Tag Archives: చరిత్రకెక్కని చరితార్ధులు

22-శివరామ లింగరాజు (చివరిభాగం )

22-శివరామ లింగరాజు (చివరిభాగం ) మూడు ఆశ్వాసాల ‘’శైవాచార సంగ్రహం ‘’రాసిన శివరామలింగరాజు భారద్వాజ గోత్రీకుడైన క్షత్రియకవి .తండ్ర్రి హరిరాజు తల్లిసీతమ్మ  .గురువు గోకర్ణ మటాధిపతి సోమశేఖరుడు ..కాకతి ,చాళుక్య సీమలలో క్షత్రియ వీర శైవులులేరని,తెలంగాణా లేక  రాయలసీమవాడు అయి ఉంటాడని రాజుగారన్నారు .వంశక్రమంలో బర్బర దేశాదీశ్వరుడు శంఖాన్వయుడు మూలపురుషుడు అతడికి అయిదవతర౦ వాడు మనకవి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

-21 కుందావఝల గోపాలసూరి

21-కుందావఝల గోపాలసూరి కరీం నగర్ జిల్లా ములకనూరుకి చెందిన కుందావఝల గోపాలసూరి ‘’సంవరణ చరిత్రము ‘’రాశాడు .సుమారు 1850కాలం .బ్రహ్మ వైవర్తపురాణ౦ లోని ‘’శ్రీక్రష్ణజన్మఖండం ‘’కావ్యం కూడారాశాడు కాని  అముద్రితం  .ములకనూరు హనుమకొండకు దగ్గర .అక్కడ మోతుకూరివారి౦టశ్రీక్రష్ణజన్మఖండం కావ్యాన్ని తానూ చూశానని బిరుదురాజువారువాచ .గోపాలసూరి పండరినాధుడు అనేకవికి సమకాలికుడు . సంవరణ చరిత్ర అంటే తపతీ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

20-వేముల రామభట్టు

0-వేముల రామభట్టు మహబూబ్ నగర్ మండలం ‘’మానవతీపురం ‘’అనే మానాజీ పేట ను ‘’తూము ‘’వంశపు రెడ్లు పాలించారు .వీరు స్వయంగా కవులు కావ్యకర్తలేకాక కవి పండితులకు ఆశ్రయమిచ్చారు తూము రామ చంద్రా రెడ్డి  మహీపాలుడు ‘’అలమేలు మంగా పరిణయం ‘’కావ్యం రాశాడు .ఇతనికొడుకు పరాశురామ రెడ్ది ‘ఆస్థానంలోని వేముల రామభట్టు ’గౌరీ విలాస ‘’కావ్యం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment