Daily Archives: March 19, 2017

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 69-హేమచంద్రుని ప్రమాణ మీమాంసకు సంపాదకత్వం వహించిన జైన విద్యావేత్త –సుఖలాల్ సంఘ్వి(( 18 80  -1978 ) పండిట్ సుఖలాల్జీ అని అందరూ గౌరవంగా పిలిచే సుఖలాల్ సంఘ్వి జైన విద్యావేత్త ఫిలాసఫర్ .జైనం లోని స్తనక్ వాసి సంప్రదాయం వాడు .చిన్నప్పుడే విపరీతంగా మసూచికం బారి పడి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ట్రిప్ చేజెర్ల -2

ట్రిప్ చేజెర్ల -2 —                54 ఏళ్ళ క్రితపు స్నేహితులు   బాబాయ్,అబ్బాయ్ ల సందడే సందడి 1962- 63లో రాజమండ్రి లో నా బి ఎడ్  ట్రెయినింగ్ మిత్రులు శ్రీ వేదాంతం కృష్ణ మూర్తి శ్రీ వారణాసి సుబ్బయ్య శర్మ. ఇద్దర్నీ కలిపి మళ్ళీ చూడటానికి 54 ఏళ్ళు పట్టింది . వాళ్ళిద్దరూ నన్ను’’ బాబాయ్’’ … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

ట్రిప్ చేజెర్ల -1

ట్రిప్ చేజెర్ల -1 18-3-17 శనివారం ఉదయం 5 గం లకే నేనూ  నా శ్రీమతి ప్రభావతి ,మనవడు చరణ్ మా కుటుంబ మిత్రురాలు శ్రీమతి మల్లికాంబ గారు కలిసి కారు లో బయల్దేరి గుంటూరు జిల్లాలోని  చేజెర్ల ,కోటప్పకొండ దేవాలయ సందర్శనం పొన్నూరులో శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి ,శ్రీ నిష్టల సుబ్రహ్మణ్య … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment