సాహితీ బంధువులకు శుభకామనలు -ఎప్పుడో 1969 లో అంటే 45 ఏళ్ళక్రితం ,నా ఆదర్శ కదా రచయిత ఆత్మీయులు స్వర్గీయ ఆర్ ఎస్ కె మూర్తి గారు అడిగితె రాసిన కవిత ”భ్రమ తొలగింది ”మచిలీపట్నం ఆంద్ర సారస్వత సమితి వారు ముద్రించిన మొదటి పుస్తకం లో చోటు చేసుకొన్నది .దాన్ని ,బందరుకు చెందిన సాహితీ మూర్తి శ్రీ జ్ఞానేశ్వరరావు గారి కుమార్తె శ్రీమతి గుడిపూడి రాదికారాణి సేకరించి ,భద్రపరచి జిరాక్స్ కాపీ తీయించి నిన్న జరిగిన శ్రీ మన్మధ ఉగాది వేడుకలలో పాల్గొనటానికి వచ్చి నాకు ఏంతో ఆత్మీయం గా ముద్దుముద్దు మాటలతో అందజేసింది ఆ కవిత రాసిన విషయం ఎప్పుడో మర్చిపోయాను అది సమితి వారు ముద్రించిన పుస్తకం లో ఉందన్న సంగతీ నాకు తెలీదు లేక గుర్తు లేదు .ఈ క వితను పది రోజుల ముందు రాధికా రాణి నాకు ఫోన్ లో చదివి వినిపించి నన్ను ఆశ్చర్య పరచింది నా కవిత వేనకే బాలబందు స్వర్గీయ శ్రీ బి వి నరసింహా రావు గారి ”మంచి గంధము -మల్లెపువ్వులు ”కవిత కూడా ఉంది . ఆకవిత ఆయనలాగానే మంచిగంధపు చల్లదనాన్ని మల్లె పూల సోయగ ,సౌరభాలను వె ద జల్లుతుంది దాన్నికూడా మీ కోసం అందజేస్తున్నాను -దుర్గాప్రసాద్

వీక్షకులు
- 1,195,556 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- జోళదరాశికెదొడ్డణ్ణ గౌడ గారి అనుభవాలు జ్ఞాపకాలు.6 వ భాగం.25.9.26
- హాకవి కాళిదాసు నాటకం విక్రమో ర్వ శీ యం.15 వ చివరి భాగం.25.9.26.
- శ్రీ వేదవ్యాస మహర్షి ప్రణీత శ్రీ గణే శ పురాణం. డా.వేదవ్యాస వ్యాఖ్యానం.11 వ భాగం.25.9.26
- ప్రముఖ రొమాంటిక్ కవి పి.బి .షెల్లీ జీవిత చరిత్ర -4
- సుబ్బికధానిక (త్రివేణి)
- ప్రముఖ రొమాంటిక్ కవి పి.బి.షెల్లీ జేవిత చరిత్ర -3
- ప్రముఖ రొమాంటిక్ కవి పి.బి షెల్లీ జీవిత చరిత్ర -2
- మహారాష్ట్రలోని హరిశ్చంద్రకోట
- ఆంధ్రనటుడు స్థానం నరసింహారావు: (త్రివేణి )
- మహాభారతంలో శ్రీకృష్ణుడు(త్రివేణి)
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,485)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు


