Tag Archives: సింఫనీ మాంత్రికుడు

సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -13(చివరి భాగం )

    సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -13(చివరి భాగం )    బ్రక్నర్ అనే సంగీత కారుడు బీథోవెన్ తొమ్మిదవ సింఫనీ విని తన్మయత్వమే చెందాడు .గుస్తేవ్ మాహ్లార్ బీథోవెన్ ప్రభావం తో రిసరేక్షన్ ను రెండు కోరస్ సిమ్ఫనీలను చేశాడు .1813-83 వాడు అయిన రిచార్డ్ వాగ్నర్ బీథోవెన్ తనత జీనియస్ కాదు పొమ్మన్నాడు .అయితే చాలా మంది తొమ్మిదవ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -12 మహా మూజిక్

  సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -12                            మహా మూజిక్    సంగీతాన్ని   హృదయాల్లోకి చొచ్చుకొని పోయే సంగీతం అందించాడు బీథోవెన్ .హేడెన్ ను మించి సంగీత రహస్యాలను ఆవిష్కరించాడని పొగిడారు .భౌతికం గా ఆయన లేకున్నా ఆయన విని పించిన సంగీతం ఇంకా సంగీత ప్రియులను ప్రభావితం చేస్తోంది ..ఆయనలోని ప్రతిభనంతా చుక్క మిగల్చ కుండా భావి తరాలకు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -11

    సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -11 బీథోవెన్ చేసిన తొమ్మిదవ సింఫనీ ని ఆ తర్వాతి సంగీత కర్తలు శిఖరాయమానం అన్నారు .ద్వోరాక్ ,బ్రక్నేర్ ,సిబిలియాస్ వాన్  విలియమ్స్ మొదలైన వారు సంభ్రమాశ్చర్యాలకు లోనై  ఆ సృజనకు నీరాజనాలు పల్కారు .వారందరూ తొమ్మిది కంటే ఎక్కువ సిమ్ఫనీలు చేయ లేక పోయారు బీథోవెన్ చేసిన తొమ్మిదో సింఫనీ … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment

సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ –10 చివరి రోజులు

  సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ –10                                   చివరి రోజులు   నెపోలియన్ భూతం వదిలింది .పాపం సర్వ స్వతంత్ర నియంత జైలు పాలై ఒంటరిగా ఒక ద్వీపం లో ప్రవాస జీవితం అను భవిస్తున్నాడు .యుద్ధం భయం పోయినా ప్రయాణాలకు అనుమతులు ,రిజిస్ట్రేషన్లు సీక్రెట్ సర్విస్  వ్యవస్థ గూఢ చారులతో జనం బాధ పడుతూనే ఉన్నారు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -9

సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -9            1812 లో బీథోవెన్ కు మరిన్ని సంస్యలోచ్చి మీద పడ్డాయి .నెపోలియన్ రష్యా మీద దండ యాత్రకు వెళ్ళి దారుణం గా ఒడి పోయాడు అదే వాటర్ లూ యుద్ధం .తెప్లిజ్ ను వదిలి బీథోవెన్ లేన్జ్ కు చేరాడు .అక్కడ తమ్ముడు జోహాన్ అన్న చెప్పినా విన కుండా ఒకమ్మాయిని పెళ్ళాడాడు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -8

    సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -8    1809 లో వియన్నా లో మళ్ళీ గందర గోళ పరిస్తితులేర్పడ్డాయి .మళ్ళీ వియన్నాపై విరుచుకు పడ్డాడు నెపోలియన్ .మే పదకొండున సిటీ అంతా బాంబుల దాడితో దద్దరిల్లి పోయింది .బులెట్లు ఇళ్లల్లోకి దూసుకోచ్చాయి .మర్నాడే సిటీ ని నెపోలియన్ ముట్టడించాడు .అప్పుడొక ఫ్రెంచ్ జెంటిల్మన్ బీథోవెన్ ను ఒక లాడ్జి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ –7

  సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ –7  జన బాహుళ్యం కొసం’’ సి.’’లో మొదటి ప్రదర్శన ను రాజ సౌధం దగ్గర ఉన్న ఈసేన్ వీధి  చర్చి లో 1807సెప్టెంబర్ 13న చేశాడు .అయితే అంత సంతృప్తి నివ్వ లేదు ..తన పేట్రన్ లు దూషిస్తే సహించే గుణం మొజార్ట్ కూ లేదు బీథోవెన్ కు కూడా లేదు .వారు తమను సమాన హోదాలో … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -6

  సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -6    బీథోవెన్ హీరోయిక్ మూడ్ లో చేల రేగి ముందడుగు వేస్తూనే ఉన్నాడు .పియానో ,వయోలిన్ ,సెల్లో లకు రాసిన ట్రిపుల్ కాన్సేర్ట్ లో రెండు పెద్ద పియానో సోనాటాలు ,తన స్వంత ఒపేరా ఫిడేలియో కూడా చేశాడు .ఫిడేలియో ప్లాట్ ను ఫ్రెంచ్ నాటకం నుండి గ్రహించాడు .అది రివల్యూషన్ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -5

  సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -5   ఒక వైపు చెవుడు ,ఇంకో వైపు విఫల ప్రేమ .అయినా బీథోవెన్ సంగీత కచేరీలకు, సాధనకు ,ప్రయోగాలకు ఇబ్బందేమీ కలుగలేదు ముందుకే దూసుకు పోయాడు .1801 మార్చి లో బాలేప్రదర్శన  కోసం a set  of string quarters and string quintet ను చేశాడు .దీని పేరు ‘’ఆరో మేతియాస్ ‘’బెర్గ్ ధియేటర్ లో … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -4

      సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -3 22ఏళ్ళ వయసులో వియన్నా చేరిన బీథోవెన్ కొత్త వారితో పరిచయాలను సంపాదించుకొనే పనిలో పడ్డాడు .నాట్య పా ఠాలు కొన్ని నేర్చుకొన్నాడు .ఒక చిన్న గది అద్దె కు తీసుకొని కొంతకాలం ఉన్నాడు .తర్వాత Aleserstrasse అనే చోటprince Lichnowsky కి చెందినదాని లోకి మారాడు .ఆయనే బీథోవెన్ … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

సింఫనీ మాంత్రికుడు –బీథోవెన్ –2

 సింఫనీ మాంత్రికుడు –బీథోవెన్ –2   బీథోవెన్ స్కూల్ లో చదువు కొనే టప్పుడు కోర్ట్ ఆర్గాన్సిష్టులు ,స్థానిక సంగీత కారుల దగ్గర పా ఠాలు చెప్పుకోనేవాడు .1781లో కంపోసిషన్ ,కీ బోర్డ్ లను Christian Gottlob Neefle వద్ద అధ్యయనం చేశాడు .నీఫెల్ అప్పుడే కొత్తగా ఎలేక్తార్ కొలువు లో చేరాడు .బీథోవెన్ ను చూసి ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆశీర్వ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సింఫనీ మాంత్రికుడు బీథోవెన్

సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ జర్మనీ సంగీతానికి అంతర్జాతీయ కీర్తి ప్రతిష్టలు తెచ్చిన వాడు సింఫనీ విజార్డ్ (మాంత్రికుడు )అని పించుకొన్న వాడు లుడ్విగ్ వాన్ బీథోవెన్ .సంగీత కుటుంబం లో 16-12-1770 లో జన్మించాడు .తండ్రికి పుట్టిన అనేక మంది సంతానం లో చివరికి మిగిలిన వాడు ఈ పెద్ద కొడుకు ఒక్కడే .మోజేర్ట్ అనే సంగీత విద్వామ్శుడి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment