వీక్షకులు
- 1,120,900 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.7 వ భాగం.8.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.24 వ భాగం.8.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం.19 వ భాగం.8.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.1112 వ భాగం.8.2.26.
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.5 వ భాగం.7.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.23 వ భాగం.7.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం.18 వ భాగం.7.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.111 వ భాగం.7.2.26
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.5 వ భాగం.6.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.110 వ భాగం.6.2.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,729)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Category Archives: సేకరణలు
సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -4
సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -3 22ఏళ్ళ వయసులో వియన్నా చేరిన బీథోవెన్ కొత్త వారితో పరిచయాలను సంపాదించుకొనే పనిలో పడ్డాడు .నాట్య పా ఠాలు కొన్ని నేర్చుకొన్నాడు .ఒక చిన్న గది అద్దె కు తీసుకొని కొంతకాలం ఉన్నాడు .తర్వాత Aleserstrasse అనే చోటprince Lichnowsky కి చెందినదాని లోకి మారాడు .ఆయనే బీథోవెన్ … Continue reading
సీతమ్మ సిరి మల్లె పై ఈనాడు సినీ సమీక్ష -సంక్షిప్తం గా
సీతమ్మ సిరి మల్లె పై ఈనాడు సినీ సమీక్ష -సంక్షిప్తం గా పశ్చిమ గోదావరి లో రేలంగి గ్రామం లో ప్రకాష్ రాజ్ అందర్నీ నవ్వుతు పలకరించే మనిషి .ఈ చిన్న జీవితం లో ద్వేషాలు అసూయలు కక్షలూ కార్పణ్యాలు ఉండకూదదనుకొనే మంచి మనిషి .అందరు … Continue reading
మన విశిష్ట వారసత్వాన్ని మరువరాదు సేకరణ: గోటేటి రామచంద్రరావు
మన విశిష్ట వారసత్వాన్ని మరువరాదు సేకరణ: గోటేటి రామచంద్రరావు ఆ మహానుభావుడు ధీరోదాత్తుడు, మూర్తీభవించిన తెలుగు విరాట్ స్వరూపం. యావత్తు తెలుగు జాతి హృదయాంతరాళల్లో శాశ్వతంగా పవిత్ర స్థానాన్ని ఆర్జించుకొన్న శేముషీ దురంధరుడు. ఆయనది ప్రతి తెలుగు వ్యక్తి మదిలో ‘అన్నగా’ శాశ్వితమైన స్థానం. తరతరాల తెలుగు ఆచార వ్యవహారాలకు, వైభవ ప్రాభవాలకు, సంస్కృతీ సంప్రదాయాలకు, … Continue reading
ఒక జ్ఞాపకం అతనితో పాటు హరిశ్చంద్రుడూ చనిపోయాడు
ఒక జ్ఞాపకం అతనితో పాటు హరిశ్చంద్రుడూ చనిపోయాడు పండగ సెలవులకు ఇంటికెళ్ళాను. చిలకలూరిపేటకి దగ్గర్లోని ఒక పల్లెటూళ్ళో చీమకుర్తి నాగేశ్వర్రావు నాటకం ఉందని తెలిసి, రాత్రి అన్నాలు తిని నేనూ, అన్నయ్య, నాన్న బయల్దేరి వెళ్ళాం. గతుకుల రోడ్డు మీద చిమ్మచీకట్లో మన్నుతిన్న పాములా కదుల్తోంది మా మోపెడ్. మేం వెళ్ళేసరికి వారణాసి సీను కూడా … Continue reading
వేదాంతం వారికి పుష్పాంజలి ‘నేనే సత్యభామ’
వేదాంతం వారికి పుష్పాంజలి ‘నేనే సత్యభామ’ ఆరుదశాబ్దాల పాటు పట్టుచీర మెరమెరలు, పూలజడల గుబాళింపులు, అలకలు, వయ్యారాలు, కలహాలు , వన్నె చిన్నెల వయ్యారాలతో యావత్ ప్రపంచాన్ని మురిపించిన కూచిపూడి పెద్దాయన వేదాంతం సత్యనారాయణ శర్మ ఇటీవలే కన్నుమూశారు. కానీ ఆయనను సజీవంగా కళ్లముందు నిలిపేందుకు మంచి ప్రయత్నం చేశారు దూలం సత్యనారాయణ. నేనే సత్యభామ … Continue reading
తనికెళ్ళ భరణీయం
బంధాలు వికసిస్తేనే అందం రంగస్థలాన్ని దాటి సినీరచయితగా పదేళ్లు, నటుడిగా పాతికేళ్లు సుదీర్ఘ ప్రస్థానం చేసిన వారు తనికెళ్ల భరణి. స్వేచ్ఛ లేని చోట బాధ్యత ఏముంటుంది? బాధ్యతాయుతంగా ఏమైనా చేయొచ్చనుకుని సినీరచనకు సిద్ధమైన భరణికి ఆక్కడున్న సంకెళ్లు ఎంతో మానసిక క్షోభకు గురిచేశాయి. అయినా ఓ పదేళ్లు ఆ బాధ్యతల్ని మోసి ఆ తరువాత … Continue reading
‘ఆయనే.. శంకరంబాడి!’
‘ఆయనే.. శంకరంబాడి!’ తెలుగుతల్లికి ‘మల్లెపూదండ’ వేసి సత్కరించిన మహనీయుడు శంకరంబాడి సుందరాచార్యులు. ప్రతి తెలుగు వాచకం మొదటిపేజీలో కనిపించే ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ గేయం పాడని తెలుగు విద్యార్థి ఉండడు. తెలుగుతల్లి గొప్పదనాన్ని ఒక్క గేయంతో ప్రపంచమంతటా చాటిన శంకరంబాడి గురించి సి. పూర్ణచంద్ అనే లెక్చరర్ తన జ్ఞాపకాన్ని నవ్యతో పంచుకున్నారు. మేం … Continue reading
పద్యాల చిన్నయసూరి
పద్యాల చిన్నయసూరి పద్యం తెలుగువారికే ప్రత్యేకమైన ఆస్తి. కందం, ఆటవెలది, తేటగీతి, మత్తేభం, ఉత్పలమాల, చంపకమాల, సీసం… ప్రతి ఛందస్సుదీ ప్రత్యేకమైన అందం. వజ్రాలు వరసగా పేర్చినట్టు, రత్నాలు రాశులు పోసినట్టు, చెరువులో ఎర్ర కలువలు పూచినట్టు, ఆకాశంలో నక్షత్రాలు వెలిగినట్టు… అలతిఅలతి పదాలతో అల్లిన మాలలు మన పద్యాలు. “అంత విలువైన ఆస్తిపాస్తులను భావి … Continue reading
మన తెలుగు టైప్ రైటర్
మన తెలుగు టైప్ రైటర్ 1923 అక్టోబర్ నెలలో గుంటూరు నుంచి దిడుగు వెంకట నరసింహ రావు తెలుగు టైప్ రైటర్ తయారు చేయడానికి ఆర్ధిక సహాయం కోసం ప్రకటన చేశాడు. తరువాత అదే సంవత్సరం డిసంబర్ నెలలో తెలుగులో మొదటి టైప్ రైటర్ తయారు చేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం తన వద్ద కూడా ఉన్నదని … Continue reading
సంగీత నందనం విరబూయాలి – వి.ఎ.కె.రంగారావు
సంగీత నందనం విరబూయాలి – వి.ఎ.కె.రంగారావు ఈ డిసెంబరు 27, 28, 29 తేదీల్లో ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో జరుగనున్నవన్న విషయం కొన్ని వారాల క్రిందట తెలిసింది ‘మీరు సభలలో సాహిత్య నాటకాల గురించి మాట్లాడాలి’ అన్న ఆదేశంతో శ్రీమతి అలేఖ్య ఫోన్ చేయగా. నవంబరు 27వ తేదీన మద్రాసు ఆంధ్రా సోషల్ అండ్ … Continue reading
కూచిపూడి నిఘంటువు – రచన – భాగవతుల సేతురాం
కూచిపూడి నిఘంటువు – భాగవతుల సేతురాం కూచిపూడి నాట్య విషయాలకు సంబంధించిన సిద్ధాంత, ప్రాయోగిక, సంగీత, సాహిత్య, చరిత్ర ఇత్యాది విషయాలకు సత్యనారాయణ శర్మ ఒక నిఘంటువు లాంటి వారు. కలాపాలు, యక్షగానాలు, ఏకపాత్ర కేళికలు, కూచిపూడి నాట్యంలోని మార్పులు, చేర్పులు, ప్రదర్శనా విధానంలో నాటికీ, నేటికీ ఉన్న వ్యత్యాసం, నాటి కూచిపూటి నాట్య గురువుల … Continue reading
కాపు –రెడ్డి
కాపు –రెడ్డి ‘’జన వేమన’’ అన్న నా వ్యాస పరంపరను చదివిన ఒక చదువరి తాను ఎక్కడో కాపులు కూడా రెడ్లె అని చది వానని సందేహం తీర్చమని నెలకు పైగా రోజుల క్రితం నాకు మెయిల్ రా శారు .నాకు తీరిక ,సమయం ఇప్పుడే దొరికి విషయము అందు బాటు లోకి వచ్చింది కనుక సమాధానం … Continue reading
పద చిత్ర రామాయణము –అరణ్య కాండ
పద చిత్ర రామాయణము –అరణ్య కాండ తెలుగు కధా సీమలో అలవోక గా విహరించి ,విమర్శ అరణ్యం లో వీర విహారం చేసి ,ఇప్పుడు పద చిత్ర రామాయణం లో సభక్తికం గా విహరిస్తున్న ఆప్తులు శ్రీ విహారి గారికి –మనః పూర్వక ప్రణామాలు .ఉభయ కుశలోపరి – మేమిద్దరం ఏప్రిల్ మొదటి వారం లో అమెరికా వెళ్లి … Continue reading
బాలి -కళా కేళి
బాలి -కళా కేళి బాలీ ద్వీపం లో కళలు అద్భుతం గా వర్ధిల్లు తున్నాయి .అవి అక్కడి సంస్కృతి ,ప్రజల మనోభావాలను ప్రతి బిమ్బిస్తాయి .అందులో దేవాలయ శిల్ప కళ ,నాట్యం ,చిత్రకళా ,సంగీతం ,నాటకం అన్నీ చాలా బాగా రాణిస్తున్నాయి .ఈ కళలన్ని భగవ రాధన గా భావిస్తారు .ఇక్కడ యే కళ … Continue reading
బాలీ దేవాలయాలు
బాలీ దేవాలయాలు బాలీ లో చాలా దేవాలయాలున్నాయి .అందులో గొప్ప దేవా లయం అని పించుకోన్నది ”మదర్ బెశాఖి దేవాలయం ”.ఇది 3610అడుగుల ఎత్తున మౌంట్ ఆగంగ్ పై ఉంది .మన మేరు పర్వతం గా వారు దీన్ని భావిస్తారు .నిజం గా ఇది ఇరవై రెండు దేవాలయాల సముదాయం .ఇది పది హేడవశాతాబ్దపు నిర్మిత … Continue reading
బాలి లో జోరుగా వీస్తున్న హిందూ గాలి
బాలి లో జోరుగా వీస్తున్న హిందూ గాలి అనేక శతాబ్దాలుగా బాలి లో హిందూ సంస్కృతి నిలిచి ఉండటానికి కారణం తమ సహన శీలతా ,చిరు నవ్వే నని వారు చెబుతారు .”నవ్వు అనే సంస్కృతి నర నరానా జీర్నిన్చుకొన్న వాళ్ళం మేము” అని గర్వం గా ప్రకటిస్తున్నారు .2002,2005లలో టెర్ర రిష్టులురెండు సార్లు విరుచుకు … Continue reading
బాలి లో భగ వంతుడు
బాలి లో భగ వంతుడు ఇండో నేశియా లోని బాలి లో హిందూ మతం విస్తృతం గా వర్ధిల్లింది .వర్ధిల్లు తోంది .అక్కడ వినాయకుడి విరిగిన దంతం విషయం లో ఒక చర్య చేబడతారట .ఇది మన దేశం లోని కధకు ఆధారం.చిన్న పిల్లలకు పై దవడ లోని ఆరు ముందు పండ్లను మత పెద్ద, … Continue reading
పునరుత్పాదక ఇంధన శక్తి
పునరుత్పాదక ఇంధన శక్తి అణు రియాక్టర్లు గుండెల పై కుమ్పట్లనీ అణు విద్యుత్తు చౌక కాదని అణు ధూళిప్రమాదకరమని అన్నాం . .నిజమే .మనకు సంప్రదాయ ఇంధనాలున్నాయి అవే బొగ్గు, ఖనిజ తైలం ,సహజ వాయువు .వీటి వల్ల విద్యుత్తు ను తయారు చేసుకొంటూనే ఉన్నాం .జల విద్యుత్తు సరే సరి .అయితే చాలా కాలం … Continue reading
మన అను (ణు )బంధం .
మన అను (ణు )బంధం . భారత దేశం న్యూక్లియర్ రియాక్టర్ లో ప్లుటోనియం ను ఉప యొ గించి మొదటి న్యూక్లియర్ ఆయుధాన్ని తయారు చేసు కొన్నది .తర్వాతా ప్లుటోనియంను న్యూక్లియర్ పవర్ ప్లాంటు లలో ఉత్పత్తి చేయటం ప్రారంభించింది .దీనితో ఇండియా ”రోగ్ నేషన్ ”లజాబితా లో చేరి పోయింది .నిరాయుధ … Continue reading
తాత్విక రచయిత జె.డి.శాలింజేర్
తాత్విక రచయిత జె.డి.శాలింజేర్ ”the catcher in the rye ” నవల తో ప్రఖ్యాతి చెందిన రచయిత శాలింజేర్ .అసలు పేరు” జేరోం డేవిడ్ శాలింజేర్ ”(j.d.salinger ).పేరు ,ప్రఖ్యాతులకు దూరం గా జీవించాడు .న్యూ ఆంప్ షైర్ లోఏకాంత జీవనం సాగిస్తున్నాడు అదే ఆయన కోరుకొనేది .వ్యక్తిత్వానికి ,శక్తి వంత మైన … Continue reading
ఎమిలి బ్రాంట్
ఎమిలి బ్రాంట్ 1847లో ఇంగ్లాండు దేశం లో వచ్చిన పారిశ్రామిక విప్లవం వల్ల సంప్రాదాయ జీవన విధానం దెబ్బతిన్న తీరును ,సాంఘిక వర్గ భేదాలను ,భూమి పై యాజ మాన్యం పోవటాన్ని దానివల్ల అప్పటి దాకా వచ్చిన సాంఘిక హోదా మారి పోయి ధనిక సంపన్న వర్గాలకే హోదా రావటాన్ని వారే” జెంటిల్ మెన్ ” … Continue reading
మధుర పానక పాణి —ఈనాడు లో
సంగీత పాణి నీయం సంగీతం పాడటం ఒక ఎత్తు .అందులోని మెళకువలు గ్రహించటం మరో ఎత్తు .ఆ సంగీత రసజ్ఞత ను శ్రోతలకే కాక, కాక కాకలు దీరిని సంగీత విద్వాంసులకు కర దీపిక గా మార్చి వెలుగు దారి చూపించటం మరో ఎత్తు .దీనినే ఆయన సాధించి గురువులకు గురువు గుగ్గురువు అని … Continue reading
నాటి వుయ్యలురే నేటి వుయ్యూరు
నాటి వుయ్యలురే నేటి వుయ్యూరు
