Tag Archives: ఉయ్యూరు

కవిపాదుషా పువ్వాడ కవిత్వం వ్యక్తిత్వం గ్రంధా విష్కరణ సభ -11-8-19సాయంత్రం 5గంకు

కవిపాదుషా పువ్వాడ కవిత్వం వ్యక్తిత్వం గ్రంధా విష్కరణ సభ -11-8-19సాయంత్రం 5గంకు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గుa పూజా మహోత్సవ ఆహ్వానం

బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గుa పూజా మహోత్సవ ఆహ్వానం -సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని సుమారు 7 దశాబ్దాల క్రితం శ్రీ మైనేనిగారికి, నాకు ప్రాధమిక విద్య బోధించిన  ”స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గురువరేణ్యులగురుపూజోత్సవం ”గా   5-9-19   సాయంత్రం 3-30 గంటలకు స్థానిక అమరవాణి  హైస్కూల్ లో సరసభారతి ,144 వ కార్యక్రమంగా  ఆపాఠశాలతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నాము ..గురుపుత్రులు ,,ప్రముఖ అతిధులు పాల్గొనే ఈ కార్యక్రమానికి అందరూ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

మల్లాది వారి  భారత  ప్రవచనం 

మల్లాది వారి  భారత  ప్రవచనం గత కొద్దికాలంగా యూట్యూబ్ లో బ్రహ్మశ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారి మహాభారత ప్రవచనాలు చూస్తున్నాను .హృదయపు లోతుల్లోంచి ,పెల్లుబికే వాక్ గంగా ప్రవాహ సదృశంగా ,వ్యాస హృదయావిష్కారంగా ,ధర్మ మార్గ పథగామినిగా , అవసరమైన తిక్కనగారి పద్య మకరందం కరుణశ్రీ గారి తేనే బిందువులు ,హనుమద్రామాయణ ఉల్లేఖనాలు మనుధర్మశాస్త్ర … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వివిధ రంగాలలో ప్రసిద్ధులైన పదిమంది ప్రముఖుల మరణానికి సరసభారతి శ్రద్ధాంజలి

వివిధ రంగాలలో ప్రసిద్ధులైన పదిమంది ప్రముఖుల మరణానికి సరసభారతి శ్రద్ధాంజలి సుమారు  నెలన్నర  కాలం లో మరణించిన 10మంది ప్రముఖులకు  శ్రద్ధాంజలి గా  సరసభారతి 143 వ కార్యక్రమ౦ స్థానిక శాఖా గ్రంధాలయం లో 27-7-19 శనివారం సాయంత్రం 5-30 గంటలకు  నా అధ్యక్షతన జరిగింది .డా దీవి చిన్మయ ,అమరవాణి హైస్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ పివి నాగరాజు … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

దశావతారాలు అనిపించే 10 మంది రచయితలు , కళాకారులు ,,ప్రజాసేవ లో ధన్యులైన ప్రముఖులకు శ్రద్ధాంజలి

దశావతారాలు  అనిపించే 10 మంది రచయితలు , కళాకారులు ,,ప్రజాసేవ లో ధన్యులైన  ప్రముఖులకు  శ్రద్ధాంజలి సుమారు  నెలరోజుల కాలం లో మరణించిన 10మంది ప్రముఖులకు  శ్రద్ధాంజలి గా  సరసభారతి 143 వ కార్యక్రమ౦ స్థానిక శాఖా గ్రంధాలయం లో 27-7-19 శనివారం సాయంత్రం 5-30 గంటలకు నిర్వహిస్తోంది .అందరూ పాల్గొని అక్షర  నివాళి  అర్పించవలసినది గా ప్రార్ధన … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఉయ్యూరు శాఖా గ్రంథాలయం లో అయ్యంకి వారి 129 వ జయంతి

ఉయ్యూరు శాఖా గ్రంథాలయం లో అయ్యంకి వారి 129 వ జయంతి గ్రంథాలయ పితామహ ,సరస్వతీ రమా రమణ ,గ్రంథాలయ విశారద శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య గారి 129 వ జయంతి 24-7-19 బుధవారం సాయంత్రం 5 గంటలకు స్థానిక శాఖా గ్రంధాలయం లో జరిగింది . అయ్యంకి వారి స్మారక నగదు పురస్కారంగా 100 … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి 143 వ కార్యక్రమ౦ రచయితలు , కళాకారులు ,,ప్రజాసేవ లో ధన్యులైన  ప్రముఖులకు నివాళిస్థానిక శాఖా గ్రంధాలయం లో 27-7-19 శనివారం సాయంత్రం 5-30 గంటలకు

రచయితలు , కళాకారులు ,,ప్రజాసేవ లో ధన్యులైన  ప్రముఖులకు నివాళి సుమారు  నెలరోజుల కాలం లో మరణించిన 9 మంది ప్రముఖులకు నివాళిగా సరసభారతి 143 వ కార్యక్రమ౦ స్థానిక శాఖా గ్రంధాలయం లో 27-7-19 శనివారం సాయంత్రం 5-30 గంటలకు నిర్వహిస్తోంది .అందరూ పాల్గొని నివాళి  అర్పించవలసినది గా ప్రార్ధన . 1-ప్రముఖ నవలా … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ప్రముఖులకు సరసభారతి నివాళి 

ప్రముఖులకు సరసభారతి నివాళి  ఇటీవల నెల రోజులలో మరణించిన ప్రముఖ రచయితలు1- శ్రీ రామతీర్థ , 2-మహాస్వప్న ,3-శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి ,4-దర్శకులు శ్రీ గిరీష్ కర్నాడ్ 5-,శ్రీమతి విజయనిర్మల ,6-నటుడు శ్రీ రాళ్ళపల్లి ,7-సాంఘిక విద్యా సేవకురాలు శ్రీమతి వి కోటేశ్వరమ్మ గార్లకు నివాళి కార్యక్రమాన్ని సరసభారతి 27-7-19 శనివారం సాయంత్రం 5-30 గం … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఇవాళ నా పుట్టిన రోజు 

ఇవాళ నా పుట్టిన రోజు కుటుంబ సభ్యులకు ,బంధు మిత్రులకు సాహితీ బంధువులకు -ఇవాళ జూన్ 27గురువారం నా పుట్టిన రోజు . 78 వెళ్లి 79వచ్చిన సందర్భంగా అందరికి శుభకామనలు -దుర్గాప్రసాద్ —

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

సిటీకేబుల్ లో సరసభారతి పుస్తకపరిచయం 

సిటీకేబుల్ లో సరసభారతి పుస్తకపరిచయం సాహితీబంధువులకు మొన్న నే తెలియజేసినట్లు ఉయ్యూరు సిటీకేబుల్ అనే మన చానెల్ లో మొన్నడా.  రామయ్య గారిపుస్తకం  నిన్న డా పుచ్చా వారిపుస్తకం పరిచయం చేశాను ఇవాళ,రేపూ  డా కొలచల వారి పుస్తకం పరిచయం చేస్తాను .ఆతర్వాత వరుసగా మిగిలినవి చేస్తాను ప్రతి ఎపిసోడ్ కనీసం  15నుంచి 20 నిమిషాలు వస్తోంది … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గురు పౌర్ణమి సందర్భంగా గురు పురస్కారంగా 14-7-19 ఆదివారం -సాయంత్రం 6గం .లకు లకు హైదరాబాద్ త్యాగరాజ గాన సభలో నోరి చారిటబుల్ ట్రస్ట్ అందించే కళాసుబ్బారావు అవార్డు

గురు పౌర్ణమి సందర్భంగా గురు పురస్కారంగా 14-7-19 ఆదివారం -సాయంత్రం 6గం .లకు లకు హైదరాబాద్ త్యాగరాజ గాన సభలో నోరి చారిటబుల్ ట్రస్ట్ అందించే కళాసుబ్బారావు అవార్డు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

సాహితీ బంధువులకు శుభవార్త 

సాహితీ బంధువులకు శుభవార్త నిన్నసాయంత్రం ఉయ్యూరు సిటీ కేబుల్ అనబడే ”మన ఛానల్ ”కు చెందిన జర్నలిస్ట్ శ్రీ ప్రకాష్ నన్నుకలిసి ”మాస్టారూ !సరసభారతి ప్రచురణలన్నీ ”మనఛానల్ ”ద్వారా ప్రసారం చేద్దాము మీకు ఎప్పుడు వీలు ఉంటుందో చెబితే కెమెరామన్ ను మీ ఇంటికి పంపిస్తాను ”అన్నారు .సంతోషం అని థాన్క్స్ చెప్పాను .ఇవాళఉదయం కెమెరామన్ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో29-5-19 బుధవారం హనుమజ్జయంతి నాడు సాయంత్రం కాలనీ మహిళామండలి చే శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ ,అందులో ఒకరికి సత్కారం ,,,స్వామికి 30 వేలరూపాయలు నగదును తమ కుటుంబం తరఫున సమర్పించిన శ్రీమతి కొండేటి వెంకటేశ్శ్వరమ్మ(22ఏళ్ళక్రితం మేడూరు హైస్కూల్ హెడ్మాస్టర్ గా ఉన్నప్పటి శిష్యురాలు ) గారికి అభిమానంగా చీర ,సారె సరసభారతి తరఫున అంద జేసినచిత్రాలు

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో29-5-19 బుధవారం హనుమజ్జయంతి నాడు సాయంత్రం కాలనీ మహిళామండలి చే శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ ,అందులో ఒకరికి సత్కారం ,,,స్వామికి 30 వేలరూపాయలు నగదును తమ కుటుంబం తరఫున సమర్పించిన శ్రీమతి కొండేటి  వెంకటేశ్శ్వరమ్మ(22ఏళ్ళక్రితం మేడూరు హైస్కూల్ హెడ్మాస్టర్ గా ఉన్నప్పటి  శిష్యురాలు ) గారికి అభిమానంగా  చీర ,సారె సరసభారతి తరఫున … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో హనుమజ్జయంతి 29-5-19బుధవారం ఉదయం స్వామివార్ల శాంతి కళ్యాణ మహోత్సవం

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో హనుమజ్జయంతి 29-5-19బుధవారం ఉదయం స్వామివార్ల శాంతి కళ్యాణ మహోత్సవం

Posted in దేవాలయం | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయస్వామి దేవాలయం లో 29-5-19హనుమజ్జయంతి నాడు ఉదయం తమలపాకులతో విశేష పూజ

ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయస్వామి దేవాలయం లో 29-5-19హనుమజ్జయంతి నాడు ఉదయం తమలపాకులతో విశేష పూజ

Posted in దేవాలయం | Tagged | Leave a comment

ఉయ్యూరుశ్రీ సువర్చాలాంజనేయస్వామి దేవాలయం లో హనుమజ్జయంతి సందర్భంగా 28-5-19 మంగళవారం సాయంత్రం శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్యగారిచే ”హనుమ గానమహిమ ”ప్రసంగం ,శ్రీమతి టేకుమళ్ళ చిద0బరీ ,శ్యామలాదేవి విజయ ,ఐ స్పెషలిస్ట్ డా జయశ్రీగారి అబ్బాయి అక్కకూతురు లచే ”భక్తి సంగీత విభావరి ” చి కూచిభొట్ల పవన్ కుమార్ చే వేద పఠనం ,అందరికి ఉచితరీతిన సత్కారం చిత్రాలు

ఉయ్యూరుశ్రీ సువర్చాలాంజనేయస్వామి దేవాలయం లో హనుమజ్జయంతి సందర్భంగా 28-5-19 మంగళవారం సాయంత్రం శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్యగారిచే ”హనుమ గానమహిమ ”ప్రసంగం ,శ్రీమతి టేకుమళ్ళ చిద0బరీ ,శ్యామలాదేవి విజయ ,ఐ స్పెషలిస్ట్ డా జయశ్రీగారి అబ్బాయి అక్కకూతురు లచే ”భక్తి సంగీత విభావరి ” చి కూచిభొట్ల పవన్ కుమార్ చే వేద పఠనం ,అందరికి ఉచితరీతిన సత్కారం … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

రేపటి కార్యక్రమాలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో హనుమజ్జయంతి సందర్భం గా రెండవరోజు 28-5-18మంగళ వారం ఉదయం 500 చిన్నరసాలు 4 గెలల అరటిపళ్ళతో విశేష పూజ

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో హనుమజ్జయంతి సందర్భం గా రెండవరోజు 28-5-18మంగళ వారం ఉదయం 500 చిన్నరసాలు 4 గెలల  అరటిపళ్ళతో విశేష పూజ

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో హనుమజ్జయంతి సందర్బ్హం గా 27-5-19సోమవారం సాయంత్రం డా .వేదాంతం శ్రీధరాచార్యుల ధార్మిక ప్రసంగం ,అనంతరం గుడివాడకు చెందిన 92ఏళ్ళ పౌరాణిక నాటక నటులు శ్రీ బొడ్డపాటి విశ్వేశ్వరరావు గారికి ఆత్మీయ సత్కారం చిత్రాలు

ఉయ్యూరు శ్రీ సువర్చాలాంజనేయస్వామి దేవాలయం లో హనుమజ్జయంతి సందర్భంగా మొదటిరోజు 27-5-19 సోమవారం ఉదయం స్వామివార్లకు అభిషేకం తర్వాత మల్లెపూలు మొదలైన పుష్పాలతో విశేష అర్చన

ఉయ్యూరు శ్రీ సువర్చాలాంజనేయస్వామి దేవాలయం లో హనుమజ్జయంతి సందర్భంగా మొదటిరోజు 27-5-19 సోమవారం ఉదయం స్వామివార్లకు అభిషేకం తర్వాత మల్లెపూలు మొదలైన పుష్పాలతో విశేష అర్చన

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కూడేరులో శ్రీ హనుమజ్జయంతి

కూడేరులో శ్రీ హనుమజ్జయంతి కృష్ణాజిల్లా  మేడూరు దగ్గరున్న కూడేరులో మిత్రుడు శ్రీ పసుమర్తి ఆంజనేయశాస్త్రిగారి ఆంజనేయస్వామి దేవాలయం లో శ్రీ హనుమజ్జయంతి కార్యక్రమ ఆహ్వానం —

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

పుట్టివారి పురస్కారం

పుట్టివారి పురస్కారం 17-5-19శుక్రవారం సాయంత్రం గుడివాడ లైబ్రరీలో శ్రీమతి పుట్టినాగ లక్ష్మి అందజేసిన పురస్కారం   పుట్టి వారి పురస్కార ప్రదానోత్సవం తలిదండ్రులమీద అమితమైన భక్తీ తాత్పర్యాలు ఉండవచ్చు ,వారి గురించి గొప్పగా చెప్పుకోవచ్చు కాని వారి ఆశయాలసాధనకు ఒక సంస్థ నెలకొల్పి ,,దాన్ని సామాజిక సేవా కేంద్రంగా మలచి ,ప్రతిసంవత్సరం వారిని స్మరించే విశిష్ట … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

హనుమజ్జయంతి సందర్భంగా సరసభారతి 92ఏళ్ళ ప్రముఖ రంగస్థల నటులు శ్రీ బొడ్డపాటి విశ్వేశ్వరరావు గారికి ఆత్మీయ సత్కారం

శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా సరసభారతి 92ఏళ్ళ ప్రముఖ రంగస్థల నటులు శ్రీ బొడ్డపాటి విశ్వేశ్వరరావు గారికి  ఆత్మీయ  సత్కారం  27-5-19 సోమవారం ఉయ్యూరు శ్రీ సువర్చలా౦జ నేయస్వామి దేవాలయం లో సాయంత్రం 6-30గం’లకు  డా  .వేదాంతం శ్రీధరచార్యులుగారి ‘’సుందరకాండ –శ్రీ హనుమ వీరవిక్రమ పరాక్రమాలు ప్రభు భక్తీ ‘’ధార్మిక ప్రసంగం అనంతరం- రాత్రి 7-30గం.లకు గుడివాడకు … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

17-5-19శుక్రవారం సాయంత్రం గుడివాడ లైబ్రరీలో స్వర్గీయ పుట్టి వెంకటేశ్వరరావు స్మారక ప్రతిభా పురస్కారాలను కుమార్తె శ్రీమతి పుట్టినాగలక్ష్మి అందజేసిన చిత్రమాలిక

17-5-19శుక్రవారం సాయంత్రం గుడివాడ లైబ్రరీలో స్వర్గీయ పుట్టి వెంకటేశ్వరరావు స్మారక ప్రతిభా పురస్కారాలను కుమార్తె శ్రీమతి పుట్టినాగలక్ష్మి అందజేసిన చిత్రమాలిక https://photos.google.com/share/AF1QipMYEqIodXrttLk3jjtV08OUux44exK_9-fnczxpuNEGXB8qbmJ5TLUiNPNitveWzg/photo/AF1QipOgnmfX_LzSuQc7BFEdYEiygubR7TBJB8PeKGyL?key=NXhmZTQ2N0puR0w0QkNSN2xQSE5BeWJWb3ZkLURR

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

బుద్ధజయంతి ,అన్నమయ్య జయంతి శుభాకాంక్షలు

బుద్ధజయంతి ,అన్నమయ్య జయంతి శుభాకాంక్షలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

17-5-19శుక్రవారం వైశాఖ శుద్ధ చతుర్దశి శ్రీ నృసింహ జయంతి శుభాకాంక్షలు 

17-5-19శుక్రవారం వైశాఖ శుద్ధ చతుర్దశి శ్రీ నృసింహ జయంతి శుభాకాంక్షలు —   శ్రీ మత్పయోనిధి  నికేతన చక్రపాణే -భోగీంద్ర భోగి మణి  రాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత -లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబమ్ ”(శంకర  భగవత్పాదులు  )

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

పుట్టి వారి పురస్కారం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సరసభారతి కార్యదర్శి మాదిరాజు శివాలక్ష్మి శర్మ దంపతులు చేసిన మాతృ వందనం -ఈనాడు

సరసభారతి కార్యదర్శి మాదిరాజు శివాలక్ష్మి శర్మ దంపతులు చేసిన మాతృ వందనం -ఈనాడు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

10-5-19శుక్రవారం మధ్యాహ్నం మా ఇంట్లో భవానిగారు,11-5-19 శనివారం సాయంత్రం మా ఇంట్లో గుండు నర్సయ్య కూతుళ్ళు

10-5-19శుక్రవారం మధ్యాహ్నం మా ఇంట్లో భవానిగారు,11-5-19 శనివారం సాయంత్రం మా ఇంట్లో గుండు నర్సయ్య కూతుళ్ళు   https://photos.google.com/share/AF1QipONiOoIu8E01CQZupLJliOT16snGN8tv_TwpvYPwKH2Y7pvA6t3vOAeJZY9JE-bmQ/photo/AF1QipMHLeJFdWFTJdIop9jkAHqTsG1AJyXSISTNjr1H?key=ZW8wYzVZaEE5bDRyNUNydlpiaklPMEY5QVdudXVR

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

9-5-19 గురువారం ఉదయం మా అమ్మాయి విజ్జి, మేము శ్రీ ద్వారకాతిరుమల ,మా గబ్బిటవారి అగ్రహారం రామారావు గూడెం లోని శ్రీ భాక్తాన్జనేయస్వామి సందర్శనం చిత్రాలు

9-5-19 గురువారం ఉదయం మా అమ్మాయి విజ్జి, మేము శ్రీ ద్వారకాతిరుమల ,మా గబ్బిటవారి అగ్రహారం రామారావు గూడెం లోని శ్రీ భాక్తాన్జనేయస్వామి సందర్శనం చిత్రాలు   https://photos.google.com/share/AF1QipN_-KPOB35ljfoyeMQrlGSCc1Z4lf4xmJrDX5EMuS0YVkZki7SrUlG0A6SIeNH-Lg/photo/AF1QipN70LHDLrU2iowDDgHLZrysUGJ1LU9T9jVEllQA?key=NG81aDdwaDhnMnZXSXhGWTEzcmpVcVRob2xWNnVR

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మా కుటుంబం 30-4-19 మంగళవారం నుండి 4-5-19శనివారం వరకు హైదరాబాద్ లో మా మేనల్లుడు వేలూరి అశోక్ ,మాబావగారు శ్రీ వివేకానంద్ గారి కుటుంబంతో ,మా అమ్మామాయి విజ్జి స్నేహితురాలు తులసి , మా తోడల్లుడిగారమ్మాయి మాధవి,మా తోడల్లుడిగారబ్బాయి సూర్యం , మా బావమరది ఆనంద్ ,మాఅమ్మాయి స్నేహితురాలు ప్రమీల కుటుంబాల తోనూ ,మరియు శ్రీ శైల సందర్శన చిత్రమాలిక

మా కుటుంబం 30-4-19 మంగళవారం నుండి 4-5-19శనివారం వరకు హైదరాబాద్ లో మా మేనల్లుడు వేలూరి అశోక్ ,మాబావగారు శ్రీ వివేకానంద్ గారి కుటుంబంతో ,మా అమ్మామాయి విజ్జి స్నేహితురాలు తులసి , మా తోడల్లుడిగారమ్మాయి మాధవి,మా తోడల్లుడిగారబ్బాయి సూర్యం , మా బావమరది ఆనంద్ ,మాఅమ్మాయి స్నేహితురాలు ప్రమీల కుటుంబాల తోనూ ,మరియు శ్రీ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మా అన్నగారు కీ .శే .గబ్బిటలక్ష్మీనరసింహ శర్మగారి కుమారుడు గబ్బిట రామనాధబాబు ఉయ్యూరు వి.ఆర్ కె.ఎం.హైస్కూల్ లో ఫిజికల్ సైన్స్ టీచర్ గా 35ఏళ్ళు పని చేసిపదవీ విరమణ చేసిన సందర్భంగా 23-4-19 మంగళవారం ఉదయం ఆ విద్యా కుటుంబం చేసిన ఘనసత్కారం ,వీడ్కోలు అభినందనసభ చిత్రాలు –

ప్రొఫెసర్ శ్రీ ఎండ్లూరి సుధాకర్ గారి ఫోన్

సాహితీ బంధువులకు శుభకామనలు -ఇప్పుడే కవి ,విమర్శకులు తెలుగు శాఖాధిపతి ,”విహంగ”మహిళావెబ్ మాసపత్రిక సంపాదకురాలు ఇటీవలే స్వర్గస్తురాలైన  శ్రీమతి డా పుట్ల హేమలత గారి భర్త, ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూని వర్సిటీలో తెలుగు శాఖలో ఉన్న డా ఎండ్లూరి సుధాకర్ గారు ఫోన్ చేసి తాను  రాజమండ్రి ఆదికవి నన్నయ యూని వర్సిటీ నుండి … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

అగ్నికి ఆహుతి కాబోయి చేతికి చిక్కిన శ్రీ కోట పేరిశాస్త్రిగారి శ్రీ ఆనందేశ్వర శతకం -2(చివరిభాగం )

అగ్నికి ఆహుతి కాబోయి చేతికి చిక్కిన శ్రీ కోట పేరిశాస్త్రిగారి శ్రీ ఆనందేశ్వర శతకం -2(చివరిభాగం )    బేతవోలు శ్రీ ఆనందేశ్వర దేవాలయం కాలక్రమం లో శిదిలమైతే గురజ జమీందారు శ్రీ శోభనాద్రీశ్వరుడు పునః ప్రతిష్టించాడని ,కోట వంశానికి చెందిన సీతారామశాస్త్రిగారు వంశపారంపర్య ధర్మకర్తగా చక్కగా ఆలయాన్ని కాపాడుతున్నారని పేరి శాస్త్రిగారు పద్యాలలో చెప్పారు .-‘’తానేగ్రామనివాసి దేవళమనిద్రా … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అగ్నికి ఆహుతి కాబోయి చేతికి చిక్కిన శ్రీ కోట పేరిశాస్త్రిగారి శ్రీ ఆనందేశ్వర శతకం

అగ్నికి ఆహుతి కాబోయి చేతికి చిక్కిన శ్రీ కోట పేరిశాస్త్రిగారి శ్రీ ఆనందేశ్వర శతకం నిన్న13-4-19 శనివారం ఉదయం  మా శ్రీమతి వేడినీళ్ళు కోసం దొడ్లో కాగుపెట్టి పాత చిత్తు కాగితాలతో నిప్పు అంటించ బోతుంటే అకస్మాత్తుగా అందులో ఒకచిన్న,బాగానలిగిన,దాదాపు కాగితాలు ఊడిపోయిన   పుస్తకం కనిపించి పొయ్యిలో పెట్టటానికి మనస్కరించక నన్ను పిలిచి  నాచేతికి అందించింది … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

63ఏళ్లతర్వాత స్నేహితుడు మళ్ళీ మాఇంట్లో 

63ఏళ్లతర్వాత స్నేహితుడు మళ్ళీ మాఇంట్లో   1953-56లో ఉయ్యూరు హైస్కూల్ లో నా క్లాస్ మేట్ ,కనకవల్లి వాస్తవ్యుడు ,రిటైర్డ్ సెకండరీగ్రేడ్ టీచర్ .ప్రస్తుతం తెనాలి వాసి ,.వందలాది నాటకాల,నటుడు రేడియో నాటకనటుడు  శ్రీ శిష్ట్లా సాక్షి కామేశ్వర సోమయాజి 63ఏళ్ళ తర్వాత  అతని శ్రీమతితో ఈ రోజు 14-4-19 ఆదివారం సాయంత్రం మా ఇంట్లో -మా అమ్మానాన్నగారి … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

13-4-19శనివారం శ్రీరామనవమినాడు ఉదయం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయంలో శ్రీసీతారామ కళ్యాణ చిత్రమాలిక -2″

13-4-19శనివారం శ్రీరామనవమినాడు ఉదయం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయంలో శ్రీసీతారామ కళ్యాణ చిత్రమాలిక -2″

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నాటి దుర్యోధనుడి చివరి మజిలి ‘’ మడుగు ‘’నేటి జగన్ ‘’లోటస్ పాండ్ ?’’

నాటి దుర్యోధనుడి చివరి మజిలి ‘’ మడుగు ‘’నేటి జగన్ ‘’లోటస్ పాండ్ ?’’ మహాభారతం లో ఎన్నెన్ని దుష్కార్యాలు కుయుక్తులు ,దస్టపన్నాగాలు పన్నినా చివరికి తనవంశం వారందర్నీ చంపుకొని ధర్మ క్షేత్రమైన కురు క్షేత్ర యుద్ధం లో నిలువనీడలేక భీముడికి భయపడి ‘’మడుగు ‘’లోని నీటిలో ప్రాణభీతితో బిక్కు బిక్కు మంటూ  చేసినపాపాలకు పరిహారం … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శారదా స్రవంతి పురస్కారాలపై ఆంద్ర జ్యోతి వార్త-3-4-19

శారదా స్రవంతి పురస్కారాలపై ఆంద్ర జ్యోతి వార్త-3-4-19

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శారదా స్రవంతి ఉగాది పురస్కారం 02-04-2019

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

సరసభారతి శ్రీ వికారి ఉగాది వేడుకలపై ఆంధ్రజ్యోతి వార్త-2-4-19

సరసభారతి శ్రీ వికారి ఉగాది వేడుకలపై ఆంధ్రజ్యోతి వార్త-2-4-

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ప్రయోగాత్మక కాంతి శాస్త్ర పరిశోధనపిత డా పుచ్చా వెంకటేశ్వర్లు -కరదీపిక విశేషాలు

ప్రయోగాత్మక కాంతి శాస్త్ర పరిశోధనపిత డా పుచ్చా వెంకటేశ్వర్లు -కరదీపిక విశేషాలు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

మా పెరటిలో విరబూసిన యెర్ర నిత్యమల్లె పూలు

మా పెరటిలో విరబూసిన యెర్ర నిత్యమల్లె పూలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2-రెండవభాగము  గ్రంథ కర్త పరిచయం

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2-రెండవభాగము              గ్రంథ కర్త పరిచయం పేరు-గబ్బిట దుర్గా ప్రసాద్ జననం -27-06-1940-ఉయ్యూరు తల్లి దండ్రులు –గబ్బిట భవానమ్మ,,మృత్యుంజయ శాస్త్రి విద్య –ఎం .ఏ .(తెలుగు ),బి.ఎస్.సి .,బి .ఇ.డి. వివాహం –ప్రభావతి తో(21-02-1964) ఉద్యోగం –ఉపాధ్యాయ వృత్తి (ఫిజికల్ సైన్స్),ప్రధానోపాధ్యాయుడు            కృష్ణా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు(1963-1998) సంతానం … Continue reading

Posted in పుస్తకాలు, సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

విజయవాడ పోస్టల్ శాఖకు ,పోస్ట్ మాన్ గారికి  హాట్స్ ఆఫ్ 

విజయవాడ పోస్టల్ శాఖకు ,పోస్ట్ మాన్ గారికి  హాట్స్ ఆఫ్ సరసభారతి శ్రీ వికారి ఉగాది వేడుకల ఆహ్వానాన్ని డా .పి ఆర్ కె ప్రసాద్ ,27-20-24 మ్యూజియం రోడ్   బకింగ్  హాం  పెట్ ,విజయవాడ -2అని శ్రీ దాసు అచ్యుతరావు గారు నాకు ఇచ్చిన అడ్రస్ కు  13-3-19న బుక్ పోస్ట్ లో పంపాను … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment