Tag Archives: ప్రపంచ దేశాల సారస్వతం

ప్రపంచ దేశాల సారస్వతం 135-మాలి దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 135-మాలి దేశ సాహిత్యం పశ్చిమ ఆఫ్రికాలో దిరిపబ్లిక్ ఆఫ్ మాలి ఆఫ్రికాలో  ఎనిమిదవ పెద్ద దేశం .రాజధాని –బమాకో .కరెన్సీ-వెస్ట్ ఆఫ్రికన్ ఫ్రాంక్ .జనాభా –దాదాపు రెండుకోట్లు .ముస్లిం దేశం .అధికార భాష ఫ్రెంచ్ .అందరూ మాట్లాడేది బంబారా భాష .అక్షరాస్యత 34శాతం మాత్రమె .9ఏళ్ళు ఫ్రీ కంపల్సరి విద్య ఆరేళ్ళ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 133-మడగాస్కర్ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 133-మడగాస్కర్ దేశ సాహిత్యం ఆఫ్రికా తూర్పు తీరానికి400కిలో మీటర్ల దూరం లో ఇండియన్ ఓషన్ లో మడగాస్కర్ ఐలాండ్ దేశం  ఉంది .592 ,800చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం తో ప్రపంచంలో రెండవ పెద్ద ఐలాండ్ దేశం .రాజధాని –అంటా నవారివో .కరెన్సీ –మలగాసి అరియారి జనాభా -2.63కోట్లు .41శాతం మలగాసి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 131-లైబేరియా దేశ సాహిత్యం

    ప్రపంచ దేశాల సారస్వతం 131-లైబేరియా దేశ సాహిత్యం పశ్చిమ ఆఫ్రికాలో గునియా సరిహద్దున అట్లాంటిక్ తీరాన లైబేరియా దేశం ఉన్నది .రాజధాని మొన్రోవియ .కరేనీ –లైబెరియన్ డాలర్ .జనాభా -48లక్షలు .అధికశాతం క్రిస్టియన్లు .అధికారభాష ఇంగ్లీష్ .పాతికదాకా స్థానిక భాషలున్నాయి అందులో –కేపెల్లి బస్సా ,గ్రెబో, డాన్,క్రు ,మానో ,లోమా ,మండి౦గొ వగైరా .అక్షరాస్యత … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 ప్రపంచ దేశాల సారస్వతం 129-కెన్యా దేశ సాహిత్యం

 ప్రపంచ దేశాల సారస్వతం 129-కెన్యా దేశ సాహిత్యం తూర్పు ఆఫ్ర్రికాలో హిందూ సముద్రతీరాన కెన్యాదేశం ఉంది.సవానా ,లేక్లాండ్స్ ,డ్రమాటిక్ గ్రేట్ రిఫ్ట్ వాలీ ,మౌంటేన్ హై లాండ్స్ ఉంటాయి .సి౦హాల ఆవాసభూమి .రినో, ఏనుగుల నిలయం .సఫారికి ప్రత్యేకం .రాజధాని –నైరోబి .కరెన్సీ –కెన్యన్ షిల్లింగ్ .జనాభా 5.14కోట్లు .అధికారభాషలు-బంటూస్వాహిలి ,ఇంగ్లిష్ .మతం –ఎక్కువశాతం క్రిస్టియన్లు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం -127గినియా బిస్సౌ దేశ సాహిత్యం

పశ్చిమాఫ్రికాలో ట్రాపికల్ దేశం గినియా బిస్సౌ .నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ ఆకర్షణలు .రాజధాని –బిస్సౌ .కరెన్సీ –వెస్ట్ ఆఫ్రికన్ ఫ్రాంక్ .జనాభా 18.75లక్షలు .పోర్చుగీస్ భాషమాట్లాడే  ,ముస్లిం దేశం .అధికార భాష పోర్చుగీస్ ఫ్రెంచ్ కూడా జనం మాట్లాడుతారు .అక్షరాస్యత 46శాతం .ఏడవఏడు నుంచి 14వరకు కంపల్సరి విద్య .ప్రపంచ 10పేదదేశాలలో ఒకటి .వ్యవసాయం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 125-ది గాంబియా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 125-ది గాంబియా దేశ సాహిత్యం  పశ్చిమాఫ్రికాలో చిన్న దేశం ది గాంబియా .అట్లాంటిక్ తీరాన ఉన్నది ,వైవిధ్య ఈకో సిస్టం కు ఉదాహరణ .సెంట్రల్ గాంబియా నది ప్రాణం .రాజధాని –బెనుజి.కరెన్సీ –గామ్బియన్ డలాసి.జనాభా -23లక్షలు .అన్నిమతాలవారు ఉన్న మతసామరస్య దేశం .అధికారభాష –ఇంగ్లీష్ .మండింక,ఒలోఫ్ భాషాజనం కూడా ఉన్నారు .అక్షరాస్యత … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 121-ఈక్విటోరియల్ గినియా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 121-ఈక్విటోరియల్ గినియా దేశ సాహిత్యం మధ్య ఆఫ్రికాలో రియో ముని మెయిన్ లాండ్ తోపాటు అయిదు వల్కానిక్ ఆఫ్ షోర్ ఐలాండ్స్ ఉన్న దేశమే ఈక్విటోరియల్ గినియా.రాజధాని –మాలాబో .స్పానిష్ కలోనియల్ అర్కి టేక్చర్ కు ఆయిల్ నిల్వలకు ప్రసిద్ధి .ఎరీనా బ్లాంకా బీచ్ డ్రై సీజన్ సీతాకోక చిలుకలు ఆకర్షణ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 119-డిజి బౌటి దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 119-డిజి బౌటి దేశ సాహిత్యం తూర్పు ఆఫ్రికాలో వల్కనోలు బీచెస్ ,ప్రపంచంలోనే అత్యంతఉప్పుశాతం ఉన్న సముద్రం ,పొదలు డనాకిల్ ఎడారి  ఉన్నసిటీ  దేశం డిజిబౌటి .లేక్అబ్బే వద్ద నోమాడిక్ అఫార్ తెగల ప్రజలు అతిప్రాచీనకాలం లో ఆవాసాలు ఏర్పరచుకొన్నారు .చిమ్నీ లాంటి మినరల్ ఫార్మేషన్స్ వి౦తగా ఉంటాయి .కరెన్సీ- డిజబౌటి ఫ్రాంక్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 117-కామోరస్ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 117-కామోరస్ దేశ సాహిత్యం  ఆఫ్రికా తూర్పు తీరం లో అగ్నిపర్వత ఆర్చిపేలగో లో ,హిందూ సముద్ర జలాలలో మొజాంబిక్ చానల్ లో కామోరస్ దేశం ఉన్నది.అనేక బీచుల సముదాయం .రాజధాని –మొరోని .కరెన్సీ –కామోరియన్ ఫ్రాంక్ .జనాభా -8లక్షల 30వేలు .ఆఫ్రో ఆరబ్ లు ఎక్కువ శాతం ,మలగాస్సి వారు తక్కువ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 115- సెంట్రల్ ఆఫ్రికా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 115- సెంట్రల్ ఆఫ్రికా దేశ సాహిత్యం   సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశం మధ్య ఆఫ్రికాలో సూడాన్ కు ఆగ్నేయంగా ఉంది.దీనిలో భాగం గా కామెరూన్ ,చాడ్ ,కాంగో ,బ్రజవిల్లీ , డెమోక్రాటిక్,ఈక్విటోరియల్ గినియా,గబాన్ సావో టోమ్అండ్ ప్రిన్సిపి దేశాలున్నాయి . రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు  బంగూయి రాజధాని .కరెన్సీ –సేన్త్రలాఫ్రికన్ CFA … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 113-కామెరాన్ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 113-కామెరాన్ దేశ సాహిత్యం .మధ్య ఆఫ్రికా లోని గల్ఫ్ ఆఫ్ గినియా లో కామెరాన్ దేశం ఉంది.రాజధాని –యవౌండే.కరెన్సీ –సెంట్రల్ ఆఫ్రికాన్ CFA ఫ్రాంక్ .జనాభా 2.52కోట్లు .అధికార భాషలు –ఫ్రెంచ్ ,ఇంగ్లీష్ .30శాతం ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువనే ఉన్నారు .ప్రకృతి వనరులు పుష్కలం .ఆయిల్ ,గాస్ నాణ్యమైన కలప … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 112- బురుండీ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 112- బురుండీ దేశ సాహిత్యం పంటపొలాల బురుండీ దేశం ఆఫ్రికాలో గ్రేట్ రిఫ్ట్ వాలీ లో ఉన్నది .అక్కడే ఆఫ్రికన్ గ్రేట్ లేక్స్ స్థావరం .రాజధాని –గిటేగా.కరెన్సీ –బురూ౦డియన్ ఫ్రాంక్ .జనాభా 1.12కోట్లు .మెజార్టీ రోమన్ కేధలిక్ మతస్తులు .ఫ్రెంచ్ తో పాటు కిరుండి కూడా అధికార భాష.చాలాభాషల జాతుల వారున్నారు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 112-బర్కినాఫాసో దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 112-బర్కినాఫాసో దేశ సాహిత్యం పీపుల్స్ రిపబ్లి క్ఆఫ్ బర్కినాఫాసో దేశం పశ్చిమాఫ్రికాలో ఉంది .రాజధాని క్వాగడౌ కౌవు .కరెన్సీ-వెస్ట్ ఆఫ్రికన్ CFA ఫ్రాంక్ .జనాభా సుమారు 2కోట్లు .సున్ని ముస్లిం దేశం .అధికారభాష ఫ్రెంచ్ .వ్యవసాయమే వనరులు .మధ్యతరగతి ఆదాయమున్న దేశం .సురక్షిత దేశం .10ముఖ్య యాత్రాస్థలాలున్నాయి . బర్కీనా ఫాసో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 109-అల్జీరియా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 109-అల్జీరియా దేశ సాహిత్యం ఉత్తర ఆఫ్రికాలో అల్జీరియా దేశం మధ్యధరా తీరరేఖ ,సహారఎడారి లోపల ఉన్నది .పురాతన రోమన్ సంస్కృతీ శిధిలాలు ,బైజా౦టిక్ సామ్రాజ్య శిధిలాలు ఉన్న దేశం .రాజధాని అల్జీర్స్ .కరెన్సీ అల్జీరియాన్ దీనార్ .జనాభా 4.25కోట్లు .అరబ్బీ భాష .సున్నీ ఇస్లాం మత౦  .పర్యాటకులకు సురక్షిత దేశం .క్రూడ్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం రాసిన దేశాలు

ప్రపంచ దేశాల సారస్వతం రాసిన దేశాలు 1-ఆస్ట్రియా2ఆస్ట్రేలియా 3-డెన్మార్క్ 4-ఫిన్లాండ్ 5-స్వీడన్6-ఐస్లాండ్ -7-నార్వే  8-స్కాండినేవియ 9-కొరియా 10-స్కాట్ లాండ్ 11-ఐర్లాండ్ 12-జపాన్ 13-ధాయ్ లాండ్ 14-టర్కీ 15-పర్షియ 16-బర్మా 17-మలయా 18-సింహళ 19-హిబ్రూ 20-గ్రీక్21-ఆరబ్ 22-ఇటలి23-హాలండ్ -డచ్ 24 –పోలాండ్ 25-లాటిన్ 26-మాలీ 27-సౌత్ సూడాన్ 28-ఆఫ్రికా 29-ఉగాండా 30-ఘనా 31-నికరుగ్వ32-కోస్టారికా 33-పెరు34-వెనిజుల 35-గయానా 36-పరాగ్వే … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -10చివరిభాగం )

ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -10చివరిభాగం ) 20వ శతాబ్దం మొదట్లో జోసెఫ్ కాన్రాడ్ తన సముద్ర ప్రయాణాన్నివాస్తవంగా  గొప్పగా వర్ణిస్తూ ‘’ది నిగ్గర్ ఆఫ్ ది నార్సిసస్’’,లార్డ్ జిమ్ ,టైఫూన్ నవలలు రాశాడు .మరో మేధావి హెచ్ జి వెల్స్’’ది హిస్టరీ ఆఫ్ మిస్టర్ పాలీ ‘’,టోనే-బంగేనవలలో సంస్కరణాభి లాష … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -8

ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -8 మాధ్యూ ఆర్నాల్డ్ తనకాల సమకాలికుల  మానసిక వ్యధలను ‘’ది స్కాలర్ జిప్సీ ‘’’’థిర్సిస్’’,’’రగ్బీ చాపెల్ ‘’కావ్యాలలో గొప్పగాచిత్రించాడు .ఆయనరాసిన ‘’సోహ్రాబ్ అండ్ రుస్తుం ‘’’’మేరపి ‘’ట్రాజేడీలు చిరస్మరణీయాలు .సాహిత్య విమర్శకాగ్రేసరుడు ఆర్నాల్డ్ .కవిత్వ ప్రయోజనం ,సాహిత్య  విమర్శఅవసరాలగురించి ప్రయోజనాత్మక విలువైన వ్యాసాలూ రాశాడు .వర్డ్స్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -7

ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -7   తరువాత తరం లోలార్డ్  బైరన్ షెల్లీ ,కీట్స్ కవులు కాల్పనిక కవిత్వాన్ని కొత్త సొగసులతో నింపారు .ఫ్రెంచ్ విప్లవ జ్వాలలు చల్లారాక యూరప్ లో ఆవరించిన నిరాశా వాతావరణాన్ని బైరన్ తన కవితల్లో ప్రతిఫలింప జేశాడు .మనసులో ఏర్పడిన ఆధ్యాత్మిక సంఘర్షణ ‘’చైల్డ్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -6

ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -6 య౦గ్ అనే రచయిత అనుకరణమాని స్వయంగా ప్రకృతితో సాన్నిహిత్యాన్ని అనుభవించి ,వ్యక్తిగత ప్రతిభతో స్వేచ్చగా కవిత్వం రాయమని కవులను హెచ్చరించాడు .దానిని  గ్రహించి ప్రకృతి శోభ ,నిరాడంబర జీవితం వస్తువులుగా ,సరళ మాధుర్యంతో సామాన్య పదాలను వాడుతూ కవిత్వం రాశారు .వీరిని 19శతాబ్ది కాల్పనిక … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -5

ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -5 అపార పాండిత్య ,వ్యక్తిత్వ ప్రతిభతో విద్వజ్జన వందితుడైన వాగను శాసన(డిక్టేటర్ ఆఫ్ ఇంగ్లిష్ లిటరేచర్ ) బిరుదాంకితుడు ‘’డాక్టర్ శామ్యూల్ జాన్సన్ తొలి ప్రామాణిక ఇంగ్లిష్ డిక్షనరీ కూర్చాడు .’’ది రా౦బ్లర్ ,’’ది ఐడ్లర్ ,అనే ధార్మిక వ్యాస సంపుటులు ,’’దివానిటి ఆఫ్ ది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -4

ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -4 ఆనాటి కవులలో ముఖ్యుడు జాన్ మిల్టన్ .అద్భుత ప్రతిభా వ్యుత్పత్తులతో ఆయనరాసిన ‘’పారడైజ్ లాస్ట్ ‘’కావ్యం పద్య కావ్య శిరో రత్నం .ఆయనే రాసిన’’లలేగ్రో ,ఇల్ పెన్స రోసో పద్యకావ్యాలు ,కోమస్ నాటకం ‘’లిసిడాస్’’అనే విషాద గీతం ఆయన ప్రతిబా సర్వస్వాలు .జీవిత చరమాంకం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -3

ప్రపంచ దేశాల సారస్వతం108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -3    అప్పుడే నాటకసాహిత్యానికి గొప్ప ఊపు వచ్చి ,ప్రేక్షకాదరణ పెరిగి  నాటకాలు వచ్చాయి కాని ఇవన్నీ గ్రీకు ప్రేరణతో వచ్చి విజయం పొందలేదు .అప్పుడే స్వతంత్ర ఆలోచన వచ్చి జాన్ లిలీ ,టామాస్ కిడ్ ,జార్జి పీల్ ,ధామస్ లాడ్జ్ ,రాబర్ట్ గ్రీన్ ,ధామస్ నాష్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -2

ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -2 చాసర్ మహాకవి ఇంగ్లీష్ భాషను మహా కావ్య రచనకు అనుకూలంగా సంస్కరించి ,పునరుజ్జీవన ఉద్యమానికి ఊపిరులూది ,ఇతర యూరోపియన్ భాషలలోని మంచి సంప్రదాయాలను స్వీకరించి ,కొత్త అలంకారాలతో భాషకు నగలు సమకూర్చాడు .రసాలంకార కృతులకు మార్గ దర్శిగా నిలిచాడు .డి బుక్ ఆఫ్ ది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం ఆంగ్లభాష –యాంగిల్స్ ,సాక్సన్స్ అనే జర్మానిక్ జాతిప్రజలు క్రీ,శ 5వ శతాబ్దిలో ఉత్తర ఐరోపా నుంచి వచ్చి ,బ్రిటిష్ దీవుల్ని ఆక్రమించి స్థిరపడ్డారు .వీళ్ళ భాషనే ‘’ఆంగ్లో –శాక్సన్’’భాష అంటారు .దీనికే’’ ఓల్డ్ ఇంగ్లిష్’’ అనే పేరు పెట్టుకొన్నారు .11వ శతాబ్దిలో నార్మన్, ఫ్రెంచ్ దేశస్తులు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 107-చైనీస్ సాహిత్యం -3

ప్రపంచ దేశాల సారస్వతం 107-చైనీస్ సాహిత్యం -3 6-ప్రామాణిక గ్రంథ యుగం -1368-1890-విదేశీ మంగోలులపై తిరుగు బాటు చేసి చైనీయులు 1368లో వాళ్ళను సాగనంపిన మింగ్ వంశనాయకుడు చక్రవర్తి అయ్యాడు .వీరి పాలన 1644వరకు సాగింది .పాలన సుస్థిరమై శాంతిభద్రతలతో దేశం ఉన్నందున మళ్ళీ లలితకళలకు వికాస కలిగింది .కాని సాహిత్యం లో చెప్పుకోదగిన వికాసం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 107-చైనీస్ సాహిత్యం -2

ప్రపంచ దేశాల సారస్వతం 107-చైనీస్ సాహిత్యం -2 2-కన్ఫ్యూషియస్ యుగం –క్రీ.పూ.202-క్రీ.శ .220-మిహ్ వాంగ్ టీ కాలం లో తొక్కి పడేసిన కన్ఫ్యూషియస్  రచనలను హాన్ వంశీకులు బాగా పునరుద్ధరించి నందుకు దీనికి కన్ఫ్యూషియస్ యుగం అని పేరు వచ్చింది .కొత్త రచనలుకూడా ఎక్కువగా వచ్చాయి .ఐతిహాసిక రచనలు ఎక్కువ .స్యూమా చిన్ రాసిన ‘’పీ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 106-ఎమిరేట్స్ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 106-ఎమిరేట్స్ దేశ సాహిత్యం పశ్చిమాసియాలో యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్ ను సింపుల్ గా ఎమిరేట్స్ అంటారు .అబుదాబి ,దుబాయ్ ,షార్జా ,అజమాన్ ,ఉమాల్ కొమాన్ ,ఫుజారిహా అనే 7 ఎమిరేట్స్ కలిసి ఉన్నది .రాజధాని –అబూ ధాబి –కరెన్సీ-యుఎయి దిర్హాం .జనాభా 97లక్షలు .ఇస్లాం మతం .భాష-అరబిక్  .సేఫెస్ట్ దేశం .సంపన్న … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 105-సౌదీ అరేబియా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 105-సౌదీ అరేబియా దేశ సాహిత్యం సౌదీ అరేబియా రాజ్యం పడమట ఆసియాలో ఉన్నది .అరేబియన్ అఖండ ద్వీపకల్పం .రాజధాని-రియాద్ –కరెన్సీ-సౌదీ రియల్ .జనాభా 3కోట్ల 40లక్షలు .ఇస్లాం మతం .భాషలు .అధికారభాష అరెబిక్ .అధిక ఆదాయం పెట్రోలియం నిధులు .టూరిస్ట్ లకు భద్రతఉంది .    సౌదీ అరేబియన్ సాహిత్యం కవిత్వం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 104-పాకిస్తాన్ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 104-పాకిస్తాన్ దేశ సాహిత్యం పాకిస్తాన్ దక్షిణ ఆసియాలో ఇస్లామిక్ రిపబ్లిక్ .213మిలియన్ లతో ప్రపంచంలో అయిదవ అధిక జనాభా ఉన్న దేశం .33వ పెద్ద దేశం .రాజధాని –ఇస్లామాబాద్ –కరెన్సీ –పాకిస్తాన్ రూపాయి .బీద దేశం .న్యూక్లియర్ పవర్ సాధించింది  అత్యధిక ముస్లిం జనాభాలో రెండవ స్థానం  జాతీయ భాష ఉర్దు.పస్తూ, … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 103- బంగ్లా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 103- బంగ్లా దేశ  సాహిత్యం భారత దేశానికి తూర్పున బంగాళా ఖాతం అంచున బంగ్లాదేశ ఉన్నది .పచ్చదనానికి పరవళ్ళు తొక్కే జలప్రవాహాలకు నిలయం .పద్మ (గంగ )యమునా మేఘన నదులు సస్యశ్యామలం చేస్తాయి .బోటుప్రయాణానికి అనుకూలం కూడా .దక్షిణాన సుందర వనాలు ,రాయల్ బెంగాల్ టైగర్ లకు ప్రసిద్ధి .రాజధాని –ఢాకా.కరెన్సీ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 101-వియత్నాం దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 101-వియత్నాం దేశ సాహిత్యం వియత్నాం ఆగ్నేయ ఆసియాలో సౌత్ చైనా సముద్రం దగ్గర ఉన్న దేశం బౌద్ధ కట్టడాలకు బీచ్ లకు ఆకర్షణ .రాజధాని –హోచిన్ .ఆ దేశ మడమ తిప్పని మహా నాయకుడు హొచిమిన్ స్మారక మార్బుల్ మ్యూజియం  హోచి మిన్ సిటి లో ఉన్నది .కరెన్సీ –వియత్నమీస్ డాంగ్.జనాభా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 80 సాన్ మెరినో దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 80 సాన్ మెరినో  దేశ సాహిత్యం   సాన్ మెరినో పర్వతమయమై ఉత్తర ఇటలి చేత పరి వేష్టించి ఉన్న చిన్న దేశం .అతిప్రాచీన రిపబ్లిక్ దేశం .చారిత్రాత్మక సంస్కృతికి నిలయం .రాజధాని పేరు కూడా సాన్ మెరినోమధ్యయుగ గోడలతో ఉంటుంది .జనాభా 34వేలు మాత్రమె .కరెన్సీ –యూరో ,19వ శతాబ్దిలో ఇటలి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 79-రొమేనియా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 79-రొమేనియా దేశ సాహిత్యం రొమేనియా ఆగ్నేయ ఐరోపాలో కార్పాడియన్ పర్వత శ్రేణి సమీపం లో ఉన్న దేశం .డ్రాకులా లెజెండ్ కు ఆవాసభూమి .రాజధాని –బుఖారెస్ట్ .కరెన్సీ-రొమేనియా లేయు .అధికార భాష రొమేనియన్ .అత్యధిక మానవాభి వృద్ధి ఉన్న దేశం .యాత్రకు ప్రమాదం లేదు .ముఖ్యమతం క్రైస్తవం . .జనాభా సుమారు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 77-మొనాకో దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 77-మొనాకో దేశ సాహిత్యం మొనాకో దేశం ప్రిన్సిపాలిటి  ’సావరిన్ సిటీ స్టేట్ పశ్చిమ యూరప్ లో మూడు వైపులా ఫ్రాన్స్ సరిహద్దు మిగిలినభాగం మధ్యధర సముద్ర తీరం  లో ఉన్నది . కరెన్సీ –యూరో .భవ్య జీవన విధానానికి భేషైన దేశం .ఇన్కం టాక్స్ నామమాత్రమే .అందుకే వందకు పైగా దేశాలు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 75-మాల్టా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 75-మాల్టా దేశ సాహిత్యం మాల్టా దేశం ఆర్చిపిలగో  సెంట్రల్ మెడిటరేనియన్ లో సిసిలి ,ఉత్తర ఆఫ్రికా మధ్య ఉంది .రోమాన్స్ ,మూర్స్ ,క్రీ.పూ 4 వేలఏళ్ళ క్రిందటి ఫ్రెంచ్ ,బ్రిటిష్ సెయింట్ జాన్ యోధుల అనేక చారిత్రాత్మక కట్టడాలు ,దేవాలయాలున్న దేశం .ఆనాటి పెద్దపెద్ద హాల్స్ ,బరియల్ చేమ్బర్స్ చూస్తె  దిమ్మ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 73-లక్సెం బర్గ్ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 73-లక్సెం బర్గ్ దేశ సాహిత్యం యూరప్ లో బెల్జియం ఫ్రాన్స్ జర్మనీలమధ్య లక్సెం బర్గ్ చిన్న దేశం ,దట్టమైన అడవులున్న గ్రామీణ వాతావరణం .రాజధాని లక్సెం బర్గ్ సిటి .జనాభా 6లక్షలు .కరెన్సీ యూరో .అత్యధిక జిడిపి ఉన్న ధనిక దేశం .ప్రాచీన కోటలు మాన్యుమెంట్లు ఉన్న యాత్రాస్థలం .నల్లబంగారం అంటే … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 60-బోస్నియా అండ్ హెర్జె గోవినా సాహిత్యం  

ప్రపంచ దేశాల సారస్వతం 60-బోస్నియా అండ్ హెర్జె గోవినా సాహిత్యం బోస్నియా అండ్ హెర్జె గోవినా సాహిత్యపితామహుడుగా మాటిజా డీవ్ కో విక్ ను భావిస్తారు .ఇతనితోపాటు హసనా జినికా కూడా జానపద సాహిత్యం లో ప్రసిద్ధుడు .20వ శతాబ్ది మహిళా రచయితలలో బిసేరా అలీ కెడిక్  లార్వా అండ్ క్రుగ్ రచనతో ప్రసిద్ధురాలు .గ్రాడ్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 59-హంగేరియన్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 59-హంగేరియన్ సాహిత్యం హంగేరియన్ భాష –ఫిన్నో –ఉగ్రియన్ భాషా కుటుంబానికి చెందింది .దీనికి ‘’మోడియర్’’అనే పేరుకూడా ఉన్నది .ధ్వని అనుకరణపదాలు తప్ప మిగిలినవేవీ సంయుక్తాక్షరాలతో మొదలుకావు అచ్చులు కూడా కొన్ని ఉపసర్గల్లాగానే వ్యవహరిప బడుతాయి .విభక్తి ప్రత్యయాలు పదం చివర ఉంటాయి. మొదట్లో టర్కీ రూని లిపిలో రాయబడేది. క్రీ.శ 1000నుంచి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 58-జర్మన్ సాహిత్యం -1

ప్రపంచ దేశాల సారస్వతం 58-జర్మన్ సాహిత్యం -1 జర్మన్ భాష –ఆర్య భాషా కుటుంబానికి చెందిన’’ట్యూటనిక్’’ ,భాషలనుంచి జర్మన్, డచ్ ,డేనిష్  ,నార్వీనిజియన్ ,స్వీడన్, ఇంగ్లిష్ భాషలు వచ్చాయి .జర్మన్ భాషలో ప్రథమ ,ద్వితీయ ,చతుర్ధి ,షష్టివిభక్తులు ,త్రిలింగాలు ,అనేక వికరణాలు ఉన్నాయి .వస్తుస్వరూపంతో సంబంధం లేకుండా వ్యాకరణ నిస్ట మైంది లింగం .ఉపవర్గాలతో కొత్తశబ్దాలు, … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 56- తువాలు దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 56- తువాలు   దేశ సాహిత్యం కరోన నీడపడని 15వ దేశం తువాలు దక్షిణ ఫసిఫిక్ లో తొమ్మిది ఐలాండ్ ల సముదాయం .పాం, చేతల్ బీచెస్ రీఫ్ లు ,ప్రకృతి దృశ్యాలు ఆకర్షణ .ఫునఫూటి రాజధాని .అత్యధిక బీద దేశం .జనాభా 11వేలు మాత్రమె .టూరిస్ట్ లకు సేఫెస్ట్ ప్లేస్ ..టెలికమ్యూనికేషన్ ఇంటర్నెట్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | 1 Comment

ప్రపంచ దేశాల సారస్వతం 55- తుర్కేమెనిస్తాన్ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 55- తుర్కేమెనిస్తాన్  దేశ సాహిత్యం కరోనా సోకని 14వ దేశం తుర్కెమెనిస్తాన్ మధ్య ఆసియాలో కాస్పియన్ సముద్రం ,కారకుం ఎడారి తో చుట్టబడి ఉంటుంది .నీసా, మెర్వ్ లలో పురాతత్వ వస్తువులు ఎక్కువ .రాజధాని అష్కబాత్  సోవియట్ స్టైల్ లో నిర్మించబడింది .సుమారు 60లక్షల జనాభా .కరెన్సీ –తుర్కేమెనిస్తాన్ మనత్ .నేరాలు తక్కువ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 54-అంగోలా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 54-అంగోలా దేశ సాహిత్యం కరోనా సోకని 13వ దేశం అంగోలా ఆఫ్రికాలో ట్రాపికల్ అట్లాంటిక్ బీచెస్ , నదులు ,సబ్ సహారా ఎడారులతో ఉంటుంది .రాజధాని లువాండా .దీన్ని రక్షించటానికి 1576లో పోర్చుగీస్ పటిష్టమైన కోట కట్టింది .పాలియోలితిక్ కాలం నుంచి జనావాసమున్న దేశం .ఎన్నో ఎత్నిక్ గ్రూపులున్నాయి .అనంతమైనఖనిజం పెట్రోలియం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 52- సాలోమన్ ఐలాండ్స్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 52- సాలోమన్ ఐలాండ్స్ సాహిత్యం కరోనా సోకని పదకొండవ దేశం సాలోమన్ ఐలాండ్స్  సుమారు 900ల  దీవుల సముదాయం  .దక్షిణ ఫసిఫిక్ లో ఉంటుంది .అతిపెద్ద ఆర్చి పెలగాన్ ఐలాండ్ .రాజధాని హోనియారా గుడల్సనల్  ఐలాండ్ లో ఉంటుంది  .సాంప్రదాయ వృత్తి కళలకు పెట్టింది పేరు.1568లో స్పానిష్ నేవిగేటర్ అల్వరో డిమెండానా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 51-సావో టోమ్ అండ్ ప్రిన్సిపి దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 51-సావో టోమ్ అండ్ ప్రిన్సిపి దేశ సాహిత్యం కరోనా సోకని పదవ దేశం సావో టోమ్ అండ్ ప్రిన్సిపి దేశం రెండవ అతి చిన్న ఆఫ్రికా దేశం సావోటోమ్ మరియుప్రిసిపి అనే రెండు ఐలాండులు ఒకదానికొకటి 140కిలోమీటర్ల దూరం ఉన్న దేశం .ఒకప్పుడు ఇవి పోర్చుగీస్ కాలనీలు .1975లోలో స్వాతంత్ర్యం పొందాయి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 50-సోమోవా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 50-సోమోవా దేశ సాహిత్యం కరోనా సోకని తొమ్మిదవ దేశం సమోవా 1997దాకా వెస్ట్ సమోవా అని పిలువబడేది .ఇందులో రెండు ముఖ్య ఐలాండ్ లు సవాయ్ ,ఉపోలు ఉన్నాయి .ఇక్కడ 3,500 ఏళ్ళ క్రితమే లాపిటా ప్రజలు ఆవాసాలు ఏర్పరచుకొన్నారు .రాజధాని ఎపియా. ఇక్కడ యునిటరి పార్లమెంటరి డెమోక్రసీ,12అడ్మినిస్ట్రేటివ్ డివిజన్లతో ఉంది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment