Daily Archives: April 1, 2023

స్వాగతం శోభకృత్

శీర్షిక:– స్వాగతం శోభకృత్రచన:– సింహాద్రి వాణిప్రక్రియ:– పద్యంఊరు:– విజయవాడచరవాణి:–7569820872 ఉ.మా. స్వాగత మమ్మ నీకు కడుసాదర పూర్వక , శోభకృత్ భళారాగల‌ వత్సరమ్మ, భువి రాల్చుము కల్మష మీర్ష్య ద్వేషముల్సాగగ నీతి న్యాయముల సవ్యపు బాటను నెల్లవేళలన్రోగములన్ని గూల్చి, ప్రజ రోయగ జేయుము స్వార్థ భావనల్ 2) ఉ.మా. ఏదినమందునైన జనులెల్లరు సౌఖ్యము పొందు రీతిగాయాదినముల్ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

మనం మరచిపోయిన మన తెలుగు సినీ ప్రముఖులు 404-వెయ్యికి పైగా సినిమాలలో నటించిన నటించిన సీనియర్ జర్నలిస్ట్ –ఏచూరి చలపతి రావు ఏచూరి గురించి ఏం చెప్పాలి? స్టార్ జర్నలిస్ట్ అనాలా! సీనియర్ ఆర్టిస్టు అని చెప్పాలా! 62ఏళ్ల హిస్టరీ ఆయనది.. తెలుగు సినిమా చరిత్ర టకీటకీమని చెప్పేయగలరు. దాదాపు వెయ్యి సినిమాల్లో యాక్ట్ చేశారు. కానీ, ఏం లాభం? నో బ్యాంక్ … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

సరసభారతి శ్రీ శోభకృత్ ఉగాది వేడుకలలో నిర్వహించిన కవిసమ్మేళనం లోని కవుల కవితలు -3(చివరిభాగం )

సరసభారతి శ్రీ శోభకృత్ ఉగాది వేడుకలలో నిర్వహించిన కవిసమ్మేళనం లోని కవుల కవితలు -3(చివరిభాగం )  –శీర్షిక -శుభ కృత్ అనుభవాలతో శోభ కృత్ కు స్వాగతం – 11-ఆంద్ర భాషా భూషణ –డా .టేకుమళ్ళ వెంకటప్పయ్య –నెల్లూరు -9490400858   నేటి ఉగాది 1-ఉ-కోకిల కూతలేవి యిట ?కూల్చిన మానులే ఎల్ల తావులన్ –సోకిన … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.18వ భాగం.1.4.23.

పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.18వ భాగం.1.4.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.35వభాగం.మీమాంసా దర్శనం .1.4.23.

శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.35వభాగం.మీమాంసా దర్శనం .1.4.2 3.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment