సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు
దేవీ నవరాత్రుల సందర్భం గా సరసభారతి 98 వ సమావేశంగా శ్రీ మాది రాజు శ్రీనివాస శర్మ శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి దంపతులచే ”దేవీ ప్రాశస్త్యం ”ధార్మిక ప్రసంగం 4-10-16 మంగళవారం సాయంత్రం 6- 30గం లకు స్థానిక శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ఏర్పాటు చేయబడినది .సాహిత్యాభిమానులు భక్తులూ పాల్గొని జయ ప్రదం చేయ ప్రార్ధన .
జోశ్యుల శ్యామలాదేవి మాదిరాజు శివ లక్ష్మి గబ్బిట వెంకట రమణ గబ్బిట దుర్గా ప్రసాద్
సరసభారతి అధ్యక్షులు
—

