Monthly Archives: October 2016

29-10 16 శనివారం ఉయ్యూరు శాంతి నికేతన్ స్కూల్ లో ”కాలుష్య రహిత దీపావళి” అవగాహన సమావేశం లో ముఖ్య అతిధిగా నేను

29-10 16 శనివారం ఉయ్యూరు శాంతి నికేతన్ స్కూల్ లో ”కాలుష్య రహిత దీపావళి” అవగాహన సమావేశం లో ముఖ్య అతిధిగా నేను

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

“మా అన్నయ్య” – కవితా సనకలనం

maaannayya       మాన్యులు శ్రీ దుర్గా ప్రసాద్ గారికి,           నమస్కారములు !  ముందుగా ‘దీపావళి  శుభాకాంక్షలు‘ తెలుపుకుంటున్నాను.         మీరు నాపట్ల అభిమానంతో లోగడ పంపిన ‘మా అన్నయ్య‘ కవితా సనకలనం చదివి ఏంతో  ఆనందించాను. వెంటనే నా స్పందనలను తెలుపాలని … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

జర్మనీ రైతుల తిరుగు బాటు బావుటా

జర్మనీ రైతుల తిరుగు బాటు బావుటా స్విట్జర్లాండ్ ,యూరప్ లో అనేక దేశాలలో రైతులకు లాగానే జర్మనీ రైతులు తమకూ స్వతంత్ర ,మర్యాదా పూర్వక ,పీడన రహిత జీవితం కావాలని తిరుగుబాటు చేసి తమకోర్కేలను ‘’12 సూత్రాలలో ‘’నిబంధించారు వీటిని మేమ్మేన్జేన్ లో ప్రవీణుడైన సెబాస్టియన్ లోట్టార్ అనే యాత్రికుడు రాశాడు. ఈయనకు క్రిసోఫర్ షాపెలేర్ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 5-విస్తృత పరిశోధకుడు ప్రొఫెసర్ –ప్రమోద్ గణేష్ లాల్యే

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 5-విస్తృత పరిశోధకుడు ప్రొఫెసర్ –ప్రమోద్ గణేష్ లాల్యే 1928లో జన్మించిన ప్రమోద్ గణేష్ లాల్యే సంస్కృతం లో మహోన్నత విద్వాంసుడు .హిందీ సంస్కృతాలలో ఎం ఏ చేశాడు .ఉస్మానియా విశ్వ విద్యాలయం నుంచి పి ఎచ్ డిపొంది ,అందులో సంస్కృత  ప్రొఫెసర్ గా పని చేసి ,శాఖాధ్యక్షుడుగా రిటైర్ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 4-చార్వాక /లోకాయత పై శోధించిన –రామకృష్ణ భట్టాచార్య

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 4-చార్వాక /లోకాయత పై శోధించిన –రామకృష్ణ భట్టాచార్య 10-12-1947 న కలకత్తా లో జన్మించిన రామ కృష్ణ భట్టాచార్య కలకత్తా యూనివర్సిటి లో చదివిఇంగ్లీష్ లో  బి ఏ ,ఎం ఏ ,పి హెచ్ డిలను 1966 ,68 ,1986 లలో పాసైనాడు .ఇంగ్లీష్ డిపార్ట్ మెంట్ లో … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 3-కృష్ణానంద ఆగమ వాగీశ

—               గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 3-కృష్ణానంద ఆగమ వాగీశ వారెందర బెంగాలీ బ్రాహ్మణుడైన కృష్ణానంద వాగీశ 1650  లోచైతన్య ప్రభు జన్మించిన నవ ద్వీపం లో మహేశ మిత్రునికి  జన్మించాడు ..గొప్ప పండితుడు ,సాధకుడు .వేదాన్ని తంత్ర శాస్త్రాన్ని మధించినవాడు.అనేక శాస్త్రాలు చదివినందువలన మహామహోపాధ్యాయ బిరుదు పొందాడు .తమ్ముడు సహస్రాక్ష మిత్ర గొప్ప … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

26-10-16 బుధవారం కేసి పి 75 వసంతాల ఉత్సవం లో సహస్రావధాని శ్రీ మాడుగుల నాగఫణి శర్మ

This gallery contains 47 photos.

More Galleries | Tagged | Leave a comment

మా ఇంట్లో నరక చతుర్దశి -మాడున చమురు ,పిల్లల టపాకాయల కాల్పు

This gallery contains 35 photos.

More Galleries | Tagged | Leave a comment

ర్వాణ కవుల కవితా గీర్వాణం -3 2-వేదా౦గ శిక్షపై పరిశోధించిన –ప్రొఫెసర్ కె .హయగ్రీవ శర్మ

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 2-వేదా౦గ శిక్షపై పరిశోధించిన –ప్రొఫెసర్ కె .హయగ్రీవ శర్మ తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం లో సంస్కృత ప్రొఫెసర్ శ్రీ హయగ్రీవ శర్మ కృష్ణ యజుర్వేదాన్ని క్రమాంతం శ్రీ వెంకటేశ్వర వేదాగమ పాఠ శాల లో చదివారు .వ్యాకరణం ముఖ్య విషయం గా సంస్కృత ఎం ఏమొదటి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 1-పూర్వ మీమాంస భాష్య వార్తిక మత భేదాలపై పరిశోధన చేసిన –ప్రొఫెసర్ శ్రీ బి నరసింహా చార్యులు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 1-పూర్వ మీమాంస భాష్య వార్తిక మత భేదాలపై పరిశోధన చేసిన –ప్రొఫెసర్ శ్రీ బి నరసింహా చార్యులు హైదరాబాద్ బాగ్ లింగం పల్లికి చెందిన శ్రీ బి నరసింహా చార్యులు 16-7-1944 న జన్మించారు .ఉస్మానియా యూని వర్సిటిలో విద్య నభ్యసించి న్యాయం లో బి ఓ ఎల్.1963 … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కార్తీక మాస ప్రత్యేక వ్యాస ధారావాహిక

నమస్తే గోపాల కృష్ణ గారు -దీపావళి శుభా కాంక్షలు -ఈ సారి కార్తీక మాసం లోప్రత్యేకంగా ఏం రాయాలి అని మధన పడుతుంటే నిన్న విశాఖ పట్నం నుంచి సంస్కృతాంధ్ర ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పంపిన పుష్పదంతకవి సంస్కృతం లో రాసిన ”శివ మహిమ్నఃస్తోత్రం ”పై వారు వ్యాఖ్యానం … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం 257 -ఉభయ కవి మిత్రులు, సంస్కృత సాహిత్య రత్న -శ్రీ కోరిడే రాజన్న శాస్త్రి (1933 -2013 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం 257 -ఉభయ కవి మిత్రులు, సంస్కృత  సాహిత్య రత్న -శ్రీ కోరిడే రాజన్న శాస్త్రి (1933 -2013 ) శ్రీ కొరిడే రాజన్న శాస్త్రి తెలంగాణా కరీ౦ నగర్ జిల్లా ధర్మ పురిలో 1933 లో భారద్వాజ గోత్రీకులు కొరిడే కృష్ణయ్య ,గంగాయమ్మ దంపతులకు జన్మించారు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దశ ప్రాణి విలాపమే శ్రీ దక్షిణామూర్తి ‘’విశ్వ విలాపం ‘’

దశ ప్రాణి విలాపమే శ్రీ దక్షిణామూర్తి ‘’విశ్వ విలాపం ‘’ రోడ్డు రవాణా సంస్థ విశ్రాంత ఉద్యోగి ,సంగీత సాహిత్యాల సమలంక్రుతుడు శ్రీ పొనకంటి దక్షిణా మూర్తి గారితో పూర్వ పరిచయమేదీ లేదు కాని వారు ఆప్యాయంగా పంపిన ‘’విశ్వ విలాపం ‘’పద్య కావ్యం ఈ రోజే 24-10-16 అందింది .విశ్వం దాని ప్రక్కన చెట్టు  … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -23 41-కెనడా యోగి ,తత్వ వేత్త ,సంస్కృత విద్వాంసుడు –ఎర్నెస్ట్ వుడ్

—  ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు –23 41-కెనడా యోగి ,తత్వ వేత్త ,సంస్కృత విద్వాంసుడు –ఎర్నెస్ట్ వుడ్ ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ లో 18-8-1883 న జన్మించి 17 9-1965 లో మరణించిన ఎర్నెస్ట్ వుడ్ , మాంచెస్టర్ మునిసిపల్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ లోఫిజిక్స్ కేమిస్ట్రి ,జియాలజీ  చదివి ,బౌద్ధం ,యోగాలపై మక్కువతో సంస్కృతం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

4 of 18,265 Print all In new window ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -22’ 40-వేద శాఖలపై విస్తృత పరిశోధన చేసిన –మైకేల్ విట్జేల్

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు –22’  40-వేద శాఖలపై విస్తృత పరిశోధన చేసిన –మైకేల్ విట్జేల్ 18-7-1943 న ఆనాటి జర్మని ఈనాటి పోలాండ్ లో ని స్క్యూబాస్ లో మైకేల్ విట్జేల్ జన్మించాడు 1965 నుండి 71 వరకు జర్మనీలో ,పాల్ ధీమే ,హెచ్ పి స్కిమిట్ ,కె హాఫ్మన్ జే నార్తన్ ల … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -21 39-యూరోపియన్ పురాణాలన్నీ హిందూ మూలాల ఆధారితాలే అన్న –ఫ్రాన్సిస్ విల్ ఫోర్డ్

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -21 39-యూరోపియన్ పురాణాలన్నీ హిందూ మూలాల ఆధారితాలే అన్న –ఫ్రాన్సిస్ విల్ ఫోర్డ్ స్విస్ లేక జర్మన్ సంతతికి చెందిన ఫ్రాన్సిస్ విల్ ఫోర్డ్ 1761 లో హానోవర్ లో జన్మించాడు .ఈఅస్ట్ ఇండియా కంపెని ఆర్మీ తరఫున 1761 లో ఇండియా వచ్చి ,హానోవర్ లెఫ్టి నే౦ట్ కల్నల్ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -20

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు –20 38- సంస్కృతం సాంఘిక వ్యవస్థ అన్న -విలియం ద్విలైట్ విట్ని 9-2-1827 న అమెరికాలోని మాసాచూసేట్స్ లో నార్త్ యాంప్ షైర్ లో జన్మించిన విలియం ద్విలైట్ విట్ని తండ్రి జోషియ ద్విలైట్ విట్ని .తల్లి సారా విలియమ్స్ .15 వ ఏట విలియమ్స్ కాలేజి లో చేరి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -19

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -19 36 –ఒత్తి పలకని పదాలకు సిద్ధాంతం కనిపెట్టిన –స్విస్ లింగ్విస్ట్ –జాకబ్ వాకర్నగెల్ 11-12-1853 న జన్మించి 22-5-1938  న చనిపోయిన స్విస్ లింగ్విస్ట్ సంస్కృత విద్వాంసుడు జాకబ్ వాకర్నగల్ .క్లాసికల్ మరియు జెర్మానిక్ ఫైలాలజి ,హిస్టరీలను  గాటిం జెన్  ,లీప్ లిజ్ లలో చదివి ,1879 నుంచి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -19

 ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -19 —       35- అమెరికా యోగిని  జ్యోతి ప్రియ అనే జూడిత్ టై బెర్గ్ -3(చివరి భాగం ) దేవ భాష చివరి రోజులలో జూడిత్ టై బెర్గ్ రాసిన వాటిలో ‘’ది డ్రామా ఆఫ్ ఇంటెగ్రల్ సెల్ఫ్ రియలైజేషన్ ‘’చాలా ప్రాముఖ్యం పొందింది .ఇది శ్రీ అరవిందుల అమోఘ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -18

 ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -18 35- అమెరికా యోగిని  జ్యోతి ప్రియ అనే జూడిత్ టై బెర్గ్ -2 అమెరికన్ అకాడెమి ఆఫ్ ఏషియన్ స్టడీస్ ఏర్పాటు 1950 ఏప్రిల్ లో టై బెర్గ్ కలకత్తా నుంచి కాలి  ఫోర్నియా కు బోట్ బుక్ చేసుకొని హవాయిలో ఆగి ,అక్కడ పాత బెనారస్ నేస్తం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -17

— ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -17 35- అమెరికా యోగిని  జ్యోతి ప్రియ అనే జూడిత్ టై బెర్గ్-1 జూడిత్ మార్గేరి టై బెర్గ్ అమెరికాలో కాలి ఫోర్నియా ఆదర్శ ధామం (ఉటోపియ ) అనబడే దియసాఫికల్ సోసైటీ కి కొత్త ప్రపంచకేంద్రం అయిన  లోమా లాండ్ లో 16-5-19 02 న జన్మించింది .ఆసోసైటీ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దైత లక్ష్మణ కన్నుమూత

దైత లక్ష్మణ  కన్నుమూత S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage. Published Monday, 17 October 2016 మచిలీపట్నం (కల్చరల్), అక్టోబర్ 16: ఆధ్యాత్మిక చింతనాపరుడు, భౌతిక శాస్తవ్రేత్త, హిందూ కళాశాల అనుబంధ సంస్థల కార్యదర్శి దైత లక్ష్మణ శాస్ర్తీ (84) ఆదివారం కన్నుమూశారు. డిఎల్‌ఎస్‌గా … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 రెండవ భాగం ఆవిష్కరణ సభ

సాహితీ బంధువులకు సాదర ఆహ్వానం సాహితీ బంధువులకు సాదర ఆహ్వానం సరసభారతి ,రోటరీ క్లబ్ -ఉయ్యూరు సంయుక్త ఆధ్వర్యం లో నేను రచించిన 14 వ పుస్తకం ,సరస భారతి ప్రచురిస్తున్న 22 వ పుస్తకం ”గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం(4 82  మందిసంస్కృత కవుల జీవిత, సాహిత్య పరామర్శ )డిసెంబర్ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సంస్కరణ శీలి వితరణ శీలిస్వర్గీయ శ్రీ కోలాచలం వెంకట రావు (బళ్ళారి )పై నా రేడియో టాక్ 15-10-16

k-venktrao

Posted in రేడియో లో | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -16

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -16 33-అమెరికన్ సంస్కృత విద్వాంసుడు –ఎడ్వర్డ్ ఇ సాలిస్బరి 6-4-1814 న జన్మించి 5-2-1901 న మరణించిన ఎడ్వర్డ్ ఇ సాలిస్బరి అమెరికా సంస్కృత  విద్వాంసుడు .1832 లో ఏల్ యూని వర్సిటి నుండి గ్రాడ్యుయేట్ అయి ,అక్కడే 1841 లో అరెబిక్, సంస్కృత ప్రొఫెసర్ అయ్యాడు .1854 వరకు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సర్జికల్ దసరా సరదా

సర్జికల్ దసరా సరదా ఒగరుస్తూ ఆపసోపాలు పడుతూ చమటలు ,నురుగులు కక్కుకుంటూ పరి  గెత్తుకొచ్చాడు మా బావమరది బ్రహ్మం .వీడేదో కంగారులో ఉన్నాడనుకొని ‘’ఏమిట్రా విశేషాలు ‘’?అడిగా .మాట్లాడకుండా లోపలికెళ్ళి వాళ్ళ అక్కయ్య   ఇచ్చిన చెంబెడు కాఫీ తాగి చొక్కాతో మూతి తుడుచుకొంటూ త్రేనుస్తూ వచ్చి నా ప్రక్కన కుర్చీలో ఆసీసునుడయ్యాడు .’’అది కాదు బావా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

రామదాసుతో రామయ్య సొద

రామదాసుతో రామయ్య సొద భక్త రామదాసు భద్రాచల సీతారామ స్వామి సన్నిధిలో నిలుచున్నాడు .కాని రామచంద్ర మూర్తి దర్శనం కాలేదు .అందరికీ కనిపిస్తున్న తనకు ఎందుకు కనిపించటం లేదో అర్ధం కాలేదు .దీన దృక్కులతో చూస్తున్నాడు అయ్యవారిని .కాని లాభం కనిపించలేదు .అదేమిటి రామ దాసుగారు స్వామిపై కీర్తన పాడ కుండా గమ్మున ఎందుకుండిపోయాడో భక్తులకు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -15 31 –ఇండియన్ సివిల్ సర్విస్ వారికి శిక్షణ ఇచ్చిన సంస్కృత ప్రొఫెసర్ –జార్జినికాల్

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -15 31 –ఇండియన్ సివిల్ సర్విస్ వారికి శిక్షణ ఇచ్చిన సంస్కృత ప్రొఫెసర్ –జార్జినికాల్ జార్జి ఫ్రెడరిక్ నికాల్ 1832 లో పుట్టి 28-7-19 13 న మరణించిన బ్రిటిష్ ఆకాడేమిక్ . .ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటిలో 4 5 వ ఏట   ఆరబిక్ భాషలో లార్డ్ ఆల్మోనర్స్ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మణిపూర్ మత,సాంఘిక స్వాతంత్రోద్యమ నాయకురాలు పద్మభూషణ్ రాణి గైదిన్లూ -గబ్బిట దుర్గాప్రసాద్

మణిపూర్ మత,సాంఘిక స్వాతంత్రోద్యమ నాయకురాలు పద్మభూషణ్ రాణి గైదిన్లూ -గబ్బిట దుర్గాప్రసాద్  01/10/2016 విహంగ మహిళా పత్రిక శుభ దేవ దూత 26-1-1915న పూర్వపు మణిపూర్ సంస్థానం లోని బారక్ ,నక్రు నదుల మధ్య ఉన్న కాలానాగ్ పర్వత శ్రేణులలోని నుంగ్ కావో గ్రామంలో రాణి గైదిన్లూ జన్మించింది .తండ్రి లోతో నాగ్,తల్లి కరోట్లీన్లూ .ఆగ్రామం లో … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -14 30- ఋగ్వేదాన్ని స్వంత గొంతుకతో చదివి రికార్డ్ చేసి ,ప్రచురించిన భాషా పండితుడు –ఫ్రీడ్రిక్ మాక్స్ ముల్లర్

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -14 30-  ఋగ్వేదాన్ని స్వంత గొంతుకతో చదివి రికార్డ్ చేసి ,ప్రచురించిన భాషా పండితుడు –ఫ్రీడ్రిక్ మాక్స్  ముల్లర్ 6-12-1823 న జర్మనీలోని డేస్సూ లోజన్మించిన  లిరిక్ పోయేట్ సంగీతా కారుడు  వీల్హెం ముల్లర్ కుమారుడు.మాక్స్ ముల్లర్ .తల్లి అన్హార్ట్ డేస్సూ ప్రైం మినిస్టర్ కూతురైన ఆడెల్ హెడ్ ముల్లర్ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -13

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -13 28-లలిత విస్తారసూత్రం  అనువదించిన జర్మన్ ఫైలాలజిస్ట్ –సాల్మన్ లెఫ్ మాన్ జర్మనీలో వెస్ట్ ఫేలియా లో 25-12 -1831 న జన్మించిన సాల్మన్ లెఫ్ మాన్ జూయిష్ ఫైలాలజిస్ట్ .స్వంత ఊరిలో జ్యూయిష్ స్కూల్ లో చదివి ,బెర్లిన్ లోని హీడెల్ బెర్గ్ యూనివర్సిటి లో,  పారిస్ లలో … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -12

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -12 27-ప్రాకృత కర్పూర మంజరి నాటకాన్ని  అనువదించిన అమెరికా సంస్కృతాచార్యుడు –చార్లెస్ రాక్ వెల్ లాన్మన్ చార్లెస్ లాక్ వెల్ లాన్మన్  అమెరికాలో నార్త్ కనెక్టి కట్ లో తొమ్మిది మంది సంతానం లో ఎనిమిదవ వాడుగా 8-7-18 50 న జన్మించాడు .మూడో ఏటనే తళ్లి చనిపోతే ఆంట్ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -1124-హితోపదేశం పై పరిశోధించిన –జోహాన్నెస్ హెర్టేల్

    ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -1124-హితోపదేశం పై పరిశోధించిన –జోహాన్నెస్ హెర్టేల్ 13-3-1872 న జన్మించి 27 -10-1955 న మరణించిన జోహాన్నెస్ హెర్టేల్ జర్మన్  ఇండాలజిస్ట్ .ఇండాలజీ పై విశ్రుమ్ఖలంగా వ్యాసాలూ రాశాడు .అతని అభిమాన విషయాలు భారతీయ సాహిత్యమూ అందులో ముఖ్యంగా వేదాలు .పంచతంత్ర చరిత్రపై శాస్త్రీయ పరి శోధన … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -10 21-ఆంగ్లో ఇండియన్ పద నిఘంటు నిర్మాత –ఆర్ధర్ కోక్ బర్నేల్

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -10 21-ఆంగ్లో ఇండియన్ పద  నిఘంటు నిర్మాత –ఆర్ధర్ కోక్ బర్నేల్ 11-7-1840  న జన్మించి ,12-10-1882 న మరణించిన ఆర్ధర్ కోక్ బర్నేల్ సంస్కృతం లో ప్రముఖ ఇంగ్లిష్ స్కాలర్ .ఆయన సంగ్రహించిన ఆంగ్లో ఇండియన్ పదాల నిఘంటువు’’హాబ్సన్- జాబ్సన్’’  గొప్ప పేరు తెచ్చింది .ఇంగ్లాండ్ లో గ్లూసేస్టర్ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -9 18 –సంస్కృత –జర్మన్ నిఘంటు నిర్మాత ,జర్మన్ ఇండాలజిస్ట్ –ఆటోవాన్ బోహ్ట్ లింక్

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -9 18 –సంస్కృత –జర్మన్ నిఘంటు నిర్మాత ,జర్మన్ ఇండాలజిస్ట్ –ఆటోవాన్ బోహ్ట్ లింక్ 30-5-1815 న జన్మించిన ఆటో వాన్ బోహ్ట్ లింక్ జర్మనీ ఇండాలజిస్ట్ ,సంస్కృత విద్యా వేత్త .అయన అద్భుత కార్యం సంస్కృత నిఘంటు నిర్మాణం .రష్యాలో సెయింట్ పీటర్స్ బర్గ్ లో జన్మించాడు .ఓరియెంటల్ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment