వీక్షకులు
- 1,107,447 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,547)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Category Archives: రచనలు
తొలి తరం తెలుగు పరిశోధకులు.6 వ భాగం.12.12.25.
తొలి తరం తెలుగు పరిశోధకులు.6 వ భాగం.12.12.25.
Posted in రచనలు
Leave a comment
శ్రీ వసంతరావు వెంకటరావు గారి ఆధునిక విజ్ఞానం.2 వ భాగం.12.1
శ్రీ వసంతరావు వెంకటరావు గారి ఆధునిక విజ్ఞానం.2 వ భాగం.12.12.25.
Posted in రచనలు
Leave a comment
యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర.7 వ భాగం.12.12.25.
యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర.7 వ భాగం.12.12.25.
Posted in రచనలు
Leave a comment
వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.61 వ భాగం.12.12.25. Part -2
వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.61 వ భాగం.12.12.25. Part -2
Posted in రచనలు
Leave a comment
వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.61 వ భాగం.12.12.25.
వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.61 వ భాగం.12.12.25.
Posted in రచనలు
Leave a comment
నిత్య పార్ధివ లింగ పూజా పరాయణులు,t,తర్కాన్ని తక్రం( మజ్జిగ)- గా గుటకాయస్వాహ చేసిన ,న్యాయ భూషణ ,న్యాయ శాస్త్ర స్థాపక బిరుదులుపొందిన ,- మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ పేరిలక్ష్మీ నారాయణ శాస్త్రి గారు
నిత్య పార్ధివ లింగ పూజా పరాయణులు,t,తర్కాన్ని తక్రం( మజ్జిగ)- గా గుటకాయస్వాహ చేసిన ,న్యాయ భూషణ ,న్యాయ శాస్త్ర స్థాపక బిరుదులుపొందిన ,- మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ పేరిలక్ష్మీ నారాయణ శాస్త్రి గారు నిత్య పార్ధివ లింగ పూజా పరాయణులు బ్రహ్మశ్రీ పేరిలక్ష్మీ నారాయణ శాస్త్రి గారు .1877లో గోదావరి జిల్లా కోన సీమ లో పేరూరు … Continue reading
Posted in రచనలు
Leave a comment
ఖగోళ శాస్త్ర పిహెచ్ డి , , హిందూ ధర్మరక్షణ సంస్థ సెక్రెటరి ,’’బ్రహ్మాంజలి ‘’రచనకు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డ్ ,రాష్ట్రపతిఅవార్డ్ పొందిన -బ్రహ్మశ్రీ ధూళిపాళ అర్కసోమయాజి
ఖగోళ శాస్త్ర పిహెచ్ డి , , హిందూ ధర్మరక్షణ సంస్థ సెక్రెటరి ,’’బ్రహ్మాంజలి ‘’రచనకు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డ్ ,రాష్ట్రపతిఅవార్డ్ పొందిన -బ్రహ్మశ్రీ ధూళిపాళ అర్కసోమయాజి ధూళిపాళ అర్క సోమయాజి 02-10-1910న ఆంధ్ర ప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి సమీపంలోని వెలిచేరు గ్రామంలో జన్మించారు. రాజమండ్రి & మద్రాసులో విద్యాభ్యాసం. బాల్యంలోనే వైదిక & సంస్కృతంలోకి ప్రవేశించారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి MA (గణితం) … Continue reading
Posted in రచనలు
Leave a comment
తొలితరం తెలుగు పరిశోధకులు.5 వ భాగం.11.12.25.
తొలితరం తెలుగు పరిశోధకులు.5 వ భాగం.11.12.25.
Posted in రచనలు
Leave a comment
శ్రీ వసంతరావు వెంకటరావు గారి ఆధునిక విజ్ఞానం.1 వ భాగం.11.12.25.
శ్రీ వసంతరావు వెంకటరావు గారి ఆధునిక విజ్ఞానం.1 వ భాగం.11.12.25. శ్రీ వసంతరావు వెంకటరావు గారి ఆధునిక విజ్ఞానం.1 వ భాగం.11.12.25.
Posted in రచనలు
Leave a comment
యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర.6 వ భాగం.11.12.25.
యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర.6 వ భాగం.11.12.25.
Posted in రచనలు
Leave a comment
వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.,60 వ భాగం.11.12.25.
వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.,60 వ భాగం.11.12.25. వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.,60 వ భాగం.11.12.25.
Posted in రచనలు
Leave a comment
దూర దర్శన్ డైరెక్టర్ , ఆసియా-పసిఫిక్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్ అధ్యక్షురాలు ,ఐక్యరాజ్యసమితి అత్యున్నత పర్యావరణ పురస్కారమైన UNEP’’ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ ‘’పురస్కార గ్రహీత , ప్లాస్టిక్ నిషేధ౦, ,కమ్యూనిటీ రేడియోవ్యాప్తికి కృషి చేసిన – శ్రీమతి సుప్రియా సాహు
దూర దర్శన్ డైరెక్టర్ , ఆసియా-పసిఫిక్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్ అధ్యక్షురాలు ,ఐక్యరాజ్యసమితి అత్యున్నత పర్యావరణ పురస్కారమైన UNEP’’ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ ‘’పురస్కార గ్రహీత , ప్లాస్టిక్ నిషేధ౦, ,కమ్యూనిటీ రేడియోవ్యాప్తికి కృషి చేసిన – శ్రీమతి సుప్రియా సాహు 1968 జూలై 27న జన్మించిన సుప్రియా సాహు, 1991 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిణి. ఆమె ఐక్యరాజ్యసమితి అత్యున్నత పర్యావరణ … Continue reading
Posted in రచనలు
Leave a comment
తొలితరం తెలుగు పరిశోధకులు.4 వ భాగం.10.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
తొలితరం తెలుగు పరిశోధకులు.4 వ భాగం.10.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు https://youtu.be/eflVymzk9FAతొలితరం తెలుగు పరిశోధకులు.4 వ భాగం.10.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
Posted in రచనలు
Leave a comment
రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.25 వ చివరి భాగం.10.12.25.
రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.25 వ చివరి భాగం.10.12.25. https://youtu.be/e2nm5FR3WEs
Posted in రచనలు
Leave a comment
యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర.5 వ భాగం.10.12.25.
యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర.5 వ భాగం.10.12.25.
Posted in రచనలు
Leave a comment
వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.59 వ భాగం.10.12.25.
వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.59 వ భాగం.10.12.25.
Posted in రచనలు
Leave a comment
శ్రీ సువర్చలా౦జనేయస్వామి దేవాలయం లో ధనుర్మాస ఉత్సవాలు
శ్రీ సువర్చలా౦జనేయస్వామి దేవాలయం లో ధనుర్మాస ఉత్సవాలు 17-12-25 శ్రీ విశ్వావసు నామ సంవత్సర మార్గశిర బహుళ త్రయోదశి (తెల్లవారితే బుధ వారం )నుంచి పుష్యబహుశి ద్వాదశి 14-1-2026 బుధవారం భోగి వరకు ధనుర్మాస సందర్భంగా ఉయ్యూరు లోని శ్రీ సువర్చలా౦జనేయ స్వామి వారి దేవాలయంలో ప్రతి రోజూ ఉదయం 5గం .లకు సుప్రభాత సేవ ,గోదాదేవి’’ తిరుప్పావై’’ ,కులశేఖర ఆళ్వారుల’’ముకుందమాల ‘’పఠనం ,శ్రీ సుందర కాండ … Continue reading
Posted in రచనలు
Leave a comment
తొలితరం తెలుగు పరిశోధకులు.3 వ భాగం.9.12.25.
తొలితరం తెలుగు పరిశోధకులు.3 వ భాగం.9.12.25. తొలితరం తెలుగు పరిశోధకులు.3 వ భాగం.9.12.25.
Posted in రచనలు
Leave a comment
రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.24 వ భాగం
.9.12.25. రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.24 వ భాగం .9.12.25. బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.24 వ భాగం .9.12.25.
Posted in రచనలు
Leave a comment
యాజ్ఞవల్య మహర్షి చరిత్ర. 4వ భాగం.9.12.25.
యాజ్ఞవల్య మహర్షి చరిత్ర. 4వ భాగం.9.12.25.
Posted in రచనలు
Leave a comment
వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.58: వ భాగం.9.12.25. part2
వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.58: వ భాగం.9.12.25. part2
Posted in రచనలు
Leave a comment
వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.58: వ భాగం.9.12.25. part -1
వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.58: వ భాగం.9.12.25. part -1
Posted in రచనలు
Leave a comment
తొలితరం తెలుగు పరిశోధకులు.2 వ భాగం.8.12.25. Part 3
తొలితరం తెలుగు పరిశోధకులు.2 వ భాగం.8.12.25. Part 3
Posted in రచనలు
Leave a comment
తొలితరం తెలుగు పరిశోధకులు.2 వ భాగం.8.12.25. Part -2
తొలితరం తెలుగు పరిశోధకులు.2 వ భాగం.8.12.25. Part -2 తొలితరం తెలుగు పరిశోధకులు.2 వ భాగం.8.12.25. Part -2
Posted in రచనలు
Leave a comment
తొలితరం తెలుగు పరిశోధకులు.2 వ భాగం.8.12.25.
తొలితరం తెలుగు పరిశోధకులు.2 వ భాగం.8.12.25.
Posted in రచనలు
Leave a comment
రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.23 వ భాగం part -2
రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.23 వ భాగం part -2
Posted in రచనలు
Leave a comment
రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.23 వ భాగం
రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.23 వ భాగం
Posted in రచనలు
Leave a comment
యాజ్ఞవల్యమహర్షి చరిత్ర.3 వ భాగం.8.12.25.
యాజ్ఞవల్యమహర్షి చరిత్ర.3 వ భాగం.8.12.25.
Posted in రచనలు
Leave a comment
వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.57 వ భాగం.8.12.25.
వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.57 వ భాగం.8.12.25. వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.57 వ భాగం.8.12.25.
Posted in రచనలు
Leave a comment
తొలి తరం తెలుగుపరిశోధకులు.1 వ భాగం.7.12.25.
తొలి తరం తెలుగుపరిశోధకులు.1 వ భాగం.7.12.25.
Posted in రచనలు
Leave a comment
రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.22 వ భాగం.7.12.25.
రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.22 వ భాగం.7.12.25. రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.22 వ భాగం.7.12.25.
Posted in రచనలు
Leave a comment
యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర.2 వ భాగం.7.12.25.
యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర.2 వ భాగం.7.12.25. యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర.2 వ భాగం.7.12.25.
Posted in రచనలు
Leave a comment
వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.56 వ భాగం.7.12.25.
వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.56 వ భాగం.7.12.25.
Posted in రచనలు
Leave a comment
కవికోకిల శ్రీ దువ్వూరి రామిరెడ్డి.9 వ చివరి భాగం.6.12.25.
కవికోకిల శ్రీ దువ్వూరి రామిరెడ్డి.9 వ చివరి భాగం.6.12.25.
Posted in రచనలు
Leave a comment
రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.21 వ భాగం.6.12.25.
రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.21 వ భాగం.6.12.25.
Posted in రచనలు
Leave a comment
కవి కోకిల దువ్వూరి రామిరెడ్డి
కవి కోకిల దువ్వూరి రామిరెడ్డి 1895లో దువ్వూరి రామిరెడ్డి జన్మించాడు. 1915లో తెలుగు సాహితీ నందనోద్యానంలో “కవికోకిల’గ ా ఆవిర్భవించాడు. పారశాలలో చదువుకున్నది తక్కువ. జీవిత పాఠశాలలో చదువుకున్నది కొండంత. స్వయంకృషితో అపార పాండిత్యం సంపాదించాడు ఇంగ్లీషు, (ఫెంచి, లాటిన్ , జర్మన్ , బెంగాలీ, పర్షియన్ , ఉరూ, తమిళం, సంస్కృతం సొంతంగా నేర్చుకున్నాడు. చిత్రలేఖనం, శిల్పం, ఫొటోగ్రఫీ, రేడియో ఇంజనీరింగు, అటు కళలూ ఇటు విజ్ఞాన శాస్తం. రామిరెడ్డికి ఆసక్తి కలిగించని విషయమే లేదు. అన్నిటిలో ఎంతో కొంత పరిశ్రమ చేశాడు. రామిరెడ్డి నిరాడంబరుడు. ప్రచారం అంటే ఇష్టం లేదు పేరుకోనం పాకులాడలేదు. రామిరెడ్డి పద్యం ఎంత నరళంగా రాస్తాడో, వచనమూ అంతే సరళంగా రాస్తాడు. కవిత్వంలో వర్ణనలూ చెస్తాడు, శాస్త్ర విషయాలూ బోధిస్తాడు. పాతదంతా పనికి రానిది, కొత్త మాత్రమే స్వీకరించ వలసింది అని కాని, పాతలోనే అంతా ఉంది కొత్త అంతా నిస్సారవే అని కాని అనడు రామిరెడ్డి. ఆయనకు పాతలోని మంచీ కావాలి కొత్తలోని చెడూ పోవాలి. “పాత కొత్తల మేలుకలయిక క్రొామ్మెరుంగులు చిమ్మగా’ అన్న వాక్యానికి ఉదాహరణ దువ్వూరి రామిరెడ్డి భావ కవిత్వ యుగంలో అభ్యుదయ గీతాలు ఆలపించిన కవి రామిరెడ్డి. దాస్యానికి వ్యతిరేకంగా గొంతెత్తి పిలుపు నిచ్చిన కవి రామిరెడ్డి మాతృ దాన్య కవి కోకిల 109 విముక్తికి భరత పుత్రుల మేలు కొలిపిన వైతాళికుడు రామిరెడ్డి. కృషీ వలుని కవితా సింహాసనం మీద కూర్చుండ బెట్టిన కవి రామిరెడ్డి. రామిరెడ్డి రచనల్లో హృదయ ధర్మమైన భావావేశమూ, బుద్ది ధర్మమయిన ఆలోచనా సమ్మిళిత మయ్యాయి. రామిరెడ్డి కవిత్వం ఛందో బద్ధం. కోకిల గానం వచనంలో ఎలా ఉంటుంది ? కవిత్వం వచన రూపంలో ఉన్నా అందులో లయబడ్గత ఉంటుందనే రామిరెడ్డి తలచాడు. కళ కోసమే కళ వాదాన్ని రామిరెడ్డి తిరస్కరించాడు. కవి లోకాన్ని ప్రభావితం చేస్తాడు అందువల్ల ఇతరులకంటే కవికే బాధ్యత ఎక్కువ. “ఉత్తమ కవి సృష్టియందా కాలపు మానవ సంఘమునందలి సముచిత బావములు మూర్తీభవించి యుండును. అతని రచనలందు భవిష్యద్యాణ్ రహస్య మర్మరవములతో సంభాషించుచుండును ‘ అని నమ్మాడు. నీతి బాహ్యమైన కవిత్వం సుందరం కాదన్నాడు. సత్యం, శివం, సుందరంగా కవిత్వం ఉండాలని ఆశించాడు. తన ఆశయానికి తగినట్లే సత్యసుభగమైన కవిత్వాన్నే సృష్టించాడు కవిగా, విమర్శకుడుగా కవిత్వ తత్వాన్ని ఆవిష్కరించాడు రామిరెడ్డి చిత్తరంజక రాగ నిశ్రేణి వైచి దివ్యగానంబు భూమికి దింపరావె తంత్రులెడలిన వల్లకీ దండ మటుల కూజిత విహీనమై తోచు గున్నమావి ఆ గున్నమావిని కూజితవంతం చేయడానికి భువికి దిగి వచ్చిన “కవి కోకిల 1947లో మూగబోయినా దాని పాటలు మన హృదయాలలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. పాకాల వేంకట రాజమన్నారు అన్నట్లు “ఆంధ్రభాష ప్రపంచంలో ఉన్నంత వరకు రామిరెడ్డి గారికి మృతి లేదు”. ఆధారం -డా.దుర్గెంపూడి చంద్ర శేఖరరెడ్డి గారి -కవికోకిల దువ్వూరి రామిరెడ్డి పుస్తకం మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -6-12-25-ఉయ్యూరు .
Posted in రచనలు
Leave a comment
యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర.1 వ భాగం.6.12.25.
యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర.1 వ భాగం.6.12.25. యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర.1 వ భాగం.6.12.25. Part -2
Posted in రచనలు
Leave a comment
వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.55 వ భాగం.6.12.25
Shared with Public వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.55 వ భాగం.6.12.25
Posted in రచనలు
Leave a comment
‘’నా సమయం వస్తుంది ‘’ఆని సవాల్ చేసిన ఐస్లాండ్ దేశ తొలి మహిళా ప్రధాని, ప్రపంచంలోనే మొట్టమొదటి బహిరంగ LGBT ప్రభుత్వ అధిపతి,సంస్కర్త – జోహన్నా సిగుర్దార్డోట్టిర్
‘’నా సమయం వస్తుంది ‘’ఆని సవాల్ చేసిన ఐస్లాండ్ దేశ తొలి మహిళా ప్రధాని, ప్రపంచంలోనే మొట్టమొదటి బహిరంగ LGBT ప్రభుత్వ అధిపతి,సంస్కర్త – జోహన్నా సిగుర్దార్డోట్టిర్ జోహన్నా సిగుర్దార్డోట్టిర్; జననం 4 అక్టోబర్ 1942) ఒక ఐస్లాండిక్ రాజకీయ నాయకురాలు, ఆమె 2009 నుండి 2013 వరకు ఐస్లాండ్ ప్రధాన మంత్రిగా పనిచేశారు. 1978 నుండి 2013 వరకు ఎంపీగా ఎన్నికైన ఆమె, ఐస్లాండ్ సామాజిక వ్యవహారాలు మరియు సామాజిక భద్రతా మంత్రిగా నియమితులయ్యారు, 1987 నుండి 1994 వరకు మరియు 2007 నుండి 2009 వరకు … Continue reading
Posted in రచనలు
Leave a comment
కవి శేఖర శ్రీ గురజాడ రాఘవ శర్మ
కవి శేఖర శ్రీ గురజాడ రాఘవ శర్మ ‘’మహాత్మాగాంధీ పిలుపు విని ,స్వరాజ్య సంరంభం లో పాల్గొని దేశ సేవకు తనను తాను అర్పించుకొన్న త్యాగమూర్తి కవి శేఖర శ్రీ గురజాడ రాఘవ శర్మ గారు .చదువు సంధ్యలు పూర్తి చేసి, గౌరవప్రదమైన ఉద్యోగం లో చేరి కుటుంబ భారం వహిస్తాడని గంపెడు ఆశతో ఉన్న … Continue reading
Posted in రచనలు
Leave a comment
కవికోకిల శ్రీ దువ్వూరి రామిరెడ్డి.8 వ భాగం.5.12.25.
కవికోకిల శ్రీ దువ్వూరి రామిరెడ్డి.8 వ భాగం.5.12.25. కవికోకిల శ్రీ దువ్వూరి రామిరెడ్డి.8 వ భాగం.5.12.25.
Posted in రచనలు
Leave a comment
రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక. 20 వ భాగం.5.12.25.
రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక. 20 వ భాగం.5.12.25.
Posted in రచనలు
Leave a comment
కవికోకిల దువ్వూరి రామిరెడ్డి.7 వ భాగం.4.12.25.
కవికోకిల దువ్వూరి రామిరెడ్డి.7 వ భాగం.4.12.25. కవికోకిల దువ్వూరి రామిరెడ్డి.7 వ భాగం.4.12.25.
Posted in రచనలు
Leave a comment
రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.19 వ భాగం.4.12.25.
రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.19 వ భాగం.4.12.25.
Posted in రచనలు
Leave a comment
వాల్మీకి మహర్షి శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.53 వ భాగం.4.12.25.
వాల్మీకి మహర్షి శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.53 వ భాగం.4.12.25.
Posted in రచనలు
Leave a comment

