వీక్షకులు
- 1,115,604 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం.8 వ భాగం.27.1.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.100 వ భాగం.27.1.26.
- మహామహోపాధ్యాయ ,ధర్మోపన్యాస కేసరి మహామహులు బ్రహ్మశ్రీ ముదిగొండ వెంకర రామశాస్త్రిగారు
- సూర్య రాయాంధ్ర నిఘంటు పర్య వేక్షకులు తెలుగు విజ్ఞాన సర్వస్వం సంపాదకులు శ్రీ చీమకుర్తి శేషగిరిరావు పంతులు గారు.9 వ భాగం.26.1.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.13 వ భాగం.26.1.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం.7 వ భాగం.26.1.26.
- ప్రతిరోజూ, 27 మంది భక్తుల గోత్ర నామాలు , సంకల్పాలతో’’నిత్య కల్యాణం ‘’జరిగే –మురమల్ల శ్రీ వీరేశ్వర స్వామి ఆలయం
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.99 వ భాగం.26.1.26.
- తెలుగు విజ్ఞాన సర్వస్వం సంపాదకులు శ్రీ చీమకుర్తి శేషగిరిరావు పంతులు గారు.12 వ భాగం.25.1.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.12 వ భాగం.25.1.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,673)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Category Archives: సినిమా
మ మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -11
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -11 11-సంగీత నటనా దర్శక దిగ్దేశకులు –శ్రీ దైతా గోపాలం కృష్ణా జిల్లా ఆంద్ర మహా విష్ణు క్షేత్రమైన శ్రీకాకుళం లో పాపనాశనం అనే శివారు గ్రామం లో దైతా వెంకటాచలం ,అన్నపూర్ణమ్మ దంపతులకు దైతా గోపాలం 1900లో జన్మించారు .అక్కడ ప్రదర్శించే కూచి … Continue reading
మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -10
మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -10 10- –మొట్ట మొదటి డైలాగ్ కింగ్,స్టేజి స్టార్ -శ్రీ వేమూరి గగ్గయ్య వేమూరి గగ్గయ్య (1895 ఆగష్టు 15 – 1955 డిసెంబర్ 30) మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా నటుడు. ప్రతినాయక పాత్రల్లో నటనకు వేమూరి గగ్గయ్య పేరుపొందారు. సినిమాలలో రాక ముందు … Continue reading
Posted in సినిమా
Leave a comment
మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -9
మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -9 9-ఆకాశవాణి గాయని ,స్నూకర్ క్రీడాకారిణి ,రంగస్థలనటి సినీనటి కళాప్రపూర్ణ టిజి కమలాదేవి టి.జి.కమలాదేవి (డిసెంబర్ 29, 1930 – ఆగస్టు 16, 2012) (TG Kamala Devi) (ఏ.కమలా చంద్రబాబు)[1] అసలు పేరు తోట గోవిందమ్మ. వివాహం అయ్యాక భర్త పేరు చేరి ఈమె పేరు … Continue reading
నిన్ననే తెలిసిన రేలంగి ఉదారత్వం
నిన్ననే తెలిసిన రేలంగి ఉదారత్వం రేలంగి అంటే నవ్వుల అంగీ తొడుక్కున్నాయనో ,ధర్మం చేయి బాబూ,కానీ ధర్మం చేయిబాబు అని పాడే దేవయ్య అనో ,వట్టి బద్రయ్య అనో అనుకుంటాం కానీ ఆయన గొప్ప ఆలోచనాపరుడు ,ఉదార హృదయుడు తనింట్లో లక్ష్మీ దేవులు లాగా ఆడపిల్లలు తిరుగుతూ ఉండాలని కోరుకున్నవాడు ,ఇంట్లో కాని బయట బంధువుల … Continue reading
మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -8
మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -8 8-లాలిత్య కోమలత్వాలతో తెలుగు సినీ పాటను సంపన్నం చేసిన- అశ్వత్ధామ తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు శ్రీ గుడిమెట్ల అశ్వత్థామ 21-8-1927న పగోజి నరసాపురం లో వరదాచారి రుక్మిణి దంపతులకు జన్మించారు . తండ్రి వరదాచారి జలియన్‌వాలాబాగ్ సమరంలో మిలటరీ కమాండర్‌గా పనిచేశాడు. ఇతని … Continue reading
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -7
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -7 7-సినిమాపాటకు శ్రావ్యత ,వేగమూ పెంచిన కొదండపాణి మానవ జీవితంపై భారతీయ ఆధ్యాత్మిక ప్రభావాన్ని తెలియజేసే ‘’ఇదిగో దేవుడు చేసిన బొమ్మ-ఇది నిలిచేదేమోమూడు రోజులు –బందధాలేమో పదివేలు ‘’—రాగం ద్వేషం రంగులురా –భోగం భాగ్యం తళుకేరా-కునికే దీపం తొణికే ప్రాణం –నిలిచే కాలం తెలియదురా ‘’అనే మైలవరపు … Continue reading
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -6
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -6 6-మూడున్నర దశాబ్దాలు వెండి తెరను ఏలిన ముక్కుమాటల విలన్ ముక్కామల ముక్కామలగా ప్రసిద్ధి చెందిన నటబ్రహ్మ ముక్కామల కృష్ణమూర్తి (ఫిబ్రవరి 28, 1920 – జనవరి 10, 1987) తెలుగు చలన చిత్ర నటుడు, దర్శకుడు. యన డాక్టర్ సుబ్బారావు, సీతారావమ్మ దంపతులకు గుంటూరు జిల్లా … Continue reading
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -5
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -5 5-ముసిముసి నవ్వుల సిరివాడ చదలవాడ చదలవాడ కుటుంబరావు అంటే ఎక్కువమందికి తెలియకపోవచ్చు కానీ చదలవాడ అంటే అందరికీ తెలుసు . అంటే ఇంటిపేరుతోనే చలామణి అయిన హాస్యనటుడు శ్రీ చదలవాడ కుటుంబరావు . కృష్ణా జిల్లా ఈడుపుగల్లు లో జన్మించారు .పెరిగింది చదివిందీ ఇక్కడే . … Continue reading
మన వెండితెర మహానుభావులు -4
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -4 4-ఆంధ్రా గ్రేటా గార్బో –కాంచనమాల అ తరం గ్లామర్ క్వీన్ కాంచనమాల 5-3-1917న గుంటూరు జిల్లా ఆంధ్రా పారిస్ అయిన తెనాలిలో జన్మించారు ..వయోలిన్ విద్వాంసు డైన చిన్నాన్న వీరాస్వామి గారి దగ్గర పెరిగారు.కొంత సంగీత జ్ఞానం ఆయనవలన పొందారు . చదువు అయిదవ తరగతి … Continue reading
Posted in మహానుభావులు, సినిమా
Leave a comment
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -3
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -3 3-సకల కళా సరస్వతి సురభి కమలాబాయి 4-4-1908న హైదరాబాద్ లో కృష్ణాజీరావు వెంకూ బాయి దంపతులకు కమలాబాయి జన్మించారు .తల్లి వెంకూ బాయి ‘’నల దమయంతి ‘’నాటకంలో గర్భవతిగా దమయంతి పాత్రలో నటిస్తుండగా ,పురిటి నొప్పులు రాగా ,తెరదించి రంగస్థలం మీదనే కమలాబాయి ని ప్రసవించటం … Continue reading
పది భాషల కొరియోగ్రాఫర్ శివ శంకర మాస్టర్
పది భాషల కొరియోగ్రాఫర్ శివ శంకర మాస్టర్ కెవి శంకర్ 10భారతీయ భాషలసినిమాలకు నృత్య దర్శకులుగా పనిచేసి ఎన్నో అద్భుతమైన డాన్స్ లకు కొరియోగ్రాఫర్ గా ప్రసిద్ధి చెందారు .ముఖ్యంగా అనేక దక్షిణాది భాషల చిత్రాలకు ఆయన నాట్య గురువు .7-12-1948 న మద్రాస్ లో జన్మించిన ఆయన 28-11-21న 74వ ఏట హైదరాబాద్ లో … Continue reading
మాకు సిరివెన్నెల పంచి ,నువ్వు కటిక చీకటి కప్పుకొని వెళ్ళిపోయావా సీతారాముడూ! -2(చివరిభాగం )
మాకు సిరివెన్నెల పంచి ,నువ్వు కటిక చీకటి కప్పుకొని వెళ్ళిపోయావా సీతారాముడూ! -2(చివరిభాగం ) దిగువ మధ్యతరగతి తండ్రి, కాలేజిలో లేక్కలలలెక్చరర్ ,ఇంటి లో ఉన్న 14మంది మందీ మార్బలాన్ని పోషించటానికి గడియారం ముల్లులాగా ఒక మానవ యంత్రంలాగా అహర్నిశలు కష్టపడుతూ తెల్లవారుజామునను౦ డి,కాలేజీకి వెళ్ళేదాకా ,వచ్చాక మళ్ళీ రాత్రి పదిదాకా ,అదీ చాలక … Continue reading
మాకు సిరివెన్నెల పంచి ,నువ్వు కటిక చీకటి కప్పుకొని వెళ్ళిపోయావా సీతారాముడూ!
మాకు సిరివెన్నెల పంచి ,నువ్వు కటిక చీకటి కప్పుకొని వెళ్ళిపోయావా సీతారాముడూ! హాట్రిక్ గా మూడు, మొత్తం 11 నందులను కైవశం చేసుకొని ,ఆనందికే ప్రభువైన వాడిని ‘’ఆది భిక్షువు వాడి నేది కోరేదీ ?బూడిదిచ్చే వాడి నేది అడిగేది ?”’’’అని ప్రశ్నించి , ‘’విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం…ఓం.మ్మ్..’’అని ప్రణవానికి నిర్వచన ప్రవచనం … Continue reading
బాలీవుడ్ నేలిన తెలుగు బిడ్డ – సూపర్ స్టార్ పైడి జయరాజ్
బాలీవుడ్ నేలిన తెలుగు బిడ్డ – సూపర్ స్టార్ పైడి జయరాజ్ ఈ తరం వారికి గుర్తు ఉండక పోవచ్చు కాని ,పాతతరం వారికీ జై రాజ్ లేక జయరాజ్ నటన బాగా గుర్తుండే ఉంటుంది .నటుడుగా ,నిర్మాత ,దర్శకుడుగా హిందీ సినిమాలను కొన్నేళ్ళు శాసించిన జైరాజ్ తెలుగు వాడని అసలు ఎవరికీ తెలియదు. ఆయనకూడా ఎప్పుడూ చెప్పుకోలేదు కూడా .అలాంటి … Continue reading
ఎలిబీ శ్రీరామ్ హార్ట్ ఫిలిం -పసుపు కుంకుమ
ఇప్పుడే ఎల్బీ శ్రీరామ్ ఆర్ట్ ఫిలిం ”పసుపు కుంకుమ ”చూశాను .అనిర్వచనీయ మధురానుభూతి పొందాను ఆనందం తో నా కళ్ళు ధారా పాఠంగా ఆనంద బాష్పాలు కార్చాయి గుండె ను పిండేసే సన్నివేశాలు ఎదలోపలి పొరలను తొలగించి కరిగించాయి . కూతురు చేయలేక పోయిన పనిని మనవరాలు చేసి తాతకు దగ్గులు నేర్పింది భారీ డైలాగులతోకాదు … Continue reading
కర్ణకఠోర భీభత్స ‘’రంగస్థలం ‘’ (‘’సౌండ్ ఇంజనీర్లు ‘’అవ్వాలనుకున్నవారు చూడచ్చు )
కర్ణకఠోర భీభత్స ‘’రంగస్థలం ‘’ (‘’సౌండ్ ఇంజనీర్లు ‘’అవ్వాలనుకున్నవారు చూడచ్చు ) మేరేజ్ డే ,పుట్టిన రోజున కోరి తెచ్చుకున్న తలకాయ నెప్పి ‘’వద్దురా బాబూ నేను ఆ సినిమా చూడలేను .ఇంతవరకు ఆ హీరో సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా చూసిన పాపానికి నోచుకోని వాడిని నన్ను బలవంత పెట్టొద్దు బాబో ‘’అని మొత్తుకున్నా … Continue reading
D.J.ఎక్సెలెంట్ ,ఫన్టాస్టిక్ మైండ్ ,బ్లోయింగ్
D.J.ఎక్సెలెంట్ ,ఫన్టాస్టిక్ మైండ్ ,బ్లోయింగ్ మధ్యాహ్నం 2 గంటలాటకు డి.జె అనే దువ్వాడ జగన్నాధం సినిమా చూసాం అల్లు మాటల్లో చెప్పాలంటే ”ఎక్సెలెంట్ ఫన్టాస్టిక్ మైండ్ బ్లోయింగ్” . అర్జున్ నట విశ్వరూపానికి నిదర్శనం . సంగీతం ట్యూన్స్ ,పాటలరచన గాత్రాలు వెరీ కాచింగ్ మెలోడియస్ .దర్శకుడు ప్రతి విషయం లో అత్యంత జాగ్రత్త పడ్డాడు రావు రమేష్ తండ్రినటించిన … Continue reading
సాహో సాయి ,చిరంతన ,బాల ,క్రిష్ శాతకర్ణి సామ్రాట్
సాహో సాయి ,చిరంతన ,బాల ,క్రిష్ శాతకర్ణి సామ్రాట్ ‘’అమ్మ ‘’కు విలువనిచ్చి తల్లి పేర తనపేరు చలామణి చేసుకొని తల్లికే పట్టాభిషేకం జరిపి శాలివాహన శకానికి ఆద్యుడై ,బ్రిటిష్ వారి చరిత్రలో నాలుగు లైన్లు కూడా లేని పోరాట యోధుడు, భారత దేశం నాలుగు చెరగులా ఆంద్ర సామ్రాజ్యాన్ని విస్తరించి ,అఖండ భారతమే ధ్యేయంగా … Continue reading
ఏరువాక పాట బొంబాయి లాక్కెళ్ళింది -వహీదా రెహ్మాన్ – 2019 లో ఒకరోజు సరదా కద –
ఏరువాక పాట బొంబాయి లాక్కెళ్ళింది -వహీదా రెహ్మాన్
యెర్ర బస్సు గాలి తుస్సు
ఎర్రబస్సు రివ్యూ! (18-Nov-2014) దాదాపు ఐదేళ్ళ క్రితం ‘మేస్త్రి’లో కీలక పాత్ర పోషించిన దాసరి నారాయణరావు ఈ యేడాది ప్రారంభంలో ‘పాండవులు పాండవులు తుమ్మెద’లో మోహన్ బాబు మావగారికి గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు… మళ్ళీ ఇప్పుడు స్వీయ దర్శకత్వంలో దాసరి ‘ఎర్రబస్సు’ చిత్రాన్ని రూపొందించారు. మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు, కేథరిన్ జంటగా నటించిన ఈ సినిమాలో … Continue reading
50 ఏళ్ల అగ్గిపిడుగుకు ప్రత్యేకతలెన్నో
50 ఏళ్ల అగ్గిపిడుగుకు ప్రత్యేకతలెన్నో! Published at: 31-07-2014 00:15 AM వంద చిత్రాలు పూర్తి చేసిన అనంతరం ఎన్టీఆర్ తొలిసారిగా ‘రాముడు-భీముడు’ చిత్రంలో ద్విపాత్రాభినయం చేశారు. ఇది సాంఘిక చిత్రమైతే ఆయన ద్విపాత్రాభినయం చేసిన తొలి జానపద చిత్రం ‘అగ్గిపిడుగు’. ఈ రెండు చిత్రాలకు మధ్యలో ‘సత్యనారాయణ మహాత్మ్యం’ సినిమాలో కూడా రెండు పాత్రలు … Continue reading
రీమేక్ చేయడమే చాలా కష్టం – అన్న ఆ నాటి ”పొట్టేలు పున్నమ్మ ”నటి ,నేటి ”దృశ్యం” డైరెక్టర్శ్ శ్రీ ప్రియ
రీమేక్ చేయడమే చాలా కష్టం – శ్రీప్రియ Published at: 22-07-2014 00:29 AM ‘‘చాలా మంది ‘ఆ.. రీమేకే కదా’ అని ఈజీగా మాట్లాడేస్తుంటారు. కానీ ఒరిజినల్ స్టోరీని తెరకెక్కించడం కంటే రీమేక్ చేయడమే చాలా క్లిష్టమైన వ్యవహారం. హిట్టయిన ఒరిజినల్‌తో రీమేక్‌ను పోల్చి చెబుతుంటారు కాబట్టి దాన్ని బాగా తీయాల్సిన ఒత్తిడి ఎప్పుడూ … Continue reading
నాకు గాడ్‌ఫాదర్ పెద్దయ్యగారే! (యెన్ టి ఆర్ )అన్న మణిమాల అనే గీతాంజలి
నాకు గాడ్‌ఫాదర్ పెద్దయ్యగారే! Published at: 21-07-2014 16:15 PM తెలుగు ప్రేక్షకులను తన నటనతో మరిపించి, మురిపించిన నాటితరం నటీమణులలో గీతాంజలి ఒకరు. హీరోయిన్‌గా ప్రవేశించి హాస్యనటిగా స్థిరపడిన గీతాంజలి తన నట జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. నాటి జ్ఞాపకాలను ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో నెమరువేసుకున్నారు… ఆర్కే : మీరు హీరోయిన్‌గా … Continue reading
రెండు లక్షల తో ”అయిస్ క్రీమ్ ”(సినిమా) చేసి రికార్డు కొట్టిన రామ్ గోపాల్ వర్మ
బడ్జెట్‌తో కాదు.. ఐడియాతో సినిమా చేశారు! Published at: 17-07-2014 01:06 AM ‘‘వర్మ మొదటి నుంచీ ముక్కుసూటి మనిషి. ఒకప్పటి వర్మకీ, ఇప్పటి వర్మకీ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అతనిలో సెంటిమెంట్ అప్పీల్ వచ్చింది. ఐడియాని నమ్మి సినిమా చేసి హిట్ సాధించాడు. ఇప్పట్లో సినిమా అనగానే ఎవరికీ కథగానీ, ఇంకోటిగానీ అవసరం … Continue reading
ప్రేమించుకుందాం రా’ వంటి సినిమాలు ఇప్పుడు చెయ్యలేను..వెంకటేశ్
ప్రేమించుకుందాం రా’ వంటి సినిమాలు ఇప్పుడు చెయ్యలేను..వెంకటేశ్ ‘‘ఇరవై ఏడేళ్ల కెరీర్ తర్వాత కూడా ‘ప్రేమించుకుందాం రా’ వంటి సినిమాలు చెయ్యలేను కదా. ఇప్పుడు మెచ్యూర్డ్ సబ్జెక్టులు చెయ్యాలి. అలాంటి సబ్జెక్టులను అన్వేషించడం ఇవాళ క్లిష్టమే’’ అని చెప్పారు వెంకటేశ్. ఒకప్పటి హీరోయిన్ శ్రీప్రియ డైరెక్ట్ చేసిన ‘దృశ్యం’ చిత్రంలో ఆయన కథానాయకుడిగా నటించారు. … Continue reading
లేడీ డిటెక్టివ్..యమ యాక్టివ్
లేడీ డిటెక్టివ్..యమ యాక్టివ్ ఈ ఫోటోలో యాచకురాలి వేషంలో రోడ్డుమీద కూర్చొని ఉన్న ఆవిడ్ని గుర్తుపట్టారా. బాగా చూడండి… ఆమె బాలీవుడ్ నటి విద్యాబాలన్. ‘బాబీ జాసూస్’ అనే హిందీ సినిమాలో ఆమెది డిటెక్టివ్ పాత్ర. అయితే నిజజీవితంలో కూడా లేడీడిటెక్టివ్‌లు ఇలానే చేయాల్సి ఉంటుందా? వాళ్ల పని ఎలా ఉంటుంది? వంటి ప్రశ్నలకు జవాబు … Continue reading
అమ్మాయిల గురించి అలా రాయను -అంటున్న డైరెక్టర్ పూరీ జగన్నాధ్
‘ఇడియట్’ ‘అమ్మానాన్నా తమిళమ్మాయి’ ‘పోకిరి’ వంటి హిట్ చిత్రాలతో యువత మదిని గెలుచుకున్న దర్శకుడు పూరీ జగన్నాథ్. ఏ విషయాన్నయినా సూటిగా మాట్లాడే ఆయనతో ఆంధ్రజ్యోతి – ఏబీఎన్ ఎమ్‌డీ వేమూరి రాధాకృష్ణ చేసిన ఓపెన్‌హార్ట్ సారాంశం ఇక్కడ… మీ పెళ్లి ఎలా జరిగింది? ఆమె షూటింగ్ చూడ్డానికి వచ్చింది. నాకు నచ్చింది. విజిటింగ్ … Continue reading
జగమే మాయ అనే ఎరుక తో మరో ప్రపంచానికి మహా ప్రస్థానం సాగించిన బాటసారి-అక్కినేని
జగమే మాయ అనే ఎరుక తో మరో ప్రపంచానికి మహా ప్రస్థానం సాగించిన బాటసారి-అక్కినేని స్వర్గీయ అంజలీ దేవి ,అక్కినేని లకు సరసభారతి నివాళి -23-1-14 అక్కినేని ని నేను మొదటి సారిగా 1963లో రాజమండ్రి రైల్వే ప్లాట్ ఫాం మీద చూశాను .నేనప్పుడు బి ఇ డి.ట్రయిం గ్ చేస్తున్నాను .మెయిల్ కోసం ఎదురు చూస్తున్నాను … Continue reading
సినిమా గా సినిమా దాసరి పుస్తకం -ఆంద్ర జ్యోతి
సినిమా చరిత్రకు సంబంధించి ఇటీవల కాలంలో వచ్చినన్ని పుస్తకాలు ఇంతకు ముందెన్నడూ రాలేదు. అలా తాజాగా విడుదలయిన పుస్తకం విశ్వవిజేత విజయగాథ. త్వరలో విడుదల కానున్న మరో పుస్తకం- సినిమాగా సినిమా. దర్శకరత్న దాసరి నారాయణరావు తీసిన 150 సినిమాల వివరాలు, వాటి చరిత్రపై సీనియర్ జర్నలిస్టు వినాయకరావు రాసిన పుస్తకం- విశ్వవిజేత విజయగాథ. ప్రతి … Continue reading
సినీ గీతా మకరందం -7
సినీ గీతా మకరందం -7 ‘’కిలకిల నవ్వులు చిందించే’’ రసాలూరు నారాయణీయం ప్రఖ్యాత నవలా రచయిత్రి శ్రీ దేవి రాసిన ‘’కాలాతీత వ్యక్తులు ‘’నవలకు అన్నపూర్ణా వారు సొగసు లద్డిన సినిమా ‘’చదువుకున్న అమ్మాయిలు ‘’.సాలూరి వారి సరళ స్వరాలు ,నారాయణ రెడ్డి గీత రచన తో మది పులకించిపోతుంది .ఆదుర్తి సుబ్బా రావు దర్శకత్వ … Continue reading
సినీ గీతా మకరందం -6 ప్రేమ జంట జగాన్ని మార్చిన గీతం –జగమే మారి నదీ
సినీ గీతా మకరందం -6 ప్రేమ జంట జగాన్ని మార్చిన గీతం –జగమే మారి నదీ 1964లో విడుదలైన దేశ ద్రోహులు చిత్రం లో నాయికా నాయకులు దేవిక ,రామా రావు ల యుగళ గీతమే ఇది.స్వర రసాలూరు రాజేశ్వర రావు కమనీయ బాణీ లో విరిసిన మధుర మంజుల గీతం .దీనికి అభినయాన్ని మహా … Continue reading
సినీ గీతా మకరందం -5 అలల మీద తేలించే‘ ’చెంగూన అల మీద ‘’గీతం
సినీ గీతా మకరందం -5 అలల మీద తేలించే‘ ’చెంగూన అల మీద ‘’గీతం చివరికి మిగిలేది సిన్మా అంటే నాకు ఒక గొప్ప క్లాసిక్ అనే భావం పూర్తిగా ఉంది కదా బెంగాలీదైనా ,ట్రీట్మెంట్ మాత్రమచ్చ తెనుగు లో సాగింది .గుత్తా రామినీడు దర్శకత్వం గుడి మెట్ల అశ్వథామ స్వర మాధుర్యం ఘంట సాల … Continue reading
సినీ గీతా మకరందం -4 సావిత్రి ని పొగరు మోతు పోట్ల గిత్తను చేసిన పాట
సినీ గీతా మకరందం -4 సావిత్రి ని పొగరు మోతు పోట్ల గిత్తను చేసిన పాట యార్లగడ్డ వెంకన్న చౌదరి శంభు ఫిలిమ్స్ పేర 1960లో నిర్మించగా ఆదుర్తి సుబ్బా రావు దర్శకత్వం వహించగా ,రాజేశ్వర రావు మాస్టర్ వేణు ద్వంద్వ సంగీతం లో ,నాగేశ్వర రావు సావిత్రి రంగా రావు లు నటించిన చిత్రం ‘’నమ్మిన … Continue reading
బ్రహ్మైక్యమైన ‘’ఆనందో బ్రహ్మ ‘’
బ్రహ్మైక్యమైన ‘’ఆనందో బ్రహ్మ ‘’ తెలుగు సినీ వినీలాకాశం లో ఒక్కొక్క నక్షత్రం రాలి పోతోంది అతి వేగం గా .మొన్న యాక్షన్ నటుడు శ్రీ హరి మరణించాడు .నిన్న హాస్యానికి కొత్త నిర్వచనం చెప్పిన ఏ.వి.ఎస్ .మరణం హాస్యానికే పెద్ద దెబ్బ తగి లింది .ఇవాళ ‘’హాస్య ధర్మానికి వర ‘’మైన ‘’ఆనందో బ్రహ్మ … Continue reading
