వీక్షకులు
- 1,120,375 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.5 వ భాగం.7.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.23 వ భాగం.7.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం.18 వ భాగం.7.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.111 వ భాగం.7.2.26
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.5 వ భాగం.6.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.110 వ భాగం.6.2.26.
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.4 వ భాగం.5.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.22 వ భాగం.5.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం 17 వ భాగం.5.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.109 వ భాగం.5.2.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,725)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: ఆధునిక ప్రపంచ నిర్మాతలు
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -155
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -155 60-జర్మన్ సంగీత స్రష్ట ,ఆర్గాన్ నిర్మాత ,వేదాంతి –ఆల్బర్ట్ స్క్వీజర్(Albert Schweitzer) ‘’రోతను పుట్టించే ఆలోచన లతో పూర్తిగా నిండి ఉన్న యుగ వైఖరికి రోసి ఉన్నాను .ఆలోచన తనను తానుచక్కబరచుకోకుండా ఇప్పటి వరకు తన లక్ష్యాన్ని సాధించలేదు .ఈ విపత్కర కల్లోలాన్నుంచి బయట పడాలంటే వాస్తవ … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -153
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -153 59-అత్యంత వివాదాస్పద బ్రిటిష్ ప్రధాని –సర్ విన్ స్టన్ చర్చిల్ -6 నాజీల ‘’ఆబాస విజయం ‘’ను గుర్తి౦చనివాడు ,ఇంగ్లాండ్ చేస్తున్న ఒంటరి పోరాటం చూసి రష్యాకు అమెరికాకు తగిన సమయం లోఆయుధాలతో సైన్యం టో స్పందించే అవకాశామిచ్చినవాడు’’ ,మహా కూటమి ‘’అనే గ్రాండ్ అలయన్స్ ఏర్పాటు చేసి … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -154
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -154 59-అత్యంత వివాదాస్పద బ్రిటిష్ ప్రధాని –సర్ విన్ స్టన్ చర్చిల్ -7(చివరి భాగం ) 79వ చర్చిల్ పుట్టిన రోజును ప్రపంచ వ్యాప్తంగా ధూమ్ ధాం గా నిర్వహించారు .ఈ సందర్భంగా ‘’చర్చిల్ బై హిస్ కాంటే౦ప రరీస్ ‘’అనే పుస్తకాన్ని విడుదల చేశారు .అందులో ఎందరో ప్రసిద్ధులు … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -152
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -152 59-అత్యంత వివాదాస్పద బ్రిటిష్ ప్రధాని –సర్ విన్ స్టన్ చర్చిల్ -5 కొత్త ఉద్యోగం చర్చిల్ ఊగిసలాడే ధోరణిని ,అస్థిర తను సూచిస్తుంది .’’మనవాడు ఎవరి వైపు ఉంటాడు అంటే తనవైపే ‘’అని ‘’జోకారు ‘’..ఫ్రీట్రేడ్ ను నిషేధించినపుడు ‘’అదేమీ తప్పుకాదు .సరైనమార్గం లో తీసుకొన్న నిర్ణయమే .అభి … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -151
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -151 59-అత్యంత వివాదాస్పద బ్రిటిష్ ప్రధాని –సర్ విన్ స్టన్ చర్చిల్ -4 చక్కని సమాసాలు ,పద గుంభన ,అలవోక గా వచ్చే వాక్ ప్రవాహం తో చర్చిల్ సభికుల్ని ఆకర్షించేవాడు .ఒక ఆలోచనాపరుడిగా వినేవాళ్ళ బుర్రల్ని కంగాళీ పెట్టేవాడు కాదు .ఒకే మూస భావజాలం తోప్రవాహ ఝరిగా … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -150
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -150 59-అత్యంత వివాదాస్పద బ్రిటిష్ ప్రధాని –సర్ విన్ స్టన్ చర్చిల్ -3 ఒక ఏడాది తర్వాత ఇండియా లోని ఆగ్నేయ ప్రాంతం లో పోరాటం సాగింది .యుద్ధ వార్తాప్రతినిదిగా ఉన్న చర్చిల్ ఇక గోళ్ళు గిల్లు కుంటూ కూర్చోరాదని అనుకోని తన పై అధికారులకు తనకు యుద్ధం … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -149
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -149 59-అత్యంత వివాదాస్పద బ్రిటిష్ ప్రధాని –సర్ విన్ స్టన్ చర్చిల్ -2 క్లాసిక్స్ అంటే యెంత అయిస్టమో చర్చిల్ కు ఆటలన్నా అంతే..ఫుట్బాల్,క్రికెట్ మాచ్ లవైపు కన్నెత్తి అయినా చూసి ఎరగడు .ఖర్మకాలి చూసినా ఆటగాళ్లను నవ్వుతో పలకరించటం అనేది అతని నిఘంటువులోలేదు..అయితే ఫెన్సింగ్ పోటీలంటే అమితాసక్తి … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -148
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -148 59-అత్యంత వివాదాస్పద బ్రిటిష్ ప్రధాని –సర్ విన్ స్టన్ చర్చిల్ 79వ పుట్టిన రోజున తాను రాసిన ఆరు భాగాల’’రెండవ ప్రపంచ యుద్ధం ‘’ జ్ఞాపకాలలో చివరిభాగాన్ని ప్రచురించి విడుదల చేసినవాడు ఇంగ్లాండ్ ప్రధాని సర్ విన్ స్టన్ లెనార్డ్ స్పెన్సర్ చర్చిల్ .అప్పటికే 30కి పైగా … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -147
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -147 58 -రేడియో కనిపెట్టిన- గుగ్లీల్మో మార్కొని –3(చివరి భాగం ) ప్రతిఖండం మార్కొనికి కొత్తదిగానే ఉంది. పాత ప్రపంచానికి కు కొత్త ప్రపంచానికి వైర్లెస్ ద్వారా అనుసందానం జరపాలనే ధ్యేయం తో అమెరికా వెళ్ళాడు .చనిపోయే లోపు మార్కొని 89 సార్లు అట్లాంటిక్ దాటాడు .1900 అక్టోబర్ లో … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -146
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -146 58 -రేడియో కనిపెట్టిన- గుగ్లీల్మో మార్కొని –2 వైఫల్యాలను దాటి విజయాలు సాధించాడు మార్కొని .భవనం మూడవ అంతస్తులో ఒక ‘’కీ ‘’పెట్టి కింద బేస్మెంట్ లో బెల్లును మోగించాడు .పైంతస్తులో ఒక యంత్రం పెట్టి మోర్స్ కోడ్ లోని మూడు చుక్కలద్వారా ఎస్ అనే అక్షరాన్ని … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -145
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -145 58 -రేడియో కనిపెట్టిన- గుగ్లీల్మో మార్కొని 25-4-1874న గుగ్లీనో మార్కొని ఇటలీదేశం లోని బోలానా లో పుట్టినప్పుడు ,వాళ్ళ పక్కింటి ఆయన ఈ పిల్లాడిని చూసి అతని చెవులు చేటల్లాగా ఉన్నాయని అన్నాడట .వాళ్ళమ్మ వెంటనే ‘’అయితే మనం ఎవరం వినలేని శబ్దాలను మా వాడు వింటాడన్న మాట … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -144
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -144 57 -అమెరికా వ్యావహారిక భాషా ప్రచారకుడు, వెర్మాంట్ రాష్ట్ర ఆస్థానకవి –రాబర్ట్ ఫ్రాస్ట్ -3(చివరి భాగం ) మళ్ళీ అమెరికాకు తిరిగి రాగానే యదా ప్రకారం ఒక ఫారం ను కొణి సాగు మొదలు పెట్టాడు .హాలిక కవి అయ్యాడు .మొదటగా న్యు హాంప్ షైర్లోని ఫ్రాన్కోనియా … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -143
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -143 57 -అమెరికా వ్యావహారిక భాషా ప్రచారకుడు, వెర్మాంట్ రాష్ట్ర ఆస్థానకవి –రాబర్ట్ ఫ్రాస్ట్ -2 విమర్శకులు ఫ్రాస్ట్ లిరిక్స్ ను బాగా ఆదరించారు .ఆయన వాడిన అతి సాధారణ శబ్ద జాలాన్ని ,పరిశీలనా దృష్టినీ అభినందించారు .మరచిపోయిన ఆలోచనలను మరపు రాని విధంగా మలచిన తీరు అసాధారణం … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -142
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -142 57 -అమెరికా వ్యావహారిక భాషా ప్రచారకుడు, వెర్మాంట్ రాష్ట్ర ఆస్థానకవి –రాబర్ట్ ఫ్రాస్ట్ న్యు ఇంగ్లాండ్ అనే మాసాచూసేట్స్ ను అత్యంత ప్రతిభావంతంగా ఆవిష్కరించినవాడైన రాబర్ట్ ఫ్రాస్ట్ 26-3-1874న కాలిఫోర్నియా రాష్ట్రం లో సాన్ ఫ్రాన్సిస్కో లో జన్మించాడు .అందుకని ఆయన రచనల్లో ఆ మట్టి వాసనలు –నార్త్ … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -141
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -141 56 ఆధునిక సాహిత్య రధ సారధి -జెర్ ట్రూడ్ స్టెయిన్-3(చివరిభాగం ) 41వ ఏట మరోపుస్తకం తెచ్చింది స్టెయిన్ .అతుకుల బొంత లా అసహ్యంగా ఉంది .పికాసో బరాక్ లు పెయింటింగ్ లో వస్తువును తగ్గించి నైరూప్యం (ఆబ్ స్ట్రాక్ట్ )లోకి వచ్చేశారు .రచనలో దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం ‘’టెండర్ … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -140
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -140 56 ఆధునిక సాహిత్య రధ సారధి -జెర్ ట్రూడ్ స్టెయిన్-2 రూ డీ ఫ్లూరస్ లోని ఇల్లు ప్రగతి శీల రచయితలూ కళాకారులకు ముఖ్య కేంద్రమైంది .కళాకారిణిగా స్టెయిన్ ,పికాసో ,మాటిస్సే,బ్రేక్ లతో వారికి కీర్తి రాకముందే పరిచయమైంది .వాళ్ళ చిత్రాలనుకొని తన ఇంట్లో గర్వంగా వ్రేలాడదీసిమురిసిపోయేది.సొగసైన సెలూన్ … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -138
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -138 55- సర్వ శాస్త్ర పారంగతుడైన బ్రిటిష్ మేధావితత్వ వేత్త ,అమెరికా పౌరుడు నోబెల్ లారియట్ –బెర్ట్రాండ్ రసెల్ -4(చివరిభాగం ) రసెల్ 80 వ జన్మ దినోత్సవం కీర్తులు భుజకీర్తులతో బ్రహ్మాండంగా జరిగింది .నోబెల్ బహుమతి వచ్చినప్పుడు లైఫ్ మేగజైన్ రాస్తూ ‘’తాను సాహిత్యానికి చేసిన సేవ ఏదీలేదు కనుక … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -137
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -137 55- సర్వ శాస్త్ర పారంగతుడైన బ్రిటిష్ మేధావితత్వ వేత్త ,అమెరికా పౌరుడు నోబెల్ లారియట్ –బెర్ట్రాండ్ రసెల్ -3 యుద్ధం తర్వాత తాను నమ్మని , రష్యామీదుగా ప్రయాణం చేశాడు .అప్పుడు బోల్షేవిక్కులు ఆసియా వాసులపై చూపిస్తున్న బలాన్ని పాశ్చాత్య మానసాలు ఒక జబ్బుగా ఎలా భావిస్తున్నారో నని ఆశ్చర్య … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -136
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -136 55- సర్వ శాస్త్ర పారంగతుడైన బ్రిటిష్ మేధావితత్వ వేత్త ,అమెరికా పౌరుడు నోబెల్ లారియట్ –బెర్ట్రాండ్ రసెల్ -2 ప్యూరిటన్ల రూపు రేఖలు మరో రెండేళ్లలో మారిపోతున్నాయి .బీట్రిస్ వెబ్ మాటల్లో ‘’రసెల్ తనలోకాని ఇంకెవరి లోనైనా కానీ చిన్న తప్పును కూడా సహించేవాడు కాదు .మనుషుల స్థాయిని బట్టి … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -135
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -135 55- సర్వ శాస్త్ర పారంగతుడైన బ్రిటిష్ మేధావితత్వ వేత్త ,అమెరికా పౌరుడు నోబెల్ లారియట్ –బెర్ట్రాండ్ రసెల్ -1 మనదగ్గర ఏదైనా విశేషం ఉందా అని కనుక్కోవటమే జ్ఞానం అంటాడు రసెల్ .గణిత శాస్త్ర వేదాంతి లేక వేదాంత గణిత శాస్త్రజ్ఞుడు ,చరిత్రకు కొత్త అర్ధం చెప్పినవాడు … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -134
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -134 54-అమెరికాలో తన తరం లో అత్యంత సృజనశీలి గా పేరొందిన స్టీఫెన్ క్రేన్ -3(చివరిభాగం ) వచన రచనతో బాటు క్రేన్ చాలా ప్రాముఖ్యమైన కవితలూ రాశాడు .రెడ్ బాడ్జ్ ప్రచురించిన సమయం లోనే వీటినీ ‘’ది బ్లాక్ రైడర్స్ అండ్ ఆదర్ లైన్స్ ‘’పేర అచ్చు … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -133
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -133 54-అమెరికాలో తన తరం లో అత్యంత సృజనశీలి గా పేరొందిన స్టీఫెన్ క్రేన్ -2 గ్రీస్ నుంచి తిరిగి వచ్చాక దక్షిణం వైపు వెళ్ళమని ఆజ్న జారీ అయింది .క్యూబా తిరుగు బాటులలో చిక్కుకు పోయింది .స్పానిష్ అమెరికన్ యుద్ధం రావటానికి ఇంకా రెండేళ్ళు ఉంది .ఐలాండ్ … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -132
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -132 54-అమెరికాలో తన తరం లో అత్యంత సృజనశీలి గా పేరొందిన స్టీఫెన్ క్రేన్ యుద్ధం లో సైన్యం చేసిన సాహసాన్ని ‘’ది రెడ్ బాడ్జ్ ఆఫ్ కరేజ్ ‘’అనే అమరమైన నవలగా 23వ ఏట అసలు యుద్ధభూమిని చూడనే చూడకుండా రాసిన అమెరికన్ యువ రచయిత స్టీఫెన్ … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -130
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -130 53-తన తరాన్ని సోషలిస్ట్ భావ సంపదతో ప్రభావితం చేసిన అమెరికన్ నవలాకారుడు –దియోడర్ డ్రైజర్-2 రెండేళ్ళ తర్వాత కొంత ఆర్ధిక వెసులుబాటు ఉన్నా ,భవిష్యత్తు ఆశాజనకం గా ఉండదని గ్రహించాడు డ్రైజర్.వేరే చోట పనిలో కుదిరి 1928లో ఫ్రీలాన్స్ సామర్ధ్యం తో పెళ్ళికి సిద్ధమయ్యాడు .తరువాత కొన్నేళ్ళు … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -129 53-తన తరాన్ని సోషలిస్ట్ భావ సంపదతో ప్రభావితం చేసిన అమెరికన్ నవలాకారుడు –దియోడర్ డ్రైజర్ అమెరికన్ నవలాకారులలో అతి వెర్రిగా అణగ దొక్కబడిన ,నిషేధింపబడిన వాడు దియోడర్ డ్రైజర్..అయినా అదే పట్టుదలతో తనను తాను కాపాడుకొన్న ధీరుడు .ప్రచురణకు కాంట్రాక్ట్ కుదుర్చుకొన్న రెండు పెద్ద సంస్థలు అతని … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -128
52-ఇరవయ్యవ శతాబ్ది అత్యుత్తమ నవలా రచయిత మార్సెల్ ప్రౌస్ట్ -3(చివరిభాగం ) ప్రౌస్ట్ రాసిన రిమెంబ రెన్స్ నవలలో ఎన్నో పాత్రలున్నాయి .చెప్పలేనన్నిసంఘర్షణలు రెండు పెద్ద నేపధ్యాల లో జరుగుతాయి .మొదటిది సమాజం ఉత్తాన పతనాలు . ఆ శతాబ్దం అంతం లో అననుకూల౦గా ఉన్న నిబంధనల సడలింపు ,సామాజిక పొరలు కరిగిపోవటం … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -127
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -127 52-ఇరవయ్యవ శతాబ్ది అత్యుత్తమ నవలా రచయిత మార్సెల్ ప్రౌస్ట్ -2 21వయసులో ప్రౌస్ట్ చీకూ చి౦తా లేని యువకుడుగా ఆ నగర యువతలో వెలిగి పోయాడు .తల్లిలాగా ఆలివ్ రంగు శరీరం ,మెరిసే నల్ల కళ్ళతో కనిపించేవాడు .నిరంతరం చిరునవ్వుతో అందరినీ ఆహ్వానిస్తూ ఉండే ముఖం … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -126
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -126 52-ఇరవయ్యవ శతాబ్ది అత్యుత్తమ నవలా రచయిత మార్సెల్ ప్రౌస్ట్ నిరంతరం బాధిస్తున్న ఎలర్జీలతో సతమౌతూ ,ఆ బాదానివారణ కోసం డ్రగ్స్ కు అలవాటై చస్తూ బతికి ,ఇరవై వ శతాబ్దం లో అత్యుత్తమ సుదీర్ఘ నవలా రచయిత గా గుర్తింపు పొందిన ఫ్రెంచ్ నవలారచయిత మార్సెల్ … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -125
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -125 51-మతాత్మక హింసాత్మక ఫ్రెంచ్ చిత్రకారుడు –జార్జెస్ రౌవాల్ట్-2(చివరి భాగం ) 1917లో బ్లాయ్ మరణం వరకూ రౌవాల్ట్ ,బ్లాయ్ లు మంచి స్నేహితులుగా ఉన్నప్పటికీ మన పెయింటర్ ధోరణి మార్చుకోలేదు .అత్యాచారాలు మరింత దారుణంగా చిత్రించాడు .వీటిని తానుకూడా సంస్థాపకులలో ఒకడైన ‘’సెలూన్ డీ ఆటోమ్ని’’లో … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -124
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -124 51-మతాత్మక హింసాత్మక ఫ్రెంచ్ చిత్రకారుడు –జార్జెస్ రౌవాల్ట్ ప్రముఖ చిత్రకారుడు వాన్ గో ను మినహాయిస్తే ,అంతటి మతాత్మక చిత్రకారుడు అనిపించుకోవటమేకాక హింసాత్మక చిత్రాకారుడు అనిపించుకొన్నాడు జార్జెస్ రౌవాల్ట్ .పరిశోధనాత్మక చిత్రకారుల పరంపరలో సాగి సిజన్నే ,రేనార్ వంటి అనుభూతివాద చిత్రాకారులకు భిన్నంగా రౌవాల్ట్ చిత్రాలుంటాయి. … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -123
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -123 50- రష్యాలో అక్టోబర్ విప్లవ నాయకుడు ,బోల్షివిక్ పార్టీ నేత మార్క్సిజం లెనినిజం కు మార్గ దర్శి –లెనిన్-4(చివరిభాగం ) లెనిన్ సాధించినవిప్లవ ఘన విజయం ఆయనలో కాని ,ఆయన అలవాట్లలో కాని ఏ మాత్రం మార్పు తేలేదు .పరిశుభ్రమైన నిరాడంబర జీవితాన్నే గడుపుతున్నాడు .మూడేళ్ళు రష్యా … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -122
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -122 50- రష్యాలో అక్టోబర్ విప్లవ నాయకుడు ,బోల్షివిక్ పార్టీ నేత మార్క్సిజం లెనినిజం కు మార్గ దర్శి –లెనిన్-3 లెనిన్ దంపతులు పారిస్ నుంచి క్రాకో చేరారు ఇది వాళ్ళ ఊరుకు, అనుచరులకు దగ్గరే .లెనిన్ కు అన్ని రకాలా సాయ పడుతూ వెంట ఉన్న భార్య … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -121
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -121 50- రష్యాలో అక్టోబర్ విప్లవ నాయకుడు ,బోల్షివిక్ పార్టీ నేత మార్క్సిజం లెనినిజం కు మార్గ దర్శి –లెనిన్-2 వయసు ముప్ఫై రాగా లెనిన్ జైలు లో మొదలు పెట్టిన రచన ‘’ది డెవలప్ మెంట్ ఆఫ్ కేపిటలిజం ఇన్ రష్యా ‘’ అనే అసామాన్య ఆర్ధిక … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -120
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -120 50- రష్యాలో అక్టోబర్ విప్లవ నాయకుడు ,బోల్షివిక్ పార్టీ నేత మార్క్సిజం నేనినిజం కు మార్గ దర్శి –లెనిన్ నికోలాయ్ లెనిన్ గా ప్రసిద్ధుడై న లెనిన్ అసలుపేరు వ్లాడిమిర్ ,ఇలిచ్ ఉలినోవ్ –షార్ట్ కట్ గా వి ఐ .లెనిన్ .1870లో ఏప్రిల్ 9 న … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -119
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -119 49-ఫ్రెంచ్ క్లాసికల్ పెయింటింగ్ సంప్రదాయ పరిరక్షకుడు –హెన్రీ మాటిస్సే-2(చివరిభాగం ) , జేట్రూడ్ స్టెయిన్ ఆమె సోదరుడు లియో లు మాటిస్సే ను పేదరికం నుండి బయట పడేశారు .అతని చిత్రాలను అధిక సంఖ్యలో కొని ,ప్రచార ఉద్ద్రుతీ కల్పించారు .అమెరికన్ లను కొనమని ప్రోత్సహించారు . … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -118
49-ఫ్రెంచ్ క్లాసికల్ పెయింటింగ్ సంప్రదాయ పరిరక్షకుడు –హెన్రీ మాటిస్సే హెన్రి ఎమిలి బెనాట్ మాటిస్సే జీవిత చరిత్ర అంటే అతని పెయింటింగుల కేటలాగ్ అవుతుంది .కళ నే జీవితంగా జీవి౦చినవాడు ,నిజంగా చెప్పాలంటే ‘’కాన్వాస్ పైనే జీవించాడు ‘’.31-12-1869 న ఫ్రాన్స్ లో ని పెకార్డీ లో ఉన్న ఫ్రాన్స్ –ఫ్లాన్దర్స్ తో కలిసే … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -117
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -117 48- అమెరికన్ నేటివిజాన్ని నెత్తి కెత్తుకొన్న ఎడ్విన్ ఆర్లింగ్టన్ రాబిన్సన్ -2(చివరిభాగం) అకస్మాతుగా ఎడ్విన్ గార్దేనర్ లో నిలబడలేక కూర్చోలేక నిద్రరాక ,పని చేయలేక పోయాడు .అక్కడి వాతావరణాన్నే తట్టుకోలేక పోయాడు .హీర్మాన్ భార్య అయిన వదిన తో ‘’నలభై ఏళ్ళు దాటి నేను బతుకుతాననుకోవటం లేదు … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -116
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -116 48- అమెరికన్ నేటివిజాన్ని నెత్తి కెత్తుకొన్న ఎడ్విన్ ఆర్లింగ్టన్ రాబిన్సన్ కవిత్వం లో ను , మాటల్లోను అసాధారణ సంక్షిప్తత ,సిగ్గుపడే మనస్తత్వం ఉన్న అమెరికన్ కవి ఎడ్విన్ ఆర్లింగ్టన్ రాబిన్సన్ .సమకాలీన విలువలను చాలెంజీ చేసి ,పొందిన విజయాలను ప్రశ్నించి ,ఆనాటి వరకు ఎవరూ ఎదిరించని … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -115
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -115 47- భారత జాతి పిత మహాత్మా గాంధి -5(చివరి భాగం కొనసాగింపు ) ‘’భూమిమీద గాంధీ లాంటి మానవుడు జన్మించి జీవించి జాతిని ప్రపంచాన్ని ప్రభావితం చేశాడంటే భవిష్యత్తరాలు నమ్మ వేమో”’అన్నాడట ప్రఖ్యాత సైంటిస్ట్ ఆల్బర్ట్ అయిన్ స్టీన్.నిజమే అంతటి చరిత్రనే సృష్టించాడు గాంధి .తన జీవిత … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -114
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -114 47- భారత జాతి పిత మహాత్మా గాంధి -4(చివరి భాగం ) దేశం విషయం లో తీవ్రంగా స్పందించిన గాంధి తన స్వంత కుటుంబ విషయం లో కూడా చాలా గట్టిగానే వ్యవహరించాడు .స్ట్రిక్ట్ డిసిప్లిన్ అంటూ పిల్లలపై ఆంక్ష పెట్టాడు .ఆయన పాత పద్ధతులు వాళ్లకు … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -113
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -113 47- భారత జాతి పిత మహాత్మా గాంధి -3 డబ్బు బాగా వస్తోంది . అందులో ఎక్కువ భాగం సాంఘిక అభివృధికి ఖర్చు చేసేవాడు గాంధి .దక్షిణాఫ్రికా భారతీయులకోసం ఒక నిది ఏర్పాటు చేశాడు .రస్కిన్ ఆలోచనలతో తన జీవిన విధానాన్నీ మార్చుకొన్నాడు .రస్కిన్ సూక్తి ‘’the … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -112
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -112 47- భారత జాతి పిత మహాత్మా గాంధి -2 1891లో బార్ ఎట్ లా పాసై గాంధి ,ఇండియాకు తిరిగి వచ్చి లాయర్ గా ప్రాక్టీస్ లో సఫలం కాలేక పోయాడు .ఇక్కడి కపటనాటకం ,సంస్థానాల అవినీతి నిరాశ పరచాయి .ఒక వ్యాపార సంస్థ తమ న్యాయ … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -111
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -111 47- భారత జాతి పిత మహాత్మా గాంధి భారత్ అంటే ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభం నాటి తొలి సంవత్సరాల వరకు సామాన్య పడమటి దేశీయులకు పట్టనే లేదు .దూరం ఒక కారణం కావచ్చు .కాని 1940 నాటికి ఇండియా ను గురించి ప్రపంచ మంతా గొప్పగా చెప్పుకొనే … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -110
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -110 46-ప్రపంచ ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ ఫ్రాంక్ లాయడ్ రైట్ -4 (చివరి భాగం ) జపాన్ కు వెళ్ళే ముందే రైట్ మిరియం నోయెల్ అనే ఆవిడతో పరిచయం పెంచుకొన్నాడు .ఆమె క్రిస్టియన్ సైంటిస్ట్ ,శిల్పి .ఆమెకు ఒకే కంటిగ్లాస్ తో ఉండేది . .ఇద్దరుపెద్ద పిల్లలు కూడా … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -109
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -109 46-ప్రపంచ ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ ఫ్రాంక్ లాయడ్ రైట్ -3 రైట్ కున్న సహజమైన విజ్ఞానం ,వస్తుజాలం పై ఉన్న అవగాహన వలన అధికారులు ఆయనకు ఇబ్బందులు కలిగించేవారు .ఆయన నూతన విధానాలకు తగినంత సహకారం లభించేదికాదు .రైట్ లెక్కలే రైట్ అనీ ఎక్స్పర్ట్ ల లెక్కలే తప్పులని … Continue reading
