వీక్షకులు
- 1,107,615 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,551)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Category Archives: వార్తా పత్రికలో
మన ఘంటసాల
తెలుగు వాడికి తెల్లవారితే ‘దినకరా శుభకరా’ ; మధ్యాహ్నం బాధ కలిగితే ఓదార్చే ‘భగవద్గీత’ ; సాయంత్రం వేడుకైతే ‘పడమట సంధ్యా రాగం, కుడి ఎడమల కుసుమ పరాగం’ ; రాత్రి ‘కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది’ , అలా కానప్పుడు ‘నడిరేయి ఏ జాములో” … ‘నిద్దురపోరా తమ్ముడా’ ….’కల ఇదనీ … Continue reading
ఫిన్ లాండ్ దేశం లో విద్యా విధానం -3(చివరిభాగం )
ఫిన్ లాండ్ లో బడులు రోజూ ఒంటిపూట బడులే .ఏడేళ్ళ వయసు నుంచి 16ఏళ్ళ వయసు వచ్చేదాకా తొమ్మిదో గ్రేడ్ దాకా అందరూ చదవాల్సిందే .ఇది నిర్బంధ విద్య అనిపించినా ,తరగతిగది పిల్లల పాలిటి స్వర్గ దామమే .డ్రెస్ కోడ్ అంటే యూనిఫాం బెడద లేదు .హాయిగా ఎంచక్కా రంగురంగుల డ్రెస్ వేసుకొని సీతాకోక చిలుకల్లా … Continue reading
కరగ్రహార యోగి -ఫరీద్ మస్తాన్ ఔలియా –గబ్బిట దుర్గాప్రసాద్ -గురుసాయి స్థాన్ -నవంబర్
‘సిద్ధ యోగి పుంగవులు ”పుస్తకం లోని కరగ్రహారా యోగి మస్తాన్ ఔలియా వ్యాసం ఈ నవంబర్ గురు సాయి స్థాన్ లో ప్రచురితం -దుర్గాప్రసాద్
ఒకేఒక చెట్టుకు 24లక్షల రూపాయల నిరంతర సెక్యూరిటీ
ఒకేఒక చెట్టుకు 24లక్షల రూపాయల నిరంతర సెక్యూరిటీ –అవునండీ బాబూ నిజ్జం గా నిజం .ఈ చెట్టు సంరక్షణ బాధ్యత మధ్య ప్రదేశ్ ప్రభుత్వం చేబట్టింది.వి ఐ పి, వి. వి ఐ పి లకంటే ఘాట్టి భద్రతే అని పిస్తుందికదా .యస్సూఅనుమానమే లేదు సారూ .ఇంతకీ ఈ చెట్టు ఎక్కడుంది ?అంత సెక్యూరిటీ దానికెందుకు ? తెలుసుకొందాం … Continue reading
వే”మురి”కి చెత్త పలుకు
వే”మురి”కి చెత్త పలుకు ఆంద్ర జ్యోతి ఎడిటర్ ‘ఈ ఆదివారం 7-10-18 తన పేపర్ జ్యోతిలో వే”మురికి” రాధా కృష్ణ రాసిన ”చెత్త పలుకు”లలో ఆంద్ర ప్రదేశ్ పైనా ముఖ్యమంత్రి చంద్ర బాబు పైనా రాసింది ప్రజల మనోభావాలకు ముఖ్యమంత్రి గౌరవానికి చాలా అభ్య0తరం గా ,తెలంగాణా సి ఏం కేసీర్ కు ఆయన గులాబీ పార్టీకి ”మహా … Continue reading
విస్మృత రష్యా విప్లవ వీరవనిత –ఇనేస్సా ఆర్మాండ్- గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ మహిళా వెబ్ మాసపత్రిక -అక్టోబర్
విస్మృత రష్యా విప్లవ వీరవనిత –ఇనేస్సా ఆర్మాండ్- గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ మహిళా వెబ్ మాసపత్రిక -అక్టోబర్ 18/09/2018 గబ్బిట దుర్గాప్రసాద్ పారిస్ లో 8-5-1874 జన్మించిన ఇనేస్సా ఆర్మాండ్ ఫ్రెంచ్ –రష్యన్ కమ్యూనిస్ట్ మహిళ.స్త్రీవాది .బోల్షెవిక్ పార్టీ సభ్యురాలు .ఎక్కువకాలం రష్యాలోనే గడిపింది .తల్లి నతాల్లె వైల్డ్ కమెడియన్ .తండ్రి ధియోడర్ పీచ్ డీ హీర్బాన్ విల్ … Continue reading
‘’రాఫెల్ ఇప్పించు రఫ్ఫాడిస్తా ‘’,అన్నమనవడు
మా నైంత్ క్లాస్ మనవడు పరిగెత్తుకొచ్చి ‘’తాతా!రాఫెల్ ఇప్పించు రఫ్ఫాడిస్తా’’అన్నాడు .పిల్లకాకి కేం తెలుసు?అనుకోని ,’’ఏరా అదేమైనా ఆషామాషీ వ్యవహారమా ? అది యుద్ధ విమానం రా ‘’అన్నాను .’’అయితే ఏంటిట?’’అన్నాడు .’’కాదురా బుడ్డీ !దాని సంగతి నీకేం తెలుసు ?’’అన్నాను .’’తాతా!చిన్నప్పుడు నేను కాగితం పడవలు చేసి వాననీళ్ళలో పరిగెత్తించా .కాగితాలతో రాకెట్లు తయారు’ … Continue reading
ఏడవ ఎడ్వర్డ్ చక్రవర్తి పట్టాభిషేకానికి జైపూర్ నుండి లండన్ కు అపార గంగాజలం తో హాజరైన జైపూర్ మహారాజా
ఏడవ ఎడ్వర్డ్ చక్రవర్తి పట్టాభిషేకానికి జైపూర్ నుండి లండన్ కు అపార గంగాజలం తో హాజరైన జైపూర్ మహారాజా 1902 లో ఎస్. ఎస్. ఒలింపియా నౌకను ఒకటిన్నర లక్షల రూపాయలతో కొని, జైపూర్ మహారాజు సవాయ్ రెండవ మాధవ్ సింగ్ అందులో రెండు అతి పెద్ద వెండి బిందెలలో 8 వేలలీటర్ల పవిత్ర గంగాజలం … Continue reading
గొల్లాపిన్ని మల్లికార్జున శాస్త్రి
నేను రాసిన ‘సిద్ధ యోగిపుంగవులు” పుస్తకం లోని ”త్రికాలజ్ఞాని మహాయోగి గొల్లాపిన్ని మల్లికార్జున శాస్త్రి ”వ్యాసం సెప్టెంబర్ గురు సాయి స్థాన్ లో పునర్ముద్రించారు -దుర్గాప్రసాద్ s —
గురుమహిమ -జ్యోతి-5-9-18 శ్రీ అందుకూరి శాస్త్రిగారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షపద్యాలు
గురుమహిమ -జ్యోతి-5-9-18 శ్రీ అందుకూరి శాస్త్రిగారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షపద్యాలు
‘గరుడగమనం” లో కోటి మంది
శృంగేరి జగద్గురువులు శ్రీ భారతీ తీర్ధ స్వామి రచించిన ”గరుడ గమన తవ చరణ కమల మిహ ”కృతి యు ట్యూబ్ లో కోటి మందికి పైగా వీక్షకులను అలరించి రికార్డ్ సృష్టించింది ‘శృంగేరి సిస్టర్స్ ,శ్రుతి రంజని, చి కోమలిఆశుతోష్ ,పీయూష్ బ్రదర్స్ , మొదలైన గాయకులు పాడిన విభిన్న వెర్షన్లు కోటి కి పైగా వ్యూలు సాధించటం అరుదైన … Continue reading
చూసే వ్యక్తి ఎత్తును బట్టి అంతే ఎత్తులో కనిపించే ‘’శ్రీ శృంగార వల్లభ స్వామి ‘’
చూసే వ్యక్తి ఎత్తును బట్టి అంతే ఎత్తులో కనిపించే ‘’శ్రీ శృంగార వల్లభ స్వామి ‘’ తూర్పు గోదావరి జిల్లాలో పెద్దాపురం మండలం’’ తొలి తిరుపతి’’ గ్రామం లో 9 వేల సంవత్సరాల నాటి శ్రీ వేంకటేశ్వర దేవాలయం ఉన్నది .దీనినే’శ్రీ శృంగార వల్లభ స్వామి దేవాలయం ‘’అంటారు .ఇది చిత్తూరు జిల్లా తిరుపతి శ్రీ వేంకటేశ్వర … Continue reading
ముస్లిం మహిళల విజయం-భూమి
ముస్లిం మహిళల విజయం ముమ్మారు ‘తలాఖ్’ చెప్పడం ద్వారా భర్త భార్యకు విడాకులిచ్చే సంప్రదాయం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పు చెప్పడం చారిత్రక శుభ పరిణామం. పురుషాధిక్య దుష్ప్రభావగ్రస్తులైన ముస్లిం మహిళలకు విముక్తి కలిగించగల సామాజిక విప్లవం! ఇస్లాం మత రాజ్యాంగ వ్యవస్థలున్న అనేక ఇతర దేశాల్లో సైతం మత విరుద్ధమైన ఈ … Continue reading
చిత్ర కళా విశ్వనాధుని కీర్తి కిరీటం లో అముల్యాభరణం “శంకరాభరణం“
చిత్ర కళా విశ్వనాధుని కీర్తి కిరీటం లో అముల్యాభరణం “శంకరాభరణం“ నేపధ్య సంగీతం : శంకరాభరణం చిత్రం ప్రారంభం లాంచ్ ప్రయాణం. నది తీరు తెన్నులు వన్నె చిన్నెలు ప్రయాణం లో లాంచీ గొట్టం లోంచి వచ్చ్చే నాదం వీనుల విందైన ధ్వని దానితో శ్రుతి కలిపే గాలి తులసీరాం హమ్మింగ్ అద్భుతం. నీటి సవ్వడి వేగం అద్భుతం … Continue reading
సినారే -తాత్కాలిక తన్మయత్వం
సినారే -తాత్కాలిక తన్మయత్వం —
అన్యాయం పై పోరాడుతున్న ముగ్గురు భారత నారీ మూర్తులు
అన్యాయం పై పోరాడుతున్న ముగ్గురు భారత నారీ మూర్తులు 13/03/2017 విహంగ మహిళా పత్రిక 1-ఆకాంక్ష ఫౌండేషన్ వ్యపస్థాపకురాలు -షహీన్ మిస్త్రి బొంబాయిలో పార్సీ కుటుంబానికి చెందిన షహీన్ మిస్త్రి స్త్రీ విద్య కోసం పాటుపడిన మహిళ.మహిళకు పురుషులతో పాటు సమాన హక్కులు ఉండాలని ఉద్యమించిన నారి .ఆమె పెంపకం అనేక దేశాలలో జరిగింది .ఇంగ్లాండ్ లోని … Continue reading
నల్లగుట్టలో ఆదిమానవుడి ఆనవాళ్లు: సహజసిద్ధమైన శివలింగం జయశంకర్ జిల్లా
నల్లగుట్టలో ఆదిమానవుడి ఆనవాళ్లు: సహజసిద్ధమైన శివలింగం జయశంకర్ జిల్లా గణపురం మండలంలోని మైలారం నల్గగుట్ట గుహల్లో ఆదివానవుడి ఆనవాళ్లు, సహజసిద్ధంగా ఏర్పడిన శివలింగం ఆకృతి వెలుగు చూశాయి. By: Garrapalli Rajashekhar Updated: Monday, January 9, 2017, 13:40 [IST] Subscribe to Oneindia Telugu జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ జిల్లా గణపురం మండలంలోని … Continue reading
చిన్నబోయిన శంకర గుప్తం బాలమురళితో రామదాసుకు జీవం
మూగబోయిన ‘మురళి’ S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage. Published Wednesday, 23 November 2016 విశాఖపట్నం (కల్చరల్), ఆరిలోవ, నవంబర్ 22: ప్రఖ్యాత కర్నాటక సంగీత విద్వాంసుడు, నటుడు, గాయకుడు మంగళంపల్లి బాల మురళీకృష్ణ ఆకస్మిక మరణం సంగీతాభిమానులను హతాశులను చేసింది. తెలుగు సంగీత … Continue reading
ఇద్దరు చిట్టగాంగ్ వీర నారీమణులు(వ్యాసం)- విహంగ మహిళా వెబ్ మాసపత్రిక -జులై -గబ్బిట దుర్గాప్రసాద్
— ఇద్దరు చిట్టగాంగ్ వీర నారీమణులు(వ్యాసం)- గబ్బిట దుర్గాప్రసాద్ 30/06/2016 గబ్బిట దుర్గాప్రసాద్ భారత దేశ స్వాతంత్ర్య సమరం లోబెంగాల్ రాష్ట్రం లోని చిట్టగాంగ్ జిల్లాకు కు ప్రత్యెక ప్రాధాన్యత ఉంది .అక్కడి వీర నారీమణులు సాయుధ పోరాటం చేసి చరిత్రకెక్కారు .వారిలో కల్పనా దత్తా ,ప్రీతి లతా వాడేదార్ ల గురించి తెలుసు కొందాం . … Continue reading
భ.కా.రా.మాస్టారికి బాపు,రమణల నవ్వుల నజరానా -2 రచన -ఫిబ్రవరి
భ.కా.రా.మాస్టారికి బాపు,రమణల నవ్వుల నజరానా -2 రచన -ఫిబ్రవరి
గానకళాతృష్ణ!.. బాలమురళీకృష్ణ!!
గానకళాతృష్ణ!.. బాలమురళీకృష్ణ!! ఇంటర్వ్యూ -బులుసు సరోజినీదేవి 986619054823/01/2016 ‘అదిగో భద్రాద్రి’ ‘నగుమోము..’ ‘ఎక్కడి మానుష జన్మంబెత్తితే..’ వంటి కీర్తనలు వింటున్నప్పుడు శ్రోత మనసు గాలిలో తేలిపోతుంది. ‘పిబరే రామరసం..’ ‘స్వర వారం వారం..’ పాటలకు కట్టిన వరసలని ఉచ్చరిస్తుంటే తాదాత్మ్యంలోంచి తొంగి చూసిన అనుభూతి ఆనంద తరంగాల డోలికల్లో ఊగిసలాడుతుంది. ‘బృహదీశ్వర మహాదేవ’ అనే కృతిని … Continue reading

