Monthly Archives: ఏప్రిల్ 2017

షార్లెట్ శంకర జయంతి

షార్లెట్ శంకర జయంతి

Posted in అమెరికా లో | Tagged | వ్యాఖ్యానించండి

కరపత్ర స్వామి ‘’అద్వైత బోధ దీపిక ‘’లోని ముఖ్య విషయాలు

కరపత్ర స్వామి  ‘’అద్వైత బోధ  దీపిక ‘’లోని ముఖ్య విషయాలు ఒకసారి ఒక శిష్యుడు గురువు దగ్గరకు వగరుస్తూ పరుగెత్తుకొని వచ్చి తనను  సంసార  నావ దాటి౦చ మని సంసార సర్ప కాటునుంచి కాపాడమని  కోరాడు .శిష్యుడు తెలివిగా లవాడేనని  క్రమ శిక్షణ ఉన్నవాడేనని గ్రహించి గురువు  ఇలా చెప్పాడు -’’’మార్పు లేని ,ఆకారం లేని … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3 13 6- అద్వైత బోధ దీపిక కర్త -స్వామి కరపత్ర (19 07-19 8 2 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3 13 6- అద్వైత బోధ దీపిక కర్త -స్వామి కరపత్ర (19 07-19 8 2 ) 19 07లో ఉత్తరప్రదేశ్ ప్రతాపగ్హడ్ దగ్గర భాటిని గ్రామం లో హరినారాయణ ఓజా గా కరపత్రి స్వామి జన్మించాడు .హిమాలయ దశనామి ముని సంప్రదాయానికి చెందినవాడు .జ్యోతిర్మఠ శంకరాచార్య స్వామి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

జ్యోతిర్మఠపీఠాధిపతి-స్వామి బ్రహ్మానంద సరస్వతి

జ్యోతిర్మఠపీఠాధిపతి-స్వామి బ్రహ్మానంద సరస్వతి 20-12-18 6 8 న జన్మించిన రాజారావు  సన్యాసి అయి 15 0ఏళ్ళు ఖాళీగా ఉన్న ఉత్తర భారత దేశంలోని బదరీ క్షేత్రానికి దగ్గరలో ఉన్న జ్యోతిర్మఠఉత్తర ఆమ్నాయ పీఠాధి అవటం వింతయైన కధ. అయోధ్య దగ్గర  గణ గ్రామంలో ‘’మిశ్ర ‘’అనే బ్రాహ్మణ కుటుంబం లో రాజా రావు పేరుతో … చదవడం కొనసాగించండి

Posted in మహానుభావులు | Tagged | వ్యాఖ్యానించండి

మణిద్వీప పూజ

షార్లెట్ లో మా అమ్మాయి స్నేహితురాలు శ్రీమతి గోసుకొండ అరుణ ఇంట్లో 28-4-17 శుక్రవారం మధ్యాహ్నం  మణిద్వీప ప్పోజ ,వాయనం భోజనం ఫోటోలు 

Posted in అమెరికా లో | Tagged | వ్యాఖ్యానించండి

కొందరు హిమాలయ యోగులు -2(చివరిభాగం )

కొందరు హిమాలయ యోగులు -2(చివరిభాగం ) 3-నిప్పు స్వామి హిమాలయాలలో ఒక స్వామి నోటినుంచి నిప్పు అంటే మంటలను వెదజల్లెవాడు ..చిన్న అగ్గి పుల్ల ఆపని చేస్తు౦ది కదా యోగ శక్తులను అంతర్ముఖం చేసుకో కుండా ఈ ప్రదర్శనలేమిటని గురువు ఈసడిస్తే ఆశ్రమం వదిలి వెళ్ళిపోయాడు . 4- నీమ్ కరోలి బాబా నీం కరోలి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

ఈ రోజు డొక్కా సీతమ్మ గారి 107 వ వర్ధంతి

హైదరాబాద్ నుంచి శ్రీమతి గబ్బిట గిరిజ- నిరతాన్నదాత ,అపర అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి 107 వ వర్ధంతి ఈ రోజే నని నాకు మెయిల్ ద్వారా గుర్తు చేసి0ది ఆమె కు కృతజ్ఞతలు తెలియ జేస్తూ సీతమ్మ తల్లిని మరోక్క సారి మళ్ళీ తలచుకొని మనసారా నివాళు లర్పిద్దాం  -దుర్గా ప్రసాద్  

Posted in సమయం - సందర్భం | Tagged | 1 వ్యాఖ్య

హిమాలయ యోగిపు౦గవులు -1 యువ రాజ స్వామి భావల్ సన్యాసి

కొందరు హిమాలయ యోగిపు౦గవులు -1 యువ రాజ స్వామి  భావల్ సన్యాసి  ఈయన జీవితం ఒక వింతకధ .బెంగాల్ లో భావల్ ప్రాంత రాజు  భావల్ సన్యాసి .పెళ్లి అయ్యాక అందమైన భార్యతో డార్జిలింగ్ లో హాయిగా గడుపుతున్నాడు .భార్య ఒక డాక్టర్ కు దగ్గరై౦ది .ఈ ఇద్దరూ కలిసి భావల్ ను చంపే ప్రయత్నం … చదవడం కొనసాగించండి

Posted in మహానుభావులు | Tagged | వ్యాఖ్యానించండి

న పురుష స్వాతంత్య్ర మర్హతి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3 13 4- లక్షణ శాస్త్ర కర్త -శకటాయణుడు(8 18 -8 6 7 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3 13 4-  లక్షణ శాస్త్ర  కర్త -శకటాయణుడు(8 18 -8 6 7 ) కాశ్మీర్ కు చెందిన శకటాయణుడు ,నైరుక్త కర్త..వ్యాకరణ వేత్తలలో అతిప్రాచీనుడు.తరువాత వారైన యాస్కుడు ,పాణిని ఆయన రచనలను ఉదాహరించటం వలననే లోకానికి తెలియ బడ్డాడు .నామ వాచాకాలన్నీ క్రియా జన్యాలేనన్నాడు .దీనినే సంస్కృతం … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి