Monthly Archives: ఫిబ్రవరి 2018

కంచి స్వామి శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి మహా ప్రస్థానం

కంచి స్వామి శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి మహా ప్రస్థానం మహా వ్యక్తుల మహా ప్రస్థానం వారం రోజులుగా సాగుతూ ఉండటం, మరీ బాధాకరంగా ,జీర్ణించుకోవటానికి వీలులేనిదిగా ఉంది.కాలప్రవాహం ఎవరికోసమూ ఆగదు అన్న నిజం ఎప్పుడూ నిజమౌతూనే ఉన్నది . .ఇప్పుడుకూడా అంతే.హాస్య నటుడు గుండు హనుమతరావు ,మహానటి అందాల తార అతిలోక సుందరి శ్రీదేవి … చదవడం కొనసాగించండి

Posted in మహానుభావులు | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 297-పింగళ ఛందస్సూత్ర కర్త –హలయూద (11 వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 297-పింగళ ఛందస్సూత్ర కర్త –హలయూద (11 వ శతాబ్దం ) మిధిలకు చెందిన హలయూద 11 వ శతాబ్దపు కవి .’’పింగళఛందస్సూత్ర౦ ‘’రాశాడు .ఇదికాక ‘’బ్రాహ్మణ శాస్త్రం ‘’అనే పేరు మోసిన గ్రంధాన్ని కూడా రాశాడు. అనేక ధర్మశాస్త్ర గ్రంధాలు  హలయూదను ,రచనలను పెర్కొన్నాయి . 298- ప్రాకృత పింగళ శాస్త్ర … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణ కవుల కవితా గీర్వానం -4 293 –అలంకార శేఖర కర్త –కేశవ మిశ్రా (1592 )

గీర్వాణ కవుల కవితా గీర్వానం -4 293 –అలంకార శేఖర కర్త –కేశవ మిశ్రా (1592  ) మిధిల కవి పండితుడైన కేశవమిశ్రా ‘’అలంకార శేఖర ‘’రాశాడు .మహామహోపాధ్యాయ నరహరికి కొడుకు ,మహామహోపాధ్యాయ పరమగురు వాచస్పతి కి మనవడు సంమిశ్ర గిరిపతి కి మునిమనవడు.పాళీ కుటుంబం లో సామౌతి శాఖవాడు .వత్స గోత్రీకుడు .తాత వాచస్పతి రాసిన … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణకవుల కవితాగీర్వాణ౦ -4 291-అపర ప్రవాస నాటక కర్త –రుద్ది నాధ ఝా (1890-1970)

గీర్వాణకవుల కవితాగీర్వాణ౦  -4 291-అపర ప్రవాస నాటక కర్త –రుద్ది నాధ ఝా (1890-1970) 1890 లో పుట్టి  1970లో మరణించిన రుద్ధినాద ఝా,మహామహోపాధ్యాయ  హర్ష నాద  ఝా కుమారుడు .దర్భంగా జిల్లా ఉజానా వద్ద శారదాపుర వాసి .శాకారాధి వంశీకుడు .అయిదు సంస్కృత నాటకాలు -1-శశికళా పరిణయ నాటకం 2-పూర్నకామ ౩-ప్రసాద నాటకం 4-దక్షిణామూర్తి నాటకం 5-అపర ప్రవాస నాటకం … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

కథక” ముని” రాజు గారు 

కథక” ముని” రాజు గారు సౌజన్యం సంస్కారం మూర్తీభవించిన కధారచయిత మునిపల్లె  రాజుగారు అస్తమించటం తెలుగు సాహిత్యానికి ,ముఖ్యంగా కధానికా ప్రక్రియకు పెద్ద లోటు కవిగా .,నవలా కారునిగా వ్యాస రచయితగా ప్రసిద్ధులైన రాజుగారు భారత ప్రభుత్వ రక్షణ శాఖలో ఇంజనీరింగ్ శాఖలో సర్వేయర్ గా సేవలందించారు గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మునిపల్లె గ్రామం … చదవడం కొనసాగించండి

Posted in మహానుభావులు | Tagged | వ్యాఖ్యానించండి

‘అమృత” హాస్యం ,”అతిలోక సౌందర్యం”అస్తమయం

”అమృత” హాస్యం ,”అతిలోక సౌందర్యం”అస్తమయం తెలుగులోసినీ  హాస్యనటులు చాలా మంది ఉన్నా కొందరే ట్రెండ్ సెట్టర్స్ గా నిలిచి వెలిగారు .తర్వాత తరం లో వచ్చిన వారిలో శ్రీ గుండు హనుమంతరావు అమాయక హాస్య పాత్రలను బాగా పోషించి తనదైన బాణీ నెలకొల్పాడు . ముందుతరం హాస్య నటులలో  బుల్లి తెర కు వెలుగులిచ్చినవారు బహుకొద్దిమంది … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణకవుల కవితా గీర్వాణ౦-4 –284-ప్రసన్న రాఘవ నాటకకర్త –పీయూష వర్ష (13 వ శతాబ్దం )

గీర్వాణకవుల కవితా గీర్వాణ౦-4 – 284-ప్రసన్న రాఘవ నాటకకర్త –పీయూష వర్ష (13 వ శతాబ్దం ) 13 వ శతాబ్దికి చెందిన మహా మహోపాధ్యాయ జయదేవ మిశ్రానే పీయూష వర్ష అంటారు .సుమిత్ర,మహాదేవ ల పుత్రుడు .కౌండిన్య గోత్రుడు .అమృతం లాంటికవిత్వాన్ని వర్షిస్తాడు కనుక జయదేవ మిశ్రాను ‘పీయూష వర్ష ‘’అంటారు .ఈయన రాసిన … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦  -4 283-సులోచన మాధవ చంపు కర్త –బక్కా ఝా అనే ధర్మ దత్త (1856 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦  -4 283-సులోచన మాధవ చంపు కర్త –బక్కా ఝా అనే ధర్మ దత్త (1856  ) 1856  లో పుట్టిన  కవి ధర్మదత్త అలియాస్ బక్కా ఝా ‘’సులోచన మాధవ చంపు’’సంస్కృత కావ్యం రాశాడు.గంగూలీ వంశం లో సకూరి శాఖకు చెందిన బ్రాహ్మణుడు .తండ్రి దుర్గాదత్త ఝా ,తాత మహా మహోపాధ్యాయ బాబూరియా ఝా .బక్కా … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

తెలుగు కవితేజం -2 7-విచిత్ర రామాయణ కర్త –నరసింహ దేవర వేంకట శాస్త్రి (1828 -1915 )

తెలుగు కవితేజం -2 7-విచిత్ర రామాయణ కర్త –నరసింహ దేవర వేంకట శాస్త్రి (1828 -1915 ) నరసింహ దేవర ఉమామహేశ్వర శాస్త్రి సీతాంబాల పుత్రుడు వేంకటశాస్త్రి ప.గో . జి.  తాడేపల్లి గూడెం లో 1828 లో పుట్టి 1915 లో 87 వ ఏట మరణించాడు .తణుకు లో వెలగదుర్రు లో నివాసమున్నాడు .ఇరవై … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4 282–బ్రహ్మ సూత్ర రోమథము-కర్త -భగవత్కవి శ్రీ ముడుంబ నృసింహా చార్య (18 41-19 27)

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4 282–బ్రహ్మ సూత్ర రోమథము-కర్త -భగవత్కవి శ్రీ ముడుంబ నృసింహా చార్య (18 41-19 27) శ్రీకాకుళం జిల్లా శ్రీ కూర్మం దగ్గర అచ్యుత పురిలో 18 41లో జన్మించి 86ఏళ్ళు జీవించి 19 27 లో మరణించిన శ్రీ ముడుంబ నృసింహా చార్య తండ్రిగారిపేరు వీర రాఘవాచార్యులు . తెలుగులో … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి