Category Archives: నేను చూసినవ ప్రదేశాలు

అద్భుతమైన అరుణాచల దేవాలయ దృశ్యాల కోసం

  శ్రీ పతంజలి గారికి నమస్తే -అపర కైలాస దర్శనం చేయిచారు .అద్భుతం ,అపురూపం ,కెమెరా పని తనానికి జోహార్లు .ఇలా మన ఆలయాలనన్నిటినీ దర్శించే ఏర్పాటు ఏవ రైనా చేస్తే చాలా బాగుంటుంది .నేను కనీసం అర డజను సార్లు శ్రీ అరుణా చలేశ్వ రుని దర్శించుకొనే అదృష్టం  పొందాను .అక్కడి నుంచి రమణా … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | 1 Comment

ఏడు కొండల పై అయిదడుగుల అంద గాడు”

    ఏడు కొండల పై అయిదడుగుల అంద గాడు”            జూలై ముప్ఫై తేదిశని వారం సాయంత్రం  నీ దివ్యసుందర విగ్రహాన్ని దర్శించాలని నీ సన్నిధికి చేరాం సకుటుంబ సమేతం గా .మేత అంటే గుర్తుకొచ్చింది .మా మేత ను మేమే తెచ్చుకోన్నాం దారిలో మెయ్యటానికి .భక్తీ ఎంతున్నా  బలం … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | 1 Comment

శ్రావణ బెలగోల బేలూర్ హలేబేడు యాత్ర —-3

                 శ్రావణ బెలగోల బేలూర్ హలేబేడు యాత్ర —-3                                                      హలేబేడు  శ్రీ హొయసలేశ్వర స్వామి దేవాలయం                     బేలూరు కు 16 కి.మీ. దూరం లోను ,హసన్ కు 31 కి.మీ.లోను ,మైసూర్ కు 149 కి.మీ.దూరం లోను హలేబేడు వుంది .బంతి పూల వనాలు రోజా , పూల చెట్లు ,బంగాళా దుంప పొలాలు చూడ ముచ్చటగా వుంటాయి pine aapple . పంట ఎక్కువ ఇది 12 .వ శతాబ్ది లో హోయసల రాజుల రాజధాని .ఇక్కడ్డి శివుని పేరు హోయశాలేస్వరుడు .నిర్మించిన శిల్పి కేతన మల్ల … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు, రచనలు | Leave a comment

శ్రావణ బెల్గోల,బేలూర్ హలేబేడు యాత్ర —2

శ్రావణ బెల్గోల,బేలూర్ హలేబేడు యాత్ర  —2                                                    బేలూర్ చెన్న కేశవ స్వామి దేవాలయం               శ్రావణ బెల్గోలా నుంచి బేలూర్ వచ్చాం .బెల్గోలా లో మెట్ల లెక్క తప్పు గా రాశాను .చంద్రా గిరి కొనండ యక్క తానికీ దిగ టానికీ పక్క పక్కనే వేరు వేరు గా మెట్లుంటాయి .తొక్కిసలాట లకు అవకాశం … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | 2 Comments

శ్రావణ బెలగోల ,బేలూర్ ,హలేబేడు యాత్ర —-1

శ్రావణ బెలగోల ,బేలూర్ ,హలేబేడు యాత్ర   —-1                     ఈ నెల ఇరవై మూడు శనివారం పై మూడు ప్రదేశ సందర్శనకు కే.ఎస్.టి.డి .అంటే కర్ణాటకస్టేట్  టూరిసం దేవేలోప్మేంట్  వాళ్ల బస్ లో  వెళ్లాన్ను .రాను ,పోను 500ki .మీ. దూరం .935 rs  ఉదయం నాలుగింటికే లేచి ,స్నానం ,సంధ్య ,పూజ చేసుకొని ,పొద్దున్నే అయిద్య్మ్బావుకు మార్త హళ్లి బస్ స్టాండ్ లో … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Leave a comment

హోరెత్తిస్తున్న హోసూర్ తెలుగు ప్రజా వాణి —4

   హోరెత్తిస్తున్న హోసూర్ తెలుగు ప్రజా వాణి —4               ———————————————–                               ఇంతవరకు హోసూరు తెలుగు ప్రజలు నిర్వహించిన వివిధ సాహిత్య ,కార్య క్రమాలను గురించి తెలుసు కొన్నాం .ఇంత చేస్తున్నా తమిళ తంబి కరుణ తెలుగు వారికి నిధి ఇవ్వ లేదు ,విధి ఇవ్వలేదు .తన తమిళ ఆధిపత్యం నెత్తి కెక్కింది .”ఎంగుం … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Leave a comment

హోరెత్తిస్తున్న హోసూర్ ప్రజా వాణి —3

        హోరెత్తిస్తున్న హోసూర్ ప్రజా వాణి —3   —————————————-                       ఇలా అప్రతిహతం గా తెలుగు ప్రజలు హోసూరు లో అన్ని రంగాల్లో దూసుకు పోతున్నారు ..ప్రక్క నున్న రాయ వెల్లూర్ ను ప్రభావితం చేసి ,అక్కడా తెలుగు పునరుజ్జీవనానికి సాయ పడ్డారు .’.ఈ ప్రాంతం లో దాదాపు యాభై దాకా జానపద … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | 1 Comment

హోరెత్తిస్తున్న హోసూర్ తెలుగు ప్రజా వాణి —-2

             హోరెత్తిస్తున్న హోసూర్ తెలుగు ప్రజా వాణి —-2         ———————————————                          హోసూరు తమిళ నాడు రాష్ట్రం లో కృష్ణ గిరి జిల్లా లో వుంది .దీనికి అయిదు కిలోమీటర్ల దూరం లోనే కర్నాటక సరిహద్దు వుంది .హోసూర్ జనాభా లక్ష మంది .అందులో తెలుగు వారు అరవై శాతం .అంతే షుమారు అరవై … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Leave a comment

హోరెత్తిస్తున్న హోసూర్ తెలుగు ప్రజా వాణి ——1

     హోరెత్తిస్తున్న హోసూర్  తెలుగు ప్రజా వాణి   ——1                                                                  ——————————————–                                 హోసూర్ గురించి చాలా కాల0 గా వింటున్నాను .అక్కడి తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు నడుస్తున్న చరిత్ర మాస పత్రిక లో చదువుతున్నాను .అడపా దడాపా దాని సంపాదకులు ,ఆప్తులు డాక్టర్ సామల రమేష్ బాబు గారు కృష్ణా జిల్లా రచయితల సంఘం లో చేసే ప్రసంగాల ద్వారా కూడా  … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Leave a comment

బెంగళూర్ రౌండ్స్

                                          బెంగళూర్ రౌండ్స్                       జూలై పన్నెండవ తేది మంగళ వారం బెంగళూర్ sight సీఇంగ్ కు మా అబ్బాయి శర్మ కర్నాటక tourismవాళ్ల బస్సు లో నేను వెళ్ళటానికి టికెట్ బుక్ చేశాడు .ఖరీదు 270 రూపాయలు ఏ.సి.బస్ .ఇది మజేస్తిక్ లో కెనర బ్యాంకు ఏ.టి.ఏం .దగ్గర నుంచి బయల్దేరుతుంది .నేను శర్మ కార్ లో మున్నె కొలాల్ నుంచి మార్త హళ్లి వెళ్ళా.అక్కడ సిటీ బస్ … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Leave a comment

మా మైసూర్ సందర్శనం —02

                 మా మైసూర్ సందర్శనం —02                 శ్రీ రంగ పట్నం నుంచి మైసూర్ కు వెళ్ళే దారిలో కావేరి ఆనకట్ట నుంచి మైసూర్ కు మంచి నీళ్ళు సరఫరా చేసే వ్యవస్థ కన్పించింది.  చాలా … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | 1 Comment

మైసూరు ప్రయాణం -1

          మా మైసూర్ దర్శనం                  నిన్న అంటే జూలై ఏడవ తేది మైసూర్ యాత్రకు బయల్దేరాం .బెంగళూర్ నుంచి india tourism development corporation వాళ్ల బస్సు లో మార్త హళ్లి నుంచి మైసూర్ కు 160 కిలోమీటర్లు .రాను … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Leave a comment

నా ఆటోగ్రాఫ్ –” హిందూపురం – మరొక సారి – ప్రయాణం – ” గుర్తుకొస్తున్నాయి……

నేను నా శ్రీమతి, ఇందిర, శర్మ, హర్ష, హర్షిత బెంగలూరు నుంచి ఆది వారం అందరం కార్ లో ఇక్కడికి యాభై కిలో దూరం లో వున్న ఘాటీ సుబ్రహ్మణ్య ఆలయం వెళ్లాం.బాగుంది .ఎద్యురప్ప తరుచు వచ్చి దర్శనం చేసుకొనే క్షేత్రం ఇది .అక్కడినుంచి  అరవై కిలో దూరం లో వున్న హిందూ పురం  వెళ్లాం .మేమున్న … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Leave a comment

కృష్ణ నుంచి గంగ దాకా —04

కృష్ణ నుంచి గంగ దాకా —04 జూన్ 24 న ఉదయం అటో లలో బయల్దేరి మణికర్ణిక ఘట్టం చేరాం .అక్కడ మంత్ర పూతం గా స్నానం చేశాం .అక్కడే మా రెండో అబ్బాయి శర్మ లాగా వున్న ఒక అబ్బాయి స్నానం చేస్తూ కనిపించాడు .ఫోటో లు తీసుసున్నాం .మనిషిని పోలిన మనిషి ఉంటాడన … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Leave a comment

కృష్ణ నుంచి గంగ దాకా -03

         కృష్ణ నుంచి గంగ దాకా —౦౩               మధ్యాహ్నం మూడు గంటలకు ఆటో కు మూడు వందల యాబై కి రెండు ఆటో లలో లక్ష్మణ శాస్త్రి గారింటినుంచి నగర సందర్శనకు బయల్దేరాం .ముందుగా రెండు కిలో మీటర్ల దూరం లో వున్న … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Leave a comment

కృష్ణ నుంచి గంగదాక-2

కృష్ణ నుంచి గంగదాక-2 అలహాబాదు చాల ప్రసిద్ధమైంది .ఇక్కడే ఆది శంకరాచార్యులు మండన మిశ్రుని ,ఆయన భార్య ఉభయ భారతిని వాదం లో ఓడించి శిష్యునిగా మార్చాడు .ఆయనే పద్మ పాదుడు .అలాగే బౌద్ధ ధర్మం ఏమి చెప్పిందో తెలుసు కోవటానికి కొద్దికాలం ఆధర్మ చరణ చేసిన ఆయన హిందూ ధర్మానికి చాలా అపచారం చేశానని … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | 2 Comments

కృష్ణ నుంచి గంగ దాకా

కృష్ణ నుంచి గంగ దాకా ———————— కృష్ణా నది ఒడ్డ్డునే వున్న విజయవాడకు 25 కిలోమీటర్ల దూరం లో ఉయ్యూరు వుంది .అక్కడినుంచి నేను నా భార్య ప్రభావతి ఈ నెల 18 వ తేది రాత్రి బయల్దేరి బస్సులో హైదరాబాద్ చేరాం .ముందు మా పెద్దబ్బాయింటికి వెళ్లి అక్కడినుంచి మా బావమరిది ఆనంద్ ఇంటికి … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Leave a comment

మా కాశీ -మజిలీ- కధ

సాహితీ బంధువులకు శుభ కామనలు    .మేమిద్దరం ,మా బావ మరిది కుటుంబం తో ఈ నెల 21 నుంచి కాశి ప్రయాగ యాత్రలు చేసి 25 కు హైదరాబాద్ కు తిరిగి వచ్చాము .ముందు ప్రయాగ చేరి త్రివేణి సంగమ పవిత్ర పుష్కర స్నానం చేసి అక్కడి బడే హనుమాన్ వేణి మాధవ్ స్వామి వార్ల దర్శన౦ చేసి ,నెహ్రు గారి ఆనంద మహల్ చూసి భరద్వాజ మహర్షి ఆశ్రమం చూసి ఆనందం పొందాము. తిధుల ప్రకారం 22 జ్యేష్ట బహుళ సప్తమి    నాపుట్టిన రోజూ .ఆ వేడుకను సంగమ స్నానం తర్వాత సంగమ స్థానం లో పడవ  మీద జరుపుకున్నాము .ఉయ్యూరునుంచి … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Leave a comment