Tag Archives: కళా విశ్వ నాథ దర్శనం

కళా విశ్వ నా (ద0 )ధ -7

కళా విశ్వ నా (ద0 )ధ -7 కళాతపస్వి సినిమాలంటే ఒక అరడజన్ సినిమాలనే ఎక్కువగా పేర్కొంటారు వీటితోనే ఆయన కళాతపస్వి అయ్యాడు . తపస్సుకు ఎవరికైనా కొంత నేపధ్యం ఉంటుంది . దాన్ని గూర్చి తెలుసుకొందాం .  తేనె మనసులు సినిమా డైరెక్టర్ ఆదుర్తి అయినా ,ముఖ్యనటులకు శిక్షణ ఇచ్చింది ఈయనే . చిత్రీకరణలో … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

కళా విశ్వ నా(ద )ధ దర్శనం-5

కళా విశ్వ నా(ద )ధ  దర్శనం-5  విశ్వనాధ బాలు తీసిన శుభ సంకల్పం లో తెలివి తేటలకు చదువు అక్కర్లేదని నిరూపించాడు .ఆపద్బాన్ధవులు  లో స్వయం కృషి లో చిరంజీవి గ్లామర్ను డీ  గ్లామర్ చేసి అతని లోని సహజ నటనను వెలికి తీసాడు జంధ్యాల తో నటింప జేసి అతడిని   చిరంజీవిని చేసాడు .శుభోదయం లో సోమరి తనం యెంత అనర్ధ దాయకమో నిరూపించాడు యే చిత్రం లో నైన విలువలకు పట్టం  గట్టటమే కాని … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

కళా విశ్వ నాథ దర్శనం -2

కళా విశ్వ నాథ దర్శనం -2 ఇంతకీ స్వాతి కిరణం అని ఎందుకు పేరు పెట్టారు ?అని ఆలోచిస్తే సు+అతి-స్వాతి . అంటే మంచి ఎక్కువగా ఉండే లక్షణం స్వాతీ నక్షత్రం .ఈ నక్షత్రం లో పుట్టిన వారికి రాహు ప్రభావం తో కల్పనా శక్తి ,శుక్రప్రభావంతో కళా రంగం లో అద్వితీయ ప్రభావం ఉంటుంది … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment