రేపటి నుంచి పాండురంగ మహాత్మ్యం

రేపటి నుంచి పాండురంగ మహాత్మ్యం

మురారి రచించిన అనర్ఘ రాఘవం నాటకం 44 ఎపిసోడ్ లతో ఇవాళ పూర్తయింది .దీనికి వ్యాఖ్యానం ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు రచించినసంగతి మీకు తెలుసు .  రేపు 12-7-23 బుధవారం నుండి ఉదయం శ్రీ బులుసు వెంకట రమణయ్య గారి వ్యాఖ్యానంతో తెనాలి రామలింగకవిరచించిన  –”పా౦డు రంగ మహాత్మ్యం ”   ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాము -గబ్బిట దుర్గాప్రసాద్ -11-7-23-ఉయ్యూరు 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.