Category Archives: సినిమా

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -53

హాస్య చిడతల అప్పారావు చిడతల అప్పారావు తెలుగు సినీ పరిశ్రమలో ఒక నటుడు. ఎక్కువగా తక్కువ నిడివి గల హాస్య ప్రధాన పాత్రలను పోషించారు. నాటకరంగం నుంచి వచ్చిన ఈయన సినిమాలలో చిన్న చిన్న పాత్రలు వేశారు. దర్శకులు జంధ్యాల, ఇ. వి. వి సత్యనారాయణ ఈయనకు తమ చిత్రాల్లో వేషాలిచ్చి ప్రోత్సహించారు. నటజీవితంచిడతల అప్పారావు … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -52 52-మొదటి తరం సినీ సంగీత దర్శకుడు,గానకళ,సంగీత కళానిధి గ్రంథరచయిత – గాలి పెంచల నరసింహారావు

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -52 52-మొదటి తరం సినీ సంగీత దర్శకుడు,గానకళ,సంగీత కళానిధి గ్రంథరచయిత – గాలి పెంచల నరసింహారావు ఇంటిపేరు గాలి .అసలుపేరు పెంచల నరసింహారావు – పెంచల నరసింహారావు) (1903 – 1964) తెలుగు చలనచిత్ర సంగీతదర్శకులలో మొదటి తరానికి చెందినవారు. దక్షిణభారతదేశంలో నిర్మితమైన మొట్టమొదటి చిత్రం సీతాకళ్యాణం … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -51

• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -51 • 51-స్వాతంత్ర్య సమరయోధులు ,కవి , అవధాని ,కవితా కళానిధి ,నటుడు ‘’హరిశ్చంద్ర నాటక ఫేం’’,పుంభావ సరస్వతి –బలిజే పల్లి • బలిజేపల్లి లక్ష్మీకాంతం లేదా లక్ష్మీకాంత కవి (డిసెంబరు 23, 1881 – జూన్ 30, 1953) స్వాతంత్ర్య సమరయోధులు, అవధాని, … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

ఆధునిక మళయాళ కవిత్రయం లో ముఖ్యుడు కుమారన్ ఆశాన్ -2

ఆధునిక మళయాళ కవిత్రయం లో ముఖ్యుడు కుమారన్ ఆశాన్ -2   స్వామి ,చిన్నస్వామి ఈజవ కులానికి ప్రభుత్వ పాఠశాలలో స్థానం కల్పించాలనీ ,ఉద్యోగాలివ్వాలని 13వేల మంది ఈజవలు సంతకాలు చేసి 1896లో తిరువాన్ కూర్ మహారాజాకు ఒక అర్జీ సమర్పించారు .కానీ వారికి ఆ కోరికలేదనీ ఎవరో కావాలని సృష్టించి ఆ లేఖ పంపారని భావించి … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 47,48

47.48-అనిశెట్టి ,పినిశెట్టి 47-అనిసెట్టి సుబ్బారావు (1922-1981), ఆగ్నివీణ ఫేంస్వాతంత్ర్య సమరయోధుడు,-అనిశెట్టి సుబ్బారావు , తెలుగు సినిమా రచయిత, ప్రగతిశీల కవి, నాటక కర్త. నాటకరంగ ప్రవేశం1942లో నరసరావుపేటలో నవ్య కళాపరిషత్‌ను స్థాపించారు ఈయన రచనలలో అగ్నివీణ (1949), బిచ్చగాళ్ల పదాలు ముఖమైనవి. ఈయన నాటకాల్లో రక్తాక్షరాలు (1943), అనిశెట్టి నాటికలు (1945), గాలిమేడలు[2] [3](1949 డిసెంబరు), … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 46 · 46-ప్రజారచయిత,దర్శకుడు- జంపన

చిత్రాలు[మార్చు]భట్టి విక్రమార్క (1960) (దర్శకుడు)

Posted in సినిమా | Tagged | Leave a comment

సకలకళా సరస్వతి అనసూయా కులకర్ణి

సకలకళా సరస్వతి అనసూయా కులకర్ణి అనసూయ కులకర్ణి ప్రముఖ సంగీత విద్వాంసురాలు, తెలుగు సినిమా నేపథ్య గాయని. లలిత కళల పట్ల మక్కువ చూపనివారుండరు. ఆకర్షణగా మొదలైన ఆసక్తిని అభ్యాసం ద్వారా అవలోకన చేసుకుని అటు గృహిణిగా, ఇటు కళాకారిణిగా, గురువుగా రాణించిన ఘనత దక్కించుకున్నారు అనసూయా కులకర్ణి . అంతటితో ఆగక వివిధ దేశాల్లో … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 45

మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 45 45-నర్తన శాల సినీ నిర్మాత -లక్ష్మీ రాజ్యం నర్తనశాల (1963)శ్రీకృష్ణ లీలలు (1959)సామ్రాట్ విక్రమార్క (1968)హరిశ్చంద్రరాజు-పేద (1954)దాసి (1952)ఆకాశరాజు (1951)అగ్నిపరీక్ష (1951) – సుశీలపరమానందయ్య శిష్యుల కథ – లీలావతిసంసారం (1950) – మంజులద్రోహి (1948) – సీతనారద నారది (1946)త్యాగయ్య (1946)ఇది మా కథ … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరపు వెనుక మన వెండి తేరా మహానుభావులు -43

మనమరపు వెనుక మన వెండి తేరా మహానుభావులు -43  43-నట యోగి లింగమూర్తి -2 — _ నేతి పరమేశ్వర శర్మ MOHINI  1999  ముదిగొండ లింగమూర్తి అంత పొడగరి కాదు – అంత పొట్టికాదు. అంత లావూకాదు, అంత సన్నమూకాకుండా సమతూకంగా ఉండేవారు. ఎప్పుడూ తెల్లటి ధోవతి పింజపోసి కట్టి మెడపట్టీలేని తెల్లని లాళ్ళీ ధరించి ఉండేవారు. ఈ … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 44

మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 44 · 44-నవ్యమానవ వాది,అసమర్ధుని జీవితయాత్ర ఫేం ,తెలుగులోచైతన్య స్రవంతి ప్రవేశపెట్టిన జీనియస్ సినీ దర్శకుడు –గోపీ చంద్ జననం , విద్యగోపీచంద్ 1910, సెప్టెంబర్ 8 న కృష్ణా జిల్లా అంగలూరు గ్రామములో త్రిపురనేని రామస్వామి చౌదరి, పున్నాంబలకు జన్మించారు. ఈయన తండ్రి కవిరాజు త్రిపురనేని … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపుమన వెండి తెర మహానుభావులు 43

మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 43 · 43-నట యోగి ముదిగొండ లింగమూర్తి · ముదిగొండ లింగమూర్తి తెనాలి ప్రాంత్రం నుండి వచ్చిన పాత తరానికి చెందిన నటుడు. హాస్యం, క్రౌర్యం, శోకం లాంటి అన్ని పాత్రలలో రాణించిన అద్భుతమైన సహాయ నటుడు. ప్రతి విషయాన్నీ తర్కం, స్వభావం, శాస్త్రాలతో రంగరించి, విపులీకరించే … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 42

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 41

వేములపల్లి శ్రీకృష్ణ గుంటూరు తీసుకువచ్చి బుర్రకథ నేర్చుకుంటే ప్రచారానికి బావుంటుందని నిర్ణయించారు. వేపూరి రామకోటి కథకుడు, నాజర్‌ హాస్యం, ముక్కామల పురుషోత్తం రాజకీయ వంతలుగా దళం ఏర్పర్చారు. ముక్కామల అమరేశ్వరరావు స్థాపించిన“నవజ్యోతి”, 1948 లో తోట రత్తయ్య, కూర్మా వేణుగోపాలస్వామిగార్లు స్థాపించిన నాట్యసమితి, నాట్యకళామందిర్‌, హిందూకొలేజి హైస్కూలు నాట్యమండలి,భారతీనాటకసమితి, సాహితీ ఆర్డు థియేటర్స్‌,సాహిణీ ఆర్డు థియేటర్సు, … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 40

1 of 12,828 మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 40 · 40-రెండు సార్లు భక్తప్రహ్లాద దర్శకుడై న పౌరాణిక దర్శక బ్రహ్మ –చిత్రపు నారాయణ మూర్తి · చిత్రపు నారాయణమూర్తి (1913-1985) తొలితరం చలనచిత్ర దర్శకుడు మరియు నిర్మాత. ఇతడు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించాడు. ఇతడు తన మొదట తన సోదరుడు చిత్రపు … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -39

మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -39 · 39-శ్రీనాదుడిలాగా రాజసం ఉట్టిపడే ఆగర్భ శ్రీమంత నటుడు –జంధ్యాల గౌరీనాధ శాస్త్రి · అతడే భీష్ముడు.. అతడే శ్రీనాథుడు.. · నాగయ్య గారు నటించిన భక్త పోతన సినిమాలో ఒకదృశ్యం. కవిసార్వభౌముడు శ్రీనాథుని పాత్ర పోషించినది జంధ్యాల గౌరీనాథ శాస్త్రిగారని గొప్ప నటుడు. మా … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -38

• మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -38 • 38-నాట్య విద్యాలయ అధ్యాపకులు,పెద్దమనుషులు హీరో –రామచంద్ర కాశ్యప • రామచంద్ర కాశ్యప అడ్వొకేటు. విజయవాడ. అనుభవం గల రంగస్థల నటుడు. డి.వి.నరసరాజుగారు రాసిన ”నాటకం” నాటకంలో ముఖ్యపాత్రధారిగా మంచి గుర్తింపు. ‘దేవదాసు’ సినిమాకి ముందు వినోదావారు కొంతమంది కొత్తవారితో ”శాంతి” (1952) తీశారు. … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -37 •

• మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -37 • 37-షావుకారు ,బ్రహ్మనాయుడు గ ప్రసిద్ధి చెందినా గుబురుమీసాల గంభీర నటులు –డా.శ్రీ గోవిందరాజు సుబ్బారావుగారు.. తెలుగు నాటకాలలో సినిమాలలో, తొలితరం నటులు. నాటక రంగంపై కన్యాశుల్కంలో లుబ్ధావధాన్లుగా, సినిమా రంగంలో మాలపిల్లలో సుందర రామశాస్త్రి పాత్రలోనూ, బాలనాగమ్మలో మాయల మరాఠీగానూ ప్రఖ్యాతుడయ్యాడు. వీరు … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -36

మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -36 36-రక్తకన్నీరు సీత 1933 అక్టోబర్‌ 14న కాకినాడలో జన్మించిన సీత తొలిసారిగా కేవీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘యోగి వేమన’(1946)లో బాలనటిగా నటించారు. అప్పటినుంచి తను దర్శకత్వం వహించిన ‘గుణసుందరి కథ’, ‘పెద్ద మనుషులు’, ‘పెళ్లినాటి ప్రమాణాలు’, ‘మాయాబజార్‌’ తదితర చిత్రాల్లో మంచి పాత్రలు ఇచ్చి … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -35

·         మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -35 ·         35-ముక్కు బులాకీతో చలాకీగా నటించే సురభి బాలసరస్వతి-3(చివరిభాగం ) ·           1955లో విఠాలాచార్య డైరెక్షన్ లో వచ్చిన కన్యాదానం లో కాంతారావు జానకి ,వహీదా రెహ్మాన్ లతోపాటు బాలసరస్వతి’’ లీల’’ గా నటించారు.మాటలు పాటలు శ్రీ శ్రీ .యోగానంద్ డైరెక్షన్ లో విజయగౌరి లో రామారావు లలితా … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

  మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -35

·         మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -35 ·         35-ముక్కు బులాకీతో చలాకీగా నటించే సురభి బాలసరస్వతి-2 ·         1951లో వచ్చిన జ్ఞానాంబిక వారి మంత్రదండం సినిమాలో బాలసరస్వతి గిరిజగా నటించారు .అక్కినేని శ్రీరంజని శివరావు వగైర ఇతర  తారాగణం .ఈమె గిరిజ పాత్రపైఒక పాట ఉంది –‘’తలుపులు తలుపులు పరుగిడవా హాయ్ వలపులు పెనగోనవా హాయ్ … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -35

·         మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -35 ·         35-ముక్కు బులాకీతో చలాకీగా నటించే సురభి బాలసరస్వతి -1 సురభి బాలసరస్వతి తెలుగు చలనచిత్ర హాస్యనటి. ఈమె హాస్యపాత్రలతో పాటు కొన్ని చిత్రాలలో నాయికగా, ప్రతినాయికగా కూడా నటించారు. సురభి బాలసరస్వతి1931,జూలై 3న ఏలూరులో జన్మించారు .   1947లో వచ్చిన పల్నాటి యుద్ధం సినిమాలో మొదటిసారిగా నటించారు .ఆ ఏడాదే … Continue reading →

Posted in సినిమా | Tagged | 1 Comment

మన మరుపు మరుగు న వెండి తెరమహానుభావులు -34

మన మరుపు మరుగు న వెండి తెరమహానుభావులు -34 34- స్త్రీ పాత్రలలో రాణించిన రంగస్థల ప్రసూన – వడ్లమాని విశ్వనాధం వడ్లమాని విశ్వనాథం నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించి బళ్లారి రాఘవ వంటి వారి మెప్పును పొందినవారు . జీవిత విశేషాలుఇతడు 1912లో తూర్పు గోదావరి జిల్లా, అంబాజీపేట మండలం, నందంపూడి అగ్రహారంలో వెంకటశాస్త్రి, … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు మరుగు న వెండి తెరమహానుభావులు -33

మన మరుపు మరుగు న వెండి తెరమహానుభావులు -33 33-పొట్టను బుజాలపై వేలాడే బొందుల పాంట్ కుక్కి , మెడలో స్టెతస్కోప్ తో నవ్వించే –డా .శివరామ కృష్ణయ్య సుమారు నలభై ఏళ్లకు పైబడిన విషయం జ్ఞాపకం వస్తోంది .మాపెద్ద క్కయ్యలోపాముద్ర, బావ కృపానిధి గారి ఇంటికి మద్రాస్ వెళ్లాను .వాళ్ళుండేది షినాయ్ నగర్ . … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు మరుగు న  వెండి తెరమహానుభావులు -32

మన మరుపు మరుగు న  వెండి  తెరమహానుభావులు -32 32-కట్టబొమ్మన డైలాగ్ ఫేం- కెవిఎస్ శర్మ-2 ఎన్‌టీఆర్, జగ్గయ్య, వల్లభజోస్యుల శివరాం, కె.వి.ఎస్,శర్మ మొదలైన వారందరినీ సభ్యులుగా చేర్చుకొని సొంతంగా ‘నవజ్యోతి సమితి’ అనే నాటక సంస్థను స్థాపించి, అనేక నాటకాలలో నటించారు.ఠాగూర్ రాసిన ‘శాక్రిఫైస్’, రాయప్రోలు రాసిన ‘కొండవీటి పతనం’ నాటకాలలో నటించారు.  ‘‘వీరపాండ్య కట్టబ్రహ్మన్న’’ చిత్రం తమిళంలో 175 రోజులు పైగా ప్రదర్శింపబడింది. తెలుగులోనూ విజయవంతంగా నడిచింది.ఈ చిత్రాన్ని హిందీలో ‘అమర్ షాహిద్‌గా’ 1960లో రూపొందించారు. … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మరుపు మరుగు న వెండి తెరమహానుభావులు -32

మన మరుపు మరుగు న వెండి తెరమహానుభావులు -32 32-కట్టబొమ్మన డైలాగ్ ఫేం- కెవిఎస్ శర్మ సాధారణంగా శివాజీ గనేషన్ కు తెలుగు డబ్బింగ్ చెప్పాలంటే జగ్గయ్య కంచు కంఠమే సరైనది చాలాకాలం అనుకున్నాం కారణం ఆ గాంభీర్యం కంచు ఘంట లాంటి స్వరం అంతకు ముందు ఎవ్వరికీ లేదు .మనోహర సినిమాలో ఆయన శివాజీకి … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనక మన వెండి తేర మహానుభావులు -31

మనమరుపు వెనక మన వెండి తేర మహానుభావులు -31 31-తొలి మహిళా చిత్ర నిర్మాత –దాసరికోటిరత్నం గారంగస్థలంపై మహిళల పాత్రలను పురుషులే పోషించే కాలంలో నాలుగు దశాబ్దాలు నాటక రంగంలో స్త్రీ, పురుష పాత్రలను పోషించిన అసమాన నటీమణి దాసరి కోటిరత్నం. సినీరంగంలో ప్రవేశించి అనేక సినిమాల్లో నటించి చిత్రాలను నిర్మించిన తొలి మహిళా నిర్మాత ఆమె. 1935లో … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -30 నీకథా శివ బ్రహ్మం భారతీతీర్ధ ,శతావధాని –వెంపటి సదాశివ బ్రహ్మ౦

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -30 30-సినీకథా శివ బ్రహ్మం భారతీతీర్ధ ,శతావధాని –వెంపటి సదాశివ బ్రహ్మ౦ సినీగీత సుమసౌరభం సదాశివ బ్రహ్మం ఓహో మేఘమాల…నీలాల మేఘమాల చల్లగ రావేలా, మెల్లగ రావేలా?… అని ఆ కలం పరిమళాలు సుతిమెత్తగా మన హృదయాలను స్పృశిస్తాయి. మది ఉయ్యాల లూగి నవభావాలేవో… అని ప్రేమతో … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -29

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -29 29-‘’స్వాతంత్ర్యమే మా జన్మహక్కని చాటండి’’ గీతరచయిత ,శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్యం సినిమా ఫేం-తోలేటి 1954లో గుబ్బి కర్నాటక వారి శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్యం సినిమాకు మాటలు ,పాటలు రాసి ఆంధ్రలోకం లో ఆ భక్తిసినిమాను బంగారు ఉయ్యాలలో ఊగించిన రచయిత శ్రీ తోలేటి వెంకట శాస్త్రి … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -28 28-సినీ వరూధిని,గానకోకిల  –రామతిలకం

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -28 28-సినీ వరూధిని,గానకోకిల  –రామతిలకం 6-6-1905న శ్రీమతి దాసరి రామతిలకం విజయవాడలో జన్మించారు .దైవ దత్త మైన కోకిల క౦ఠం తో ,స్వయం కృషితో చిన్నప్పటి నుంచి సంగీతం లో సాధన చేసి ,తన సంగీత సామర్ధ్యానికి నాటకరంగం దోహదం చేస్తుందని కాళ్ళకూరి నారాయణ రావు గారి … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -26

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -26 26-‘’వినరా సూరమ్మ కూతురు మొగుడా ‘’పాటఫేం –అప్పలాచార్య 1966లోనే పొట్టిప్లీడరు సినిమాలో పద్మనాభానికి ‘’పోపోపో పొట్టి ప్లీడరు’’పాటరాసినా ,1972లో వచ్చిన ఇల్లు ఇల్లాలు సినిమాలో రాజబాబు ,రామాప్రభాలకు స్టోరీ సాంగ్ ‘’వినరా సూరమ్మ కూతురు మొగుడా వివరము చెబుతాను ‘’పాట వచ్చేదాకా కవి అప్పలాచార్య పేరు … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -25

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -25 25- నిష్కర్షగా ,కర్కశంగా మాట్లాడే విదూషక – వ్యంగర వెంకట సుబ్బయ్య (వంగర) మాయాబజార్ సినిమాలో ‘’శాస్త్రం నిష్కర్షగా కర్కశంగా చెబుతుంది .మనం సౌమ్యంగా సారాంశమే తీసుకోవాలి ‘’అని జాతక పరీక్షలో చాకచక్యంగా మాట్లాడిన వంగర నటన గుర్తు ఉండే ఉంటుంది .అసలు పేరు వంగర … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -24

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -24 24-సినీ హరి కథల మోపర్రు దాసు  ఎత్తుగా గిరజాల ఒత్తు జుట్టుతో ,ఆజానుబాహువుగా ,దబ్బపండు వంటి మై చాయతో ,చెవులకు కుండలాలతో ,నుదుట  వెడల్పైన నిలువు కుంకుమ బొట్టుతో ,పంచె కట్టు ,సిల్క్ లాల్చీ తో మహా అందంగా కనిపించే వారు మోపర్రు దాసు .సంమోహ … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -23

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -23 23- బ్రహ్మ చారి నటుడు  దొరైస్వామి పింగళి నాగేంద్రరావు  సంభాషణా రచయితగా  కవిగా ,విజయావారి ఆస్థాన మహా కవిగా సుప్రసిద్ధులు .ఆజన్మ  బ్రహ్మ చారి. అలాగే ఆదే కాలం లో సినిమాలకు పరిచయమైన కేరక్టర్ యాక్టర్ దొరైస్వామి కూడా బ్రహ్మ చారే అని తెలిస్తే అవాక్కై … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -22

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -22 22-వణుకుతున్నట్లున్న కంఠం తో రైతు వేషాలేసిన  పెరుమాళ్ళు  సూరపనేని లక్ష్మీ పెరుమాళ్ళు  కృష్ణా జిల్లా లోని ఉంగుటూరు లో జన్మించారు.వెడల్పు ముఖం  చెవికి పోగులు పంచె పైకి ఎగకట్టి ,బుజం మీద తుండుతో అసలు సిసలు కృష్ణా రైతుగా కనిపిస్తారు .సాఫ్ట్ కేరక్టర్లే ఎక్కువ చేసి మెప్పించారు .గొంతు ఎందుకో కొంచెం … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -21

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -21 21-చిరుబొజ్జతో వినాయకుడిగా నటించిన హాస్యాంబుధి-బొడ్డపాటి  బొడ్డపాటి ఇంటిపెరుతోనే ప్రసిద్ధులైన హాస్య   బొడ్డపాటి బొడ్డపాటి కృష్ణారావు .మచిలీబందరు వారు. .వృత్తిరీత్యా తెలుగు ఉపాధ్యాయుడైన ఈయన స్వస్థలం మచిలీపట్టణం. విలక్షణమైన ఆకారం గల కృష్ణారావు గారు రంగస్థలం మీద ‘ సుబ్బిశెట్టి ‘ లాంటి వేషాలు వేసి చెళ్ళపిళ్ళ వారి వంటి ఉద్దండ పండితుల చేత ‘ హాస్యాంబుధి ‘ అనే … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -20

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -20 20-పళ్ళికిలిస్తూ, మెలికలు తిరుగుతూ నవ్వులు పండించే అంజి –బాలకృష్ణ 1898లో జన్మించి 55ఏళ్ళు మాత్రమె జీవించి 1953లో మరణించిన హాస్య నటుడు బాలకృష్ణ ఇంటిపేరు వల్లూరి .1937లో కలకత్తా లో నిర్మించిన విజయ దశమి అనే కీచక వధ తో సినీ రంగ ప్రవేశం చేసి … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -17

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -17 17-వెండి తెర తొలి గ్లామర్ హీరో –సి.హెచ్. నారాయణ రావు చదలవాడ నారాయణ రావు (సెప్టెంబరు 13, 1913 – ఫిబ్రవరి 14, 1984) 1940 నుంచి 1950 దాకా ఓ దశాబ్ద కాలం పాటు తెలుగు సినీ రంగంలో ఓ వెలుగు వెలిగిన సినిమా … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -18

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -18 18,19-‘’ఇహీ బాగు బాగు ‘’ అంటూ నవ్వించే నల్లరామ్మూర్తి,ఆయన జంట సీతారాం కోటపల్లి (నల్ల) రామమూర్తి ప్రముఖ తెలుగు చలనచిత్ర, రంగస్థల నటుడు. హాస్యనటుడిగా ఇతడు సుప్రసిద్ధుడు. పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు మండలంలోని చింతపర్రు ఈయన స్వస్థలం. ఈయన 1913లో జన్మించారు. సుమారు రెండు … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -16

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -16 16-అమర సందేశం హీరో –ఆమరనాథ్ 1950-60మధ్య కాలం లో తెలుగు చలన చిత్ర సీమకు అనేకమంది నటీ నటులు పరిచయమయ్యారు .అదృష్టం బాగుండి తారాజువ్వల్లాగా పైకి ఎదిగిన వారు కొందరు దురదృష్ట కాలసర్ప బాధ పడి అధోగతి పాలైనవారు కొందరు వీరిలో ఉన్నారు .1953లో వచ్చిన … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -15

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -15 15-బెట్టీ డేవిస్ లాంటి మహానటి –హేమలత శాంత సౌజన్యాలు మూర్తీభవించిన అలనాటి మేటి నటి పి.హేమలత. రంగస్థల నటిగా జీవితాన్ని ప్రారంభించిన హేమలత అంచెలంచెలుగా సినిమా నటిగా ఎదిగారు . ఆమె యన్టీఆర్, ఏయన్నార్ వంటి అగ్రకథానాయకుల చిత్రాల్లో తల్లి పాత్రలు పోషిస్తూ వచ్చారు . … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -14

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -14 14- రాజసం ఉట్టిపడేధీర గంభీర  పాత్రలు, నారద ,కన్నగి పాత్రలు ధరించిన గాయని నటీమణి –ఋష్యేంద్ర మణి విజయవాడలో జన్మించిన శ్రీమతి ఋష్యేంద్ర మణి,పెంపుడు తల్లి వెంకటరత్నమ్మ గారి పెంపకం లో పెరిగి ఏడవ ఏటనే వంశ పారంపర్య సంప్రదాయం ప్రకారం గజ్జ కట్టారు .అంటే … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

పాత బంగారం -3 3-సీతాకల్యాణం

పాత బంగారం -3 3-సీతాకల్యాణం వేలు పిక్చర్స్ వారి సీతా కల్యాణం 1934లోనే వచ్చింది బాపు గారి కల్యాణం కంటే సుమారు 50ఏళ్ల ముందే వచ్చింది .ఇందులో విశ్వామిత్ర గా మాధవపెద్ది వెంకటరామయ్య ,దశరధుడు గా నెల్లూరు నాగరాజారావు ,శ్రీరాముడుగా మాస్టర్ కల్యాణి ,లక్ష్మణుడుగా నాగేశ్వరావు ,గౌతముడు గా మాస్టర్ సూరి బాబు ,జనకుడుగా గోవిందరాజుల … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

పాతబంగారం -2 2-లవ కుశ

పాతబంగారం -2 2-లవ కుశ ‘’తెలుగులో మాట్లాడే ఫిలిం ‘’ అనే ప్రకటనతో సి.పుల్లయ్య గారు1934లో  తీసి డైరెక్ట్ చేసిన ‘’లవ కుశ ‘’లో శ్రీ పారుపల్లి సుబ్బారావు శ్రీ పారుపల్లి సత్యనారాయణ గారు ,శ్రీ భీమారావు మాస్టర్ మల్లెశ్వరావు ,మిస్ శ్రీ రంజని  నటించారు .ఆర్ సి ఏ యంత్రం చేత తయారు చేయబడింది … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

పాత బంగారం -1 1-రామదాసు

అక్తర్ నవాజ్ దర్శకత్వం లో ఆర్ సి ఎ ఫోటోఫోన్ శబ్దగ్రాహక యంత్రం పై తయారు చేయబడి 1933లో విడుదలైన తెలుగు సినిమా’’ రామ దాసు ‘’శ్రీమాన్ బళ్ళారి ధర్మవర౦ రాజ గోపాలాచార్యుల నాటకం ఆధారం గా తీయడి౦దని,ఫోటో గ్రాఫర్ కృష్ణ గోపాల్ అనీ ,శబ్ద గ్రాహకులు ఆర్ సి విల్మన్ ,సిఎల్ నిగం అనీ … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -12

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -12 12-‘’చేయెత్తి జైకొట్టు తెలుగోడా మరియు అంచెలంచెలు లేని మోక్షము’’ ఫేం-స౦గీత దర్శకులు,కవి శ్రీ బి. గోపాలం శ్రీ వేములపల్లి శ్రీ కృష్ణ రచించిన ‘’చేయెత్తి జైకొట్టు తెలుగోడా –గతమెంతో ఘనకీర్తి కలవోడా ‘’పాటనుస్వరపరచి దేశమంతటా విస్తృతంగా పర్యటించి గానం చేసి ,మహా ఉత్సాహాన్ని నింపిన సంగీత … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment