వీక్షకులు
- 1,107,851 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- ఈ ఆలోచన ఆయనకేనా ?మనకూ రావద్దా ?వస్తే ఎంత బాగుండు ?
- యాజ్ఞవల్క్య గీతా.10 వ భాగం.24.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25. -2
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,555)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Category Archives: మహానుభావులు
‘’గోపీ నాద’’ పృధ్వీ సూక్తం -‘’పద్య ప్రసూనాలు ‘
‘’గోపీ నాద’’ పృధ్వీ సూక్తం ‘’ గోపీనాద్ ప్రత్యేకత శ్రీ ఎరుకలపూడి గోపీ నాద రావు గారితో నాకు మూడేళ్ళ పరిచయమే ఉంది .ఒకటి రెండు సార్లు సరసభారతి ఉగాది కవి సమ్మేళనానికి వచ్చారు .మరో రెండుసార్లు రాలేకపోయారు .కాని విజయవాడ సభలలో తరచుగా కలుస్తాం .ముభావం గానే ఉంటారు .’ ‘’పని ఉండి రాలేక … Continue reading
స్త్రీజన సేవకు రాలైన విదుషీ మణి-యల్లాప్రగడ సీతాకుమారి
స్త్రీజన సేవకు రాలైన విదుషీ మణి-యల్లాప్రగడ సీతాకుమారి 1-1-1911 లో జన్మించిన యల్లాప్రగడ సీతాకుమారి హైదరాబాద్ లో ఉంటూ ఆంధ్రుల అభ్యున్నతికి తోడ్పడ్డారు .సికంద్రా బాద్ కీస్ బాలికా విద్యాలయం లో చదివి విద్వాన్ పరీక్ష రాసి ఉత్తీర్ణులై తెలుగు పండితురాలుగా ఉద్యోగించారు .జాతీయోద్యమ కాలం లో హైదరాబాద్ లో ఖాదీ వస్త్రాల అమ్మకం ,ప్రచారం … Continue reading
ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాలు ,ప్రధాన నియంత ,దళపతి –శ్రీమతి గోళ్ళమూడి రత్నమ్మ
ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాలు ,ప్రధాన నియంత ,దళపతి –శ్రీమతి గోళ్ళమూడి రత్నమ్మ 1886లో గుంటూరు జిల్లా తెనాలి తాలూకా చేబ్రోలులో వాసి రెడ్డి సాంబయ్య ,పార్వతమ్మలకు గొల్లమూడి తత్నమ్మ ఏకైక సంతానం గా జన్మించారు .చిన్ననాటి నుంచి చదువుపై అమిత శ్రద్ధ కనబరచేవారు .సంపన్న కుటుంబం కనుక ఆడ వారికి ఘోషా పధ్ధతి ఉండేది … Continue reading
కవిత్వంలో ఆత్మకధ రాసుకొన్న మేరీ జాన్ తొత్తం
కవిత్వంలో ఆత్మకధ రాసుకొన్న మేరీ జాన్ తొత్తం మేరీ జాన్ తొత్తం కేరళకు చెందిన కవయిత్రి .మధ్య కేరళలో ఇతికార గ్రామం లో తోత్తాహిల్ కుటుంబం లో 1901లో జన్మించింది .కుటుంబం లో పెద్దమ్మాయి .చిన్నప్పటి నుండే కవిత్వం రాయటం ప్రారంభించింది .మొదటి కవితా సంపుటి ‘’గీతా వళి’’ని 1927లో ప్రచురించింది .ప్రేమలో విఫలమై విరక్తికలిగి … Continue reading
చీటీల స్వామి-అవధూత -శ్రీ వెంకయ్య స్వామి
చీటీల స్వామి-అవధూత -శ్రీ వెంకయ్య స్వామి -1 ఆయన చీటీ రాస్తే దానిప్రకారం పని అవ్వాల్సిందే .ఆయన నోట మాట రాలితే యదా ప్రకారం జరిగి తీర వలసిందే .ఆయన సమాధి చెందినా భక్తుల కోరికలు తీరుస్తూనే ఉంటానన్నమాట నిలబెట్టుకొన్న అతి సాధారణ జీవితం గడిపి ,షిర్డీ సాయి బాబాకు ఆప్తులైన అవధూత శ్రీ వెంకయ్య … Continue reading
బడే గులాంఅలీఖాన్ చివరి మజిలీ
బడే గులాంఅలీఖాన్ చివరి మజిలీ రచన: ఆర్వీ రామారావుహైదరాబాద్ అంటే ఇప్పుడు చాలా మందికి స్థిరాస్తి వ్యాపారానికి అనువైన చోటు అని మాత్రమే అర్థం అవుతుంది. రాష్ట్ర విభజనలో హైదరాబాద్ ఎవరిది అన్న చర్చ తీవ్రంగా మాత్రమే కాదు జుగుప్సాకరంగా కూడా సాగింది. మేం హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాం కనక మాకూ దాని మీద హక్కు … Continue reading
బ్రౌన్ సాహిత్య గుడి పూజారి స్వర్గీయ శ్రీ జానుమద్ది హనుమచ్చాస్త్రి
బ్రౌన్ సాహిత్య గుడి పూజారి స్వర్గీయ శ్రీ జానుమద్ది హనుమచ్చాస్త్రి ఒకప్పుడు సాహితీ మండలికి కన్వీనర్ గా ఉన్న నేను ఒక సంక్రాంతికి దాదాపు నలభై మంది కవులతో కవి సమ్మేళనం నిర్వహించి ,ఆ కవితలను ‘’నవ కవితా సంపుటి ‘’గా కృష్ణా జిల్లా రచయితల సంఘం సౌజన్యం ,ఆర్ధిక సహకారం ముద్రణ తో నా … Continue reading
ప్రముఖ కవి జానమద్ది హనుమచ్ఛాస్త్రి కన్నుమూత
కడప, ఫిబ్రవరి 28 : ప్రముఖ కవి జానమద్ది హనుమచ్ఛాస్త్రి (90) శుక్రవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కడప రిమ్స్ అసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కడపలోని సిపి బ్రౌన్ లైబ్రరీ వ్యవస్థాపక కార్యదర్శిగా సేవలందించిన హనుమచ్ఛాస్త్రి, తెలుగు సాహిత్య రంగానికి విశేష సేవలందించారు. ప్రజల సందర్శనార్థం … Continue reading
ఈలపాట రఘురామయ్య కు నివాళి
తెలుగు నాటకరంగంలో «ఈలపాట రఘురామయ్య ధృవతారగా వెలుగొందారు. 82 ఏళ్ల తెలుగు చిత్ర పరిశ్రమలోనూ పద్మశ్రీ ఈలపాటి రఘురామయ్య పేరు చిరస్థాయిగా నిలిచింది. 45వేల నాటకాలు ప్రదర్శించడమే కాకుండా వంద సినిమాల్లో నటించిన ఈయన తెలుసు సినిమా రంగంలోనే మొట్టమొదటి కృష్ణుడిగా నిలిచారు. లతెలుగు సినిమా పరిశ్రమ 1932లో ఆవిర్భవిస్తే, 1933వ సంవత్సరంలో ఈయన … Continue reading
”మహా భారత యుద్ద్దానికి కారణం ఎవరూ కాదు నేనే ”అని ఆవేదన పడ్డ బీష్మ పితామహుడు
భారతంలో భీష్ముడిది ఒక అరుదైన పాత్ర. ఆయన ఒక కఠోరమైన ప్రతిజ్ఞకు కట్టుబడినవాడు. మహా పరాక్రమశీలి. సత్యాన్ని అతిక్రమించనివాడు. అందరి పట్ల ఆదరభావం, సమదృష్టి కలిగిన నాయకుడు. దేశభక్తిని అణువణువునా నింపుకున్నవాడు. తన దేశ సరిహద్దులను రక్షించటానికి ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధపడిన వాడు. అధికార వాంఛా రహితుడు..ఒక్క మాటలో చెప్పాలంటే- ప్రస్తుతం మన … Continue reading
ఆచార్య పింగళి లక్ష్మీ కాంత దర్శనం -మూర్తిమత్వం
ఆచార్య పింగళి లక్ష్మీ కాంత దర్శనం మూర్తిమత్వం ‘’ నీతల యూపు ,నీనడక ,నీ నుడికారము ,ఠీవి,యే మహీ నేతకు గల్గు ?తెల్గునం గదగల్గె నేటి విఖ్యాతి కవీన్ద్రులన్ మలచి నట్టి కవీశ్వర సాహితీ పరంజ్యోతివి నీవు పింగళి మహోదయ విశ్వ కళా జగద్గురూ ‘’ అని శ్రీ నండూరి రామ కృష్ణమాచార్యుల వారు … Continue reading
ఘన ‘’నీలం ‘’ మా గురువు సంజీవ రెడ్డి
ఘన ‘’నీలం ‘’ మా గురువు సంజీవ రెడ్డి నాకు ఎనిమిది తొమ్మిది ఏళ్ళ వయసులో (1948-49)అనంత పురం జిల్లా హిందూ పూర్ లో మా నాన్న మృత్యుంజయ శాస్త్రి గారు అక్కడి ఎడ్వర్డ్ కారోనేషన్ మునిసిపల్ హైస్కూల్ లో సీనియర్ తెలుగు పండితులుగా పని చేస్తున్న కాలం లో మొదటి సారిగా ఆ స్కూల్ గ్రౌండ్ … Continue reading
పెరల్ ఎస్.బక్-1
పెరల్ ఎస్.బక్-1 ప్రఖ్యాత రచయిత్రి పెరల్ ఎస్ బక్ ను సాధారణం గా అందరూ ’’ పెరల్స్ బక్ ‘’అంటూంటారు .ఆమెపై పై చిన్న నాటి నుంచే నాకు అభిమానం ఉంది .ఆవిడా రాసియన్ ‘’గుడ్ ఎర్త్ ‘’ ‘’దిమదర్ ‘’నవల లను ఇంటర్ లోనే చదివాను ఎంత్తో నేటివిటి … Continue reading
నాదయోగి కి ‘’ప్రమిద ‘’నివాళి –
నాదయోగి కి ‘’ప్రమిద ‘’నివాళి – శ్రీ బులుసు కామేశ్వర రావు గారు ‘’పట్టు వదలని విక్రమార్కుల ‘’జాబితో చేరిన మరొకరు .తన సాహితీ సర్వస్వం గా ‘’ప్రమిద ‘’ను త్రైమాసిక పత్రిక గా మొదలు పెట్టి ,మధ్యలో కొంత ఉద్యోగ శాఖా చంక్రమణం చేసి ,మళ్ళీ మాసపత్రిక గా తన అభిమాన’’ మానస … Continue reading
హాస్య బ్రహ్మ లో పద్య నాటక బ్రహ్మ
హాస్య బ్రహ్మ లో పద్య నాటక బ్రహ్మ త్యాగయ్య ఆత్మ విచారాన్ని సవివరం గా అందించిన హాస్య బ్రహ్మ భమిడి పాటి కామేశ్వర రావు తెలుగు పద్య నాటకాల్లో పద్యం పాడటం పై తన అభిప్రాయాల్ని నిర్మోహ మాటం గా వివరిస్తూ ఒక గ్రంధమే రాశారు .తనకున్న పద్య పాటవాన్ని వ్యక్తీకరించారు .ఈ విషయాలపై రాసిన … Continue reading
హాస్య బ్రహ్మ లో సంగీత సరస్వతి
హాస్య బ్రహ్మ లో సంగీత సరస్వతి భమిడి పాటి కామేశ్వర రావు గారంటే హాస్య బ్రహ్మ అని హాస్యం కోసమే పుట్టారని గోదావరి మాండలీకాన్ని శ్రీ పాద తో బాటు పాదుకోల్పారని మోలియర్ ,మేటర్లింకు లకు తన హాస్య నాటికల ద్వారా లింకులు గొంకులు లేకుండా తగి లించారని మాత్రమె తెలుసు … Continue reading
అనంత పద్మ నాభ రావు గారి అనంత పాటవం
బహుముఖ ప్రజ్ఙాశాలిగా పేరుపొందిన డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు ఆకాశవాణి, దూరదర్శన్‌లలో మూడున్నర దశాబ్దాల పాటు పని చేశారు.21వ ఏటనే అష్టావధానం చేసిన ఈ ప్రజ్ఞాశాలి కవిగా, నవలా రచయితగా, పరిశోధకుడిగా, అనువాదకుడిగా, జీవిత చరిత్రకారుడిగా, వ్యాఖ్యాతగా తెలుగు సాహిత్యానికి మొదటి నుంచీ విశిష్ఠ సేవలందిస్తున్నారు.దూరదర్శన్ అదనపు డైరెక్టరు జనరల్‌గా పదవీ విరమణ చేసిన … Continue reading
మనకు తెలీని భ.కారా మేస్టారు
శ్రీ తల్లా వఝల పతంజలి శాస్త్రి గారు రచించి సాహిత్య అకాడెమి వారు ప్రచురించిన ”భమిడి పాటి కామేశ్వర రావు ‘పుస్తకం నిన్న కొంత చదివాను అ దులో కొన్ని ముఖ్య సంగతుల్ని మీకు తెలియ జేస్తున్నాను . కామేశ్వర రావు గారు పశ్చిమ గోదావరి జిల్లా ఆకి వీడులో జన్మించారు . తండ్రికి అరవయ్యవ ఏట రావు … Continue reading
పింగళి లక్ష్మీ కాంతం గారి నాటక నటనా కౌశలం-3
పింగళి లక్ష్మీ కాంతం గారి నాటక నటనా కౌశలం-3 -చివరి భాగం పింగళి వారు గయోపాఖ్యానం లో కృష్ణుడు ,పాదుకా పట్టాభిషేకం లో భరతుడు ,కంఠాభరణం లో కృష్ణా రావు ,రసపుత్ర విజయం లో రాజసిమ్హుడు,ప్రతాప రుద్రీయం లో విద్యానాధుడు ,చిత్ర నలీయం లో బాహుకుడు ,ముద్రా రాక్షసం లో రాక్షస మంత్రి ,మ్రుచ్చ కటికం … Continue reading
పింగళి లక్ష్మీ కాంతం గారి రంగస్థల నటనా కౌశలం -2
పింగళి లక్ష్మీ కాంతం గారి రంగస్థల నటనా కౌశలం -2 పింగళి వారికి”దేవ గాంధారి ”రాగం అంటే చాలా ఇష్టం .. మోహన ,కేదార గౌళ ,గౌరీ ,కళ్యాణ రాగాలన్నా ఆయనకు అమిత మోజు ఆ కం ఠానికి మాత్రం దేవగాంధారి బాగా నప్పింది పాండవ విజయం నాటకం లో అభిమన్యు వధ ఘట్టం … Continue reading
పింగళి లక్ష్మీ కాంతం గారి రంగస్థల నటనా కౌశలం -1
పింగళి లక్ష్మీ కాంతం గారి రంగస్థల నటనా కౌశలం -1 ఆచార్య పింగళి లక్ష్మీ కాంతం గారు ఆంద్ర విశ్వ విద్యాలయం లో గొప్ప తెలుగు అధ్యాపకులు అని రీడర్ అని ఆయన క్లాసుల్లో చెప్పిన నోట్స్ ను వేలాది కాపీలు విద్యార్ధులు … Continue reading
అనుక్షణ నవీన మోహిని ద్రవాధునికత – డా.పాపినేని శివశంకర్
అనుక్షణ నవీన మోహిని ద్రవాధునికత – డా.పాపినేని శివశంకర్ July 22, 2013 ద్రవాధునికత వంటి కొత్త భావనల్ని (లేదా ప్రత్యయాల్ని) మన సమాజ, సాహిత్యాలకు అన్వయించుకున్నప్పుడు నూతన విశేషాలు బయటపడతాయి. సంకీర్ణ సమాజం మనది. దీనికి గ్రాహ్యత (absorption), జీర్ణీకరణ assimilation) స్వభావం ఎక్కువ. దీనిలో పూర్వాధునిక లక్షణాలు ఎట్లాగూ ఉన్నాయి. పూర్వాధునికత నుంచి … Continue reading
వెలిచాల సంకల్పరూపం విశ్వనాథ ‘జయంతి’ పీఠం
ఎనభై సంవత్సరాల నిత్య చైతన్యశీలి డాక్టర్ వెల్చాల కొండలరావు. ఆయన నిర్వహణా దక్షతకు తార్కాణంగా నిలిచిన విశ్వనాథ సాహిత్య పీఠాన్ని ఆరంభించి ఇప్పటికి దశాబ్ది కాలమవుతోంది. ఈ కాలంలో పీఠం నిర్వహించిన కార్యక్రమాలు, వెలువరించిన సంచికలు సారస్వత ప్రేమికుల ప్రశంసల్ని అందుకున్నాయి. కొండలరావు తెలుగు ఆచార్యుడిగా పనిచేశారేమోనని చాలామంది అనుకుంటారు. ఆయన దశాబ్దాలుగా తెలుగు … Continue reading
సద్గురువు బేతవోలు -డాక్టర్ చాగం కొండారెడ్డి
సద్గురువు బేతవోలు -డాక్టర్ చాగం కొండారెడ్డి June 28, 2013 పశ్చిమ గోదావరి జిల్లా ‘నల్లజర్ల’ లోని అతి సామాన్య కుటుంబంలో 1948 జూన్ 10 న ఆచార్య బేతవోలు రామబ్రహ్మం జన్మించారు. కష్టాలే తోడుగా వారి ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. ఆ తర్వాత కొవ్వూరు సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ చేశారు. అది గురుకులంగా … Continue reading
ఆదర్శ కమ్యూనిస్టు ఆలూరి
ఆదర్శ కమ్యూనిస్టు ఆలూరి June 22, 2013 షహీద్ భగత్‌సింగ్ గురించి బిపిన్‌చంద్ర, ఎజి నూరానీ, చమన్‌లాల్ వంటి చరిత్రకారులు, న్యాయకోవిదులు, పరిశోధకులు శోధించి ఇప్పటికీ వెలికితెస్తున్న ఎన్నో ఉత్తేజకరమైన సంఘటనలు, సందర్భాలు, దార్శనిక భావజాలం కన్నా ముందు తెలుగు పాఠకుల ఒక తరాన్ని విప్లవ భావజాలం వైపు ఆకర్షించిన, నిలిపిన ప్రామాణిక గ్రంథం ‘సింహావలోకనం’. … Continue reading
ఆప్తులు శ్రీ ఆలూరి భుజంగ రావు గారి అస్తమయం
ఆప్తులు శ్రీ ఆలూరి భుజంగ రావు గారి అస్తమయం దాదాపు పాతికా ముప్ఫై ఏళ్ళ క్రితం ఉయ్యూరు లో గ్లాస్కో పంచె అరవ గూడ కట్ట్టు కట్టుకొని,దానికి నడుము దగ్గర ముడి వేసి అరచేతుల చొక్కాతో ,భూతద్దం లాంటి నల్ల కళ్ళ జోడుతో ఆలూరి భుజంగరావు మ బజారు లలో తిరగటం చూశాను .భేషజం … Continue reading
లాఫింగ్ బాయ్
లాఫింగ్ బాయ్ Oliver La Farge రాసిన laughing boy నవల పులిట్జర్ ప్రైజ్ తెచ్చుకోంది .ఇదంతా’’ పోయేటిక్ ప్రోజ్’’గా ఉంటుంది .ప్రతి వాక్యం భావ గర్భితమే .నిండుగా అందం గా ఉంటుంది .సంభాషణలు చాలా క్లుప్త గా లోతుగా ఆలోచనాత్మకం గా ఉంటాయి .వర్ణన అద్భుతం అని పిస్తుంది .మరో లోకం లో విహరించిన అనుభూతి పొందుతాం .అడవి బాపి … Continue reading
దిఫిషర్ మాన్స్ సన్
దిఫిషర్ మాన్స్ సన్ మైకేల్ కోప్ఆంగ్లం లో రాసిన నవల ‘’దిఫిషర్ మాన్స్ సన్ ‘’.ఆద్యంతం కట్టి పడేసే నవల చేపలు పట్టే వాడి కొడుకు పరిస్తితుల ప్రభావం వాళ్ళ మళ్ళీ చేపలు పట్టేవాడే అవుతాడు అని నిరూపించిన నవల .సముద్రం మీద జీవితం ,ఎంత కస్టపడి చేపలు పట్టినా బ్రోకర్ల పైరవీల వల్ల ,స్థానిక కట్టు … Continue reading
నిజం గానే ప్రతి వాది భయంకర శ్రీనివా(యి)స్
నిజం గానే ప్రతి వాది భయంకర శ్రీనివా(యి)స్ ఆయన గాత్రం విలక్షణ మైంది .ఆయన ఆహార్యం అచ్చ తెలుగుదనం నిండి ఉండేది .ఆయన అష్టభాషా పండితుడు .రెండు లక్షకు పైగా గజల్స్ రాసి ‘’గజల్ మొగల్ ‘’అని పించాడు .నిండైన విగ్రహం నిలువు బొట్టు తలపాగా చూడగానే ఆయనే ప్రతివాది భయంకర శ్రీనివాస్ అని గుర్తిస్తాం .ఏ … Continue reading
ఆధునిక విమర్శకు యుగపురుషుడు సి.ఆర్.రెడ్డి
ఆధునిక విమర్శకు యుగపురుషుడు సి.ఆర్.రెడ్డి భారత దేశం లో సి.ఆర్.అంటే చక్రవర్తుల రాజ గోపాలాచారి అనే రాజాజీ అని అందరికి తెలుసు .ఆంధ్రులందరికీ సి.ఆర్ .అంటే కట్టమంచి రామ లింగారెడ్డి అని పూర్తిగా తెలుసు .ఆ రెండక్షరాలతోనే చిర యశస్సు నార్జిన్చారాయన .చిత్తతూరు జిల్లాలో కట్టమంచి గ్రామం లో 1880 లో జన్మించారు .చిత్తూరు … Continue reading
అరకొరగా ఉన్నా ఆగనిదే జీవితం -కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు లభించిన-. ఎన్. గోపి జీవనయానం
అరకొరగా ఉన్నా ఆగనిదే జీవితం ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఎన్ని పాఠాలైనా చెప్పి ఉండవచ్చు. విద్యార్థుల జీవితాల్ని అవి ఎంతగానైనా ప్రభావితం చేసి ఉండవచ్చు. కానీ, ఆ చెప్పేవారిని కూడా నడిపించే పాఠాలు కొన్ని ఉంటాయి కదా! ఆ పాఠాల స్ఫూర్తితోనే ఇక్కడిదాకా రాగ లిగానని చెబుతారు డాక్టర్ ఎన్ గోపి. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా, … Continue reading
మూగబోయిన రాగం
మూగబోయిన రాగం డాక్టర్ శ్రీపాద పినాకపాణి అస్తమయం శోకసంద్రంలో సంగీతప్రియులు ప్రముఖుల సంతాపం.. నేడు కర్నూలులో అంత్యక్రియలు కర్నూలు, హైదరాబాద్, మార్చి 11: కర్ణాటక సంగీతాన్ని తెలుగునాట తంజావూరు బాణీలో కొత్తపుంతలు తొక్కించి సంగీతప్రియుల ప్రశంసలు అందుకున్న సంగీత కళానిధి పద్మభూషణ్ శ్రీపాద పినాకపాణి సోమవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయనకు భార్య, నలుగురు కుమారులు, … Continue reading
పద్మశ్రీ తుర్ల పాటి కలం గళం బలం –3
పద్మశ్రీ తుర్ల పాటి కలం గళం బలం –3 పద్మ శ్రీ తుర్ల పాటి కలం గళం బలం — 2 పద్మ శ్రీ తుర్ల పాటి కలం గళం బలం-1 వుయ్యూరు శాఖా గ్రంధాలయం మొదటి అంతస్తు శంకుస్థాపన కుటుంబ రావు గారి బహు ముఖ ప్రజ్ఞ పత్రికా ,ఉపన్యాస జీవితం కుటుంబ … Continue reading
పద్మ శ్రీ తుర్ల పాటి కలం గళం బలం — 2
పద్మ శ్రీ తుర్ల పాటి కలం గళం బలం — 2 పద్మ శ్రీ తుర్ల పాటి కలం గళం బలం-1 1972 లో ‘’జై ఆంద్ర ‘’ఉద్యమం ఉద్ధృతం గా జరుగు తున్న రోజులు .ముల్కీ నిబంధనలను అమలు పరచమని సుప్రీం కోర్టు తీర్పు నిచ్చింది .అప్పటి ముఖ్య మంత్రి పి.వి.’’ఇదే ముల్కీ నిబంధన ల పై తుది తీర్పు ‘అని తొందర … Continue reading
శ్రీ జగ్గీ వాసుదేవ్
శ్రీ జగ్గీ వాసుదేవ్ శ్రీ సద్గురు వాసు దేవ్ ను అందరు” జగ్గ్గీ వాసుదేవ్” అని ,ఆప్యాయం గా పిలుచు కొంటారు .అసలు పేరు జగదీశ్ .అదే జగ్గీ అయింది .జగత్తుకు నాయ కత్వం వహించే లక్షణాలు ఆయన లో ఉన్నందుకే ఆ పేరు పెట్టారట .ఆయన 3-9-1957 సుశీలా ,డాక్టర్ వాసు దేవ్అనే తెలుగు … Continue reading
జన వేమన –30(చివరి భాగం ) నిత్య స్మరణీయుడు- బ్రౌన్
జన వేమన –30(చివరి భాగం ) నిత్య స్మరణీయుడు- బ్రౌన్ తెలుగు జాతికి నిత్య స్మరణీయుడు చార్లెస్ ఫిలప్ బ్రౌన్ .86ఏళ్ల సఫల జీవనం లో 66ఏళ్ళు తెలుగు … Continue reading
జనవేమన -29 వేమన స్తుతి మాల
జనవేమన -29 వేమన స్తుతి మాల జన వేమన ప్రజా దరణ పొందిన పద్యాను ముక్తకాలుగా చెప్పి తెలుగు సరస్వతికి మౌక్తికా భి షేకం చేశాడు .అలాంటి … Continue reading

