Daily Archives: April 3, 2023

శోభకృద్వర్షమా!

శోభకృద్వర్షమా! శ్రీమత్శోభకృదాఖ్యవత్సర శుభాశీర్వాద సంప్రాప్తతన్, ప్రామాణ్యైక నిబద్ధనిత్య నికషా ప్రాబల్య మింపాఱగా, ధీమంతోజ్జ్వల దివ్యతంత్ర ప్రభలన్ దేదీప్యమానంబుగా సీమాంతావృత శోభలం దనరుచున్ సీమాంధ్ర వెల్గొందుతన్  1. అందంబౌ సుకుమార పత్ర సొగ సల్లాడించు వృక్షంబులున్, యెందెందున్ విననట్టి శ్రావ్యసుఖమెంతేనిచ్చుచున్ గోకిలల్, సౌందర్యార్ద్ర  విశీర్ణ నింబతరులున్ సౌగంధ పుష్పాలతో, విందున్ గూర్చగ వత్సరాది! యదిగో వేంచేసె శోభాత్మయై.        … Continue reading →

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

నెపోలియన్ భార్య ,ఫ్రాన్స్ సామ్రాజ్ని –జోసేఫిన్

నెపోలియన్ భార్య ,ఫ్రాన్స్ సామ్రాజ్ని  –జోసేఫిన్ జోసేఫిన్  అసలుపేరు మేరి జోసేఫిన్ రోజ్ సాచర్ డీలా పెగరి .నెపోలియన్ ను పెళ్ళి చేసుకొన్నాక  జోసేఫిన్ బోనపార్టే అయింది. 23-6-1763లోపుట్టి 29-5-1814 న చనిపోయింది .బీదరికం లొ ఉన్న ఆమె తండ్రి నేవీలో కమిషనర్ .ఆమెకు పదిహేను ఏళ్ళు వచ్చేదాకా మార్టినిక్ ఐలాండ్ లొ ఉన్నాడు ,  1779 లొ జోసేఫిన్ సంపన్నుడైన … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నాట్య మయూరి ,దేశంకోసం ప్రాణత్యాగం చేసిన లకుమాదేవి – గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -మహిళా వెబ్ మాస పత్రిక -ఏప్రిల్

నాట్య మయూరి ,దేశంకోసం ప్రాణత్యాగం చేసిన లకుమాదేవి – గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -మహిళా వెబ్ మాస పత్రిక -ఏప్రిల్ క్రీశ .1383-1400 వరకు కొండ వీడు రాజధానిగా పాలించిన కుమార గిరి రెడ్డి విద్యావంతుడు విద్యాప్రియుడు ,భోగి కనుక ప్రతి సంవత్సర౦ వసంతోత్సవం భారీగా జరుపుతూ ‘’వసంతరాజు ‘’అనే సార్ధక నామ ధేయుడయ్యాడు .అతనికి నాట్యం ప్రాణం … Continue reading →

Posted in రచనలు | Leave a comment

పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.20వ భాగం.3.4.23.

పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.20వ భాగం.3.4.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనం మరచిపోయిన మన తెలుగు సినీ ప్రముఖులు -405

మనం మరచిపోయిన మన తెలుగు సినీ ప్రముఖులు -405 405-సినిమా పిచ్చితో గడిపి ,ట్రీట్ మెంట్ ప్రాధాన్యమున్న ‘’మాసంతా నువ్వే ‘’మనసుమాట వినదు’’,రెయిన్బో సినీ దర్శక నిర్మాత –వి .ఎన్ .ఆదిత్య ‘వి. ఎన్. ఆదిత్య‘ ఒక తెలుగు సినీ దర్శకుడు, రచయిత, నిర్మాత. ఇతడు పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించాడు.[1 నేపథ్యము 1972 ఏప్రిల్ 30న ఏలూరులో జన్మించాడు. ఇతడి చిన్నతనంలో వీరి నాన్నగారి ఉద్యోగరీత్యా చాలా వూళ్ళు … Continue reading →

Posted in సినిమా | Leave a comment