Category Archives: సమయం – సందర్భం

సమయం – సందర్భం

అయిదవ సారి అమెరికా ప్రయాణం లో పదనిసలు

అయిదవ సారి అమెరికా ప్రయాణం లో పదనిసలు సుమారు నెలన్నర కిందట మయ అమ్మాయి విజయలక్ష్మి మయ ఇద్దరికి అమెరికా ప్రయాణం టికెట్లు కొని ఆశ్చర్య పరచింది .అప్పటి నుంచే ప్రయాణం ఏర్పాట్లు మొదలు .అయితే వారం ముందుదాకా ఎవరికీ చెప్పలేదు .శ్రీ హేవలంబి ఉగాది వేడుకలనాడు సరసభారతి సమావేశం లో 26-3-17 న అందరికి … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నాగయ్య గారి త్యాగయ్య రామ సుధారస పానం

నాగయ్య గారి త్యాగయ్య రామ సుధారస పానం ఇవాళ తెల్లవారు జామున మూడింటి దాకా మాంచి నిద్రట్టేసింది .మూడింటికి మెలకువ వచ్చి మళ్ళీ నిద్రలోకి జారే ప్రయత్నం చేశా. కాని నిద్రరాలేదు. అలాగే అయిదింటి దాకా పక్కమీద దొర్లుతూ ,అప్పుడే ప్రారంభమయే ఎఫ్ ఏం రేడియో ఆన్ చేసి శ్రీరామనవమి కనుక హాయైన రామ నామ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

5-4-17 బుధవారం శ్రీరామనవమి శుభాకాంక్షలు

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

విషయం : పాత ఙ్ఞాపకాలు

నమస్తే -ఇది” సీతా రామయ్యాయణం ”తీపి గుర్తులు కానీ పిడకల వేట కాదు ఇంత  విలువైన సమాచారం మన పుస్తకం లో మిస్ అయ్యాము కదా అని బాధ పడుతున్నా . అయినా ఇబ్బంది లేదు శ్రీ ప్రేమ్ చంద్ గారి ఫ్రెండ్ గారి ఆంగ్ల అనువాదం లో చేర్చవచ్చునేమో కనుక్కోండి . ఇలోఆంటీ మీ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

28-3-17 మంగళవారం రాత్రి మా ఇంట్లోనూ ,శ్రీ సువర్చలాంజనేయ దేవాలయం లోనూ శ్రీ బొడ్డపాటి చంద్ర

28-3-17 మంగళవారం రాత్రి మా ఇంట్లోనూ ,శ్రీ సువర్చలాంజనేయ దేవాలయం లోనూ శ్రీ బొడ్డపాటి చంద్ర

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఉగాది’’ పచ్చడి పచ్చడి ‘’తిన్న వాళ్ళు

ఉగాది’’ పచ్చడి పచ్చడి ‘’తిన్న వాళ్ళు  ఉగాది’’ పచ్చడి పచ్చడి ‘’తిన్న వాళ్ళు దుర్ముఖి వెడుతూ వెడుతూ చాలామందిని’’ పచ్చడి పచ్చడి’’ చేసి  చేదు పంచి వెళ్ళింది .కొందరికి హాట్ హాట్ స్వీట్ పెట్టింది .కొందరికి బంపర్ ఆఫర్ తో హేపీ ఇస్తే కొందర్ని పాపర్లను చేసి,అన్ హేపీ టోపీ పెట్టింది  .అందులో ఈ మధ్యనే … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

26-3-17 ఆదివారంమధ్యాహ్నం మా ఇంట్లోవిద్వాన్ శ్రీ చక్రాల లక్ష్మీ కాంత రాజారావు గారి కుటుంబం

This gallery contains 18 photos.

More Galleries | Tagged | Leave a comment

26-3-17 ఆదివారం సాయంత్రం మా ఇంట్లో డా నిష్టల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వారి సతీమణి స్నేహితులు

26-3-17 ఆదివారం సాయంత్రం మా ఇంట్లో డా నిష్టల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వారి సతీమణి స్నేహితులు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మా విశాఖ విజిట్

మా విశాఖ విజిట్ చాలా రోజుల నుండి విశాఖ పట్నం వెళ్లి  మా మైనేని గోపాల కృష్ణగారి అక్క బావా ,డాక్టర్ దంపతులైన శ్రీ రాచ కొండ శర్మ శ్రీమతి అన్నపూర్ణా దేవి గార్లను చూడాలని ఉంది .సుమారు  రెండేళ్ళ క్రితం పరిచయమైన ఆచార్య సార్వభౌమ  శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారినీ దర్శించాలనే కోరిక … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

15-3-17 బుధవారం విశాఖ లో ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గ్గరి ”శారదా పీఠం ”లో వారితో మేము

15-3-17 బుధవారం విశాఖ లో ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గ్గరి ”శారదా పీఠం ”లో వారితో మేము

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ మాణిక్య శాస్త్రిగారి శాత దినోత్సవం లో13-3-17 రాత్రి నాకు సన్మానం చేసిన డా శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మాఇంట్లో యలమర్రు గబ్బిట వారు

8-3-17 బుధవారం ఉదయం మా ఇంటికి  యలమర్రు కు చెందిన వారు బెనారస్ హిందూ విశ్వ విద్యాలయ0 లో 30సంవత్సరాలనుండి   భాషా శాస్త్ర వేత్తగా ,న్యాయ విద్యా ప్రవీణగా  ,వేదాంతాచార్యగా సేవలు అందిస్తున్న డా .శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారు ,వారి కుమారులు డా శ్రీ గబ్బిట శ్రీనివాస   శాస్త్రి గారు .రావటం మా సుకృతం . … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

పద్యానికి ‘’బ్రహ్మ రధం ‘’పట్టిన పద్య కవితా బ్రహ్మోత్సవాలు -2(చివరిభాగం )

పద్యానికి ‘’బ్రహ్మ రధం ‘’పట్టిన పద్య కవితా బ్రహ్మోత్సవాలు -2(చివరిభాగం ) చాలామంది కవులు సందర్భానికి బాగానే స్పందించి  తమ శక్తి యుక్తుల్ని కూడా దీసి  తమ కిస్టమైనన్ని పద్యాలు రాసి  తమదైన బాణీలో కంచు కంఠాలతో  దిక్కులు పిక్కటి ల్లేట్లు చదివే ప్రయత్నం చేశారు .కానీ సరైన విధానం అవలంబించక పోవటం వలన ,ఎవరు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

22-2-2017నాడు మాతృభాష దినోత్సవ చిత్రాలు

ది 22-2-2017నాడు మాతృభాష దినోత్సవ చిత్రాలు విజయవాడ సంగీత కళాశాలలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – భాషా సాంస్క్రతిక శాఖ వారు నిర్వహించిన సభలో సరసభారతి అధ్యక్షులు గబ్బిట దుర్గాప్రసాద్, కార్యదర్శి శివలక్ష్మిలను రాష్ట్ర మంత్రులు పల్లె రఘునాధ రెడ్డి, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు సన్మానించారు. https://plus.google.com/photos/115752370674452071762/album/6390280344072640465/6390280343547219618?authkey=CJWTrf6gkdaywQE

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

పద్యానికి ‘’బ్రహ్మ రధం ‘’పట్టిన పద్య కవితా బ్రహ్మోత్సవాలు

పద్యానికి ‘’బ్రహ్మ రధం ‘’పట్టిన పద్య కవితా బ్రహ్మోత్సవాలు_ పద్యం అవుట్ డేటెడ్ దానికి మనుగడ లేదు అనే అభిప్రాయాన్ని మార్చాలన్న ఆలోచనతో ,పద్యానికి పునర్ వైభవం కల్పించాలన్న సదుద్దేశ్యం తో ,యువకులలో పద్యం పై మక్కువ కలిగించాలన్న ధ్యేయం  తో ఆంద్ర ప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ ,ఆంద్ర ప్రదేశ్ పర్యాటక శాఖ ,ఆంద్ర … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అద్వితీయ అమోఘ ‘’అత్యంతాధునిక దేవాలయం ‘’-పోలవరంప్రాజెక్ట్ – తెలుగు తల్లికి’’ జల మణిహారం ‘’ -3(చివరిభాగం)కొనసాగింపు

అద్వితీయ అమోఘ ‘’అత్యంతాధునిక దేవాలయం ‘’-పోలవరంప్రాజెక్ట్ –  తెలుగు తల్లికి’’ జల మణిహారం ‘’ -3(చివరిభాగం)కొనసాగింపు అనుకొన్నవన్నీ కావు .అనుకోకుండా నిమిషాలపై నిర్ణయం తీసుకొన్నవి ఒక్కోసారి అద్వితీయ విజయాలను ఇస్తాయి .అలాంటిదే మా పోలవరం టూర్ .ప్రకటించిన పది నిమిషాలకే శ్రీ పూర్ణ చంద్ గారు టూర్ కు వచ్చే వారి పేర్లు సేకరించటం ,మర్నాడు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అద్వితీయ అమోఘ ‘’అత్యంతాధునిక దేవాలయం ‘’-పోలవరంప్రాజెక్ట్ – తెలుగు తల్లికి’’ జల మణిహారం ‘’ -2(చివరిభాగం )

అద్వితీయ అమోఘ ‘’అత్యంతాధునిక దేవాలయం ‘’-పోలవరంప్రాజెక్ట్ –  తెలుగు తల్లికి’’ జల మణిహారం ‘’ -2(చివరిభాగం ) https://plus.google.com/photos/115752370674452071762/album/6389572083020488849?authkey=CMfb3Ia3zPaC7gE పట్టి సీమ ఎత్తి పోతల పధకం ‘’ధనమేరా అన్నిటికి మూలం ‘’కాదు ,’’జలధనమేరా అన్నిటికి మూలం –ఆ జలము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం ‘’అన్నది సూక్తి కావాలి .’’జలసిరి  ఉంటేనే  సర్వ  సిరుల సమాహారం … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అద్వితీయ అమోఘ ‘’అత్యంతాధునిక దేవాలయం ‘’-పోలవరంప్రాజెక్ట్ – తెలుగు తల్లికి’’ జల మణిహారం ‘’

అద్వితీయ అమోఘ ‘’అత్యంతాధునిక దేవాలయం ‘’-పోలవరంప్రాజెక్ట్ –  తెలుగు తల్లికి’’ జల మణిహారం ‘’ కొందరు తమ స్వీయ సేవాభాగ్యం తో చరితార్దులౌతారు ,చరిత్రనూ సృస్టిస్తారు ,భావి తరాలకు మహా మార్గ దర్శకులై  తేజో మూర్తులని పించుకుంటారు .పనిలో కసి ,కృషిలో నైశిత్యం ,ఆలోచనలో నవీనం ,శ్రేయస్సులో యశస్సు ఉన్న వాడే మన నవ్యాంధ్ర ముఖ్య … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కృష్ణాజిల్లా ఘంటశాల మండలం శ్రీకాకుళంలో ఈనెల ఫిబ్రవరి ది : 18,19వ తేదీలు ఆంధ్రప్రదేశ్ అధికార, సాంసృతిక శాఖ సంయుక్త అధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయుల మహోత్సవాలు

కృష్ణాజిల్లా ఘంటశాల మండలం శ్రీకాకుళంలో ఈనెల ఫిబ్రవరి ది : 18,19వ తేదీలు ఆంధ్రప్రదేశ్ అధికార, సాంసృతిక శాఖ సంయుక్త అధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయుల మహోత్సవాలు అద్భుతంగా నిర్వహించారు. పద్య కవితలు, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఉయ్యూరు సరసభారతి అధ్యక్షులు గబ్బిట దుర్గాప్రసాద్, సంస్థ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సరస భారతి శ్రీ హేవళంబి ఉగాది వేడుకలు

సరస భారతి శ్రీ హేవళంబి ఉగాది వేడుకలు సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు సరసభారతి 103 వ సమావేశంగా శ్రీహేవిళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఉగాది(29-03-17 )కి  3 రోజులముందు 26-3-17 ఆదివారం మధ్యాహ్నం 3 -30 గం లకు ఉయ్యూరు సెంటర్ దగ్గర లో ఉన్నకీ శే .లు  శ్రీ మైనేని వెంకట … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

పద్య కవితా బ్రహ్మోత్సవాలుపద్య కవితా బ్రహ్మోత్సవాలు శ్రీకాకుళం -17-2-17 ,18-2-17 ముదిమి వయసున ఆటవెలది తో సయ్ రచన -గబ్బిట దుర్గా ప్రసాద్ –ఉయ్యూరు

పద్య కవితా బ్రహ్మోత్సవాలు                                               శ్రీకాకుళం -17-2-17 ,18-2-17 ముదిమి వయసున ఆటవెలది తో సయ్యాట –                                          రచన -గబ్బిట దుర్గా ప్రసాద్ –ఉయ్యూరు 1-అలతి అలతి పదము  లల్లిక బిగి చేత  అలర రాజ నియతి నందమొప్ప ఇలను ‘మెచ్చ ’యాము’’డింపు గా బల్కెను పలుకు రాయలదని ప్రణతు లిడుదు . 2-రాయలేలినట్టి … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

Sri Krishnadevaraya

sri-krishnadevaraya-17021819

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సరస భారతి శ్రీ హేవిళంబి ఉగాది వేడుకలు

సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు సరసభారతి 103 వ సమావేశంగా శ్రీహేవిళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఉగాది(29-03-17 )కి  3 రోజులముందు 26-3-17 ఆదివారం మధ్యాహ్నం 3 -30 గం లకు ఉయ్యూరు సెంటర్ దగ్గర లో ఉన్నకీ శే .లు  శ్రీ మైనేని వెంకట నరసయ్య ,శ్రీమతిసౌభాగ్యమ్మ స్మారక  ఏ.సి .గ్రంధాలయం (శాఖా గ్రంధాలయం … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

11-2-17 శనివారం సాయంత్రం ఉయ్యూరు వీరమ్మతల్లి తిరణాలలో మేమిద్దరం, మా మనవరాలు రమ్య

This gallery contains 9 photos.

More Galleries | Tagged | Leave a comment

ధృతరాస్ట్ర లో(కౌ)గిలి

ధృతరాస్ట్ర లో(కౌ)గిలి కురుక్షేత్ర యుద్ధానంతరం నిర్వేదనకు గురైన  ధృత రాష్ట్రుడు కౌరవ వంశాన్ని నిర్వంశం చేసిన భీముని పై ప్రతీకారం తీర్చుకోవాలని మనసులో భావించి పైకి భీముడి పరాక్రమాన్ని మెచ్చుకుంటూ అతని కౌగిలి కోరటం ఈ దుష్టపన్నాగం గమనించిన శ్రీ కృష్ణుడు భీముడికి బదులు లోహ భీముడిని తయారు చేయించి కౌగలించుకోమనటం, ధృత రాష్ట్ర కౌగిలి … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

11-2-17 శనివారం రాత్రి మా ఇంట్లో ఆకునూరు నేటివ్ ,అమెరికా లో మైనేనిగారి హాంట్స్ విల్ లో డాక్టర్ శ్రీ కాకాని ప్రసాద్

11-2-17 శనివారం రాత్రి మా ఇంట్లో ఆకునూరు నేటివ్ ,అమెరికా లో మైనేనిగారి హాంట్స్ విల్ లో డాక్టర్ శ్రీ కాకాని ప్రసాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

విజయవాడ నవ్య నాద నీరాజనం

మాన్యశ్రీ ఆదిత్య ప్రసాద్ గారికి నమస్తే -విజయవాడ కార్యక్రమాన్ని నెట్ లో పంపటమేగాక విడిగా పోస్ట్ లో ఆహ్వానం పంపినందుకు ధన్యవాదాలు . రెండేళ్ల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలవటం మహదానందంగా ఉన్నది . నిన్నటి మీ నవ్య నాద నీరాజన0 లో  తబలా మోత  ,కీ బోర్డు హోరు మీ మాధుర్య గాత్రానికి గ్రహణం … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

10-2-17 శుక్రవారం ఘంటసాల సంగీత కళాశాలలోఘంటసాల వర్ధంతి సందర్భం గాశ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారి నవ్య నాద నీరాజనం

This gallery contains 28 photos.

More Galleries | Tagged | Leave a comment

శ్రీ సూర్య నారా (నామా )యణ౦

శ్రీ సూర్య నారా (నామా )యణ౦ మాఘ శుద్ధ సప్తమి రధ సప్తమి .సూర్యుని పుట్టిన రోజు పండుగ .ఆయన ప్రత్యక్ష దైవం .అన్ని ఇంద్రియాలకు ఆయన తెలియ వస్తాడు .సర్వ జీవ కోటికీ పుష్టిని,తుస్టినీ ఇస్తాడు .కనుక ఆయన నామ రహస్యాన్ని తెలుసుకోవటం మన విధి .సూర్యునికి సంస్కృతం లో చాలా పర్యాయ పదాలున్నా … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

రద సప్తమి ఎలా చేయాలి ?

రద సప్తమి ఎలా చేయాలి ? మాఘ శుద్ధ సప్తమిని రధ సప్తమి అంటారు .రేపే 3-2-17 శుక్రవారం రధ సప్తమి .ఉదయం జిల్లేడాకులు లేక చిక్కుడాకులు,లేక రేగు పళ్ళు  తల పైనా ,బుజాలపైనా పొట్ట మీద ఉంచుకొని ఈ క్రింది శ్లోకాలు చదువుకుంటూ చన్నీళ్ళతో 3 సార్లు తలనిండా స్నానం చేయాలి 1-సప్త సప్తి … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

స.సు .మ.(కాసేపు నవ్వు కోవటానికే అని మర్చి పోరుగా!)

స.సు .మ.(కాసేపు నవ్వు కోవటానికే అని మర్చి పోరుగా!) ఏమీ తోచక టి వి పెట్టి సిటీ వార్తలేవైనా చూద్దామను కొని రిమోట్ నొక్కా .స.సు. మ .అని ఒక చానల్ ప్రత్యక్షమైంది .ఇదేదో కొత్తగా ఉందే ఇంతవరకూ ఎప్పుడూ విన ,కన లేదే అనుకొంటూ నొక్కా .ఒక లావుపాటి గుంత పొంగనం లాంటి వాడు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వసంత పంచమి శ్రీ సరస్వతీ పూజ శుభా కాంక్షలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

స్వస్తినః

స్వస్తినః ‘’స్వస్తిన ఇంద్రో వృద్ధ శ్రవాః-స్వస్తినః పూషా విశ్వ వేదాః-స్వస్తిన స్తార్ష్యోరిస్ట నేమిః-స్వస్తి నో బృహస్పతి ర్దదాతు’’ అనే ఋగ్వేద మంత్రం మనల్ని రక్షిస్తుంది .మంత్రం అంటే మననం చేసే వాడిని రక్షించేది అని అర్ధం .పై స్వస్తి మంత్రాన్ని స్నానం చేసేటప్పుడు జలజంతు బాధ లేకుండా ఉండటానికి జపిస్తారు ,అప్పుడే కాదు సర్వ కాల … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

భక్త రామదాసు జన్మ దినాన గ్రంధ భక్త రామప్ప సంస్మరణ

భక్త రామదాసు జన్మ దినాన గ్రంధ భక్త రామప్ప సంస్మరణ శ్రీ నారా రామప్ప వాజ్మయ తపస్వి అన్నారు శ్రీ శలాక రఘునాధ శర్మగారు .విశ్వనాధ వారి వేయి పడగలు నవల ఒక్క రాత్రిలో ఏక బిగిన చదివి పూర్తి  చేసిన పఠన దాహం కల వ్యక్తీ .మీసర గండ నారాయణ రాజు అనే గురువు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కోపం లో’’జమదగ్ని ‘’ఆప్యాయతలో ‘’హృదయ దఘ్ని

కోపం లో’’జమదగ్ని ‘’ఆప్యాయతలో  ‘’హృదయ దఘ్ని  ‘’ శ్రీ చెరుకు పల్లి జమదగ్ని శర్మ గారి గురించి వారి వైదుష్యాన్ని గూర్చి చిన్నప్పటి నుంచీ  వింటూనే ఉన్నాను .మా ఉయ్యూరు వాడూ మాకు మేనమామ వరుసా అయిన సూరి శ్రీరామ మూర్తి అనే ఆయన సినిమా డిస్ట్రి బ్యూషన్ లో  పని చేసేవాడు  .వాళ్ళ అమ్మ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

హాస్యపు’’ వరద ‘’

హాస్యపు’’ వరద ‘’ మా శ్రీ మైనేని గోపాలకృష్ణగారు (అమెరికా )నాకు ఆప్యాయంగా అబ్బూరి వరద రాజేశ్వర రావు గారి స్మృతిగ్రంధం ‘’వరద స్మృతి ని ‘’27-10-16 న పంపారు .ఆనాడే చదవటం మొదలు పెట్టాను కానీ వరుసగా చదవటం కుదరక అప్పుడప్పుడు చదువుతూ ఈ మధ్య పది రోజులు నుంచి రాత్రిళ్ళు ఎక్కువ సమయం … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మీ సాహితీ సేవ నిరుపమానం

శ్రీ” పూర్ణ ”సుబ్బారావు”గార్లకునమస్తే –28 వ విజయవాడ పుస్తక మహోత్సవం లో రచయితల పుస్తకాల ప్రదర్శన ,అమ్మకాలకు ఒక స్టాల్ ను ఏర్పరచి రచయితల తరఫున అమ్మకాలకు బాధ్యత వహించి ,ఆ 11 రోజులూ కస్టపడి అమ్మకాలు చేబట్టి ,పాఠకులకు ,రచయితలకు సమ న్యాయం చేసి బహుశా దేశం లోనే మొదటి సారిగా ఆదర్శ వంతమైన … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

విజయం నీదే మిత్రమా… రాజనందిని పుత్ర రాజమౌళి

Posted in సమయం - సందర్భం | Tagged | 3 Comments

15-1-17 ఆదివారం ఉదయం కనుమ నాడు మా ఇంట్లో శ్రీమతి మల్లికాంబ గారు కుమార్తె శ్రీమతి జయలక్ష్మి

15-1-17 ఆదివారం ఉదయం కనుమ నాడు మా ఇంట్లో శ్రీమతి మల్లికాంబ గారు కుమార్తె శ్రీమతి జయలక్ష్మి

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అమృతం ,అలాంటిదే ఫన్ బకెట్

హాస్య సాహితీ బంధు వులకు కనుము శుభాకాంక్షలు -ప్రతిరోజురాత్రి 9-30కు ఈ టివి లో అమృతం మళ్ళీ సీరియల్ గా  వస్తోంది .హాస్యానికి అమాయకత్వాన్ని జోడించి కిచెప్పిన గొప్ప సీరియల్ అది .చాలా విజయవంతం అయింది .దాన్ని” విజయ గుర్రం” పై నడిపించిన” గుణ్ణం” గారికి, అద్భుత పాత్రపోషణ చేసిన నటులకు, డైలాగ్ రచయితకు అభినందన … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నాకూ ఓ చాన్స్ ఇవ్వండి (సరదా కోసమే )

నాకూ ఓ చాన్స్ ఇవ్వండి (సరదా కోసమే ) మాంచి నిద్రలో ఉన్నా .సెల్ మోగింది .ఎవరో గ్రీటింగ్స్ చెబుతున్నారేమోనని ఎత్తా .’’సార్ నమస్తే ‘’అంది అవతలి ఆడ గొంతు .’’నమస్తే అమ్మా ఎవరు మీరు ఏంకావాలి ?’’అన్నా .’’రేపు మీరు సంక్రాంతి కవి సమ్మేళనం పెడుతున్నారని తెలిసింది .నాకూ ఒక చాన్స్ ఇవ్వండి ప్లీజ్ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

విహంగ సాహితీ పురస్కారం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సంక్రాతి శుభాకాంక్షలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ముక్కోటి ఏకాదశి

ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి నే వైకుంఠ ఏకాదశి అంటారు .ఏకాదశి అంటే ఒక తిదిమాత్రమేకాడు ,ఒక దేవత పేరు ,10 ఇంద్రియాలను అదుపులో పెట్టేది ,ఉపవాసాలకు ముఖ్యమైన రోజు ,విష్ణువుకు పరమ ప్రీతి కరమైన రోజు . ఏడాదికి  శుక్ల కృష్ణ పక్షాలలో వచ్చే ఏకాదశులు 24 .అధికమాసమైతే 26 వస్తాయి . ఆషాఢ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి 82 వ జన్మ దినోత్సవం

నమస్తే గోపాల కృష్ణ గారు -10-1-17 మంగళవారం మీ 82 వ జన్మ దినోత్సవం సందర్భంగా మా కుటుంబం ,సరసభారతి తరఫున హార్దిక శుభాకాంక్షలు . మంచి ఆరోగ్యం తో  ఆధ్యాత్మిక ,ధార్మిక సేవాకార్యక్రమాలతో వర్ధిల్లాలని, భగవంతుడు మీకు,,మీ కుటుంబానికి సదా రక్షగా ఉండాలని  మా ఆకాంక్ష . సంక్రాంతి శుభాకాంక్షలనూ ముందే అందజేస్తున్నాను -దుర్గా ప్రసాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment