Category Archives: వార్తా పత్రికలో

తెలంగాణాను పెనం నున్దిపోయ్యి లోకి తోసింది కె సి ఆర్ అంటున్న ప్రో కంచ ఐలయ్య

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హుదుద్ విశాఖ లో సృష్టించిన నీరు -నిప్పు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మహానాయకుడు –సర్దార్ పటేల్

మహానాయకుడు ‘ఉక్కు మనిషి’ అనగానే భారతీయులందరికీ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ గుర్తుకొస్తారు. ఆయన అత్యంత సాహసవంతుడైన రాజకీయ యోధుడు. నిజాం దుష్టపాలన రజాకార్ల దౌర్జన్యాల నుంచి హైదరాబాద్‌ రాష్ర్టానికి విముక్తి కలిగించినవారు పటేల్‌. దేశ విభజన అనంతరం అనేక ప్రాంతాల్లో జరిగిన అల్లర్లను ధైర్యంగా చాకచక్యంతో అణచివేశారు. నెహ్రూ శాంతికాముకతను కాదని అనేక పర్యాయాలు సైనిక చర్యతో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్వేతను మళ్లీ బతకనివ్వండి.

శ్వేతను మళ్లీ బతకనివ్వండి. ఒకప్పుడు నేషనల్‌ అవార్డు విన్నర్‌, తెలుగులో ప్రముఖ హీరోయిన్‌ అయిన శ్వేతబసు ప్రసాద్‌.. ఊహించని పరిస్థితుల్లో వ్యభిచారం కేసులో అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఆమెను విచారించిన కోర్టు.. ప్రజ్వల రెస్క్యూ హోమ్‌కు పంపింది. కోర్టు విధించిన సమయాన్ని పూర్తి చేసుకుని ఈ మధ్యనే ముంబయికి వెళ్లిపోయింది శ్వేత. ప్రజ్వలహోంలో ఉన్నప్పుడు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నదికి వందనం -చాగంటి

నదికి వందనం కార్తిక మాసంలో నదీస్నానం ప్రత్యేకంగా విధింపబడింది. కార్తికంలో నదీస్నానం చేసి తీరాలి. నదీ స్నానం అన్నపుడు మీరొక మాట గుర్తు పెట్టుకోవాలి. కార్తిక మాసంలో నదీస్నానం చేయడమంటే మీ పక్కన ఉన్న నదిని విడిచిపెట్టి మీరు దూరంగా ఉన్న వేరొక నదిలో స్నానానికి వెళ్లకూడదు. నేను వేదంలో నుంచి చెపుతున్నాను. నేను కాకినాడ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్వర్గం – మోక్షం – డాక్టర్‌ కె. అరవిందరావు

స్వర్గం – మోక్షం – డాక్టర్‌ కె. అరవిందరావు కర్మయోగం గూర్చి మరికొంత తెలుసుకోవడానికి ముందు స్వర్గం, మోక్షం అనే పదాల గూర్చి తెలుసుకోవాలి. ఈ పదాలు మనం రోజూ వాడేవే కానీ, కొంత వేదాంతపరిచయం ఉంటేనే ఈ రెంటికీ తేడా తెలుస్తుంది. స్వర్గం గురించి అన్ని మతాలూ చెబుతాయి. మోక్షం అనే పదం కేవలం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మధురగాయిని ఏం ఎస్ సుబ్బలక్ష్మి మంచిమనసు – భమిడి పాటి సుందరిగారి హితోపదేశాలు – రామకృష్ణ ప్రభ -నవంబర్

  భమిడి పాటి సుందరిగారి హితోపదేశాలు –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కార్తీక పున్నమి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పటేల్ మరో ఐదేళ్లు బతికి ఉంటే…!!హెబ్బార్ నాగేశ్వరరావు

పటేల్ మరో ఐదేళ్లు బతికి ఉంటే…! అక్టోబర్ నెలలో సర్దార్ వల్లభబాయి పటేల్ జన్మించాడు. అక్టోబర్ నెలలో చైనా ప్రభుత్వ దళాలు మన దేశంపై పెద్దఎత్తున దురాక్రమణ జరిపాయి! ఒకటి చారిత్రక మహా సంఘటన, మరొకటి చారిత్రక దుర్ఘటన! క్రీస్తుశకం 1875 అక్టోబర్ 31వ తేదీన పటేల్ జన్మించాడు! 1950 డిసెంబర్ 15వ తేదీన ఉదయం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘నాతిచరామి’ కాదు.. నరకం చూపిస్తున్నారు!

‘నాతిచరామి’ కాదు.. నరకం చూపిస్తున్నారు! నేటి నాగరిక యుగంలో మహిళలకు బయటే కాదు, ఇళ్లలోనూ హింస తప్పని పరిస్థితి నెలకొంది. మాంగల్య బంధంతో ఒక్కటై, జీవితాంతం కష్టసుఖాల్లో భార్యకు అండగా ఉండాల్సిన భర్తలు ‘పెళ్లినాటి ప్రమాణాల’ను విస్మరించి అకృత్యాలకు పాల్పడుతున్నట్లు తాజా అధ్యయనంలో తేటతెల్లమైంది. జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సిఆర్‌బి), జాతీయ కుటుంబ ఆరోగ్య … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆకాశ దీప మహాత్మ్యం -చాగంటి

ఆకాశదీప మహాత్మ్యం కార్తికమాసం ఆకాశదీపంతో ప్రారంభమవుతుంది. నిజానికి ఏవి ఆకాశదీపాలు. మీరు నేను పెట్టక్కరలేదు. ఆకాశదీపాలు వెలిగించినవాడు పరమేశ్వరుడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవీ ఆకాశదీపాలు. మరి కార్తికమాసం ప్రారంభం దేంతో మొదలు? ఆకాశదీపంతో ప్రారంభం. ఆకాశదీపం ఎక్కడ వెలిగిస్తారు? దేవాలయంలో వెలిగిస్తారు. దేవాలయంలో ధ్వజ స్తంభానికి తాడుకట్టి ఒక చిన్న పాత్రలో దీపం వెలిగించి, … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా మరణానికి ముగింపులేదు -రెహనా ఉరి తర్వాత విడుదల చేసిన ఉత్తరం

నా మరణానికి ముగింపులేదు రేప్‌ చేయాలని ప్రయత్నించిన వ్యక్తిని ఆత్మరక్షణలో భాగంగా హతమారిస్తే అది మన దేశంలో నేరం కాదు. కానీ ఇరాన్‌లో అతి పెద్ద నేరం. దానికి శిక్ష ఉరి. ఇలాంటి కేసులో రెహనా జబ్బారీని గత వారం ఇరాన్‌లో ఉరి తీసారు. ఇస్లామిక్‌ షరియత్‌ చట్టాలు అమలులో ఉన్న ఇరాన్‌లో జరిగిన ఈ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అన్నంపెట్టే చేతులు..

అన్నంపెట్టే చేతులు.. రోజూ బడికి వెళ్లే పిల్లలకు ఒక పూట వండి పెట్టడానికే ఎన్నో అవస్థలు పడతాం. అదే ప్రతి రోజు మధ్యాహ్నం బడి గంట కొట్టగానే – ప్రతి పిల్లాడి ముందు వేడి వేడి భోజనం సిద్ధం చేయడమంటే మాటలు కాదు. ఒక రోజు వండిన వంటను మరుసటి రోజు వండకుండా పద్దెనిమిది రకాల … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

kareem nagar gandhi -vishva bandhu -boyinapalli ramrao

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సూర్యకాంతం – దత్తపుత్రుడు దిట్టకవి అనంత పద్మనాభ మూర్తి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఏ బి యెన్ పై ఎందుకు నిషేధం ?రాజీవ్ నాగ్ కమిటి -కె సిఆర్ కు ఛివాట్లు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రైతు ఆత్మహత్య చేసుకుంటూనే వున్నాడు – దర్భశయనం శ్రీనివాసాచార్య

రైతు ఆత్మహత్య చేసుకుంటూనే వున్నాడు – దర్భశయనం శ్రీనివాసాచార్య ‘ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు’ వాక్యం సరిగా లేదు ‘మరొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు’ ఈ వాక్యమూ సరిగా లేదు ‘రైతు ఆత్మహత్య చేసుకుంటూనే వున్నాడు’ వాక్యమిపుడు సరిగ్గా వుంది వాక్యంలో శుచీశుభ్రతాలేదని ఒకరనొచ్చు వాక్యంలో పలుకుబడి లేదని మరొకరనొచ్చు ఎవరి సందర్భాలు వారివి! కానీ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆ ళ్వారుస్వామి రాసిన ప్రేమకథ – కె. శ్రీనివాస్‌

ఆ ళ్వారుస్వామి రాసిన ప్రేమకథ – కె. శ్రీనివాస్‌ ప్రేమకథల పాఠకులకు అలవాటైన ‘అందమైన’ పేర్లు కూడా లేని ఆ ఇద్దరు ఆ ‘అలగా’ పరిసరాలలో చూపులూమాటలూ కలుపుకోవడమే కథ అయితే, ఇంత విశేషం లేకపోయేది. చరిత్ర నడిపించిన మనుషులు వాళ్లు, చరిత్రను నడిపించాలని ప్రయత్నించిన మనుషులు కూడా. ఆధునిక భారతదేశ చరిత్రలోనే అతి ముఖ్యమైన … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చాగంటి -కార్తీక మాస విశేషాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రాచీన గ్రంథానికి ప్రామాణిక వ్యాఖ్య -ముదిగొండ శివప్రసాద్

ప్రాచీన గ్రంథానికి ప్రామాణిక వ్యాఖ్య -ముదిగొండ శివప్రసాద్ శ్రీ సీతారామాంజనేయ సంవాదము పద్యకృతి- రచన: పరశురామ పంతుల లింగమూర్తి వెల: 350/- ప్రతులకు: బ్రహ్మస్పర్శిని పబ్లికేషన్స్ 21-303 ఎస్-ఎఫ్-ఎస్ వీధి, మురుగేశం కాంపౌండ్- కడప నేటికి మూడువందల సంవత్సరాలకు పూర్వం ఓరుగల్లు వాస్తవ్యుడైన పరశురామ పంతుల లింగమూర్తి గురుమూర్తిగారు పద్యములలో సీతారామాంజనేయ సంవాదము అనే ఆధ్యాత్మిక … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

హాస్యానందాన్నిచ్చే కథలు -కూర చిదంబరం

హాస్యానందాన్నిచ్చే కథలు -కూర చిదంబరం నాకొక శ్రీమతి కావాలి హాస్య కథలు రచన: డా.మంతెన సూర్యనారాయణరాజు పేజీలు: 135, వెల: రూ.120/- కాపీలకు: రచయిత, విశాలాంధ్ర బుక్‌హౌజ్ మరియు నవోదయా బుక్‌హౌజ్‌లు ‘‘నవ్వు నాలుగిందాల చేటు’’ అన్నది పాత నానుడి. ‘నవ్వు నాలుగు విధాల బెస్ట్’’ అని ఇప్పుడు అనుకోవాలి. నవ్వువల్ల ఎంతో మంచి చేకూరుతుంది. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆన్‌లైన్ సంతలు’ కొత్త పుంతలు!

— ఆన్‌లైన్ సంతలు’ కొత్త పుంతలు! ఖరీదైన సెల్‌ఫోన్లు.. కాంతులీనే టీవీలు.. బ్రాండెడ్ దుస్తులు.. ఠీవి పెంచే చెప్పులు.. కెమెరాలు.. ఒకటని కాదు.. ఇంట్లో నుంచి కాలు కదపకుండానే మనసుకు నచ్చిన వస్తువులను క్షణంలో కొనుగోలు చేస్తున్న రోజులివి. దుకాణాలకు వెళ్లి తీరిగ్గా కొనేందుకు సమయం చిక్కని ఎంతోమందికి ఇపుడు ‘ఆన్‌లైన్ షాపింగ్ సైట్లు’ అనుకూలంగా … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కార్తికమాస వైశిష్ట్యం -పి.వి.సీతారామమూర్తి

ఆశ్వయుజ కార్తీకమాసాలు శరదృతువు శోభను, పర్వదిన ప్రాశస్త్యాలను – ఆధ్యాత్మిక శోభలను సంతరించుకొని ఉంటాయి. శరదృతువు ఈ విశ్వమంతటినీ గిలిగింతలు పెడుతూ వుంటుంది. పతనాలనుంచి కాపాడే శశాంక శేఖరుడు పరమ శివుడు. పోషక శక్తి ప్రదాత- అధిష్ఠాత, సమస్త ప్రాణులను సంరక్షించి జీవికను యిచ్చే విష్ణుమూర్తికి అత్యత ప్రీతికర మాసము కార్తీకమాసం. ఈ పవిత్ర మాసం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తోలి తెలుగు పి ్‌ఎచ్ .డి . పొందిన -శ్రీ చిలుకూరి నారాయణ రావు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బాపు- నది పత్రికలో

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

ధన్వంతరి -శివ భక్తీ -ధర్మం

ధన్వంతరి జయంతి ఆశ్వయుజ కృష్ణ ద్వాదశి ధన్వంతరి జయంతి. ఆరోగ్యానికి అధిదేవత ధన్వంతరి. దేవదానవులు కలసి పాలకడలిని మధించినపుడు చిట్టచివరగా శ్రీమ న్నారాయణుడే అమృతకలశంతో ఆవిర్భవించాడు. ఇతణ్ణే విష్ణుమూర్తి అబ్జుడని అన్నాడు. ఆ అబ్జుడే మహావిష్ణువును తనకు యజ్ఞ్భాగాన్నివ్వమని కోరగా ‘‘రెండవ ద్వాపరంలో నీవుశ్రేష్ఠుడిగా పిలువబడుతావు. అపుడే నిన్ను ఉద్దేశించి యజ్ఞకర్తలు చాతుర్మంత్రాలతో వేలుస్తారు.’’అనే వరాన్ని … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నరకచతుర్దశి-చోడిశెట్టి శ్రీనివాసరావు

నరకచతుర్దశి భారతీయులు జరుపుకునే పండుగలన్నింటికంటే విలక్షణమైన పండుగ దీపావళి. దీపాలు వెలిగించుకోవడం, టపాసులు కాల్చుకోవడం, కొత్త బట్టలు ధరించడం,పిండి వంటలు భుజించడం ఇవన్నీ ఈ పండుగనాడు మనకు పైకి కనిపించే ఆర్భాటాలైనా ఈ పండుగను అత్యంత వైభవంగా, ఆనందంగా జరుపుకోవడం వెనుక అజ్ఞానపు చీకటులు తొలగి విజ్ఞానపు వెలుగులు సర్వత్రా వ్యాపించడమనే గొప్ప అంతరార్థం ఇమిడి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దీపావళి కాంతులు.. ఇంటింటా సుఖశాంతులు .సి.శివశంకర శాస్ర్తీ

వేదభూమిగా వినుతికెక్కి ఎనె్నన్నో మతాలకు, పలు కులాలకు పుట్టినిల్లయిన మన భారతావనిలో ఏటా ఎనె్నన్నో పండుగలు వేడుకగా జరుపుకొంటున్నాం. ఇందులో కొన్ని మతాలకు మాత్రమే పరిమితమైనవి కాగా, మరికొన్ని కుల మత వర్గ భేదం లేకుండా అందరూ ఆనందమయంగా జరుపుకునే పండుగలూ ఉన్నాయి. అన్ని వర్గాలకు చెందినవారూ సంబరంగా జరుపుకునే పండుగల్లో దీపావళి అత్యంత ప్రాముఖ్యతను … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పాశ్చాత్యుల ప్రమేయం!

పాశ్చాత్యుల ప్రమేయం! జమ్మూకాశ్మీర్‌ను అంతర్జాతీయం చేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం యత్నిస్తుండడం ఆశ్చర్యకరం కాదు. కాశ్మీర్‌లోని భారత వ్యతిరేక విచ్ఛిన్న వాదులు పాకిస్తాన్‌తో కలిసికట్టుగా మనదేశంలోను, విదేశాలలోను విద్రోహకాండ కొనసాగిస్తుండడం కూడ దశాబ్దులుగా నడచిపోతున్న వైపరీత్యం. బ్రిటన్ రాజధాని లండన్‌లో ఈ నెల 26న కాశ్మీర్ యాత్ర నిర్వహించాలని విద్రోహులు భావిస్తుండడం ఈ అంతర్జాతీరుూకరణలో భాగం. కానీ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భ.కారాయమ్ -కె బి లక్ష్మి తెలుగు విద్యార్ధి -సెప్టెంబర్

దీపావళి పై ఆలూరి బైరాగి కవిత -తెలుగు విద్యార్ధి -సెప్టెంబర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ షీలా వీర్రాజు గారికి బాపు -రమణ ల స్మారక పురస్కారం -తెల్గుగు విద్యార్ధి -సెప్టెంబర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మధురాంతకం ”ఎదురు గాలి ”కధలో లేఖన పధ్ధతి ”-పి శిరీష కుమారి -మూసి -అక్టోబర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఉద్యమ స్ఫూర్తికి ప్రతీక ‘పులి’

ఉద్యమ స్ఫూర్తికి ప్రతీక ‘పులి’ …………….. ప్రముఖ హిందీ కవి కేదార్‌నాథ్‌సింగ్ వచ్చే నెల జ్ఞానపీఠ అవార్డు స్వీకరిస్తున్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం హిందీ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 20,21 తేదీల్లో రెండు రోజుల జాతీయ సదస్సు జరుగుతున్న సందర్భంగా… ………………. 2013వ సంవత్సరానికి గాను ప్రముఖ హిందీ కవి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మన హీరోలు మారుతున్నారా?!

మన హీరోలు మారుతున్నారా?! ఇప్పటికే విడుదలై మంచి టాక్‌నీ, కమర్షియల్ విజయాన్నీ సొంతం చేసుకున్న ‘మనం’, ‘దృశ్యం’, ‘లెజెండ్’ సినిమాలు ఒక రకంగా తెలుగు ప్రేక్షకులను షాక్‌కు గురిచేసాయని చెప్పాలి. ఇదిలా ఉండగానే ‘గోపాల..గోపాల’ సినిమా అరుదైన కాంబినేషన్‌తో అనౌన్స్ అవడం ఒక ధోరణికి అలవాటుపడ్డ సగటు ప్రేక్షకులనేకాక, సినీ ప్రేమికులను, మేధావులను కూడా ఆశ్చర్యచకితులను … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పిల్లల దేవుళ్లు — ఈవారం స్పెషల్

పిల్లల దేవుళ్లు — ఈవారం స్పెషల్ ‘మీరు భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టినందుకు అభినందనలు. మీరు చిన్నతనంలో బాలకార్మికుడిగా టీ అమ్మారు. అయితే ఇప్పుడు మీరు చేయాల్సిన పనొకటుంది. బాల్యంలో చిన్నారులు పనిచేయాల్సిన దుస్థితిలో ఉండకూడదు. ఆ వయసులో వారికి చదువే ముఖ్యం. ఉచితంగా వారికి అది అందాలి.. మీరు ఈ విషయంపై దృష్టిపెట్టాలి.’ – … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాశ్మీర్ లో నిశ్శబ్ద విస్ఫోటనం

నిశ్శబ్ద విస్ఫోటనం.. ఇరాక్, సిరియాలలో రక్తపాతం సృష్టిస్తున్న ‘ఐఎస్‌ఐఎస్’ జిహాదీ ముఠావారి జెండాలు జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో శ్రుకవారం మళ్లీ కనిపించాయట. అంతర్జాతీయ జిహాదీ ఉగ్రవాదులు మన దేశంలో విశ్రమించలేదన్న వాస్తవానికి ఇటీవల జరిగిపోతున్న ఇలాంటి ఘటనలు అద్దం పడుతున్నాయి. పెద్ద ఎత్తున బీభత్స ఘటనలు జరిపే దుస్సాహసానికి ఒడిగట్టకపోయినప్పటికీ చడీ చప్పుడూ లేకుండా జిహాదీ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాహిత్య కళ గా జ్ఞాపకం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వెలిగించిన విద్యుల్లత

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కవితలు -పులి ,విశాఖ వెళ్లి రావాలి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శతక ధారణ లో ప్రపంచ రికార్డ్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్స్వయంక్రుతాపరాధం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చికాకోల్ లో ఎవర్ని పలకరించినా ఏడుపే -అట్టాడ అప్పల నాయు

ఎవుర్ని పలకరించూ, యేడుపే.. నాచిన్ననాటి నుంచి నాకు అక్టోబర్‌, నవంబర్‌ మాసాలంటే భయమేస్తాది! ఈ రెండు మాసాల గండం గడనీయి, దేముడా అని మొక్కేది మాయమ్మ! ఆకాశానికీ, భూమికీ దండం బెట్టీవోడు, మా బాపు! గుండెలరచేతిల పెట్టుకొని ఇంటికీ, పొలానికీ తిరుగాడేవోరు వొరదో, వొరుపో యిరుసుకుపడ్తాదని, అరవయ్యేళ్లనాటి భయం… ఇప్పటికీ పోలేదు. ఇంత పెద్దయ్యాను. నేనూ, … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సచిన్‌ సెలబ్రిటీ పల్లె

సచిన్‌ సెలబ్రిటీ పల్లె ఇన్నాళ్లు బ్యాటు పట్టుకుని పరుగులు తీయడమే కాదు.. ఇప్పుడు పల్లెలను దత్తతకు తీసుకుని అభివృద్ధిలోను పరుగులు పెట్టిస్తానంటున్నాడు సచిన్‌ టెండుల్కర్‌. ఆయన చేతి చలవతో నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజుకండ్రిగ రూపురేఖలే మారిపోనున్నాయి. మోడల్‌స్కూల్‌, నిరంతర మంచినీటి సరఫరా, పక్కాఇళ్లు, తళతళలాడే రోడ్లు, సౌరవిద్యుత్తు, క్రీడామైదానం, బ్యాంకు ఒక్కటేమిటి? ఇవన్నీ సమకూరితే ఇదొక … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శోభన్‌బాబు, మంజుల హిట్‌ కాంబినేషన్‌!

శోభన్‌బాబు, మంజుల హిట్‌ కాంబినేషన్‌! జగపతి ఆర్ట్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన ఎనిమిదో చిత్రం ‘మంచిమనుషులు’. అంతవరకూ అక్కినేని నాగేశ్వరరావుతో మాత్రమే సినిమాలు నిర్మించిన ఈ సంస్థ తొలిసారిగా మరో హీరోతో నిర్మించిన చిత్రమిది. అత్యధిక భారీ వ్యయంతో రూపుదిద్దుకొని శోభన్‌బాబు కెరీర్‌లోనే కోటి రూపాయలు వసూలు చేసిన తొలి సాంఘిక చిత్రం ఇదే. అలాగే … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా కళ్లల్లో ‘హుద్‌హుద్‌’ – ఆర్‌. నారాయణమూర్తి

సమస్త శాఖలును నాయందే నిక్షిప్తమైనవి, సమస్త నిర్ణయాలు నానుండే వెలువడుచున్నవి, సమస్త సర్వేలు నాచే జరుపబడుచున్నవి, నేనే సత్యం, నేనే నిత్యం, నేనే కర్మ, నేనే ఫలితం… నా కళ్లల్లో ‘హుద్‌హుద్‌’ – ఆర్‌. నారాయణమూర్తి ఈ నెల 11వ తేదీ రాత్రి నుంచీ 12వ తేదీ రాత్రి వరకు విశాఖలో పెను తుపాను ‘హుద్‌హుద్‌’ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment