వీక్షకులు
- 1,107,557 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,551)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: గాంధీజీ
గాంధీజీ –ఆధునికత -6(చివరిభాగం ) కాపిటలిజం పై విమర్శ
గాంధీ కోరాడు .మొదటిది దోపిడీకి సంబంది౦చి౦ది..అధిక వస్తూత్పత్తి పై నాలుగు వాదాలున్నాయి .1-అధిక వస్తూత్పత్తి శ్రామికులను నిర్లక్ష్యం చేస్తుంది 2-మార్కెట్ మీద ఆధారపడుతు౦ది కనుక .మార్కెట్ లేనిదే అస్తిత్వం ఉండదు .అవసరమైనవారికి సరఫరా జరగదు 3-అధికోత్పత్తి అంటేమెషిన్ పై,అధికోత్పత్తిపై గుత్తాధిపత్యం .ఉత్పత్తి పరిశ్రమల యాజమాన్యం చేతిలోనే బందీ అవటం 4-అధికోత్పత్తి వినియోగదారులను ,ఉత్పత్తి ధోరణి లకు అలవాటు పడేట్లు … Continue reading
గాంధీజీ –ఆధునికత -5
గాంధీజీ –ఆధునికత -5 రీజన్ ,సైన్స్ లలో దాగి ఉన్న అవకాశాలను ,యూరప్ దేశాలలో యదార్ధంగా ఈ రెండిటి అమలు ల మధ్య విలక్షణత నుగాంధీజీ గమనించాడు .ఆధునికులు అని చెప్పుకోనేవాళ్ళు గాంధీని సంప్రదాయ౦ లోకి తోసేస్తే ,,నయా ఆధునికత వ్యతిరేకులు ఆయనను ఆధునికతను మొత్తం అపహాస్యం చేస్తున్నాడని ముద్ర వేయటానికి ఉవ్విళ్ళూ రారు . ఇటీవలి … Continue reading
గాంధీజీ –ఆధునికత -4
గాంధీజీ –ఆధునికత -4 గాంధీ హేతువు ,సైన్స్ లపై ఆధారమైన వాటిని నమ్మలేదు .అవి కొంతవరకే దారి చూపిస్తాయికాని పూర్తిగా కాదు అన్నాడు .ఈ రెండిటి వలన నైతికత ,మానవీయ గుణాలు దెబ్బతింటాయనిభావించాడు .ఆయుధాలన్నీ హేతువు, సైన్స్ జన్యాలే ,ఫలితాలే .సామూహిక హననం చేసే ఆయుధాలు అనైతికం .ఆయన దృష్టిలో నైతికత ఆధి భౌతికం(మెటాఫిజికల్ )కాదు.అది … Continue reading
గాంధీజీ –ఆధునికత -3
గాంధీజీ –ఆధునికత -3 వీటికి మించి ఆధునికత అంతమవటం లేక దాన్ని అధిగమించటం పై గాంధీజీ ఎలా చూశాడు ?ఇప్పుడున్న ఆధునికతను వెనక్కి మరల్చగలమా ?యా౦త్రికతపై ఆయన భావాలు సువిదితమే కాని ఒకసారి పునశ్చరణ చేసుకోవటం అవసరం .యంత్రానికి వ్యతిరేకత ,పరిశ్రమలకు వ్యతిరేకత ,యాంత్రికత పై విముఖత ,ఆధునికతపై వ్యతిరేకత మధ్య ఆయనభావాలున్నాయి .వీటిలో ఆయన … Continue reading
గాంధీజీ –ఆధునికత -2
గాంధీజీ –ఆధునికత -2 సంప్రదాయేతరుడికి ,లేక ఆధునిక వ్యతిరేకికి ఒకదానితో ఒకటి సమంధమున్న రెండు వ్యూహాలు సంప్రదాయ౦పాటించటానికి లేక ఆధునికతలో ఉండటానికి కనిపిస్తాయి .1-మేధోస్థాయిలో ఆధునిక భావజాలం ,విధానాల సంప్రదాయాదిక్యాన్ని గొప్పగా చెప్పుకోవటానికి పనికొస్తుంది .ఆధునికత చట్టబద్ధమైనదని ,సంప్రదాయం అలాకాదని కనుక అందులోని లోపాలను లక్ష్యపెట్టక గుడ్డిగా అనుకరించటం ,సంప్రదాయం అనుస్యూతంగా వచ్చిందని ,దీనికి సాక్ష్యాలు … Continue reading
గాంధీజీ –ఆధునికత
గాంధీజీ –ఆధునికత పాశ్చాత్య నాగరకతపై తరచుగా గాంధీజీ తీవ్రమైన విమర్శ చేసేవాడని అవి బాగా ప్రాచుర్యం చెందాయని మనకు తెలుసు .ఒకసారి వాటిని గుర్తు చేసుకొందాం .వాటిలోంచి సారభూతమైన విషయాన్ని తెలుసుకోవాలి .కాలనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన జీవిత కాలం చేసిన పోరాటం లో పాశ్చాత్య తపై, వారిపెత్తనం పై ఆయన చేసిన విమర్శలన్నీ ఒక … Continue reading
గాంధీజీ మహాత్ముడైన విధం -7(చివరిభాగం )
ఈ పోరాటాలలో గాంధి తన నిజాయితీని,వ్యక్తిత్వాన్ని ,సూటి మార్గాన్ని పారదర్శకంగా ప్రదర్శించి మెప్పు పొందాడు .ఆయన పోరాటం బాధితుల, అణగద్రొక్క బడిన వారి కన్నీరు, బాధలు దూరం చేయటానికే .ఇదే ఆయన ముఖ్య సూత్రం గా మారింది .అణగ ద్రొక్కేవారు అణగ ద్రొక్క బడే వారు సహకరించుకోకపోతే అణగద్రొక్కబడంటం అంత౦ కాదు అని విశ్వసి౦చాడు .ఇందులో … Continue reading
గాంధీజీ మహాత్ముడైన విధం -6
గాంధీ పై ఇండియాలో ప్రజాభిప్రాయం బాగా అనుకూలం గానే ఉంది. 1911 ఏప్రిల్ లో బోతా ప్రభుత్వ ఇంటీరియర్ మినిస్టర్ జనరల్ జాన్ స్మట్స్ చివరికి గాంధీ సూత్రాలకు (ఫార్ములా ) ఉత్తరాలద్వారా సూత్రప్రాయంగా అంగీకరింఛగా ఇద్దరిమధ్యా తాత్కాలిక ఒప్పందం కూడా ఉత్తరాలద్వారానే కుదిరింది .28-4-1911న జోహాన్స్ బర్గ్ లో గాంధీ పబ్లిక్ మీటింగ్ లో … Continue reading
గాంధీజీ మహాత్ముడైన విధం -5
గాంధీజీ మహాత్ముడైన విధం -5 ఫోనిక్స్ పరిష్కారం ఈ సమయం లోనే గాంధీ స్నేహితుడు హెచ్ ఎస్ ఎల్ పొలాక్ వీడ్కోలు చెప్పటానికి వచ్చి జాన్ రస్కిన్ రాసిన ‘’అన్ టు ది లాస్ట్ ‘’పుస్తకం ఇచ్చి డర్బాన్ కు జరపబోయే 24 గంటల రైలు ప్రయాణం లో చదవమన్నాడు .అది చదివి విపరీతంగా ప్రభావితుడైనాడు .అందులోని … Continue reading
గాంధీజీ మహాత్ముడైన విధం -3
గాంధీజీ మహాత్ముడైన విధం -3 అబ్దుల్లాతో సహా అందరు గాంధీని ఇండియా పర్యటన వాయిదావేసుకోనమని కోరటం ఆయన మనసు మార్చి ఉండటానికి, వారికి రాబోయే బిల్లును వ్యతిరేకించే పోరాటం లో నాయకత్వం వహించటానికి అంగీకరించాడు .ఆ రోజు రాత్రే ప్రభుత్వానికి టెలిగ్రాం ఇచ్చి తన పర్యటన వాయిదాకుఏర్పాట్లు చేయమని కోరి ,శాసన సభ్యులకు బహిరంగ లేఖ ద్వారాకూడా … Continue reading
గాంధీజీ మహాత్ముడైన విధం -2 దక్షిణాఫ్రికా అనుభవాలు
గాంధీజీ మహాత్ముడైన విధం -2 దక్షిణాఫ్రికా అనుభవాలు దక్షిణాఫ్రికా డర్బాన్ లోని నటాల్ పోర్ట్ లో గాంధీ 1893మే లో ఒక వాణిజ్య సంస్థకు జూనియర్ కౌన్సెల్ గా వచ్చాడు .40వేల పౌ౦డ్ల సివిల్ కేసు కు టర్మ్ కాంటాక్ట్ పై వాదించటానికి వచ్చాడు .ఈ కేసు నటాల్ కు చెందిన అబ్దుల్లాకు, మ్త్రాన్స్ వాల్ కు … Continue reading
గాంధీజీ మహాత్ముడైన విధం
గాంధీజీ మహాత్ముడైన విధం ’’ప్రజలతో నా ప్రత్యక్ష సంబంధం 1893లో దక్షిణాఫ్రికాలో కల్లోల పరిస్థితులలో ఏర్పడింది . .మానవుడిగా భారతీయునిగా నాకు హక్కులు లేవు అని మొదట గ్రహించాను .నేను భారతీయుడై న౦దు వలన నాకు కనీస మానవ హక్కులు కూడా లేవని బాగా అర్ధమైంది ‘’అన్నాడు గాంధీజీ . మహాత్ముడికి పబ్లిక్ తో సంబంధం … Continue reading

