వీక్షకులు
- 1,120,887 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.7 వ భాగం.8.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.24 వ భాగం.8.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం.19 వ భాగం.8.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.1112 వ భాగం.8.2.26.
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.5 వ భాగం.7.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.23 వ భాగం.7.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం.18 వ భాగం.7.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.111 వ భాగం.7.2.26
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.5 వ భాగం.6.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.110 వ భాగం.6.2.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,729)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Category Archives: సేకరణలు
నిజాం ఆంధ్రులకు శ్రీ సురవరం ప్రతాప రెడ్డి గారి ఉద్బోధ 8 1 1938 ఆంధ్ర పత్రిక
From: Ramineni Bhaskaredra Rao <bhaskarrsd@gmail.com> Date: 2013/10/26 Subject: నిజాం ఆంధ్రులకు శ్రీ సురవరం ప్రతాప రెడ్డి గారి ఉద్బోధ 8 1 1938 ఆంధ్ర పత్రిక To: నిజాం ఆంధ్రులలో ప్రముఖుడు శ్రీ సురవరం ప్రతాప రెడ్డి గారు ఆంధ్ర భాష, ఆంధ్ర సంస్కృతి, ఆంధ్ర వ్యక్తిత్వం సంరక్షించడం గూర్చి, ఆంధ్రులలో ఐకమత్యం గురించి, నిజాం రాజ్యంలో … Continue reading
Posted in సేకరణలు
Leave a comment
పద్యకవిత్వంలో భావచిత్రాలు – పి. రామకృష్ణ
పద్యకవిత్వంలో భావచిత్రాలు – పి. రామకృష్ణ వర్ణనలు వేరు, భావచిత్రాలు వేరు. వర్ణనలు, కవి తన కల్పనా శక్తికొద్దీ చేసేవైతే, చదువరి కళ్ళముందు ఒక నిర్దిష్ట చిత్రాన్ని నిలిపి వుంచగలిగేది భావచిత్రం. స్థూలంగానూ, తేలికగానూ చెప్పాలంటే… ఒకటి చెప్పేదైతే, మరొకటి చూపించేది… సూర్యోదయాన్ని నాచన సోమనాథుడు తన ‘ఉత్తర హరివంశం’లో… ‘కుంకుమహత్తించి కొనగోట తీర్చిన పురుహూతి … Continue reading
పెద్దలు వెళ్లిపోతున్నారు -బొగ్గుల శ్రీనివాస్
పెద్దలు వెళ్లిపోతున్నారు -బొగ్గుల శ్రీనివాస్ “లోకోద్ధరణకోసం రాస్తున్నామనే వాళ్ళను పట్టించుకోను. మాకు ఇష్టం లేనివైనా పొట్టకూటికోసమే రాస్తున్నామని తెగువతో చెప్పగల నిజాయితీ గల రచయితల పాదాలకు నమస్కరిస్తాను….నేను ఇంకా నేర్చుకునే స్థితిలోనే ఉన్నాను. అలాంటపుడు మరొకరికి ‘ఇలా రాయండి’ అని ఎలా చెప్పగలను. …నాకు ఆకలి తెలుసు, అవిద్య తెలుసు,అవమానం తెలుసు! వాటిని పుష్కళంగా అనుభ … Continue reading
కవి ,కధకుడు చింతా దీక్షితులు -కె.బి.లక్ష్మి -చినుకు అక్టోబర్
కవి ,కధకుడు చింతా దీక్షితులు -కె.బి.లక్ష్మి -చినుకు అక్టోబర్
జ్ఞానపీఠ భరద్వాజ ఇకలేరు
జ్ఞానపీఠ భరద్వాజ ఇకలేరు ఆకలి అమ్మ అయింది. ఆమె నేర్పిన పాఠం అక్షర యాత్రకు సిద్ధం చేసింది. కలలు చెదిరిన కాలాన్ని కాలం దన్నుగా రావూరి భరద్వాజ చిత్రీకరించారు. ప్రపంచం బాధను తన బాధ చేసుకొని, తన వేదనను సమాజ సంక్షోభంలో వెతుక్కొని దుర్భర దారిద్య్రాన్ని.. ఓ జీవిత సత్యంగా … Continue reading
నిరతాన్నదాత బందా పరదేశి గారు ( 1700 – 1785 )
నిరతాన్నదాత బందా పరదేశి గారు ( 1700 – 1785 ) శ్రీ బందా పరదేశి గారు 17వ శతాబ్దం వారు , శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడుగారి సమకాలికులు , వీరి స్వస్థలం … Continue reading
దేవుళ్లకు చిత్రాభిషేకం
దేవుళ్లకు చిత్రాభిషేకం ఒకవైపు దుర్గా నవరాత్రులు, మరోవైపు తిరుమల దేవుడి బ్రహ్మోత్సవాలు… వెరసి దేవుళ్లందరూ భూమ్మీదికి దిగొచ్చేశారేమో అన్నంత కళగా ఉంది ఎటువైపు చూసినా. ఈ సమయంలో ఇష్టదైవాలను రకరకాలుగా పూజించి, శక్తి మేరకు కానుకలు సమర్పించుకుంటారు భక్తులు. విజయవాడకు చెందిన నందమూరి లతారాణి తాను స్వయంగా చిత్రించిన తంజావూరు కళాఖండాలతో దేవుళ్లకుఅర్చన చేస్తున్నారు. దక్షిణ … Continue reading
మా తాత రోజుకో కథ రాయించేవారు :కృష్ణశాస్త్రి
మా తాత రోజుకో కథ రాయించేవారు :కృష్ణశాస్త్రి దేవులపల్లి కృష్ణశాస్త్రి అనగానే భావకవిగా సుపరిచితులైన ఒకనాటి కృష్ణశాస్త్రి గుర్తొస్తారు. ఆయన మనవడి పేరు కూడా అదే. తన రెండో నవల ‘జంప్ కట్’ ఆవిష్కరణ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన కృష్ణశాస్త్రితో ‘నవ్య’ సంభాషించింది. -మీది బంగారు బాల్యం అనుకుంటాను…. అక్షరాలా అంతే. మా తాతగారి కోసం … Continue reading
ఆ ఎనర్జీ షాద్‌నగరే ఇచ్చింది
ఆ ఎనర్జీ షాద్‌నగరే ఇచ్చింది ‘ఎంత సంపాదించినా, ఎంత ఎదిగినా, ఎన్ని దేశాలు చుట్టొచ్చినా.. ఆహా! సొంతూరిలో దొరికే ఎనర్జీయే వేరు’ అంటాడు నిర్మాత, నటుడు బండ్ల గణేష్. తారాజువ్వలా దూసుకొచ్చిన ఈ స్టార్ ప్రొడ్యూసర్ ‘ఆంజనేయులు’,’తీన్మార్’, ‘గబ్బర్‌సింగ్’, ‘బాద్‌షా’, ‘ఇద్దరమ్మాయిలతో’ వంటి పెద్ద సినిమాలు తీసి.. సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నా.. సొంతూర్లో … Continue reading
వందేళ్ళ ఆంధ్ర, వెయ్యేళ్ళ తెలుగు -చలసాని ప్రసాద్
వందేళ్ళ ఆంధ్ర, వెయ్యేళ్ళ తెలుగు -చలసాని ప్రసాద్ ఆంధ్ర అనే పదం కన్నా తెలుగు అనే పదమే ప్రాచీనమైనది. ఆంధ్ర అనే మాటని వాడుకలో నించి తొలగించి తెలుగు అనే మాటనే వాడాలి. అలాగే హైదరాబాద్ అనే మాటకి బదులు భాగ్యనగరం అని వాడాలి. ఈ మార్పులు వెంటనే అమలులోకి రావాలి… ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల … Continue reading
ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసుడు డి .వి ంఒహన కృష్ణ అంత రంగం
ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసుడు డి .వి ంఒహన కృష్ణ అంత రంగం
విధ్వంసంలో మనిషి మనుగడెక్కడ?
విధ్వంసంలో మనిషి మనుగడెక్కడ? September 13, 2013 డాక్టర్‌గా, ప్రొఫెసర్‌గా, నిమ్స్ వ్యవస్థాపక డైరెక్టర్‌గా, బసవ తారకం కేన్సర్ ఆస్పత్రి డైరెక్టర్‌గా కొన్ని ద శాబ్దాల పాటు రాష్ట్రానికి, ఎంతో మంది రోగులకు సేవలందించిన వ్యక్తి కాకర్ల సుబ్బారావు. దేశవిదేశాల్లో ఎన్నో గురుతర బాధ్యతల్ని నిర్వహించిన ఆయన 88 ఏళ్ల వయసులోనూ ఓ విద్యాసంస్థకు చైర్మన్‌గా … Continue reading
Posted in సేకరణలు
Leave a comment
మహామహోపాధ్యాయ – బూదాటి వేంకటేశ్వర్లు
మహామహోపాధ్యాయ – బూదాటి వేంకటేశ్వర్లు September 11, 2013 ‘కవయామి వయామి యామి’ అని తన వద్దకు వచ్చి చెప్పేదాకా ఆ కువిందుడు కవిత చెప్పగలడని భోజరాజుకు తెలియదు. అలాగే తల్లిలేని, పూటగడవని నిరుపేద తెలంగాణ పల్లె నుంచి వచ్చిన విద్యార్థి భారత దేశం గర్వించే మహామహోపాధ్యాయుడవుతాడని, అన్నంపెట్టి చదువు చెప్పిన ఆ విద్యా సంస్థకూ … Continue reading
జ్ఞాన – విజ్ఞాన భాస్కరుడు – గోటేటి రామచంద్రరావు
జ్ఞాన – విజ్ఞాన భాస్కరుడు – గోటేటి రామచంద్రరావు September 05, 2013 మన దేశ రాజకీయ చరిత్రలో రాధాకృష్ణన్ నిర్వహించిన పాత్ర క్షణికమైన మెరుపునిచ్చే విద్యుల్లత వంటిది. విద్యా, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక క్షేత్రాలలో ఆయనది ఒక స్థిరమైన వెలుగు. ‘కుంభగత ప్రదీప కళిక’ దేశికుడుగా ఆయన మహోన్నతుడు. ఆ మహా మహోపాధ్యాయుని జన్మదినం సెప్టెంబరు … Continue reading
‘రంగస్థలం’ కోసమే జీవితం అంకితం
‘రంగస్థలం’ కోసమే జీవితం అంకితం July 22, 2013 మాజీ ఐఏఎస్ అధికారి గుమ్మళ్ల బలరామయ్య ప్రభుత్వంలో వివిధ హోదాలను నిర్వహిస్తూనే, తాను స్వయంగా పాత్రలో పోషిస్తూ, రంగస్థల అభివృద్ధికి, ప్రాచుర్యానికి పెద్దయెత్తున కృషి చేశారు. రిటైరైన తరువాత మరింతగా ఈ రంగం అభివృద్ధికి నడుం బిగించారు. నాటక రంగంపై అనంతమైన మమకారంతో పాటు, … Continue reading
సాహితీ కితకితలు
సాహితీ కితకితలు June 27, 2013 ‘తెలుగువాళ్లకి నవ్వడం రాదండీ. తెలుగులో హాస్యం తక్కువండీ.. అనే వాళ్లని చూస్తే నవ్వొస్తుంది’ అంటూ ద్వానాశాస్త్రి తెలుగులో బోలెడు మంది రచయితలు రాసిన హాస్యాన్ని సేకరించి ‘తెలుగు సాహిత్యంలో హాస్యామృతం’ అన్న పుస్తకాన్ని తీసుకొచ్చారు. దాన్నుంచి కొన్ని హాస్యగుళికలు మీకోసం… ముద్దుకృష్ణ ‘జ్వాల’ అనే పత్రిక నడిపేవారు. అందులో … Continue reading
పల్లె పిల్లల్లోనే ఫైర్ ఎక్కువ June 23, 2013–లాఉ రత్తయ్య -విజ్ఞాన్ సంస్థలు
పల్లె పిల్లల్లోనే ఫైర్ ఎక్కువ June 23, 2013 ‘విజ్ఞాన్’ పేరు చెప్పగానే గుర్తొచ్చే పేరు లావు రత్తయ్య. ఆ విద్యాసంస్థల వ్యవస్థాపకులు ఆయనే. వేలమందిని ఇంజనీర్లుగా, డాక్టర్లుగా తీర్చిదిద్దిన ఆయన తనను తీర్చిదిద్దింది మాత్రం తన ఊరేనంటున్నారు. సొంతూరు పెదనందిపాడు గురించి లావు రత్తయ్య చెప్పిన విషయాలే నేటి మా ఊరు.. “మాది గుంటూరు … Continue reading
పరిశోధనా పారంగతుడు
పరిశోధనా పారంగతుడు June 16, 2013 సుప్రసిద్ధ పత్రికా రచయిత, పండితుడు, పరిశోధకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు తిరుమల రామచంద్ర. సంస్కృతం, ప్రాకృతం, హిందీ, కన్నడం, తమిళం, ఆంగ్లం, ఆంధ్ర భాషలలో అనితరసాధ్యమైన పాండిత్యం, పరిశోధనా పాటవంతో వారు చేసిన రచనలు – తెలుగు భాష, సాహిత్య ప్రియులకు కరదీపికలు. సంస్కృతం, ప్రాకృతం, కన్నడం, తమిళం, హిందీ, … Continue reading
నాన్న నేను కలిస్తే మా ఊరు : హీరో శ్రీకాంత్
నాన్న నేను కలిస్తే మా ఊరు : హీరో శ్రీకాంత్ June 16, 2013 పుట్టినూరూ కన్నతల్లీ అంటారు ఎవరైనా. కానీ హీరో శ్రీకాంత్ మాత్రం జన్మభూమీ, కన్నతండ్రీ అని కలవరిస్తున్నారు. ‘ఫాదర్స్ డే’ సందర్భంగా శ్రీకాంత్ చెబుతున్న సంగతుల్లో సొంతూరి సందడి, తండ్రి పట్ల అభిమానం రెండూ కలగలిసిపోయాయి. “నేను పుట్టింది కర్ణాటకలోని బసవపట్నం … Continue reading
మా నీళ్లలోనే వెటకారం ఉంది శ్రీను వైట్ల.
మా నీళ్లలోనే వెటకారం ఉంది ‘అసలు గోదావరి జిల్లాలంటేనే సినిమా పిచ్చికి పెట్టింది పేరు. ఇక నేనెంత’ అంటున్నారు ప్రముఖ దర్శకులు శ్రీను వైట్ల. ఆయన సినిమాల్లో కామెడీ విలక్షణంగా ఉంటుంది. ‘వెంకీ, ఢీ, రెడీ, కింగ్, నమో వెంకటేశా, దూకుడు, బాద్‌షా వంటి చిత్రాల్లో కనిపించిన కామెడీ కి మూలం అంతా మా ఊళ్లోనే … Continue reading
ఆత్మగౌరవంలోంచే కళాకాంతులు -నటుడు కాకరాల -ఆంద్ర జ్యోతి -నవ్య లో
ఆత్మగౌరవంలోంచే కళాకాంతులు పాత్ర నిడివి ఎంతని కాదు. చిన్న పాత్రే అయినా ఆ పాత్రకు ఎంత న్యాయం చేశారన్నదే ఏ నటుడికైనా కొలమానం అవుతుంది అంటారు ప్రముఖ రంగస్థల సినీనటులు కాకరాల. తాను నటించిన 200 సినిమాల్లో దాదాపు ఆయన పోషించినవన్నీ చిన్న పాత్రలే. కానీ, వాటన్నిటినీ సముచిత రీతిన పోషించారాయన. రంగస్థలం నుంచి సినీరంగంలోకి … Continue reading
