వీక్షకులు
- 1,133,726 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.17 వ భాగం.9.4.26.
- నాట్యావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.8 వ భాగం.9.4.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.167 వ భాగం.9.4.26.
- నారాయణ దాసు గారు రచించిన ‘జానకీశపధం’ (ఉత్తర రామ చరిత్ర) కీర్తనలు 72 మేళకర్త రాగాలలో ఉన్నా అవలీలగా పాడేసహజకవి ,పండితుడు ,గాంధేయవాది- హరికథక రాజహంస’, ‘కళాప్రపూర్ణ’ ‘నవరస మధుర సరస్వతి’ డా. అమ్ముల విశ్వనాథ భాగవతార్
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.16 వ భాగం.8.4.26.
- శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి.14 వ భాగం.8.4.26.
- నాట్యావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.6 వ భాగం.8.4.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.166 వ భాగం.8.4.26
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.15 వ భాగం.7.4.26.
- నాట్యావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.6 వ భాగం.7.4.26
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,901)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Category Archives: సమయం – సందర్భం
హైదరాబాద్ లో మా మజిలి
అమెరికా 9th ఏప్రిల్ బయలు దేరటానికి హైదరాబాద్ వచ్చి ఫామిలీ డాక్టర్ యాజి, ప్రేమచంద్, అబ్బాయి శర్మ వాళ్ళింటికి , అక్క దుర్గ బావ వేవేకానంద గారితో. మనుమలు హర్ష, హర్షిత , భువన్
Posted in సమయం - సందర్భం
3 Comments
ఉగాది సందడి
ఉగాది సందడి ఆదరా బాదరా గా బ్రహ్మం పరిగెత్తు కొచ్చాడు .ఒగరుస్తున్నాడు .కూర్చోరా అంటే మాట విన కుండా నుంచొనే వున్నాడు .ఏమిట్రా హడా విడి ?అని అడిగా .నీకీం నువ్వు తమాషా చూసే వాడివే కాని తల దూర్చే వాడివి కాదుగా బావా ?అని దెబ్బ కొట్టాడు .దేన్నీ గురించి వాడు బాధ పడుతున్నాడో … Continue reading
మా తోట లో … సరదాగా కాసేపు
మా పెరటి జాం చెట్టు … రామ కృష్ణ .. వేద వల్లి కర్ర ఎందుకు నాన్న ఇలా అన్డుతుంటే …. రవి ఉసిరి చెట్టు తమ్ముడు కృష్ణ మోహన్ ఫామిలీ, అమ్మాయి వేదవల్లి ఫామిలీ మాతో … సరదాగా కాసేపు … మా తోటలో
అంబరాన్నంటిన శిడిబండి సంబరం
వీరమ్మ తల్లి తిరునాళ్ళు ఊసుల్లో ఉయ్యూరు –16 వీరమ్మ తల్లి చరిత్ర వీరమ్మ తల్లి తిరునాళ్ళు -3 ఊసుల్లో ఉయ్యూరు –15 వీరమ్మ తల్లి తిరునాళ్ళు 2సంతానం కోసం ప్రాణా చారాలు ఊసుల్లో ఉయ్యూరు –14 వీరమ్మ తల్లి (జేజమ్మపేరంటాలు )తిరునాళ్ళు –1
వీరమ్మ తల్లి తిరునాళ్ళు
ఊసుల్లో ఉయ్యూరు –16 వీరమ్మ తల్లి చరిత్ర వీరమ్మ తల్లి తిరునాళ్ళు -3 ఊసుల్లో ఉయ్యూరు –15 వీరమ్మ తల్లి తిరునాళ్ళు 2సంతానం కోసం ప్రాణా చారాలు ఊసుల్లో ఉయ్యూరు –14 వీరమ్మ తల్లి (జేజమ్మపేరంటాలు )తిరునాళ్ళు –1
పొంగల్ హంగామా
పొంగల్ హంగామా ”గుడ్ మార్నింగ్ బావా -హాప్పీ పొంగల్ ”అంటూ మా ఇంట్లోకి చేరాడు కాఫీ టైం చూసుకొని మా బామ్మర్ది ప్రకాశం ‘ఏవిట్రా ఏ దేశం లో వున్నావ్ ?తమిళనాడు నుంచి దిగుమతి అయావా ?”అన్నా .”అదేంటి బావా -నీతో ఏది మాట్లాడినా చిక్కే .అయినా … Continue reading
ముక్కోటి ప్రాముఖ్యత ఏమిటి ?
ముక్కోటి ప్రాముఖ్యత ఏమిటి ? ఉత్తర ద్వార దర్శనం ముక్కోటి ఏకాదశి పుష్య శుద్ధ ఏకాదశి ని ముక్కోటి ఏకాదశి అంటారు .దీనికే వైకుంఠ ఏకాదశి అనీ ,హరి వాసరమనీ పేరు .మన పండగలు ,పబ్బాలు అన్నీ నక్షత్ర గమనం … Continue reading
అమెరికా మేనల్లుడు ఉయ్యూరు లో
అమెరికా లో ఉంటున్న మా మేనల్లుడు జయ వేలూరి ఉయ్యూరు వచ్చి సరదాగా మా తో గడిపిన సమయం.
ముగ్గురు మహిళామణులు & ఉయ్యూరు వార్తలు
2) 01.01.2012 జరిగిన లడ్డూ పూజ కొత్త సంవత్సరం విశేష పూజ 3) సరస భారతి ఈ కొత్త వత్సరం మొదటి రోజు నిర్వహించాలనుకొన్న” హాస్య కవి సమ్మేళనం ”పెను వర్షం మూలంగా వాయిదా వేశాం .కొత్త సంవత్సరం లో భలే ఝలక్ ఇచ్చింది వాన . ”ధానే తుఫాను తనకు తానే తమిళ నాడు తరలి పోయిందని … Continue reading
Posted in సభలు సమావేశాలు, సమయం - సందర్భం
Leave a comment
వింజమూరి అనసూయ – ఆంద్ర జ్యోతి లో గురువారమ్
2002 లో మేము అమెరికామొదటి సారి వెళ్ళినపుడు హూస్టన్ లో ఒక తెలుగమ్మాయి కూచి పూడి నాట్యాన్ని రంగ ప్రవేశం చేసింది .ఆమె గురువు అనసూయ గారి అమ్మాయి ”రత్న పాప ”.ఆమెఅక్కడ చాలా కాలమ్ నుంచి వుంటూ ,నాట్యం నేర్పిస్తోంది .చాలా మంది శిష్యుల్ని తయారు చేసింది .వావిలాల … Continue reading
Posted in సమయం - సందర్భం
1 Comment
అరుణాచలం లో అనాధ చలం – ఆంధ్రజ్యోతి లో ఇవ్వాళ ఆర్టికిల్
ఇవ్వాళ ఆంధ్రజ్యోతి లో చూసిన ఆర్టికిల్ అరుణాచలం
Posted in సమయం - సందర్భం
6 Comments
సర్వం పూజ్యం శ్రీ రామ రాజ్యం
సర్వం పూజ్యం శ్రీ రామ రాజ్యం శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి నమస్తే .కులాసా అని తలుస్తాను . .మీరు శ్రీ రామ రాజ్యం చూసి నాకు మీ భావాలు మెయిల్ చేశారు నాలుగు రోజుల క్రితం .నన్ను కూడా చూసి … Continue reading
Posted in సమయం - సందర్భం
16 Comments
,శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దీప అలంకరణ
ఇందులో డాక్టర్ యాజీ వున్నాడు .అనుకోకుండా ఉయ్యూరు వచ్చి ,శ్రీ సువర్చలాంజ నేయ స్వామి ఆలయానికి వచ్చాడు .అప్పుడే ఈ దీప అలంకరణ జరుగు తోంది .వుంది చూసి ఆనందించి వెళ్ళాడు తేది 20 -11 .-11 .నాడు ఒక భక్తు రాలు చేసిన అలంకరణ ఇది .బొమ్మ వేయటం అలంకరణా ఆమెదే .
Posted in సమయం - సందర్భం
Leave a comment
మా ఉ(య్యురు) సిరి వనం లో కార్తిక ‘సత్యనారయణ వ్రతం’
మా ఉ(య్యురు) సిరి వనం లో కార్తిక ‘సత్యనారయణ వ్రతం’
Posted in సమయం - సందర్భం
1 Comment
దీపావళి టపాసులు
దీపావళి టపాసులు మనవళ్ళ కోసం చిచ్చుబుడ్లు కూరుతున్నాను .మతాబాలు, అవ్వయిలు కట్టటం అయిపొయింది . saample గా కాల్చి చూశాను .బానే కాలాయి .ఇంతలో మా బామ్మర్ది బ్రహ్మం ఆదరాబాదరా రొ ప్పుకుంటూ వచ్చాడు .ఎక్కడి నుంచి రాక ? .ఏమిటా రొప్పుల మోత ?అన్నాను .చొక్కాతో చెమట తుడుచు కొంటు ”నీకేం బావ!! తాపీగా చిచ్చుబుడ్లు … Continue reading
Posted in సమయం - సందర్భం
2 Comments
నాకు నచ్చిన రెండు మంచి కవితలు
రెండు మంచి కవితలు 1 — శై ”శవ”గీతం —రచన —చల్లా మధుసూదన్ –9490638222 ఆకాశం కాలు జారి –నెలనీల్లోసుకొంది నీల్లోసుకొంది … Continue reading
Posted in సమయం - సందర్భం
Leave a comment
సర్వే పల్లి జన్మ దినమే గురు పూజోత్చవం
సర్వే పల్లి జన్మ దినమే గురు పూజోత్చవం ఈ రోజూమాజీ రాష్ట్రపతి ,జగద్విఖ్యాత మహా తత్వ వేత్త రాజనీతిజ్ఞుడు ,ఆదర్శ ఆచార్యుడు ,విశిష్ట దౌత్య వేత్త -సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి 129 వ జయంతి .దీనినే భారత దేశం ”గురుపూజోత్చావం ”గా … Continue reading
Posted in సమయం - సందర్భం
Leave a comment
ఆంద్ర బిర్లా శ్రీ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్
ఆంద్ర బిర్లా శ్రీ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ఆయన్ను ఆంధ్ర బిర్లా ఎందుకంటే ఆయన పరిశ్రమలు సాధారణ పిన్ నుంచి రాకెట్ ఇంధనం వరకు అన్నీ తయారుచేసే రక రకాల పరిశ్రమలు స్థాపించారు. సార్ధక నామదేయులు శ్రీ హరిశ్చంద్ర ప్రసాద్ .హరిశ్చంద్రుని లోని ,మనో నిబ్బరం ,నిష్ట ,నియమం ఆయన్ను … Continue reading
Posted in సమయం - సందర్భం
Leave a comment
విశ్వాత్మ లోకి విశ్వ నరుడు -నండూరి రామ మోహన రావు గారు
విశ్వాత్మ లోకి విశ్వ నరుడు నండూరి రామ మోహన రావు గారు ఇక లేరు అక్షర విశ్వ రూపం చూపిన దార్శనికులాయన .ఆయనకు ఖగోళం ,భౌతిక శాస్తాలు కరతలామలకం .పరిణామ క్రమాన్ని అధ్యనం చేసిన శాస్త్ర … Continue reading
Posted in సమయం - సందర్భం
Leave a comment
హాస్యపు – ఉండ్రాళ్ళు- హాస్యం – వినాయకచవితి శుభాకాంక్షలు
హాస్యం ఉండ్రాళ్ళు పొద్దున్నే వినాయక చవితి పూజ ఏర్పాట్లు చేసుకొంతూండగా మా బావ మరిది ఏదో కొంప మునిగి పోయినట్లు హడావిడి పడుతూ వచ్చాడు .ఏరా ఏమిటి కధ అన్నాను .కదేమిటి బావా నువ్వు సహకరించాలి కాని అందరికి హాస్యపు సుధ పంచాలని వచ్చాను అన్నాడు .సుధ … Continue reading
Posted in సమయం - సందర్భం
2 Comments
శ్రీ గణేష్ చతుర్ధి —గణేష్ శ్రీ కృష్ణ
శ్రీ గణేష్ చతుర్ధి —గణేష్ శ్రీ కృష్ణ శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణ అవతారమే శ్రీ గణపతి .”గ”అంటే జ్ఞానం . ”ణ ” అంటే నిర్వాణం .”ఈశ” అంటే స్వామి .అంటే గణేశుడు జ్ఞాన ,నిర్వానాలకు స్వామి అని ardham .”హీరంభుడు ”అని కూడా ఆయనకు పేరు … Continue reading
Posted in సమయం - సందర్భం
Leave a comment
దివిసీమ గాంధి – మండలి రాజ గోపాల రావు
మహాత్మా గాంధి కృష్ణా జిల్లా దివి తాలుకా 1930 ప్రాంతం లో పర్యటించినపుడు అక్కడి ప్రజలు బ్రహ్మ రధం పట్టి అరవై ఎడ్ల బండీలతో వూరేగించారుం . ఆ దృశ్యాన్ని తన తొమ్మిది ఏళ్ళ వయసు లో చూచే మహద్భాగ్యం తనకు కలిగింది అని ఉప్పొంగి పోయారు ఈ రోజూ అంటే ఆగస్ట్ ముప్ఫై … Continue reading
Posted in సమయం - సందర్భం
1 Comment
శ్రీ కృష్ణ తత్త్వం —2 గోపికా భక్తి
శ్రీ కృష్ణ తత్త్వం —2 గోపికా భక్తి — ”ధర్మ కర్తయు ,ధర్మ భర్తయు ,ధర్మ మూర్తియు నైన ,స —త్కర్ముదీషుడు ,ధర్మ శిక్షయు ,ధర్మ … Continue reading
Posted in సమయం - సందర్భం
Leave a comment
శ్రీ కృష్ణ తత్త్వం
శ్రీ కృష్ణ తత్త్వం శ్రావణ మాస కృష్ణ పక్ష అష్టమి శ్రీ కృష్ణ జన్మాష్టమి .పగలు సప్తమి ,సాయంత్రం అష్టమి వుంటే ఆరోజు జరపటం అలవాటు .సోమ ,బుధ వారం వస్తే చాలా పవిత్రం అని భావిస్తారు .రేపు అంటే సోమ వారం కృష్ణాష్టమి … Continue reading
Posted in సమయం - సందర్భం
Leave a comment
శ్రీ దేవరాజు మహా రాజు కలసినప్పుడు
గూగిలీయులకు హైదరాబాద్ లో ఉస్మానియా యూనివెర్సిటీ లో zoology ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ప్రముఖ కధకులు ,కవి ,నవలా రచయిత పర్యావరణ ,శాస్త్రీయ అంశాలపై నిత్యాన్వేషణం చేస్తూ ,పుంఖాను పుంఖాలుగా రచనలు చేస్తున్న గారిని వారి ఇంటివద్ద కలిసినప్పటి ఫోటో ప్రక్కన వారి శ్రీమతి గారు … Continue reading
Posted in సమయం - సందర్భం
Leave a comment
శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం
దర్శించండి శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం సాధారణం గా ఆంజనేయ స్వామి దేవాలయాలు భాక్తాన్జనేయం గానో దాసాన్జనేయం గానో వీరాన్జనేయం గానో ఎక్కువగా వుంటాయి సువర్చల తో కూడిన ఆంజనేయ దేవాలయాలు చాలా అరుదు .అలాంటి … Continue reading
Posted in సమయం - సందర్భం
Leave a comment
సువర్చలాన్జనేయం
సువర్చలాన్జనేయం శ్రీ ఆంజనేయుడు అంజనా దేవి కి ,కేసరి కి జన్మించిన కుమారుడు .బుద్ధిమంతుడు ,బలవంతుడు ,ప్రతాపశాలి .ఆయనకు చిన్న తనం లోనే వ్యాకరణం నేర్చుకోవాలని కోరిక కలిగింది .వ్యాకరణం ఆంటే ఒక్కటే కాదు .నవ విధ వ్యాకరనాలున్నాయి అవి పాణినీయం ,కలాపము ,సుపద్మము ,సారస్వతము ,ప్రాతి శాఖ్యము ,కుమారవ్యాకరణము ,ఇంద్రము వ్యాఘ్రభౌతికము శాకటాయనము … Continue reading
Posted in సమయం - సందర్భం
Leave a comment
మే ఎండలు …. మే ఎండలు …… మే ఎండలు ……….. !!!!!!! ?
మే ఎండలు మే ఎండలు మెండుగా మండుతున్నాయి పగటికి రాత్రికి వేడిలో తేడా చాందీ కి — అచ్యతానందన్ కు వున్న అత్యల్ప సీట్ల తేడా అంతే ఉష్ణోగ్రతలు పెరిగి పోతున్నాయ్ జగన్ మెజారిటీ లా గా అందకుండా రోడ్డు లన్నీ నిర్మానుష్యం గా వున్నాయి బెంగాల్లో లెఫ్ట్ వాళ్ల సీట్లు … Continue reading
Posted in సమయం - సందర్భం
1 Comment
శ్యాం నారాయణ ను హైదరాబాద్ లో కలసిన సంధర్బం
PHOTOS at right angle office of syaam naaraayana at hyderaabaad syam naaraayana nenu maa peddabbaayi saastry and the camera man sri
Posted in సమయం - సందర్భం
Leave a comment
అనంతత్వం (Infinity)
అనంతత్వం (Infinity) అనంతత్వం అనేది గణితం లో ఒక రేఖ చిత్రం ఆంటే కర్వ్ అంటారు .దీనికి ఇంకో పేరు lemniscate .ఇన్ఫినిటీ ఒక ప్రత్యెక గుర్తుందని మన అందరికి తెలుసు . ఈ ఈ గుర్తును మొదట Mathematical infinitorium అనే పుస్తకం లో జాన్ walls వాడాడు .తర్వాత అందరు ఉపయోగించటం ప్రారంభించారు .శాస్త్రవేత్తలు ,గణిత శాస్త్రజ్ఞులు అంతా దీన్ని … Continue reading
Posted in సమయం - సందర్భం
Leave a comment
ప్రయాణం లో పదనిసలు
ప్రయాణం లో పదనిసలు 27 -10 -2008 -న నేను నా శ్రీమతి ప్రభావతి మూడవ సారి అమెరికా ట్రిప్ ముగించు కొని ఇండియా బయల్దేరే రోజు మిచిగాన్ లోని స్టెర్లింగ్ హెఇఘ్త్స లో అమ్మాయి అవిజయలక్ష్మి ,అల్లుడు అవధాని మనుమలు శ్రికేత్ ,ఆశుతోష్ ,పీయూష్ ల తో ఆరు నెలలు కాల క్షేపం … Continue reading
Posted in సమయం - సందర్భం
Leave a comment
చివరికి మిగిలేది
చివరికి మిగిలేది నమస్తే శ్యాం నారాయణ్ గారు ఈ నెల పదమూడవ తేది శుక్రవారం అనుకోకుండా మీ రైట్ angle కు వచ్చి మీ ఆతిధ్యం స్వీకరించి మీరిచ్చిన పుస్తకాలు కళ్ళ కద్దుకొని teesukoni ,మీరు పరిచయం చేసిన గీతాంజలి అనువాదకులు మూర్తి గారితో మాట్లాడి ,వారిచ్చిన గీతాంజలిని క్రుతజ్ఞాతాంజలి తో గ్రహించి ,మీరిచ్చిన ఫోన్ నెంబర్ తో నెల్లూరు లోని మధు మురళి రచయిత రమణయ్య గారిని పలకరించి ,మీ సాహిత్య సంగీత విశ్వ రూపాన్ని దిజ్మాత్రం గా దర్శించి ,నా పేరు తో వున్న కామెర మాన్ గారితో ఫోటోలు దిగి హాయిగా గంటకు పైగాకబుర్లతోబుర్రంతా నింపుకొని ఆనందం గా ఇంటికి వచ్చాను .గొప్ప అనుభూతి కలిగించి నందుకు ధన్య వాదాలు ఇవాళ ఎందుకో మనసు ”చివరికి మిగిలింది ”మీదకు దూకింది … Continue reading
Posted in సమయం - సందర్భం
Leave a comment
డుంబు -బుజ్జాయి
డుంబు -బుజ్జాయి — శ్యాం నారాయణ్ గారు నమస్తే బుజ్జాయి గారి డుంబు ను చాలఏళ్ళకు మీ ద్వారా చూసాను .ముళ్ళ … Continue reading
Posted in సమయం - సందర్భం
Leave a comment
మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో మా ఫామిలీ
మంగినపూడి వేణుగోపాల స్వామి ఆలయం లో పూజ బీచ్ లోమనుమలు, కోడళ్ళ తో ప్రభావతి – శ్రీమతి మృత్యుంజయ శాస్త్రి – పెద్ద అబ్బాయి ఇందిర , రాణి, మహేశ్వరీ – 2,3,4 కోడళ్ళు హర్ష, చరణ్- మనుమలు
Posted in సమయం - సందర్భం
1 Comment
ఆంధ్రసారస్వత సమితి 10వ ఉగాది పురస్కారాలు మచిలీపట్నం 08.05.2011
The man in Silk Dhoti and Pancha is Sri Kolakaluri Inaac, Story writer, novelist and former VC of Sri Venkateswara University The short man in check shirt and pant with myself and my wife is Sri P Chandra Sekhar Azaad- … Continue reading
Posted in సభలు సమావేశాలు, సమయం - సందర్భం
1 Comment
అబ్బూరి వర ప్రసాద్ గాత్ర సంపద
శ్యాం గారు నమస్తే అబ్బో ,అబ్బో అని అబ్బుర పరచే అబ్బూరి వారి గాన మాధుర్యాన్ని గ్రోలే అరుదైన అదృష్టాన్ని కల్గించారు .ధన్య వాదాలు .మీరు నెట్ లో పరిచయం అయిన తొలి రోజుల్లో నే మిమ్మల్ని మొట్ట … Continue reading
Posted in సమయం - సందర్భం
Leave a comment
రవి కవి కి అక్షర అర్ఘ్యం
రవి కవి కి అక్షర అర్ఘ్యం రవీంద్ర నాథ్ ఠాకూర్ అంతే ముందుగా గుర్తుకొచ్చేది ”జనగణ మన ”అనే మన జాతీయ గీతం తర్వాత ఆయనకు నోబెల్ పురస్కారాన్ని అందించిన ”గీతాంజలి ”గుర్తుకొస్తుంది .ఆయన ”కాబూలి వాలా ”కదా ,నౌకా భంగం నవల చండాలిక నాటిక గుర్తుకొస్తాయి .సంగీతం నృత్యం … Continue reading
Posted in సమయం - సందర్భం
Leave a comment
