కృష్ణాజిల్లా ఇబ్రహీం పట్నం (అడ్డరోడ్డు )సర్పంచ్ గా 48ఏళ్ళు సేవ చేసి ,200కోట్ల రూపాయల విలువైన, 76 ఎకరాల భూమిని పేదప్రజల నివేశస్థలాలకు పంచటానికి ప్రభుత్వానికి స్వాధీనం చేసిన వితరణ శీలి ,ఇబ్రహీం పట్నం ధర్మల్ విద్యుత్ కేంద్రం , రాయనపాడు ,హెవీ మిషనరీ సంస్థ ,గుంటుపల్లి రైల్వే వర్క్ షాప్ ,జాకిర్ హుస్సేన్ కళాశాల స్థాపన లకు కృషి చేసిన అవిశ్రాంత కృషీవలుడు అమెరికా ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ వ్యవసాయక్షేత్రం లో ఆయనకు అతిధిగా 3 నెలలున్న అరుదైన ఘనత పొందినవారు ,కే0ద్ర పంచాయితీశాఖనుంచి రాష్ట్రపతి అవార్డు,గ్రహీత ,ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ బోర్డు డైరెక్టర్ ,కృష్ణా జిల్లా రైతుపెద్ద ,ఆదర్శ చెరకు రైతు , శ్రీ మల్లెల అనంత పద్మనాభ రావు 91ఏళ్ళవయసులో 7-8-19 బుధవారం స్వగృహం లో మృతి చెందారు . ఉయ్యూరు లో జరిగిన అనేక చెరుకురైతుల సభలలో వారిని చూశాను వారి ఆత్మకు శాంతికలగాలని కోరుతున్నాను -దుర్గాప్రసాద్
వీక్షకులు
- 1,195,639 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- జోళదరాశికెదొడ్డణ్ణ గౌడ గారి అనుభవాలు జ్ఞాపకాలు.6 వ భాగం.25.9.26
- హాకవి కాళిదాసు నాటకం విక్రమో ర్వ శీ యం.15 వ చివరి భాగం.25.9.26.
- శ్రీ వేదవ్యాస మహర్షి ప్రణీత శ్రీ గణే శ పురాణం. డా.వేదవ్యాస వ్యాఖ్యానం.11 వ భాగం.25.9.26
- ప్రముఖ రొమాంటిక్ కవి పి.బి .షెల్లీ జీవిత చరిత్ర -4
- సుబ్బికధానిక (త్రివేణి)
- ప్రముఖ రొమాంటిక్ కవి పి.బి.షెల్లీ జేవిత చరిత్ర -3
- ప్రముఖ రొమాంటిక్ కవి పి.బి షెల్లీ జీవిత చరిత్ర -2
- మహారాష్ట్రలోని హరిశ్చంద్రకోట
- ఆంధ్రనటుడు స్థానం నరసింహారావు: (త్రివేణి )
- మహాభారతంలో శ్రీకృష్ణుడు(త్రివేణి)
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,485)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు



