వీక్షకులు
- 1,107,670 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- యాజ్ఞవల్క్య గీతా.10 వ భాగం.24.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25. -2
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,554)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Category Archives: కవితలు
ప్రజాస్వామ్య భారతాన —– బందా
ప్రజాస్వామ్య భారతాన —– బందా
సమాజ అభివృధ్దిలో కళలు — బందా
సమాజ అభివృధ్దిలో కళలు — బందా
గోపాల కృష్ణాష్టకం -2
గోపాల కృష్ణాష్టకం -2 5-కుమారులిద్దరూ కృష్ణ ,రవి తలిదండ్రుల సంస్కారం తో పెరిగి తమదైన విధానం తో విలసిల్లుతున్నా ఇద్దరికీ వారు నిత్య ఆరాధ్య దైవాలే ఇద్ద్దరు కోడళ్ళు ,మనుమలు మనవ రాళ్ళు ఆ ఇంటి సౌభాగ్య చిహ్నానికి ఆన వాళ్ళు దేశీయత నిండిన విదేశ జీవన యానం విదేశం లో వెదజల్లుతున్న జంట విజ్ఞాన … Continue reading
గోపాలాస్టకం
గోపాలాస్టకం 1-శ్రీయుత మైనేని గోపాల కృష్ణ తరగని మెరుగైన సాహితీ తృష్ణ ఆత్మీయ ఆప్యాయతల నిండు కృష్ణ మాటల్లో మాత్రం గలగలా పారే కృష్ణ హృదయం అతి పవిత్ర పుష్కర కృష్ణ సహృదయత, మానవతల పోటెత్తిన కృష్ణ సహన సంస్కారాల మెండు నిండు కృష్ణ ఆధ్యాత్మిక వలయాలకు ఆవలి కృష్ణ ‘ 2-శ్రీ గోపాల కృష్ణ … Continue reading
”ఫన్నింగ్ ”కామెంటరి
1-దేవీ ప్రియ రాసే రన్నింగ్” కామెంటరి ” ”వామ ”చూపు తో అవుతోంది ”ఫన్నింగ్ కామెంటరి ” 2- ”తెలక పల్లి” రవి కి కనిపిస్తుంది ”యోగ” ”యెర్ర ”దనాన్నిపూర్తిగా మింగే ”డేగ ”. 3-”మోడీ ”తెచ్చాడు యోగాకి అంతర్జాతీయ” మహా యోగం” చాపకింద నీరు అవుతోంది లలిత్ … Continue reading
అంతర్జాతీయ పుస్తక దినోత్సవ సంధర్భము
పుస్తకం !! పురాణాలను మస్తకానికి చేర్చేది పుస్తకం ! పూర్వ పుణ్య ఫలాలను చాదస్తం కాదని చెప్పేది పుస్తకం ! వుణ్య భూమి పూర్వపరాలను ప్రతి నిత్యం చెప్పేది పుస్తకం ! పుస్తకం లేని సృష్టి సమస్తం అస్తవ్యస్తం ! పరి రక్షించు పుస్తకాన్ని- సంరక్షించుకో నీ జీవనాన్ని ! దశ దానాలలో మిన్న … Continue reading
విహారిగారు స్వర్గీయ గుత్తికొండ రామరత్నం గారిపై రాసిన ”స్మృతిగీత ”
విహారిగారు స్వర్గీయ గుత్తికొండ రామరత్నం గారిపై రాసిన ”స్మృతిగీత ”
అది చాలు మన్మధా మరియు స్మార్ట్ మన్మధ కవితలు -మూసీ -ఏప్రిల్
జీవనోద్భాషి ఆంద్ర భాష -బలివాడ అప్పారావు కవిత -మూసి ఏప్రిల్
1969 లో అంటే 45 ఏళ్ళ క్రితం కవిత -బందరు -సారస్వత సమితి ముద్రించిన తొలి పుస్తకం లో
సాహితీ బంధువులకు శుభకామనలు -ఎప్పుడో 1969 లో అంటే 45 ఏళ్ళక్రితం ,నా ఆదర్శ కదా రచయిత ఆత్మీయులు స్వర్గీయ ఆర్ ఎస్ కె మూర్తి గారు అడిగితె రాసిన కవిత ”భ్రమ తొలగింది ”మచిలీపట్నం ఆంద్ర సారస్వత సమితి వారు ముద్రించిన మొదటి పుస్తకం లో చోటు చేసుకొన్నది .దాన్ని ,బందరుకు చెందిన సాహితీ మూర్తి … Continue reading
మినీ ద్విపద్స్-4(శివరాత్రి స్పెషల్ )
మినీ ద్విపద్స్-4(శివరాత్రి స్పెషల్ ) 31-పర్వ దినం శివరాత్రి జన్మకో మహా రాత్రి . 32-అర్ధ రాత్రి లింగోద్భవం మహా ‘’ఎరికోద్భవం ‘’ 33-జీవన్ముక్తి శివ రాత్రి తామస హరం ఈ రాత్రి . 34-శివ శంకర నామం భవ హర గానం 35-అభిషేక ప్రియుడైన శివుడు … Continue reading
మినీ ద్విపద్స్-3
మినీ ద్విపద్స్-3 21-ఓడిన ఒక ఎన్నిక కే’’ మోడీ ‘’ బావురుమని అయ్యాడు ‘’మూడీ ‘’ 22-నాగార్జున నీటికి’’ తాళం ‘’ తెలుగోళ్ళ మద్య ఇదేం ‘’మేళం?’’ 23-ఇవాళ ‘’వేలంటైన్ డే’’ రేపు’’ విడాకుల డే?’’ 24-పచ్చనిపోలాల్లో రాజదానేమిటి ? ఉండవల్లి అసహనం ఇప్పుడా ఏమిటి? 25- నాలుగేళ్ళు గడ్డుకాలమే’’డిగ్గీ … Continue reading
మినీ ద్విపద్స్-2
మినీ ద్విపద్స్-2 13-ధిల్లీ లో ‘’చీపురు ‘’ తీసిన కాంగీ’’ ఉసురు ‘’. 14-భారీ మెజార్టీ లో’’ ఆప్’’ బి .జె.పి. పరువు ‘’చుప్ ‘’ 15-కేర్జీ’’ సామాన్యుడు ‘’ నేడు ‘’అసామాన్యుడు ‘’. 16-వ్యూహం బెడిసి’’ అమిత్ షా ‘’ రాచకీయ చదరంగానికి ‘’బిగ్ షా ‘’. 17- … Continue reading
మినీ ద్విపద్స్-1
మినీ ద్విపద్స్-1 1-బుల్లి తెరపై చిరునవ్వు ‘’సుమ ‘’ మినీ మాక్సి రోడ్లపైపరిగెత్తే ‘’సుమో ‘’. 2-యాంకర్ ‘’ఝాన్సీ’’ ఏదైనా చేస్తుంది ‘’ఫాన్సీ’’ 3- మాటల మోడీ మోళీ ,గారడీ . 4- సి ఏం బాబు దర్పం తో ‘’డాబు ‘’ 5-కేజ్రీ క్రేజీ చీపురు ఊడ్చేసిన మోడీ చీపురు. 6-లేడీ లయన్’’ బేడీ’’ … Continue reading
ఏం .యెస్.
ప్రేక్షకులకు మహా స్మైల్ పంచి చివరికి మహా శోకం మిగిల్చి ”అసలేం జరిగిందో తెలుసుకోకుండా” నారాయణ వెళ్ళిపోయాడు నెమ్మదిగా నవ్వుల మలయ సమీరం గా ప్రవేశించి ”గాలి”లా చెలరేగి నవ్వుల సునామీ సృష్టించాడు తాగినా తాగించినా వాగినా వాగించినా వెరైటీ ని కల్పించి వినోదం పంచాడు ”రామనాధం గారూ !మీరు ప్రతి దాన్లో వేలు పెట్టి కెలక్కండి … Continue reading
ముఖ కాంతి నిచ్చేది బొట్టు
ముఖ కాంతి నిచ్చేది బొట్టు అడకైనా మగకైనా నిజం ఇది ఒట్టు మన సంస్క్రుతికిది అవుతుందిది తొలి మెట్టు అందమే కాదు ఆయుస్సునీ పెంచేది బొట్టు … Continue reading
స్మృతులు – నా కవిత – బందా
జయించరాని మరణానికి తలవంచిన మానవత నిర్మించినవే స్మృతులు – అవే సమాధులు! భరించరాని దుర్మార్గం కబళించలేక మిగిలించినవే స్మృతులు – అవే శిధిలాలు ! అనంతమైన సంపదలు ఆవిరవగ అగుపించేవే స్మృతులు – అవే పురాతన భవనాలు ! అన్యోన్యమైన ప్రేమ విఫలమైతే మరణించేవే స్మృతులు – అవే ఎందరో ప్రేమికుల విషాదాంతాలు ! అభాగినుల … Continue reading
సాహితీ స్రవంతి – కవితల పోటీ – మత తత్వం – కవిత – సమర్పణ. – బందా.
మత తత్వం !! సర్వేజనా సుఖినోభవంతని అన్నది హైందవ ధర్మం ! అహింస పరమ ధర్మం అని అన్న భౌధ్ద ధర్మం ! పొరుగువానిని ప్రేమించమని అన్నది క్రైస్తవ ధర్మం ! దానధర్మాలతో పేదవారిని బ్రతికించమని అన్నది ఇస్లాం ధర్మం … Continue reading
చిన్నారి చైనా కతలు -3
చిన్నారి చైనా కతలు -3 శత్రువుకు కూడా ఒక ఆశ కల్పించాలి క్రీ.పూ.206లో గొప్ప రాజకీయ వేత్త ,కళా కారుడు ,విద్యా వంతుడు సైన్యాధ్యక్షుడు ’’కావో కావో’’ చైనాలోని హ్యూగాన్ నగరం పైకి దాడికి బయల్దేరాడు . ఆ నగరాన్ని జయించటం మాటేమో కాని అక్కడికి చేరటమే చాల కష్టతరమైపోయింది .అది యుద్ధం లో చాలా … Continue reading
చిన్నారి చైనా కతలు -2
చిన్నారి చైనా కతలు -2 తెలివి లేని గాడిద చైనా లోని ఘిజూ ప్రాంతం లో ఒకప్పుడు గాడిదలే ఉండేవికావు .ఎవరో ఒకాయన అక్కడున్న పర్వతం ఎక్కడానికి తన ఊరు నుంచి గాడిదమీద ఎక్కి వచ్చాడు .ఆ పర్వతం గాడిద ఎక్కలేదని దానితో ఇక తనకేమీ పని లేదని ,ఆయన దాన్ని పర్వతం దిగువనే వదిలేసి … Continue reading
చిన్నారి చైనా కతలు -1
చిన్నారి చైనా కతలు -1 సరసభారతి బ్లాగ్ లో ఇంతవరకు నేను చిన్నారుల కోసం ఏమీ రాయలేక పోయానే అనే భావం ఉండి పోయింది .ఆ లోటు తీర్చటానికి ఈ రాఖీ పూర్ణిమ సందర్భం గా ‘’చిన్నారి చైనా కతలు ‘’మొదలు పెడుతున్నా .పిల్లలకోసం చైనా వారి కదలని , చిట్టి పొట్టి చైనా కదలని … Continue reading
”ఆఖరి వచనాన్ని”కవితా గా చెప్పిన ఒమ్మి రామ్ బాబు
1 ఏదో అర్థంకానితనమో గాఢాంధకారమో గంధకధూమంలా నన్నావహించినందున ఊపిరి సలపడం లేదు… పేరు తెలియని మొండిరోగమేదో మొదలును తొలిచే చీడపురుగులా పీడించుకు తింటున్నది నన్నూ లేదా ఈ దేశాన్ని… దేశపు భ్రమణ మతిభ్రమణాల గురించి ఇదమిత్థంగా చెప్పలేనుగానీ నా ఆరోగ్యం మాత్రం రోజురోజుకీ విషమిస్తుందనడానికి వేగంగా కొట్టుకుంటున్న నాడి, జ్వరప్రేలాపనలే ప్రమాణాలు… నాలో లోపల జరిగిన … Continue reading
సరస భారతి శ్రీ జయ నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం -5 వివాహం –దాంపత్యం
సరస భారతి శ్రీ జయ నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం -5 వివాహం –దాంపత్యం 21-కలిసి ఉండటం ముఖ్యం –శ్రీమతి సింహాద్రి పద్మ (అవని గడ్డ ) ఇంటికి పునాది లాగ –దాంపత్యానికి వివాహం సహజం అన్ని వివాహాల శాస్త్రీయతా ఒక్కటే – ఇద్దరు జీవితకాలం కలిసి ఉండటమే వివాహ పరమార్ధం నిజానికి … Continue reading
సరసభారతి శ్రీ జయ నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం- వివాహం –దాంపత్యం
దాంపత్యం సంసారం సైకిలుకు భర్త ముందుచక్రం, భార్య వెనకచక్రం… అనుబంధం చైను… కాపురం రోడ్డు మీద భర్త ఆటో, భార్య డ్రైవరు, ప్రేమ పెట్రోలు… కుటుంబం వేదిక మీద భర్త వక్త, భార్య మైకు, ఆత్మీయులే ప్రేక్షకులు… వివాహం కంప్యూటరుకు భర్త హార్డువేర్, భార్య సాఫ్టువేర్, నమ్మకం యాంటి-వైరస్. దాంపత్యం మీద కవిత్వం అంటే శివపార్వతుల … Continue reading
రాచకీయ ‘’ద్విప్లేట్స్’’-5
రాచకీయ ‘’ద్విప్లేట్స్’’-5 16—కిరణ్ హెలికాప్టర్ పేలుస్తానన్న’’ పొన్నం ‘’ పార్ల మెంట్ మెంబర్ మాట్లాడే దిట్లానేనా ‘’ఎన్నం ?’’ 17-జే.డి.నారాయణ ,పవన్ పడతారట ‘’చీపురు’’ పేరుకొన్న రాజకీయ కశ్మలం ఊడ్చి ఊడ్చి పారేస్తారు? 18-కాంగీ గంట వాయించి వాయించి విసుగెత్తిన గంటా ఇప్పుడేమో కొత్తగా వాయించ బోతున్నాడట ‘’సైకిల్ గంట ?’’ … Continue reading
రాచకీయ ‘’ద్విప్లేట్స్ ‘’ -5
రాచకీయ ‘’ద్విప్లేట్స్ ‘’ -5 1-అంతా కొత్త అన్నీ కొత్త విధానాలతో చీపురు మయమైన మైదానం రాం లీలా ఈపొంగు చల్లారకుండా ఉండి ప్రజాసేవలో తరించాలి అంఆద్మీ సి.ఏం. కేజ్రీ వాలా 2-తెలుగు దేశం దళపతి బాబు దిసిద్ధాంతం రెండు కళ్ళు దీన్ని మింగలేక కక్కలేక అన్నారు పెట్టాడని రెండు … Continue reading
రాచకీయ ‘’ద్విప్లెట్స్’’ -4
రాచకీయ ‘’ద్విప్లెట్స్’’ -4 26-హైదరాబాదులోఖాళీ ఉన్నచోట్ల గుడిసె లేసిఆక్రమించి ,,రాష్ట్రపతిని చెయ్యలేదని కినిసే తండ్రి కొడుకు ‘’వివేక్ ‘’ ఖద్దరు గుడ్డలతో తానూ అన్నీపొంది ,జంప్ జిలానీ అయి గులాబీ ఖండువా వేసి’’ ఆంధ్రోళ్ళుమోసంసేసిండ్రు’’అనే’’అవివేక్ 27- గులాబీ నవాబు ,దొర ఠీవి ఉన్న కే.సి.ఆర్ కక్కాలేక మింగా లేక బిక్క చచ్చిఅయ్యాడు విపరీత … Continue reading
రాచకీయ ‘’ద్విప్లెట్స్’’-2
రాచకీయ ‘’ద్విప్లెట్స్’’ -1 రాచకీయ ‘’ద్విప్లెట్స్’’-2 11-బుద్ధ జీవి ,సంస్కారి,సమస్యా పరిష్కారి ‘’ప్రెసిడెంట్ ప్రణబ్ ‘’ ఈ రోజు విభజన సమస్యకు అందరికి అయ్యాడు ‘’మంత్రం ప్రణవం’’ 12-సమస్య సృష్టించి భగ్గున మండుతుంటే వినోదం చూస్తోంది ‘’కోర్ కమిటీ ‘’’ సానుకూల స్పందన,ముందుచూపులేని చెవిటి మూగా అయిన ’’ దగా కోర్ కమిటీ ‘’ 13- బెయిలిప్పించి బయటికి తెస్తే బెదిరించి పేలుస్తున్న’’ గన్ … Continue reading
రాచకీయ ‘’ద్విప్లెట్స్’’
రాచకీయ ‘’ద్విప్లెట్స్’’ 1-డిల్లీ లో అమ్మగారి కృపకు రాణి ‘’కిల్లి ‘’ ఇక్కడ గల్లీ గల్లీ లో అవుతోంది మ్యావ్ మ్యావ్ ’’ పిల్లి ‘’ 2-నిన్నటి దాకా అధికారం చెలాయించిన’’ చిన్నమ్మ’’ ఇప్పుడు అయిపొయింది కాణీకి కూడా ‘’చెల్లననమ్మ’’ 3-పేరులోమాత్రమే ఉండి పోయిన ‘’శీలం’’ ప్రజాదర్బారు లో పోగొట్టుకొన్నాడు కావాల్సిన ‘’ శీలం’’ 4-.నటుడుగా ఉండిపోతే అయ్యే వాడుచిరకాలం నట’’ చిరంజీవి ‘’ … Continue reading
డొక్కా సీతమ్మ గారిపై విద్యార్ధుల కవితలు
‘’అపర అన్న పూర్ణ డొక్కా సీతమ్మ ‘’గారి చరిత్ర అపర అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మగారిపై సరసభారతి 51 వ సమావెశం విశేషాలు అపర అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మగారిపై సరసభారతి 51 వ సమావెశం విశేషాలు
వి ‘’భజన ‘’పరులు
వి ‘’భజన ‘’పరులు ఇద్దరూ ఒక్క పార్టీ వాళ్ళే ఏక వాక్యం తో విభ (భు )జించితే కేరింతలతో ‘’వీర భక్తి’’ ప్రదర్శించిన వారు కొందరు ఒక్క కలం పోటు తో ముక్కలు చేసినందుకు ‘’వైర భక్తి ‘’ ప్రదర్శించారు ఇంకొందరు మొదటి వారు -ఇచ్చినమ్మ అత్తకు భర్తకూ హారాలు ఫలహారాలూ పాలాభిషేకాలు … Continue reading
‘’శ్యామా మాతాజీ ‘’కీర్తనలకు తెలుగు అనువాదం
‘’శ్యామా మాతాజీ ‘’కీర్తనలకు తెలుగు అనువాదం 1 శ్యామ కృష్ణా !నాకోసం నువ్వేం చేశావు చెప్పు! నన్ను నీప్రేమలో పడేసి పిచ్చిదాన్నిగా చేసే శావు నువ్వు నా హృదయం లో ఉంటున్నావు ప్రతి చోటా నీ కోసం వెదికే పనిఎందుకు కల్పిస్తావు నాకు ? నాకెందుకు ఈ బాధ?? నువ్వు లేకుండా నా మనస్సు రెపరెపలాడి … Continue reading
శ్రీ విజయ ఉగాది కవికోకిల కలస్వనాలు -10 (చివరి భాగం )
శ్రీ విజయ ఉగాది కవికోకిల కలస్వనాలు -10 (చివరి భాగం ) 31-తెలుగును మరువను –విడువను –చి బి.గాయత్రి –ఎనిమిదవ తరగతి –వి.ఆర్.కే.యం .హైస్కూల్ –ఉయ్యూరు అ ఆకాశం చూడలేనంత పెద్దదే అయితే –నా తెలుగు సాహిత్యం చెప్పలేనంత గొప్పది అమ్మ ప్రేమ ఆకాశమంత గొప్పది –అమ్మే ప్రేమకు సమానం నా తెలుగు భాష విన్నప్పుడు నా మనసుకు తియ్యగా ,కమ్మగా ఉండి … Continue reading
శ్రీ విజయ ఉగాది కవికోకిల కలస్వనాలు -9
శ్రీ విజయ ఉగాది కవికోకిల కలస్వనాలు -9 26-విజయ కు స్వాగతం –శ్రీ తుమ్మోజు రామ లక్ష్మణా చార్యులు –విజయవాడ –9703776659 స్వాగత మాంధ్రసత్కవుల వాక్జనితా రసగీతికా ,సుధా రాగ మాశ్రయీ ! విజయ రంజిత నూతన వత్సరంబహా రాగిలి ఏమి ఇచ్చదేవు రాగల రోజుల తెల్గు వారికిన్ రాగ విరాగ శూన్యమయి రక్తిని … Continue reading
కరెంటు కోతా జిందాబాద్ !!
కరెంటు కోతా జిందాబాద్ !! కరెంటుండదట యేడు దాటితే ననుకంటూ ఎగిరి లేస్తారు బ్రాహ్మీ ముహూర్తంలో ! మోటర్, హీటర్, గ్రైండర్, వాషర్ పనులన్నీ చేసేస్తారు – ఉషోదయానికి ముందస్తుగా! సంప్రదాయాన్ని గౌరవిస్తారు – సూర్యుడు పలకరించినా ఏనాడూ లేవని సూర్యకాంతలు ! దృశ్య శ్రవణ ఛానల్స్ అన్నీ నిశీధిలో కలవగా నిక్షేపంగా ఆడుకుంటారు పిల్లలు పోట్లాటలు లేకుండా-! … Continue reading

