Monthly Archives: January 2018

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 216-సుశ్రుతార్ధ సందీపం కర్త –హరణ చంద్ర చటోపాధ్యాయ (1935 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 216-సుశ్రుతార్ధ సందీపం కర్త –హరణ చంద్ర చటోపాధ్యాయ (1935 ) పుట్టిన చోటు డేటూ తెలియని హరణచంద్ర చటోపాధ్యాయ 1935 లో మరణించినట్లు తెలుస్తోంది .సుశ్రుత సంహిత పై సుశ్రుతార్ధ సందీపనం వ్యాఖ్యానం రాశాడు . రవీంద్రుని లాఖగా రహస్యానికి సంస్కృత అనువాదం ‘’వార్తాగ్రహం ‘’రాసిన ధ్యానేశ్ నారాయణ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

35 ఏళ్ళ క్రిందటి శిష్యుడు యశ్వంతరావు దంపతులు 31-1-18 బుధవారం మా ఇంట్లో

35 ఏళ్ళ క్రిందటి శిష్యుడు యశ్వంతరావు దంపతులు 31-1-18 బుధవారం మా ఇంట్లో

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సరసభారతి 118 వ సమావేశం ‘’అమోఘమాఘమాసం ‘’లో నా ప్రసంగం

సరసభారతి 11 8 వ సమావేశం ‘’అమోఘమాఘమాసం ‘’లో నా ప్రసంగం 30-1-18 మంగళవారం ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయస్వామి దీవాలయం లో సరసభారతి నిర్వహించిన ‘’అమోఘమాఘమాసం ‘’కార్యక్రమం లో  అధ్యక్షునిగా నా ప్రసంగం – శిశిర ఋతువు లో చెట్ల ఆకులు ఎర్రబడి రాలిపోతాయి .ఈ ఋతువు మాఘమాసం తో ప్రారంభమౌతుంది .మఖా నక్షత్రం పౌర్నమినాడున్ననెల మాఘ … Continue reading →

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -4 20 4-మిధిలా తత్వ విమర్శ కర్త –నరపతి ఝా (18 శతాబ్దం )

గీ ర్వాణకవుల కవితా గీర్వాణం -4 20 4-మిధిలా తత్వ విమర్శ కర్త –నరపతి ఝా (18 శతాబ్దం ) పరమేశ్వర మనవడైన నరపతి ఝా తరౌని గ్రామం లో పుట్టాడు . మిధిలా తత్వ విమర్శ,రాఘవ కీర్తి శతకం ,గోపీ వల్లభ కావ్యం ,వీర విరుదావలి,హంసదూతం ,ప్రబోధ చంద్రోదయం రచించాడు .ఖండ బాల వంశ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవిత గీర్వాణం -4 201-ముదిత మదాలస నాటక కర్త –గోపీనాధ ఉపాధ్యాయ (17 09-1740 )

గీర్వాణ కవుల కవిత గీర్వాణం -4 201-ముదిత మదాలస నాటక కర్త –గోపీనాధ ఉపాధ్యాయ (17 09-1740  ) మిదిలలో అత్యంత సర్వ శ్రేస్టకవి పండితుడుగా గుర్తింపబడిన గోపీ నాథ ఉపాధ్యాయ 1709  కాలం వాడు .మహామహోపాధ్యాయ పీతాంబరవిద్యానిధి  ,ఉమల కుమారుడు .ఇతని సోదరులు రఘునాధ ,లక్ష్మీ నాథలు కూడా గొప్ప పండితులు మహా మహోపాధ్యాయులే .తండ్రి వద్దనే అనేక … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరసభారతి 118 ,119 కార్యక్రమాలు 

సరసభారతి 118 ,119 కార్యక్రమాలు 1-మాఘమాసం సందర్భం గా 30-1-18 మంగళవారం సాయంత్రం 6-30 గం కుసరసభారతి 118 వ కార్యక్రమంగా ఉయ్యూరు  శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో ”అమోఘ మాఘ మాసం ”ధార్మిక ప్రసంగం ఏర్పాటు చేయబడింది 2-119 వ కార్యక్రమంగా 11-2-18 ఆదివారం సాయంత్రం గుడివాడలో శ్రీ వసుధ బసవేశ్వరరావు … Continue reading →

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 191-సమాశక్తి నిర్ణయ కర్త –వనమాలీ బిస్వాల్ (19 61 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 191-సమాశక్తి నిర్ణయ కర్త –వనమాలీ బిస్వాల్ (19 61 ) 4-5-1961 ఒరిస్సా యజిపూర్ జిల్లా తెలియాలో పుట్టిన వనమాలీ బిస్వాల్ ఎం ఫిల్,పిహెచ్ డి.అలహాబాద్ ఝా కాంప్లెక్స్ అసిస్టంట్ ప్రొఫెసర్ . సమాశక్తి నిర్ణయ,దికాన్సెప్ట్ ఆఫ్ ఉపదేశ ఇన్ సాంస్క్రిట్ గ్రామర్ ,సంగామేనాభిరామ ,వ్యాత ,నిర్ణయ స్వనః … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 గీర్వాణకవుల కవితా గీర్వాణం -4 176 –నైమిశారణ్య తీర్ధ కర్త –రవీంద్ర నాద శాస్త్రి భట్టాచార్య (19 64 )

 గీర్వాణకవుల కవితా గీర్వాణం -4 176 –నైమిశారణ్య తీర్ధ కర్త –రవీంద్ర నాద శాస్త్రి భట్టాచార్య (19 64 ) 1-3-19 64 కలకత్తా లో పుట్టిన రవీంద్ర నాద శాస్త్రి భట్టాచార్యఎం ఏ పిహెచ్ డి. కలకత్తా యూని వర్సిటి సంస్కృత ప్రొఫెసర్.నైమిశారణ్య మహా తీర్ధం ,శివరూప బ్రహ్మచారి ,శబ్ద స్వరూప విమర్శ రాశాడు. … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 159-విరక్తి విధిక ,భక్తి  విధిక కర్త –ముగ్గేరి మంజునాథ భట్ –(1916 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 159-విరక్తి విధిక ,భక్తి  విధిక కర్త –ముగ్గేరి మంజునాథ భట్ –(1916 ) కర్నాటక ఉడిపి లోని ముగ్గేరిలో 6-9-1916 జన్మించిన ముగ్గేరి మంజునాధ భట్ –సంస్కృత ఎం ఏ ,సాహిత్య విద్వాన్ .గోదావర్మ ,రామస్వామి శాస్త్రి లశిష్యుడు .విరక్తి విధిక ,భక్తీ విధిక అనే రెండు రచనలు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కితా గీర్వాణం -4 156-ఆగమ కోశ ప్రాజెక్ట్ లో పని చేసిన –లక్ష్మీ నరసింహ భట్ (19 39 )

గీర్వాణ కవుల కితా గీర్వాణం -4 156-ఆగమ కోశ ప్రాజెక్ట్ లో పని చేసిన –లక్ష్మీ నరసింహ భట్ (19 39 ) వేద ,అలంకార ,పాంచరాత్ర ఆగమ విద్వాన్ లక్ష్మీ నరసింహ భట్ 19 39 ఆగస్ట్ 8 జన్మించాడు .తిరుపతి సంస్కృత విద్యాపీఠం రిటైర్డ్ ప్రొఫెసర్ .సంస్కృత ప్రతిభ సంపాదకుడు .న్యు ఢిల్లీ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మా ఇంట్లో శేషుకుమారి దంపతులు

-27-1-18 శనివారం మధ్యాహ్నం మా ఇంట్లో -ప్రముఖ సాహితీ విమర్శకుడు ,ఆప్త మితృడు  ఉయ్యూరు హైస్కూల్ లో సహ సైన్స్ ఉపాధ్యాయుడు ,అంతకు మించి మా ఆత్మీయ కుటుంబ సభ్యుడు  స్వర్గీయ శ్రీ టి .ఎల్.కాంతారావు గారి మేనకోడలు ,మంచి కవయిత్రి  శ్రీమతి శేషుకుమారి శ్రీ చలపతి దంపతులు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్ళు 

ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్ళు మాఘ శుద్ధ ఏకాదశి  27-1-18 శనివారం నుండి మాఘ బహుళ ఏకాదశి 10-2 18 శనివారం వరకు ఉయ్యూరులో 15 రోజులపాటు శ్రీ వీరమ్మతల్లి తిరునాళ మహా వైభవంగా జరుగుతుంది .27 వతేదీ రావి చెట్టు బజారు లోనిఅత్తవారింటి నుంచి  బయల్దేరి 28 సాయంత్రానికి  విజయవాడ రోడ్డు చెరువు ప్రక్కనున్నహోమ గుండం … Continue reading →

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 136-రాధికా ప్రేక్షిక కర్త –శివ ప్రసాద్ భరద్వాజ్ (19 24 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 136-రాధికా ప్రేక్షిక కర్త –శివ ప్రసాద్ భరద్వాజ్ (19 24 ) 45 గ్రంథాలు రాసిన శివ ప్రసాద్ భరద్వాజ 1924 అక్టోబర్ 15 ఉత్తరాఖండ్ పౌరి ఘర్వాల్ లో జన్మించాడు .సాహిత్య ఆచార్య ,సాహిత్య రత్న ,ఎం ఏ ,ఎం వో.ఎల్ పిహెచ్ డి,డిలిట్.పంజాబ్ లోని హోషియార్పూర్ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణ తంత్ర లో తంత్రమే మిగిలింది 

గణ తంత్ర లో తంత్రమే మిగిలింది ఇన్నేళ్ల గణ తంత్రం లో మిగిలింది అన్నిటా తంత్రమే అదీ  దుస్తంత్రమే మనపాలిటి దౌర్భాగ్యమే    మర్చిపోయింది జన గణమన్సులనే    జనగణన ”తలల లెక్కింపు ” ప్రతి ఎన్నిక ముందూ తప్పని సరే  ఓట్లు రాల్చుకోటానికి నోట్లు పంచుకోటానికే  గణతంత్ర వేడుక రాష్ట్ర పతి ముందు రోజు తీపి కబుర్లతో  … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -4 126-సుప్రియ సార్ధ వాహ కర్త –సోమబసు సిక్దార్ (19 61 )

గీర్వాణకవుల కవితా గీర్వాణం -4 126-సుప్రియ సార్ధ వాహ కర్త –సోమబసు సిక్దార్ (19 61 ) 19 61 మే 1 బెంగాల్ చిన్సురా లో పుట్టిన సోమబసు సిక్దార్ సంస్కృత ఎం ఏ పి హెచ్ డి.  రవీంద్ర భారతి వేదిక్ స్కూల్ ,రీడర్ ,.సుప్రియ సార్ధవాహ ,జాతకా ఆఫ్ భద్ర కల్ప … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -4 116-హరి విజయ కావ్య కర్త –రత్నపతి (16 వ శతాబ్దం )

గీర్వాణకవుల కవితా గీర్వాణం -4 116-హరి విజయ కావ్య కర్త –రత్నపతి (16 వ శతాబ్దం ) అమరావతి కి చెందిన కవిరత్న కుమారుడు ,దారి హర వంశీకుడు ,కాశ్యప గోత్రీకుడు మహా మహో పాధ్యాయ రత్నపతి .భావదేవుని సోదరి రత్నావతి ని పెళ్ళాడాడు .భావదేవుడు రత్నపతి కొడుకు మహా మహోపాధ్యాయ ఉమాపతికి మేనమామే కాకు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితాగీర్వాణ౦  -4 106-భూ ,పురుష పరిక్రమ ల కర్త –విద్యాపతి థక్కూర (13 50-1440 )

  గీర్వాణ కవుల కవితాగీర్వాణ౦  -4 106-భూ ,పురుష పరిక్రమ ల కర్త –విద్యాపతి థక్కూర (13 50-1440  ) విద్యా పతి రాసిన పాటలు మిధిలా సామ్రాజ్యం లో ప్రతిధ్వనించేవి .బెంగాలీ వాసనలతో గుబాళించేవి .బెంగాలీ వాడినని చెప్పుకున్నా మిదిలలోనే ఉండి పోయాడు .తండ్రి గణపతి .తాత జయదత్తుడు .ముత్తాత’’ మహా వార్తిక నైబంధిక … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

24-1-18 బుధవారం మా ఇంట్లో రధ సప్తమి చిత్రాలు

https://photos.google.com/share/AF1QipMtT7QMCpUCeSjrZhDufuUPn3WdS7tQpWENnxTFUlUcMchQ0DVf4l7f5v9IKCc5Ig?key=bW9mdFBLSVFnd25BTWp3ajJSRTNLN1BYNXZnZWdn

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవిత గీర్వాణం -4 101- సామవేదార్షేయ దీపః సంపాదకుడు -ఆర్.ఆర్. శర్మ(20 వ శతాబ్దం ౦ )

   గీర్వాణ కవుల కవిత గీర్వాణం -4 మనవి –గీర్వాణ౦  -4 లో ఇప్పటి వరకు రాసిన 100 మంది కవుల రచనకు ఎక్కువభాగం ఆధారం –రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ – న్యు ఢిల్లీ వారు శ్రీ రాదావల్లభ త్రిపాఠీ గారి ముఖ్య సంపాదకత్వాన  ఆంగ్లం లో వెలువరించిన ‘’Inventory Of Sanskrit Scholors ‘’  అనిమనవి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 91-శిక్షా దార్శనిక ప్రభా భూమి కర్త –రామ చంద్రుల బాలాజీ (19 63)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 91-శిక్షా దార్శనిక ప్రభా భూమి కర్త –రామ చంద్రుల బాలాజీ (19 63) 19 63 జులై 10 ప్రకాశం జిల్లా తిమ్మ సముద్రం లోపుట్టిన రామ చంద్రుల బాలాజీ తెలుగు ,దర్శన ,తత్వ శాస్త్రాలలో నిధి .ఎం ఎడ్ ,పిహెచ్ డి.శృంగేరి లోని ఆర్ ఎస్ కె … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 83- ‘’సంస్కృత కురానం ‘’ కర్త –సహరాణాపూర్ రజియా సుల్తానా(19 30 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 83- ‘’సంస్కృత కురానం ‘’ కర్త –సహరాణాపూర్ రజియా సుల్తానా(19 30  ) సహరాణాపూర్ రజియా సుల్తానా ఉర్దూ లో ఉన్న పవిత్ర కొరాన్ గ్రంధాన్ని అనువదించింది .దీనికి ఆమెకు 12 ఏళ్ళకాలం పట్టింది .కొరాన్ పదాలకు సరైన సంస్కృత పదాల వెతుకులాట తనకు చాలా కష్టమైనట్లు ఆమె … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 81-మార్కండేయ సంహిత సంపాదకులు –చలమచర్ల వేంకట శేషాచార్యులు (19 25 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 81-మార్కండేయ సంహిత సంపాదకులు –చలమచర్ల వేంకట శేషాచార్యులు (19 25 ) సంస్కృతాంధ్ర భాషా పండితుడు ,వ్యాకరణ వేత్త చలమ చర్ల  వేంకట శేషాచార్యులు 195 6-61 లో కృష్ణా జిల్లా చిట్టి గూడూరు శ్రీ లక్ష్మీ నృసింహ సంస్కృత కళాశాలలో మహామహోపాధ్యాయ ఎస్ టి జి వరదాచార్యులు,టి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రధ సప్తమి -శ్రీ సూర్య నారా (నామా )యణ౦

శ్రీ సూర్య నారా (నామా )యణ౦ మాఘ శుద్ధ సప్తమి రధ సప్తమి .సూర్యుని పుట్టిన రోజు పండుగ .ఆయన ప్రత్యక్ష దైవం .అన్ని ఇంద్రియాలకు ఆయన తెలియ వస్తాడు .సర్వ జీవ కోటికీ పుష్టిని,తుస్టినీ ఇస్తాడు .కనుక ఆయన నామ రహస్యాన్ని తెలుసుకోవటం మన విధి .సూర్యునికి సంస్కృతం లో చాలా పర్యాయ పదాలున్నా … Continue reading →

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 73 –నారీ గీతం కర్త –శంకర దేవ్ అవతారే (1921 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 73 –నారీ గీతం కర్త –శంకర దేవ్ అవతారే (1921 ) 15-4-1921 ఉత్తరప్రదేశ్ బులంద సహర్ లో పుట్టిన శంకర దేవ్ అవతారే సంస్కృత హిందీ ఎం ఏ ,ఆచార్య,పి హెచ్ డి,డిలిట్.ఢిల్లీ మోతీలాల్ నెహ్రు ఈవెనింగ్ కాలేజి ప్రిన్సిపాల్ చేసి రిటైరయ్యాడు .సంస్కృతం లో జీవన … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 64 – ఇంద్రధ్వజ విధాన కర్త -జ్ఞానమతి మాతాజీ ఆర్యిక(19 34 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 64 – ఇంద్రధ్వజ విధాన కర్త -జ్ఞానమతి మాతాజీ ఆర్యిక(19 34 ) 1934 లో ఉత్తరప్రదేశ్ బారాబంకి  తికైట్ నగర్ లో జన్మించిన జ్ఞానామతి మాతాజీ ఆర్యిక ఆచార్య దేశాభూషణ్ మహారాజ్ శిష్యురాలు .ఇంద్ర ధ్వజ విధానం ,ఆశా సహస్రి ప్రబందే ,శ్రీ పంచమేశ స్తుతి ,సహా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 57-కోదండ రామ దేవస్థాన స్థల పురాణ కర్త –అన౦త రాజ గోపాలాచార్య (1923 )

— .గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 57-కోదండ రామ దేవస్థాన స్థల పురాణ కర్త –అన౦త రాజ గోపాలాచార్య (1923 )ణం -4 1923 మే 8  తమిళనాడు చెంగల్పట్టు లోని అన్నదూర్ లో జన్మించిన అనంత రాజ గోపాలాచార్య  శిరోమణి .గురువులు –గోష్టి పూర్ వాసు దేవాచార్య ,దొరై స్వామి అయ్యంగార్లు .కోదండ రామ స్వామి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 56-తంత్ర మంత్ర శాస్త్ర రహస్యవేత్త –బ్రహ్మశ్రీ దండి భొట్ల విశ్వనాథ శాస్త్రి గారు (19 00 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 56-తంత్ర మంత్ర శాస్త్ర రహస్యవేత్త –బ్రహ్మశ్రీ దండి భొట్ల విశ్వనాథ శాస్త్రి గారు (19 00  ) తూర్పు గోదావరిజిల్లా రాజమండ్రి కి చెందిన బ్రహ్మశ్రీ దండి భొట్ల విశ్వనాధ శాస్త్రిగారు బాల మేధావి .చిన్నతనం లోనే తర్క ,వ్యాకరణ ,మీమా౦స లను మదించి ,యజుర్వేద కర్మకాండ ,అధర్వవేద … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 51-సంస్కృత  భాష్య కర్త –అ౦పల్లూర్ శ్రీధరన్ (1928 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 51-సంస్కృత  భాష్య కర్త –అ౦పల్లూర్ శ్రీధరన్ (1928 ) 16-8-19 28 కేరళ అమ్పల్లూర్ లో జన్మించిన అమ్పల్లూర్ శ్రీధరన్ కావ్య భూషణ .సంస్కృత భాష్యం పాశ్చాత్య దర్శన గ్రంధః రాశాడు .కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ను సంస్క్రుతీకరించాడు . 52-కృష్ణ యజుర్వేద ,కర్మకాండ లస్పెషలిస్ట్ –రాజగోపాలన్ అనంతాచార్య (1940 … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

హోసూర్ జానపద గాథా షడ్వింశతిశతి –దణి

హోసూర్ జానపద గాథా షడ్వింశతిశతి  –దణి హోసూర్ తెలుగు జానపదుల గుండె చప్పుళ్ళ కమనీయ పాటల కతలే 20 17 లో  ‘’దణి’’గా ప్రతిధ్వనించి మనగుండెలను తాకాయి . తాను విన్నా ,కన్నా ,చేర్చిన ,కూర్చిన పాటలకు మినీకథానికా స్వరూపాన్ని అందంగా అమర్చి శ్రీ అగరం వసంత్ అందించిన మరొక హోసూరు సాహితీ ముత్యాలహారం .ఆయన … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -4 41-తర్క సంగ్రహ కర్త –బీనా అగర్వాల్ (1959 )

20 రోజుల్లో (29-12-17 నుండి 17-1-18 వరకు )గీర్వాణం -4 అర్ధ శతం పూర్తయింది అని తెలియజేయటానికి సంతోషంగా ఉన్నది -దుర్గాప్రసాద్  గీర్వాణకవుల కవితా గీర్వాణం -4 41-తర్క సంగ్రహ కర్త –బీనా అగర్వాల్ (1959 ) 1-1-1959 జన్మించిన బీనా అగర్వాల్ సంస్కృత ఎం ఏ పి హెచ్ డి.రాజస్థాన్ సంస్కృత యూని వర్సిటీ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఈ యేటి” సంకురేత్రి స్పెషల్  పందాలు” 

ఈ యేటి” సంకురేత్రి స్పెషల్  పందాలు” 1-ఢిల్లీ లోఘనత వహించిన  సుప్రీం సి . జె.  కు అసమ్మతి జస్టిస్ లకూ రమ్యమైన రసకందాయ విమర్శానాస్త్ర పోటీలు  . 2- ”అజ్ఞాత వాసి”కి ,”జై సింహా ”కు సక్సెస్ దాగుడు మూత పోటా పోటీలు 3-పవన్ కు జగన్ కు దాగుడుమూత కత్తి  కోడి పోటీలు 4-పోలవరం లో … Continue reading →

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సామూహిక సత్యనారాయణ వ్రతం -21-1-18 ఆదివారం 

సామూహిక సత్యనారాయణ వ్రతం -21-1-18 ఆదివారం మాఘ మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా 21-1-18 ఆదివారం మాఘ శుద్ధ చతుర్థి నాడు ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారి దేవాలయం లో ఉదయం 9 గం .లకు సామూహిక పాలు పొంగింపు కార్యక్రమం ,అనంతరం 9-30గం లకు సామూహిక శ్రీ సత్యనారాయణ … Continue reading →

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 36-కాత్యాయన యజ్న పధ్ధతి విమర్శ కర్త –భగవాన్ లాల్ అగ్ని హోత్రి (1873-1959 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 36-కాత్యాయన యజ్న పధ్ధతి విమర్శ కర్త –భగవాన్ లాల్ అగ్ని హోత్రి (1873-1959 ) చియావా జిల్లా ఝు౦జి హూన్ లో 1873 లో జన్మించిన భగవాన్ లాల్ ఆచార్య ఋగ్వేద ,అధర్వణ వేద సాహిత్యాలలో ఆచార్య.సంస్కృత ఎం ఏ పిహెచ్ డి.కాశీలోని ఎస్ ఎస్ వి వి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -4 31-మార్క్సిజం మతం శాస్త్రం కర్త –అదత్ ధర్మ రాజ్ (1957 )

గీర్వాణకవుల కవితా గీర్వాణం -4 31-మార్క్సిజం మతం శాస్త్రం కర్త –అదత్ ధర్మ రాజ్ (1957 ) 10-4-19 5 7 జన్మించిన అదత్ ధర్మరాజ్ సంస్కృతం లో ఎం ఏ పిహెచ్ డి..కాలడి శంకరాచార్య సంస్కృత  విశ్వ విద్యాలయ సంస్కృత ప్రొఫెసర్ .25 గ్రంధాలు రాశాడు .అందులో మార్క్సిజం –భగ వద్గీతాం , మార్క్సిజం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

14-1-18 ఆదివారం భోగినాడు ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శ్రీ సువర్చలాన్జనేయ ,శ్రీ గోదా రంగ నాయకుల శాంతి కళ్యాణ మహోత్సవం చిత్రాలు -పార్ట్ -1

14-1-18 ఆదివారం భోగినాడు ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శ్రీ సువర్చలాన్జనేయ ,శ్రీ గోదా రంగ నాయకుల శాంతి కళ్యాణ మహోత్సవం చిత్రాలు -పార్ట్ -1

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీ ర్వాణం -4 26-సీమాతిక్రమణ౦ కర్త –ఆచార్య శ్రీకాంత్

గీర్వాణకవుల కవితా గీర్వాణం -4 26-సీమాతిక్రమణ౦ కర్త –ఆచార్య శ్రీకాంత్ జననాది పూర్తి  వివరాలు లభ్యంకాని ఆచార్య శ్రీకాంత్ ఉత్తరాంచల్ లోని డెహ్రాడూన్ లో జన్మించాడు .హిమాచల్ ప్రదేశ్ లోని సొలాన్ ప్రభుత్వ సంస్కృత కాలేజి లెక్చరర్ గా పని చేశాడు .సీమాతిక్రమణ౦,ప్రతాప విజయం సంస్కృతం లో రాసినట్లు తెలుస్తోంది . 27-వేద గణితాన్ని ఆధునిక … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

14-1-18 ఆదివారం భోగినాడు ఉయ్యూరులో సంక్రాంతి ముగ్గులు ,మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ధనుర్మాస ప్రభాత పూజగా ”శాకంబరి ”(కాయ గూరలు )ప్రత్యెక పూజ

14-1-18 ఆదివారం భోగినాడు ఉయ్యూరులో సంక్రాంతి ముగ్గులు ,మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ధనుర్మాస ప్రభాత పూజగా ”శాకంబరి ”(కాయ గూరలు )ప్రత్యెక పూజ

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 13-సంస్కార రచన కర్త -అభయంకర్ కమల్ శంకర్ –(1938 )

—   గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 13-సంస్కార రచన కర్త -అభయంకర్ కమల్ శంకర్ –(1938 ) 15-12-1938 న మహారాష్ట్ర లో జన్మించిన అభయ౦కర్ కమల్ శంకర్ సంస్కృతం లో ఎం. ఏ., పి హెచ్ డి చేశాడు  బొంబాయ్ మహిళా విద్యా పీఠం లో సంస్కృత శాఖాధ్యక్షులుగా పని చేశాడు .సంస్కృతం లో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరసభారతి వేద విద్వత్ సభలు -”నాడా ”దొరికింది ”

సాహితీ బంధువులకు సంక్రాంతి శుభాకాంక్షలు – సరసభారతి ఆధ్వర్యంలో ఉయ్యూరులో వేదవిద్వత్ సభలు ఏప్రిల్ 29, 30 ఆది సోమవారాలలో  రెండు రోజులు నిర్వహించాలని డా శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారు కోరటం ఆ విషయం మీకు తెలియ జేయటం తిరిగింది .ఈ నెల 2 వతేదీ కెసిపి సిఇఓ గారి తో ఆ విషయం … Continue reading →

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సాంబశివుని ‘’శ్రీరామ తీర్థం’’

సాంబశివుని ‘’శ్రీరామ తీర్థం’’ కొన్ని పరిచయాలు చాలా ఆకస్మాత్తుగా జరుగుతాయి .సరసభారతి పుస్తకాలపై పత్రికలలో వచ్చిన వార్తలను చూసి  ఆపుస్తకాలు తమకు పంపించమనటం  నేను వెంటనే పంపటం జరుగుతూ ఇటీవలె  శ్రీ వేలమూరి నాగేశ్వరరావు ., వారబ్బాయి తో మా ఇంటికి వచ్చారు విజయనగర౦ సాహితీ పిపాసి ,సేవా దీక్షాతత్పరులు శ్రీ వేలమూరి నాగేశ్వరరావు . … Continue reading →

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -4  12-భక్త్యుద్బోధక పంచకం కర్త –శ్రీమాన్ కోవెల రంగాచార్య

గీర్వాణకవుల కవితా గీర్వాణం -4 12-భక్త్యుద్బోధక పంచకం కర్త –శ్రీమాన్ కోవెల రంగాచార్య ఆంద్ర దేశం లో జరిగే వేద విద్వత్ సభలలో తెలంగాణా ప్రాంతం నుండి శ్రీమాన్ కోవెల రంగా చార్యులుగారు ‘’యే కంఠలగ్న తులసీ నళినాక్ష మాలాః ‘’అన్నట్లుగా  విలక్షణ వైష్ణవ చిహ్నాలుకలిగి ,పాండిత్య స్పోరకమైన సింహ తలాటాలు హస్త భూషణాలుగా  ధరించి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4  5-అసమాన వైయాకరణులు –ఖండవల్లి నరసింహ శాస్త్రి (1920-1980 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 5-అసమాన వైయాకరణులు –ఖండవల్లి నరసింహ శాస్త్రి (1920-1980 ) తెలంగాణలో బిజినేపల్లి మండలం వట్టెం గ్రామం లో 1920 లో జన్మించి 60 ఏళ్ళు సార్ధక జీవనం గడిపి 1980 లో మరణించిన ఖండవల్లి నరసింహ శాస్త్రి గారు ‘’వట్టెం శాస్త్రులవారు ‘’గా సుప్రసిద్ధులు .వ్యాకరణ ,సాహిత్య న్యాయ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4  4-చిట్టి రాష్ట్రానికి పోట్టిగవర్నర్ –డా .బూర్గుల రామ కృష్ణారావు(1899-1967 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 4-చిట్టి రాష్ట్రానికి పోట్టిగవర్నర్ –డా .బూర్గుల రామ కృష్ణారావు(1899-1967 ) ‘’సంస్కృత శ్లోకం ,పార్సీ గజల్ ,తెలుగు పద్యం ‘’వెరసి బూర్గుల ‘’అని దాశరధి చేత కితాబు అందుకున్నవారు శ్రీ బూర్గుల రామ కృష్ణారావు .ఆ నాటి తెలంగాణా ముఖ్యమంత్రి .చిన్న రాష్ట్రం కేరళకు గవర్నర్ గా పని … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సాహితీ బంధం -కవిసమ్మేళనం కవితలు -3 (చివరిభాగం )

సాహితీ బంధం -కవిసమ్మేళనం కవితలు -3 (చివరిభాగం ) 24-12-17 ఆదివారం సాయంత్రం రేపల్లెలో’’ గ్రంథద్వయ ఆవిష్కరణ’’ సందర్భంగా జరిగిన ‘’సాహితీ బంధం ‘’కవి సమ్మేళన కవితలు -3 7- శ్రీమతి కోపూరి పుష్పాదేవి –విజయవాడ -9440766375 సాహితీ సుగంధం అనాగారకులకు అక్షర భిక్ష పెట్టింది సాహిత్యం మాట ,మన్నన నేర్పి –మనుజులుగా తీర్చి దిద్దింది సాహిత్యం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 సాహితీ బంధం కవి సమ్మేళన కవితలు-2

సాహితీ బంధం కవి సమ్మేళన కవితలు-2 24-12-17 ఆదివారం సాయంత్రం రేపల్లెలో’’ గ్రంథద్వయ ఆవిష్కరణ’’ సందర్భంగా జరిగిన ‘’సాహితీ బంధం ‘’కవి సమ్మేళన కవితలు -2 6-శ్రీ యల్లాప్రగడ వెంకట రామ రాజు –గుంటూరు -9573423303 సాహితీ బంధం మనుషులను కలిపి –మనసులను ముడి వేసి –మురిపింఛి మెరిపించు దివ్యౌషధము –సాహిత్యము . ఎల్లలను చెరిపేసి –ఎల్లవారికి … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment