వీక్షకులు
- 1,131,710 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీరామ కర్ణామృతం.12 వ భాగం.28.3.26.
- శ్రీరామ కర్ణామృతం.11 వ భాగం.27.3.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.156 వ భాగం.28.3.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.155 వ భాగం.27.3.26.
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.7 వ భాగం.26.3.26.
- శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి.6 వ భాగం.26.3.26.
- శ్రీరామ కర్ణామృతం.10 వ భాగం.26.3.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.154 వ భాగం.26.3.26.
- శ్రీక౦ఠ స్పూర్తికథలు
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.6 వ భాగం.25.3.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,872)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Category Archives: వార్తా పత్రికలో
మన నయాగరా ‘చిత్రకూట్’..
మన నయాగరా ‘చిత్రకూట్’.. పరవళ్లు తొక్కుతూ కిందకు దూకే జలపాతం.. రుతువు రుతువుకు రంగులు మార్చే జలపాతం.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నయాగరా జలపాతాన్ని పోలి ఉండే జలపాతం..దేశంలోనే అతి వెడల్పైన జలపాతం..ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఆ జలపాతమే ఛత్తీ్‌సఘడ్‌లోని ‘చిత్రకూట్ వాటర్‌ఫాల్స్’… చుట్టూ కొండలు..దట్టమైన అరణ్య ప్రాంతం..ప్రకృతి ఒడిలో గలగల పారుతున్న నదిలో పడవ … Continue reading
కిరికిరి నాయుడు పొమ్మంటే పోడు -వెలమదొర కెసిఅర్
People (2) gabbita prasad Family https://plus.google.com/u/0/_/streamwidgets/canvas Show details
గల్ఫ్‌లో ఉచిత భోజనం
గల్ఫ్‌లో ఉచిత భోజనం గల్ఫ్‌లో ఉన్న భారతీయుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నాలుగు డబ్బులు సంపాదించాలనే ఆశతో అక్కడికి వెళ్లిన వారు కడుపు మాడ్చుకుని బతుకులు వెళ్లదీస్తుంటారు. ఎప్పుడైనా కమ్మని భోజనం వైపు మనసు లాగినా పేదరికం గుర్తొచ్చి ఆగిపోతారు. అయితే ఇలాంటి వారి కోసమే ఖతార్‌లో ఓ భారతీయుడు రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. ఒకవేళ … Continue reading
ఈ గూర్ఖాలు చాలా గ్రేట్
ఈ గూర్ఖాలు చాలా గ్రేట్ మాతృభూమి రుణం తీర్చుకునే దేశ రక్షకులు… ప్రాణాలకు తెగించి పోరాడే యుద్ధ వీరులు.. ‘పిరికివాడిగా బతకడం కంటే చావడమే మేలు’ అని నినదిస్తు.. దేశ సేవలో తరిస్తున్న నిజమైన హీరోలు.. ‘గూర్ఖా రైఫిల్స్’. ఇండియన్ ఆర్మీలో భాగమైన ‘గూర్ఖా రైఫిల్స్’(జీఆర్) 2 శతాబ్దాలుగా మాతృభూమి రక్షకులుగా ఉన్నారు. ఈ సంవత్సరం … Continue reading
అమెరికాలో మన రేడియో
అమెరికాలో మన రేడియో f ఎన్నో ఆశలు, ఆశయాలతో రెక్కలు కట్టుకుని తెల్లదేశం వెళ్లిన వలసపక్షులు వాళ్లు. తమ బతుకేదో తాము బతుకుతూ నాలుగు డాలర్లు వెనకేసుకుని.. పెళ్లాం పిల్లలతో సుఖంగా జీవించాలని మాత్రమే అనుకోలేదు. అమెరికా వెళ్లాక ఒక్కసారి వెనక్కి తిరిగి మాతృదేశం వైపు చూశారు. దేశం మనకు ఎన్నో ఇచ్చింది. మనం తిరిగి … Continue reading
వాన కథలు వాసనలు ….కాళిదాసు పురుషోత్తం
వాన కథలు వాసనలు ….కాళిదాసు పురుషోత్తం మూడు కథలు. ఈ కథల మధ్య ఐదు పదుల సంవత్సరాల కాలం కరిగి ప్రవహించి ఘనీభవించింది. గురజాడ ‘సంస్కర్త హృదయం’ కథకూ, సోమర్‌సెట్ మామ్ ‘రెయిన్’ కథకూ పోలికలున్నాయని నార్లవారు అన్నారు. ఆ స్ఫూర్తితోనే పరిశోధించాను. గురజాడ, మామ్, పాలగుమ్మి పద్మరాజు కథల మధ్య కొన్ని సాదృశ్యాలు, సమాన … Continue reading
నెట్టింట’ గగ్గోలు
నెట్టింట’ గగ్గోలు 26/04/2015 -పి.ఎస్.ఆర్. * పగలంతా ఉద్యోగ బాధ్యతలతో అలసిపోయి సాయంత్రం ఇంటికి చేరాక ‘యూట్యూబ్’లో పాత పాటలో, అలనాటి సినిమాలో చూస్తుంటే మనసుకెంత హాయి..! నచ్చిన సినిమాలను ‘నెట్’లో చూస్తూ ఇంట్లో సేదతీరాలంటే- ఇక ఎంతోకొంత ‘చేతి చమురు’ తప్పదంటే ఎలా..? *** ఇంట్లో కాలుమీద కాలు వేసుకుని మనకు నచ్చిన ఎలక్ట్రానిక్ … Continue reading
నాకీ గుర్తింపు వద్దు దేవుడా..! (కథల పోటీలో ఎంపికైన రచన
నాకీ గుర్తింపు వద్దు దేవుడా..! (కథల పోటీలో ఎంపికైన రచన) తులసి బాలకృష్ణ 24/04/2015 TAGS: ‘‘ఎలా వుంది నీకిప్పుడు వొంట్లో?’’ అంటూ భార్య నుదుటిమీద చేయ వేసిన రఘుపతి- అసంకల్పిత ప్రతీకార చర్యగా చటుక్కున వెనక్కి తీసుకున్నాడు చేతిని. పెనంలా కాలిపోతోంది ఆవిడ వొళ్ళు. ‘‘ఈ రోజు తగ్గిపోతుంది జ్వరం.. పథ్యం పెట్టవచ్చు.. అనుకుని … Continue reading
కుదిరితే కప్పు కాఫీ..! -శైలజామిత్ర
కుదిరితే కప్పు కాఫీ..! -శైలజామిత్ర 18/04/2015 TAGS: కథల పోటీలో ఎంపికైన రచన ====================== ‘‘ఎంత మాటన్నావు? ఎంత ధైర్యం నీకు? అసలు ఏం చూసుకుని నీకు అంత పొగరు?’’ రొప్పుతూ అన్నాడు శ్రీ్ధర్. ‘‘నా ఇష్టం. నేనెలాగైనా మాట్లాడతాను. నువ్వు మాత్రం తక్కువ మాటన్నావా?’’ అంది జుట్టుకు మరింత గట్టిగా రబ్బర్ బిగిస్తూ రమ. … Continue reading
పతంజలి మహర్షి యోగ శాస్త్ర బోధనా -రచన గురు రవిశంకర్ మరియు యక్ష ప్రశ్నలు -జవాబులు
యోగ జ్ఞానం ఒక బహుమతి పతంజలి యోగసూత్రాలు… గతవారం తరువాయి… ఇంతలో మరొకరికి ఉత్సుకత కలిగింది. ‘‘తెర వెనుక గురువుగారు ఏం చేస్తున్నారో నేను చూడాలి’’. ఇక ఉత్కంఠ భరించలేక తెర పైకెత్తి చూశాడు. మరుక్షణమే అక్కడ ఉన్న 999 మంది శిష్యులూ కాలి బూడిదైపోయారు. దాంతో పతంజలి చాలా విచారించాడు. తన జ్ఞానాన్ని సంపూర్ణంగా … Continue reading
శంకరుడొక్కడే!
శంకరుడొక్కడే! ప్రతి ఏడాది వైశాఖ మాసం శుక్ల పంచమినాడు మనం శ్రీ శంకర భగవత్పాదుల జయంతి జరుపుకుంటాం. శ్రీశంకరులు చిన్న వయస్సులోనే భరతఖండమంతా సంచారం చేసి తత్త్వప్రచారము చేశారు. ఆదిశంకరుల తత్వ ఉపదేశాలను సంక్షిప్తంగా చెప్పటం చాలా కష్టం. కానీ ప్రధాన ఉపదేశాల సారాంశాన్ని తెలుసుకోవటం వల్ల చాలా ప్రయోజనాలు చేకూరతాయి. శ్రీ శంకరులకు పూర్వమే … Continue reading
కోరికల హరివిల్లు
కోరికల హరివిల్లు మనుషుల కోరికలు అనంతంగా ఉంటాయి. ఈ కోరికలకే సంస్కృతంలో ‘పురుషార్థాలు’ అని ఒక పెద్ద పదం ఉంది. మనుషులు అర్థించే విషయాలు అనగా కోరుకునే విషయాలు అని దీని అర్థం. జీవించడానికి అన్నింటికన్నా ముఖ్యమైనవి ఆహారం, ఇల్లు, సమాజంలో భద్రత. వీటి తర్వాతనే అదనపు కోరికలు మొదలవుతాయి. ఉదాహరణకు ఉద్యోగం వచ్చేవరకూ దానికోసం … Continue reading
సీతారాం ఏచూరి తల్లిగానే ఇష్టపడతా !
సీతారాం ఏచూరి తల్లిగానే ఇష్టపడతా ! ‘‘ ఏవిటీ.. సడెన్‌గా నేను గుర్తొచ్చాను మీకు! అయినా సీపీఎం ప్రధాన కార్యదర్శి అయ్యింది వాడు కదా.. నేను కాదే. నా ఇంటర్వ్యూ ఎందుకు మీకు?’’ అంటూ మొదలు పెట్టారు కల్పకం ఏచూరి. బహుశా సీతారాం ఏచూరి తల్లి అంటేనే ఆమెను అందరూ సులువుగా గుర్తుపడతారేమో! వాస్తవానికి తనకంటూ ఒక ప్రత్యేకత ఉన్నప్పటికీ తనను … Continue reading
సమన్వయం సాధించిన సనాతనుడు!
సమన్వయం సాధించిన సనాతనుడు! – హెబ్బార్ నాగేశ్వరరావు 23/04/2015 TAGS: ఆదిశంకరాచార్యుడు సనాతనుడు…. కలియుగంలో జన్మించిన వారందరిలోను అగ్ర గణ్యుడు. ఆయన పుట్టక పూర్వం కాని పుట్టిన తరువాత కాని కలియుగంలో ఆయనతో సమానమైన ప్రతిభావంతుడు ప్రభావవంతుడు మరొకరు పుట్టలేదు. భవిష్యత్తులో పుట్టవచ్చుగాక! కృష్ణద్వైపాయన వ్యాసుడు, యదుకుల కృష్ణుడు వంటివారు ఆదిశంకరాచార్యుని కంటె పూర్వం భారతీయతకు … Continue reading
