Daily Archives: May 20, 2017

శ్రీ సువర్చలాంజనేయ స్వామి – ఉయ్యురులో హనుమాన్ జ్జయంతి సందర్భంగా ఆలయంలో

శ్రీ సువర్చలాంజనేయ స్వామి – ఉయ్యురులో హనుమాన్ జ్జయంతి సందర్భంగా ఆలయంలో త్రాయహ్నికంగా ఉత్సవాలు ప్రారంభమైనాయి. తొలిరోజు శుక్రవారం నాడు ఉదయం స్వామివార్లకు మాన్యు సుక్తంతో స్నపన,నూతన వస్త్ర ధారణ, పుష్ప పూజలు ఆలయ అర్చక స్వామి వేదాంతం మురళీకృష్ణ నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల బృందం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -44  రఘువీర చరితం -3 ఎనిమిదవ అధ్యాయం లో రాముడు పంపానదిని చూసి పరవశించాడు  ..అక్కడి ప్రకృతి  అందాలకు పులకించాడు . మళ్ళీ సీతా దేవి గుర్తుకు వచ్చి విలపించాడు ..ఎవరో కొత్త వ్యక్తి వస్తున్నట్లు గమనించాడు వానరరాజు సుగ్రీవుడు హనుమంతుని పంపి విషయం ఏమిటో తెలుసుకోమన్నాడు .హనుమ తాపసి  … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment