వీక్షకులు
- 1,131,795 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.11 వ భాగం.1.4.26.
- శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి.8 వ భాగం.1.3.26.
- శ్రీరామ కర్ణామృతం.15 వ భాగం.1.4.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.159 వ భాగం.1.4.26.
- శ్రీరామ కర్ణామృతం.12 వ భాగం.28.3.26.
- శ్రీరామ కర్ణామృతం.11 వ భాగం.27.3.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.156 వ భాగం.28.3.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.155 వ భాగం.27.3.26.
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.7 వ భాగం.26.3.26.
- శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి.6 వ భాగం.26.3.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,876)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Category Archives: వార్తా పత్రికలో
అనాథలకో సూపర్ స్పెషాలిటీ
అనాథలకో సూపర్ స్పెషాలిటీ సమాజంలో అనాథలకు ఆదరణ లభించటం అంత సులువు కాదు. అదే అనాథ బాలికలయితే వాళ్లకి మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. ఒక వేళ ఏదైనా అనాథాశ్రమంలో చేరినా… వారికి ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు లభించటం అసాధ్యం. ఈ జఠిలమైన సమస్యను తీర్చటానికి ‘యశోదా పౌండేషన్’ ఒక వినూత్న పరిష్కారాన్ని కనుగొంది. సాధారణంగా … Continue reading
గూగుల్ లో ”అన్న ”గారి ఫాంట్
ఎన్టీఆర్ ను గౌరవించిన గూగుల్ విశ్వ విఖ్యాత నట సార్వభౌమగా పేరొందిన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు తన జీవన, నట ప్రస్థానంలో ఎన్నో ప్రశంసలు, గౌరవాలు, సత్కారాలు అందుకున్నారు. తాజాగా ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఎన్టీఆర్ ను ఘనంగా గౌరవించింది. ఎన్టీఆర్ పేరు మీద ఒక ప్రత్యేక ఫాంట్ ను తమ … Continue reading
గోదాదేవి పాశురాలు
ఆంధ్ర జ్యోతి గోదాదేవి పాశురాలు ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి నాంగళ్ నంబావైక్కుచ్చాత్తి నీరాడినాల్ తీంగిన్రి నాడెల్లామ్ తింగళ్ ముమ్మారి పేయ్‌దు ఓంగు పెరుం శెన్నల్ ఊడు కయల్ ఉగళ పూంగువళై ప్పోదిల్ పొరివండు కణ్పడుప్ప తేంగాదే పుక్కిరుందు శీర్తములై పత్తి వాంగక్కుడమ్ నిరైక్కుమ్ వళ్ళల్ పెరుమ్ పశుక్కళ్ నీంగాద శెల్వమ్ నిరైందు ఏల్ … Continue reading
సంగీత” చక్రి ”వర్తి
న్నాడు అలా వెళ్ళిపోయాడు..! ‘చక్రి .. హృదయమున్న మనిషి. ఒక్క ట్యూన్ ఇచ్చాడంటే చాలు.. అది గుండెల్ని తాకాల్సిందే..’ అంటున్నారు దర్శకుడు వంశీ. చక్రి సంగీత సారథ్యంలో వచ్చిన తన చిత్రం ‘గోపి గోపిక గోదావరి’లో ‘నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల’ పాటను గుర్తు చేసుకున్నారాయన. చక్రి గురించి వంశీ చెప్పిన మరిన్ని విషయాలే ఇవి… … Continue reading
సంగీత దర్శకుడు చక్రి ఆకస్మిక మృతి
మ్యూజిక్ డైరెక్టర్ చక్రి కన్నుమూత.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ చక్రి (40) ఈరోజు ఉదయం మృతి చెందారు. గుండె పోటుతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చక్రి తుది శ్వాస విడిచారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్ర్బాంతికి గురైంది. చక్రి అసలు పేరు చక్రధర్ జిల్లా. చక్రి జూన్ 15న 1974 వరంగల్ జిల్లాలోని … Continue reading
వెండి తెర జడ్జి పి జె. శర్మకు కి వెయ్యి అవమానాలు
వెండితెర జడ్జి ఆదివారం మృతి చెందిన పి.జె. శర్మ పూర్తి పేరు పూడిపెద్ది జోగేశ్వరశర్మ. విజయనగరం జిల్లా కల్లేపల్లిలో పుట్టి పెరిగిన శర్మ మొదట రంగస్థలంపై పేరు తెచ్చుకొని, సినీ నటుడు కావాలనే సంకల్పంతో మద్రాస్ వెళ్లారు. ‘ఇల్లరికం’లో కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు స్నేహితుల్లో ఒకడిగా చేసిన చిన్న పాత్రతో నటునిగా పరిచయమయ్యారు. శ్రీశ్రీ, ఆరుద్ర … Continue reading
”బాపు అనిర్వచనీయుడు ”-వి ఏ కె రంగారావు
.ఏ నిర్వచనానికి లొంగని వారు – విఏకె రంగారావు ‘‘బాపు-రమణలతో నా పరిచయం 1957 నాటిది. అప్పట్లో నేను ఆటోమొబైల్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఇండియా అనే ఒక స్కూటర్ (లాంబ్రెట్టా) కంపెనీలో పనిచేస్తూ ముంబైలో ఉండే వాడ్ని. ఆ రోజుల్లో మల్లీశ్వరి సినిమాలో చిన్న నాగరాజుగా వేసిన నా స్నేహితుడు వెంకటరమణతో కలిసి ఇద్దరూ నేను … Continue reading
అత్యధునాతన కవిత్వం – అనుభవవాదం – ఓ ఇంట్రో
అత్యధునాతన కవిత్వం – అనుభవవాదం – ఓ ఇంట్రో కాసుల ప్రతాపరెడ్డి, 9848956375 07/12/2014 TAGS: అధునాతన సమాచార సాంకేతిక విజ్ఞానం సాహిత్యానికి మనుషులను ముఖ్యంగా యువకులను దూరం చేస్తుందనే అభిప్రాయం ఇంకా బలంగానే ఉంది. ఇంటర్నెట్ వంటి ఆధునిక సమాచార వినిమయ సాధనాలవల్ల యువత సాహిత్యంవైపు చూడడం లేదని కూడా భావిస్తూ వస్తున్నాం. స్పందనలు … Continue reading
ధర్మ మార్గానికి దారిచూపే కొత్తమ్మ తల్లి
ధర్మ మార్గానికి దారిచూపే కొత్తమ్మ తల్లి -జి.కృష్ణమూర్తి 29/09/2014 TAGS: అఖిలాండకోటి బ్రహ్మాండములకు అధిదేవతయైన భగవతి శ్రీ దుర్గాదేవియే సమస్త విశ్వానికి, ఉనికిని నిలబట్టేది. ఈ తల్లే లక్ష్మి, సరస్వతి, పార్వతి రూపాలుగా తన్ను తాను సృజియంచు కొంటుంది. వైకుంఠ వాసునిచేత లక్ష్మిగా గౌరవింప బడినా, కైలాస వాసునికి అర్థనారీశ్వరి అయనా చతుర్ముఖునికి ఇల్లాలైనా ఆ … Continue reading
మసీదులో వేదమంత్రం — అసలు మహాత్ముడు
మసీదులో వేదమంత్రం — అసలు మహాత్ముడు 30/11/2014 | – ఎం.వి.ఆర్.శాస్త్రి మసీదులో వేదమంత్రం!! కల కాదు నిజం. ఊహ కాదు – వాస్తవం. అయితే కావొచ్చు. అది మారుమూల, ఊరవతల – మనుషులెవరూ లేని ఏ పాడుబడ్డ మసీదులోనో అయి వుంటుంది – అనుకుంటున్నారా? కాదు. అది జరిగింది దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో. … Continue reading
మరుగునపడ్డ మహనీయుడు — అసలు మహాత్ముడు – 2
మరుగునపడ్డ మహనీయుడు — అసలు మహాత్ముడు – 2 07/12/2014 | – ఎం.వి.ఆర్. శాస్త్రి మన పుణ్యభూమిలో మహాత్ములకు కొదవలేదు. ఏ కాలంలో, ఏ రంగంలో చూసినా తమ ఉనికి చేతనే లోకానికి వెలుగు చూపిన మహనీయులు ఆట్టే కష్టపడకుండానే కనిపిస్తారు. అయినా ‘మహాత్ముడు’ అనగానే మనకు స్ఫురించేది మోహన్‌దాస్ కరంచంద్ గాంధీగారే. గాంధీజీ … Continue reading
‘అంతా పాపులే… దేవుళ్లూ దొంగలే’ ….3
‘అంతా పాపులే… దేవుళ్లూ దొంగలే’ ….3 14/12/2014 | – ఎం.వి.ఆర్. శాస్త్రి చదువు పట్టదు. జులాయిలా తిరుగుతాడు. చెడు సావాసాలు. మాంసం లేనిదే ముద్ద దిగదు. చెడ తాగుతాడు. సానివాడల చుట్టూ తిరుగుతాడు. పక్కా వ్యభిచారి. దేవుడిని నమ్మడు. పైగా తిడతాడు. పరమ నాస్తికుడు. హిందూ మతమంటే మంట. సాధు సంతులంటే అసహ్యం. ఇదీ … Continue reading
హిందూజాల చేతికి లండన్ చారిత్రిక భవనం -చాళుక్య వీరభాద్రుడుగా ”రానా
బర్త్‌డే స్పెషల్ : చాళుక్య వీరభద్రుడిగా రానా (13-Dec-2014) గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘రుద్రమదేవి’ చిత్రంలో రానా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. నిడవర్ద్యపురం (నిడదవోలు) యువరాజు చాళుక్య వీరభద్రుడిగా రానా కనిపించబోతున్నారు. డిసెంబర్ 14న రానా పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. దేశంలోనే తొలిసారిగా స్టీరియోస్పోపిక్ … Continue reading
కృతజ్ఞత’లో ప్రతిఫలించే వ్యక్తిత్వం.. .. అక్షరాలను తడిపిన ‘బహుముఖ వర్షం’
కృతజ్ఞత’లో ప్రతిఫలించే వ్యక్తిత్వం.. -మార్తి వెంకటేశ్వర శాస్ర్తీ 13/12/2014 TAGS: మ్యాజిక్ ఆంగ్ల మూలం: రోండా బర్న్ తెలుగుసేత: సత్యవతి ప్రచురణ: 2014, వెల: రు.295/- ప్రచురణ: మంజుల్ పబ్లిషింగ్ హౌస్ (పి.)లిమిటెడ్ 2 ఫ్లోర్, ఉషాప్రీత్ కాంప్లెక్స్, 42, మాలవియనగర్, భోపాల్- 462003. పుస్తకానికి మ్యాజిక్ అని పేరు పెట్టారు గానీ, ఇదేమీ ఇంద్రజాలానికి … Continue reading
హస్తిన ఎన్నికల్లో కమలం గుబాళింపు -వెస్ట్ బెంగాల్ లో ”మమత ” బేజారు
బీజేపీకే హస్తిన పీఠం! – స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వం – మొత్తం 70 స్థానాల్లో 46 కైవసం – 18 స్థానాలతో రెండో స్థానంలో ఆప్ – ఏబీపీ న్యూస్-నీల్సన్ సర్వే వెల్లడి న్యూఢిల్లీ, డిసెంబర్ 12: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్న బీజేపీ… ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ … Continue reading
33 కోట్ల దేవుళ్లున్నారా?- డాక్టర్ కె. అరవిందరావు
33 కోట్ల దేవుళ్లున్నారా?- డాక్టర్ కె. అరవిందరావు గత వ్యాసాల్లో దేవుణ్ణి రెండు స్థాయిల్లో తెలుసుకున్నాం. ఒకటి అంతటా వ్యాపించి ఉన్న శుద్ధచైతన్యం. మరొకటి సృష్టికర్తగా మనం భావించుకుని పూజించే దేవుడు. మొదటిస్థాయిలో ఉన్నది తాత్త్విక పరమైన విషయం. రెండవ స్థాయిలోని దేవుడికి సృష్టించడం, పోషించటడం, భక్తుల్ని రక్షించడం మొదలైన గుణాలను అతనిపై మోపి మతం స్థాయిలో … Continue reading
జ్యోతిర్లింగాలు పరమ శ్రేయో సాధకాలు – మహాశక్తి కేంద్రాలు – సద్గురు
జ్యోతిర్లింగాలు పరమ శ్రేయో సాధకాలు – మహాశక్తి కేంద్రాలు – సద్గురు భారతీయ సంస్కృతి ఈ ప్రపంచంలోని అతి కొద్ది ప్రాచీన సంస్కృతుల్లో ఒకటి. భౌగోళిక విస్తారం పరంగా చూస్తే ఈ ప్రపంచంలో ఇటువంటి సంస్కృతి బహుశా ఇది ఒక్కటే అయ్యుంటుంది. వేలాది సంవత్సరాలుగా ఈ గడ్డ మీది జనావళి అంతా మానవాళి అంతిమ శ్రేయస్సు … Continue reading
మరో గిన్నీస్ కు రంగం సిద్దం -కూచి భొట్ల ఆనంద్
మరో గిన్నీస్ కు రంగం సిద్దం ప్రవాసాంధ్ర సంస్థ సిలికానాంధ్ర – ఈ నెల 26 నుంచి 28 వరకూ మూడు రోజులు హైదరాబాద్‌లో అంతర్జాతీయ కూచిపూడి సమ్మేళనాన్ని నిర్వహిస్తోంది. 8500 మంది నృత్యకళాకారులు పాల్గొనే ఈ కార్యక్రమంలో మరోసారి గిన్నిస్ రికార్డు సాధించనుంది. ఈ సమ్మేళనానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం … Continue reading
రాజమండ్రి నగరం’ ఇంకా నరకమే!
నగరం’ ఇంకా నరకమే! -ఆంధ్రభూమి ప్రతినిధి బృందం, రాజమండ్రి 09/12/2014 TAGS: ఆ ఘోరకలి జరిగి అయిదు నెలలు కావస్తున్నా- అది గతించిపోయే జ్ఞాపకం కాదు.. ఆ గాయం ఇంకా రగులుతూనే ఉంది.. సాయం కోసం తల్లడిల్లుతున్న ఆ గుండెలను ఎలా ఓదార్చగలం..? ఆ అభాగ్యుల బతుకుల్లో కొత్త వెలుగులు ఎలా నింపగలం..? నిస్తేజం ఆవహించిన … Continue reading
బ్రాహ్మణులకు కార్పొరేషన్
బ్రాహ్మణులకు కార్పొరేషన్ బ్రాహ్మణులకు కార్పొరేషన్ 09/12/2014 TAGS: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం హైదరాబాద్, డిసెంబర్ 8: అగ్రవర్ణంగా కొనసాగుతున్నప్పటికీ.. చాలకాలంగా అనేక ఆర్ధిక ఇబ్బందుల్లో సతమతం అవుతున్న బ్రాహ్మణుల అభివృద్ధికి కూడా ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ … Continue reading
శంకరాభరణం రాజ్య లక్ష్మి మనోగతం- శంకరాభరణం ఇంటిపేరైంది
శంకరాభరణం ఇంటిపేరైంది రాజలక్ష్మి అంటే చాలా మంది తెలుగు ప్రేక్షకులు వెంటనే గుర్తు పట్టకపోవచ్చు. కానీ శంకరాభరణం రాజలక్ష్మి అంటే మాత్రం ప్రేక్షకులు వెంటనే గుర్తుపడతారు. సినిమా పేరును తన ఇంటి పేరుగా మార్చేసుకున్న అతి కొద్ది మంది నటీమణులలో ఒకరైన రాజలక్ష్మిని- శంకరాభరణం తమిళ అనువాదం విడుదలవుతున్న నేపథ్యంలో నవ్య పలకరించింది. ఆ విశేషాలలోకి … Continue reading
సగీత కళానిధి నేడు నూరి కృష్ణ మూర్తిగారి మృతి –
అజరామర స్వరమూర్తి! 09/12/2014 TAGS: ఆయన జీవన ప్రస్థానం శాస్ర్తియ సంగీత స్వర సుధా తరంగ భరిత ఉత్తుంగ సాంస్కృతిక ప్రవాహం…విశుద్ధ భావ గాంభీర్య రస ప్రపంచ ప్రాంగణంలో ప్రతిధ్వనించిన మధుర నాదం! అన్నమాచార్య, రామదాస, త్యాగరాజ హృదయాంబర జనిత సాహితీ ధునులు ఆయన గళంలో త్రివేణీ సంగమం వలె పొంగులెత్తాయి! అశేష జనావళి హృదయాలలో … Continue reading
రామాయణం పాఠ్యాంశంగా ఉండాల్సిందే–డాక్టర్ చెప్పెల హరినాథ శర్మ అధ్యక్షులు, తెలంగాణ ప్రభుత్వ గెజిటెడ్ టీచర్ల సంఘం
రామాయణం పాఠ్యాంశంగా ఉండాల్సిందే రామాయణం పాఠ్యాంశంగా ఉండాల్సిందే – డాక్టర్ చెప్పెల హరినాథ శర్మ అధ్యక్షులు, తెలంగాణ ప్రభుత్వ గెజిటెడ్ టీచర్ల సంఘం 08/12/2014 TAGS: దశాబ్దాల కల నెరవేరి తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. వచ్చిన రాష్ట్రం బంగారు తెలంగాణ కావడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నది. ఇందులో భాగంగా వివిధ స్థాయిలలో పాఠ్యాంశాల పునస్సమీక్ష జరుగుతోంది. … Continue reading
