Category Archives: వార్తా పత్రికలో

హిందూ మహా సముద్రం లోని పురాతన తమిళనాడు ను ”కుమారి ఖండం ”అన్నాడు కంచిపప్ప శివ చారియర్

కుమారి ఖండం Kumari Kandam కుమారి ఖండం కుమారి ఖండం భౌగోళికంగా భూ పరిమాణంగా సిద్ధాంతీకరించబడింది భారతదేశం దక్షిణాన ఉన్న హిందూ మహాసముద్రంలో ఉన్న పురాతన తమిళ నాగరికత. ప్రత్యామ్నాయ పేరు కుమారినాడు. గురించిన కధనాలు వివిద గ్రంధలలో ప్రస్ధావనలు ఉన్నవి. 19 వ శతాబ్దంలో, యూరోపియన్ మరియు అమెరికన్ పండితుల్లో ఒక విభాగం ఆఫ్రికా, ఆస్ట్రేలియా, భారతదేశం మరియు మడగాస్కర్ల మధ్య … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

సగటు తెలివి తేటలగాంధీ మహాత్ముడయ్యాడు –నవంబర్ తెలుగు విద్యార్థి లో నా వ్యాసం

         

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

గ్రంధాలయ సందర్శన యాత్ర -సరస్వతీ తీర్ధ యాత్ర -రమ్యభారతి (నవంబర్ -జనవరి )లో నా వ్యాసం

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

మన ఘంటసాల

తెలుగు వాడికి తెల్లవారితే ‘దినకరా శుభకరా’ ; మధ్యాహ్నం బాధ కలిగితే ఓదార్చే ‘భగవద్గీత’ ; సాయంత్రం వేడుకైతే ‘పడమట సంధ్యా రాగం, కుడి ఎడమల కుసుమ పరాగం’ ; రాత్రి ‘కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది’ , అలా కానప్పుడు ‘నడిరేయి ఏ జాములో” … ‘నిద్దురపోరా తమ్ముడా’ ….’కల ఇదనీ … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

ఫిన్ లాండ్ దేశం లో విద్యా విధానం -3(చివరిభాగం )

ఫిన్ లాండ్ లో బడులు  రోజూ ఒంటిపూట బడులే .ఏడేళ్ళ వయసు నుంచి 16ఏళ్ళ వయసు వచ్చేదాకా తొమ్మిదో గ్రేడ్ దాకా అందరూ చదవాల్సిందే .ఇది నిర్బంధ విద్య అనిపించినా ,తరగతిగది పిల్లల పాలిటి స్వర్గ దామమే .డ్రెస్ కోడ్ అంటే యూనిఫాం బెడద లేదు .హాయిగా  ఎంచక్కా  రంగురంగుల డ్రెస్ వేసుకొని సీతాకోక చిలుకల్లా … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

అమృత యోగిని -పెనుమత్స సీతమ్మ అవధూత – గురు సాయి స్తాన్ -డిసెంబర్

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

కరగ్రహార యోగి -ఫరీద్ మస్తాన్ ఔలియా –గబ్బిట దుర్గాప్రసాద్ -గురుసాయి స్థాన్ -నవంబర్

‘సిద్ధ యోగి పుంగవులు ”పుస్తకం లోని కరగ్రహారా యోగి మస్తాన్ ఔలియా వ్యాసం ఈ నవంబర్ గురు సాయి స్థాన్  లో ప్రచురితం -దుర్గాప్రసాద్     

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

ఒకేఒక చెట్టుకు 24లక్షల రూపాయల నిరంతర సెక్యూరిటీ   

ఒకేఒక చెట్టుకు 24లక్షల రూపాయల నిరంతర సెక్యూరిటీ –అవునండీ బాబూ  నిజ్జం గా నిజం .ఈ చెట్టు సంరక్షణ బాధ్యత మధ్య ప్రదేశ్ ప్రభుత్వం చేబట్టింది.వి ఐ పి,  వి. వి ఐ పి లకంటే ఘాట్టి భద్రతే అని పిస్తుందికదా .యస్సూఅనుమానమే లేదు సారూ .ఇంతకీ ఈ చెట్టు ఎక్కడుంది ?అంత సెక్యూరిటీ దానికెందుకు ? తెలుసుకొందాం … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

  వే”మురి”కి   చెత్త పలుకు 

  వే”మురి”కి   చెత్త పలుకు ఆంద్ర జ్యోతి ఎడిటర్ ‘ఈ ఆదివారం 7-10-18 తన పేపర్ జ్యోతిలో వే”మురికి”  రాధా కృష్ణ రాసిన ”చెత్త పలుకు”లలో ఆంద్ర ప్రదేశ్ పైనా ముఖ్యమంత్రి చంద్ర బాబు పైనా రాసింది ప్రజల మనోభావాలకు  ముఖ్యమంత్రి గౌరవానికి చాలా అభ్య0తరం గా  ,తెలంగాణా సి ఏం కేసీర్ కు ఆయన గులాబీ పార్టీకి ”మహా … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 వ్యాఖ్య

విస్మృత రష్యా విప్లవ వీరవనిత –ఇనేస్సా ఆర్మాండ్- గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ మహిళా వెబ్ మాసపత్రిక -అక్టోబర్ 

విస్మృత రష్యా విప్లవ వీరవనిత –ఇనేస్సా ఆర్మాండ్- గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ మహిళా వెబ్ మాసపత్రిక -అక్టోబర్  18/09/2018 గబ్బిట దుర్గాప్రసాద్ పారిస్ లో 8-5-1874 జన్మించిన ఇనేస్సా ఆర్మాండ్ ఫ్రెంచ్ –రష్యన్ కమ్యూనిస్ట్ మహిళ.స్త్రీవాది .బోల్షెవిక్ పార్టీ సభ్యురాలు .ఎక్కువకాలం రష్యాలోనే గడిపింది .తల్లి నతాల్లె వైల్డ్ కమెడియన్ .తండ్రి ధియోడర్ పీచ్ డీ హీర్బాన్ విల్ … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి