఆఫీస్ లైబ్రేరియన్ -ఫ్రెడరిక్ విలియం ధామస్

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు-2 6-ఇండియా ఆఫీస్ లైబ్రేరియన్ -ఫ్రెడరిక్ విలియం ధామస్ 1867 లో జన్మించి 1956 లో మరణించిన ఫ్రెడరిక్ విలియం ధామస్ 21-3-18 67 న టాం వర్త్ స్టాఫర్డ్ షైర్లో జన్మించాడు .బర్మింగ్ హాం కింగ్ ఎడ్వర్డ్ స్కూల్ లో చదివి ,కేంబ్రిడ్జి ట్రినిటి కాలేజిలో 1885 లో చేరి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు-2 3-బ్రిటిష్ ప్రాచ్య భాషా వేత్త –ఎడ్వర్డ్ హామిల్టన్ జాన్స్టన్

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు-2 3-బ్రిటిష్ ప్రాచ్య భాషా వేత్త –ఎడ్వర్డ్ హామిల్టన్ జాన్స్టన్ ఎడ్వర్డ్ హామిల్టన్ జాన్స్టన్ 26-3-18 8 5 న బాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ రేజినాల్ద్ జాన్స్టన్ కు జన్మించాడు .ఈటన్ కాలేజి ,ఆక్సఫర్డ్ లోని న్యు కాలేజీలలో చదివి గణితం నుంచి చరిత్రకు జంప్ అయి 1907లో ఫస్ట్ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు 1-ఆక్స్ ఫర్డ్ సంస్కృత ప్రొఫెసర్ -ధామస్ బారో 1909జూన్ 29 న  మాంచెస్టర్ లోని లేక్క్ లో జాషువా ,ఫ్రాన్సి ఎలినార్ బారో లకు ఆరుగురు సంతానం లో పెద్ద వాడుగా జన్మించిన ధామస్ బారో  కిరక్ బీ లాంన్స్ డెల్ లో క్వీన్ ఎలిజబెత్ గ్రామర్ స్కూల్ లో … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 (రెండవ భాగం )ఆవిష్కరణ

సరస భారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు ప్రచురిస్తున్న 22 వ పుస్తకం గా ,నేను రచించిన 14 వ గ్రంధంగా సరసభారతి కి అత్యంత ఆప్తులు శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా )ప్రాయోజకులుగా సహాయి సహకారాలతో ముద్రిస్తున్న 7 వ పుస్తకం గా ”గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మణిపూర్ ఉక్కు మహిళ- ఐరాం షర్మిల – గబ్బిట దుర్గాప్రసాద్

మణిపూర్ ఉక్కు మహిళ- ఐరాం షర్మిల – గబ్బిట దుర్గాప్రసాద్  01/09/2016 గబ్బిట దుర్గాప్రసాద్ కల్లోల ఈశాన్య భారతం ‘’ నిరంతర కల్లోల ప్రాంతమైన ఈశాన్య భారతం’’ లోని 7రాష్ట్రాలలో 2005 నుండి 2015 వరకు దశాబ్దం పాటు విప్లవం హింస ,రాజకీయ దౌర్జన్యాలతో అట్టుడికి పోయి దాదాపుఆరు వేలమంది అమాయక ప్రజలు మరణించారు .భారత ప్రభుత్వం చేసేదేమీ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

లాభాపేక్ష లేని స్వచ్చంద సేవా సంస్థ -గౌతమి కంటి ఆస్పత్రి –రాజమండ్రి

లాభాపేక్ష లేని  స్వచ్చంద సేవా సంస్థ -గౌతమి కంటి ఆస్పత్రి –రాజమండ్రి రాజమండ్రి లోని గౌతమి కంటి ఆస్పత్రి లాభాపేక్ష లేకుండా ప్రజలకు ఉచిత నేత్ర వైద్యం చేస్తున్న గొప్ప సంస్థ .ఉభయ గోదావరి జిల్లాలు ఖమ్మం కృష్ణా జిల్లాలో వారు ఐ కాంప్ లు నిర్వహిస్తూ ,రాజమండ్రి నుండి సకల వైద్య పరికరాలతో వచ్చి … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

భారత రత్న ఏం ఎస్ సుబ్బులక్ష్మి శత జయంతి

సరస భారతి ఆధ్వర్యం లో ఈ రోజు 17-9-16 శనివారం సాయంత్రం 6- 30 గం లకుసరసభారతి 97వ కార్యక్రమంగా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వార్ల దేవాలయం లో గానకోకిల ,భారత రత్న శ్రీ మతి ఏం ఎస్ సుబ్బు లక్ష్మి గారి శత జయంతి సభ నిర్వహిస్తున్నాం .తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్ట్ బృందం … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరస్వతీపుత్రుని వీక్షణం లో విశ్వనాధ -3(చివరి భాగం )

సరస్వతీపుత్రుని వీక్షణం లో విశ్వనాధ -3(చివరి భాగం ) ‘’విశ్వనాధకు ఆంద్ర దేశపు గాలి నీరు ,వాన ,చివరికి చీమ అన్నీ మాననీయాలే .’’ఆకాశం లో క్రతు ధ్వనులు ‘’వింటాడు .ఆ క్రతుధ్వనుల్లో ఆయన శ్రోత్రియత చక్కగా వాసించింది .ఎంతగా కవి లీనుడైతేనో తప్ప ఈ తన్మయీ భావంకుదరదు .విశ్వనాధ రచనలు చదవటానికి ఒక ప్రత్యేక … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరస్వతీపుత్రుని వీక్షణం లో విశ్వనాధ -2

సరస్వతీపుత్రుని వీక్షణం లో విశ్వనాధ -2 ‘’సత్యనారాయణ గారిలో రసాను భూతి కి బాధ కలిగించే ప్రయోగాలు లేవు .అతని భాష ‘’లేత బుర్రలకు ‘’పనికి వచ్చేది కాదు .జటిలమైనది .వసంతకాలమున తిన్నగా కదలి వచ్చు పువ్వులవాన వంటిది కాదు .కీకారణ్యం లో యధేచ్చగా తిరిగే మదగజాల గుంపు .ఈ రెంటిలోనూ సౌందర్యం ఉంది.విశ్వనాధ శైలిలో … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరస్వతీపుత్రుని వీక్షణం లో విశ్వనాధ

సరస్వతీపుత్రుని వీక్షణం లో విశ్వనాధ ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ,కృష్ణా జిల్లా రచయితల సంఘం సంయుక్తంగా వెలువరించిన ‘’విశ్వనాధ సాహితీ విశ్వరూపం ‘’20 16 మార్చి లో విడుదల అయింది .ఒక రిఫరెన్స్ గ్రంధంగా రూపు దిద్దుకొన్న ఈ పుస్తకం లో చాలా పేరు ప్రఖ్యాతులు పొందిన రచయితల రచనలున్నాయి .నాకు అందులో సరస్వతీ పుత్రులు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అమెరికా నుంచి వచ్చిన మా అల్లుడు ఛి కోమలి సా0బావధాని 11-9-16 ఆదివారం ఉయ్యూరులో మా ఇంట్లో

అమెరికా నుంచి వచ్చిన మా అల్లుడు ఛి కోమలి సా0బావధాని 11-9-16 ఆదివారం ఉయ్యూరులో మా ఇంట్లో

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కోటి కొక్కడైన శ్రీ కోలాచలం వెంకట రావు -2(చివరిభాగం )

కోటి కొక్కడైన శ్రీ కోలాచలం వెంకట రావు -2(చివరిభాగం ) విధవా పునర్వివాహ ఉద్యమ౦ 1884 లో మద్రాస్ కు చెందిన బ్రహ్మ సమాజ ప్రచారకుడు బుచ్చయ్య పంతులు బళ్ళారి వచ్చి బ్రహ్మ సమాజ సిద్ధాంతం పై నా ,విధవా పునర్వివాహం పై నా వరుస ప్రసంగాలు చేశాడు .దీని ప్రభావం తో వెంకట రావు … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

శ్రీ కోట మాస్టారి గురుపూజోత్సవం

3-9-16 శనివారం మధ్యాహ్నం 3 గంలకు  సరసభారతి  ఉయ్యూరు పబ్లిక్ స్కూల్ వారితోకలిసి శ్రీ మైనేని గోపాల కృష్ణ ,శ్రీమతి సత్యవతి(అమెరికా ) దంపతుల సౌజన్య సహకారాలతో  శ్రీకోట సూర్యనారాయణ శాస్త్రి గురువరేణ్యులగురు పూజోత్సవం. ముఖ్యతిధిగా శాసనమండలి సభ్యులు శ్రీ వై వి బి రాజేంద్ర ప్రసాద్  ,ఆత్మీయ అతిధులుగా   ,శ్రీ కోటగురు పుత్రులు శ్రీ కోట … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

కోటి కొక్కడైన శ్రీ కోలాచలం వెంకట రావు

కోటి కొక్కడైన శ్రీ కోలాచలం వెంకట రావు సంస్కృత మహా కావ్యాలకు మహా వ్యాఖ్యానం రాసిన కోలాచలం మల్లి నాద సూరి తాత గారు కోలాచలం సుబ్బా శాస్త్రి కర్ణాటకలోని దార్వార్ జిల్లా మహేంద్ర గడ నివాసి .ఎన్నో హరికధలుమరాటీ కన్నడ భాషలలో రాశాడు .అవి నీతి బోదకాలు గా ఉండటం వలన ఇప్పటికి జనం … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మా ఇంట్లో 4-9-16 ఆదివారం సాయంత్రం -శ్రీ సూరి ఆంగీరసశర్మ గారు ,కుమారుడు

మా ఇంట్లో 4-9-16 ఆదివారం సాయంత్రం -శ్రీ సూరి ఆంగీరసశర్మ గారు ,కుమారుడు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

విశ్వ విఖ్యాత నైరుప్య చిత్ర కళాయశస్వీ పద్మశ్రీ రామారావుకు ఘన సత్కారం

విశ్వ విఖ్యాత నైరుప్య చి త్ర కళాయశస్వీ పద్మశ్రీ రామారావుకు ఘన సత్కారం నేటి విద్యార్ధులు చదువుతోపాటు కళలపట్ల మక్కువ చూపాలని, నైరుప్యంగా ఎదగాలని విశ్వ విఖ్యాత చిత్ర కళాయశస్వీ పద్మశ్రీ ఎస్వీ రామారావు అన్నారు. గురువారం నాడు సరసభారతి మరియు శ్రీశ్రీనివాస విద్యాసంస్థల సంయుక్త అధ్వర్యంలో నిర్వహించిన సత్కర సభలో రామారావు ముఖ్య అతిధిగా … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment