వీక్షకులు
- 1,107,559 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,551)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: ప్రపంచ దేశాల సారస్వతం
ప్రపంచ దేశాల సారస్వతం 49-పలావు దేశ సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 49-పలావు దేశ సాహిత్యం ఆర్చిపెలగు ఐన 500దీవుల సమూహమే పలావు దేశం పశ్చిమ ఫసిఫిక్ తీరం లో ఉంది.కరోనా సోకని ఎనిమిదవ దేశం .బెబిల్ డాబ్ రాజధాని .3వేలఏళ్ళ క్రితమే ఇక్కడ వలసలు ఏర్పడ్డాయి .16వ శతాబ్దిలో స్పెయిన్ మొదటిసారిగా ఇక్కడ కాలుపెట్టిన యూరోపియన్ దేశం .1898లో జరిగిన స్పానిష్ –అమెరికన్ … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 48-ఉత్తర కొరియన్ సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 48-ఉత్తర కొరియన్ సాహిత్యం కరోనా తాకని ఏడవ దేశం ఉత్తరకొరియా ఉత్తర ఆసియాలో ,కొరియన్ పెనిన్సులా కు ఉత్తరాన ఉన్నది .పయోన్ గ్యాంగ్ రాజధాని .రెండున్నర కోట్ల జనాభా .కరెన్సీ-నార్త్ కొరియన్ వన్.1910లో జపాన్ వశపరచుకొని ,రెండవ ప్రపంచయుద్ధం ఆతరవాత 1945 సోవియెట్ అధీనం లోని ఉత్తర కొరియా,అమెరికా అధీనం లోని … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 47-నౌరు దేశ సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 47-నౌరు దేశ సాహిత్యం కరోనా సోకని 6వ దేశం నౌరు మైక్రో నేషియాలో ఆస్ట్రేలియాకు ఈశాన్య౦ లో ఉన్న ఐలాండ్ .కోరల్ రీఫ్ లకు తెల్ల ఇసుక బీచ్ లకు ప్రసిద్ధి .’’ప్లెజెంట్ ఐలాండ్ ‘’గా గుర్తింపు పొందింది తూర్పున అనిబెరా బే ఉంటుంది .అండర్ గ్రౌండ్ ఫ్రెష్ వాటర్ లేక్ … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 45-మైక్రో నేషియా సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 45-మైక్రో నేషియా సాహిత్యం కరోనా బారి పడని అయిదవ దేశం మైక్రో నేషియ .మైక్రో నేషియా అంటేనే చిన్న చిన్న దీవుల సమూహం అని అర్ధం .దీన్ని ఫెడరల్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా అంటారు .పడమటి ఫసిఫిక్ సముద్రంలో వేలాది ఐలాండ్స్ ఉన్న దేశం .తూర్పున పోలినేషియా ,దక్షిణాన ఐలాండ్ మలనేషియా … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 45-మార్టిన్ ఐలాండ్ సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 45-మార్టిన్ ఐలాండ్ సాహిత్యం ఈశాన్య కరేబియన్ సముద్రం లో సెయింట్ మార్టిన్ లేకా మార్టిన్ ఐలాండ్ ఉన్నది .కరోనా సోకని నాలుగవ దేశం .ఫ్రెంచ్ రిపబ్లిక్ ,నెదర్లాండ్స్ మధ్యలో రెండు భాగాలుగా ఉన్నా ,రెండు చోట్లా జనాభా సమానంగా ఉంటారు .దక్షిణంగా ఉన్న సింట్ మార్టిన్ డచ్ లో భాగం ఉత్తరాన ఫ్రెంచ్ … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 44-లెసెతోవియన్ సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 44-లెసెతోవియన్ సాహిత్యం కరోనా వైరస్ మహమ్మారి సోకని మూడవ దేశం లెసెతోవా కింగ్డం దక్షిణాఫ్రికా సరిహద్దు లో ఉంది.దీనితోపాటు వాటికన్ సిటి సాన్ మేరినో లున్నాయి .ఇతర మూడు దేశాల సరిహద్దు ఉన్న ఏకైక రాజ్యం .రాజధాని మసేరు.ఒకప్పుడు బ్రిటిష్ క్రౌన్ బ్రాస్టో లాండ్ లో ఉండేది .స్వతంత్రం 4-10-1966పొందింది .20లక్షల … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 43-కిరబటిన్ సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 43-కిరబటిన్ సాహిత్యం కరోనా సోకని రెండవ దేశం కిరబటి ఐలాండ్స్ మధ్య ఫసిఫిక్ సముద్రం లో ఉంది సుమారు ఒకలక్ష పది వేల జనాభా .ఇందులో సగం ‘’తరావా అటోలి’’ లో ఉంటారు .దేశంలో 32అటోలి లున్నాయి .అందులో ఒకటి కోరల్ ఐలాండ్ బనాబా .దేశం మొత్తం 8వేల చదరపు కిలోమీటర్ల … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 43-కామరోనియన్ సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం మనవి-ప్రపంచమంతా కరోనా వైరస్ తో విలవిలలాడుతూ గిజగిజ తన్నుకొంతుంటే ,కరోనా పేరే తెలీని, సోకని 16 దేశాలున్నాయట .వాటినీ ఆదేశ ప్రజలను అభినందిస్తూ ,వాటి గురించి ,ఆ దేశాల సాహిత్యాన్ని గురించి ఇప్పుడు వరుసగా తెలియ జేసే కార్యక్రమం మొదలు పెట్టాను .ఆ దేశాలే కామరోస్ ,కిరబాది మొదలైనవి . యూనియన్ … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 42-రష్యన్ సాహిత్యం-4(చివరిభాగం )
ప్రపంచ దేశాల సారస్వతం 42-రష్యన్ సాహిత్యం-4(చివరిభాగం ) సామ్యవాద యుగం -1918 నుంచి –ఈ యుగం లో సాహిత్యం సామాజిక ప్రగతికే అంకితమైంది .విప్లవనేత వ్లాడిమిర్ లెనిన్ ,అతని అనుచరుడు ట్రాట్ స్కి.’’సాహిత్యం –విప్లవం ‘’రాసిన ట్రాట్ స్కి సోషలిస్ట్ సోసైటీ నిర్మాణానికి సాహిత్యం చేసే తోడ్పాటు ను వివరించాడు .ఆనాడు విప్లవభావాలు లేని రచయితలకు … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం42-రష్యన్ సాహిత్యం-3
9వ శతాబ్ది మొదట్లో రష్యన్ రచయితలకు జర్మన్ సాహిత్యకారులతో పరిచయమేర్పడి కాల్పనికవాదం ప్రవేశించింది ..ఇందులో వాసిలీ యాన్డ్రీ విచ్ జకోస్కి -1783-1852 మొదటివాడు .ఇంగ్లిష్ రచయితలైన బైరన్ ,స్కాట్ లనుకూడా యితడు పరిచయం చేశాడు .ఈ యుగ సాహిత్య౦ అంతా అలేగ్జాండర్ సెర్జియో విచ్ పుష్కిన్ -1799-1837 రచనలతో పరమ వైభవం పొందాయి .లుస్లాన్ అండ్ … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం42-రష్యన్ సాహిత్యం-2
తార్తార్ యుగం -1240-1480-తార్తారులు రష్యన్ సామంతులనుండి దండిగా కప్పం వసూలు చేసు కోవటమే పరమావధి గా ఉండటం వలన రష్యన్ సంస్థలతో ,జీవన విధాలలో జోక్యం కలిగించుకోలేదు .కానీ ఈకాలం లో సాహిత్యం మాత్రం పెద్దగా అభి వృద్ధి చెంద లేదనే చెప్పాలి .యౌపట్ కోలో వ్రత్ కదలు,మతోపదేశాలు ,సన్యాసుల జీవితాలకు సంబంధించినవి మాత్రమె వచ్చాయి … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 41-ఫ్రెంచ్ సాహిత్యం -3(చివరిభాగం )
ప్రపంచ దేశాల సారస్వతం 41-ఫ్రెంచ్ సాహిత్యం -3(చివరిభాగం ) 18వ శతాబ్దం లో ఫ్రెంచ్ సాహిత్యం హేతువాద యుగంగా మారింది .జీవిత విలువలన్నిటినీ హేతు వాద దృష్టితో బేరీజు వేసి ,సరికాదు అనుకొంటే ఉల్టా సీదా చేయటమే ధ్యేయమైంది .ఆస్తికత ,మతవిశ్వాసం ,పరంపరగా వస్తున్న ఆర్ధిక వ్యవస్థ ,ఆస్తి హక్కు మొదలైనవన్నీ ఈ కొత్త … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 41-ఫ్రెంచ్ సాహిత్యం -2
ప్రపంచ దేశాల సారస్వతం 41-ఫ్రెంచ్ సాహిత్యం -2 16వ శతాబ్దంలో తాత్విక రచనలు చేసిన తత్వవేత్తలూ ఉన్నారు .ఐతే అంత శ్రేస్టత వాటిలో లేదంటారు .వీరిలో రబేలే ,కెల్విన్ ,మా౦టేయిల్ ఉన్నారు .రబేలే రాసిన ‘’గర్గాన్టువా ఎట్పంటాగ్రుయల్ ను నవలగా భావిస్తారు .పాత్ర పోషణ శైలి లలో చాలాకాలం వరకు దీన్ని దాటింది లేదు .ఆకాలపు … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 40-గ్రీన్ లాండిక్ సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 40-గ్రీన్ లాండిక్ సాహిత్యం ప్రపంచం లోనే అతిపెద్ద ఐలాండ్ గ్రీన్ లాండ్ ఆర్కిటిక్ –అంటార్కిటిక్ సముద్రాలమధ్య ,కెనడియన్ ఆర్కెటిక్ అర్చిపెలగో కు తూర్పున ఉంటుంది .డెన్మార్క్ దేశం లో అటానమస్ ప్రాంతం గ్రీన్ లాండ్ .భౌగోళికంగా ఉత్తర అమెరికాకు చెందినా,రాజకీయ ,సాంస్కృతిక విషయాలలో యూరప్ తో సంబంధం కలిగి ఉంటుంది .ఇక్కడి … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 39-సౌత్ జార్గియన్ సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 39-సౌత్ జార్గియన్ సాహిత్యం దక్షిణ అట్లాంటిక్ లో సౌత్ జార్జియా ఐలాండ్ ఉన్నది .ఇక్కడ ‘’గ్రిట్వికన్’’అనే సేటిలర్స్ ఉంటారు . సౌత్ సాండ్ విచ్ దీవులు దీనికి సమీపం లో ఉంటాయి .దీన్ని 1675లో ఆంథోని డి లారోచ్ అనేలండన్ మర్చంట్ మొదట చూశాడు .అందుకని దీనికి’’ రోచ్ ఐలాండ్స్’’ అనే … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 38-ఫాక్ లాండియన్ సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 38-ఫాక్ లాండియన్ సాహిత్యం ఫాక్ లాండ్ లు ఆర్చిపేలగో అనే 763 ల దీవులు .దక్షిణ అట్లాంటిక్ సముద్ర పడమరవైపుంటాయి .అర్జంటినాకు తూర్పు తీరానికి 480కిలీమీటర్లు . వీటికి ”ఐలాస్ మాల్వినాస్”అనే పేరుకూడా ఉంది జనాభా 3వేలుమాత్రమే .విస్తీర్ణం మాత్రం 12వేల చదరపు కిలోమీటర్లు .జమైకాకంటే కొంచెం పెద్దది వేల్స్ లో సగం ఉంటుంది .కనుక … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 37-ఉరుగ్వేనియన్ సాహిత్యం
ఉరుగ్వే దేశం లో భాష మాట్లాడటం ఆరంభం నుంచి ఆదేశ సుప్రసిద్ధ కవి బార్టో లోమ్ హిడాల్గో-1788-1822 కవిత్వాన్ని చదివిఆస్వాదిస్తున్నారు .ఆ దేశపు రొమాంటిక్ యుగం లో అడాల్ఫో బెర్నో ,జువాన్ జోరిల్లా డి శాన్ మార్టిన్ లు ముఖ్యకవులుగా గుర్తింపు పొందారు .ఆధునిక యుగ లాటిన్ అమెరికన్ కవులలో జూలియో హీర్రేరా రీస్సిగ్ అత్యంత … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 36-పరాగ్వేనియన్ సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 36-పరాగ్వేనియన్ సాహిత్యం పరాగ్వే దేశం లో ప్రాచీనకాలం నుంచి గాలి ,వెదురు ఫ్లూట్ లు , గంటలు ,ఈలలు మాత్రమె సంగీత సాధనాలుగా ఉపయోగించారు .మొదటి స్పానిష్ సెటిలర్స్ కాలం లో గిటార్ ,హార్ప్ వంటి సంగీతపరికరాలు వాడారు .వీరి ప్రాచీన సంగీతం పోల్కా .సంగీతరూపకాలు ,జానపద పాటలు.వీటిలోనే వీరిపూర్వ సంస్కృతీ … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 35-గయనీస్ సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 35-గయనీస్ సాహిత్యం గయాన దేశపు సాహిత్యమంతా దాదాపు ఇంగ్లిష్ భాషలో వ్రాయబడిందే .ఇక్కడి రచయితలంతా ఇతర దేశాలకు వలసపోయారు .సర్ వాల్టర్ రాలీ 16 వశతాబ్దిలో రాసిన ‘’ది డిస్కవరీ ఆఫ్ దిలార్జ్ రిచ్ అండ్ బ్యూటిఫుల్ ఎంపైర్ ఆఫ్ గయానా ‘’అనేది ఆదేశ సాహిత్యం లో మొట్టమొదటిదిగా భావిస్తారు .ఈ … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 34-వెనిజులియన్ సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 34-వెనిజులియన్ సాహిత్యం ఈ దేశ సాహిత్యం ప్రీ హిస్పానిక్ కాలం లోని మిత్స్ కు సంబంధమున్న మౌఖిక సాహిత్యమే .ఇప్పటికీ వాటిని ఇతర లాటిన్ అమెరికన్ దేశాలలో లాగా వేనిజులాకథలు గాథలుగానే చెప్పుకొంటారు .స్పానిష్ దండయాత్ర వారి సంస్కృతీ ,సాహిత్యాలపై పెద్ద ప్రభావం చూపింది .స్పానిష్ కాలనైజర్లు రాసిన మొదటి వ్రాత … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 33-పెరూ వియన్ సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 33-పెరూ వియన్ సాహిత్యం ఇంకాన్ సామ్రాజ్యకాలం వచ్చిన కళ ఎవరికీ తెలియదు .మధ్య ఆ౦డీనియన్ కాలం లో ఈనాడు పిలువబడే పేరు నికారుగ్వా ,బొలీవియా ,చిలి దేశాలలో వచ్చిన సాహిత్యం మాత్రం మౌఖిక వ్యాప్తిచెందింది .ఈకాల సాహిత్యం లో క్వేచువా భాషలో వచ్చిన గేయాత్మక ‘’హరావిక్ కవిత్వం ‘’,రెండవది పురాణ కవిత్వమైన … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 32-కోస్టా రికన్ సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 32-కోస్టా రికన్ సాహిత్యం కోస్టా రికన్ సాహిత్యం లో 19వ శాతాబ్దిచివర ప్రచురింపబడిన రచనల వరకు 5 సాహిత్య కాలాలున్నాయని (లిటరరీ పీరియడ్స్ )పరిశోధన చేసిన ఆల్వరో కొసేడా సోటోఅనే ప్రొఫెసర్ చెప్పాడు .వీటిని అక్కడ’’ జనరేషన్స్’’అంటారు .ఇవి నిజంగా సాహిత్య దృష్టి తో ఉన్న జేనరేషన్స్ మాత్రం కావు .అవి- … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 31-నికారుగ్వన్ సాహిత్యం
పోస్ట్ కొలంబియన్ నికారుగ్వా లో మొట్టమొదటి రచనగా ‘’ఎల్ గూగునేస్’’ గా భావిస్తారు .ఇదేసంగీత నృత్యనాటక సమాహారమైన లాటిన్ అమెరికా నికారుగ్వా జానపద సాహిత్యం .దీన్ని 16వ శతాబ్ది అజ్ఞాత కవి రాశాడు .అదే పశ్చిమార్ధగోళం లోని రచన .అది మౌఖికంగా తరతరాలుగా వ్యాప్తి చెంది 1942లో మొదటిసారిగా పుస్తక రూపం లో ప్రచురింపబడింది … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 28-ఆఫ్రికన్ సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 28-ఆఫ్రికన్ సాహిత్యం ఆఫ్రికన్ సాహిత్యం ఆఫ్రికా నుండి లేదా వచ్చిన సాహిత్యం మరియు మౌఖిక సాహిత్యాన్ని కలిగి ఉంటుంది (లేదా “వక్తృత్వం”, ఉగాండా పండితుడు పియో జిరిము చేత సృష్టించబడిన పదం). జార్జ్ జోసెఫ్ సమకాలీన ఆఫ్రికాను అర్థం చేసుకోవడంలో ఆఫ్రికన్ సాహిత్యంపై తన అధ్యాయంలో పేర్కొన్నట్లుగా, సాహిత్యం యొక్క యూరోపియన్ అభిప్రాయాలు తరచూ కళ మరియు కంటెంట్ … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 26- మాలి (ఆఫ్ర్రికన్ )సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 26- మాలి (ఆఫ్ర్రికన్ )సాహిత్యం మాలి అధికారికంగా ” రిపబ్లిక్ ఆఫ్ మాలి ” అని పిలువబడుతుంది. ఇది పశ్చిమ ఆఫ్రికాలో ఉన్న భూబంధిత దేశం. భౌగోళికంగా పశ్చిమ ఆఫ్రికను క్రాటనులో భాగంగా ఉంది. వైశాల్యపరంగా మాలి ఆఫ్రికాలో ఎనిమిదో అతిపెద్ద దేశంగా ఉంది. దేశవైశాల్యం 1,240,000 చదరపు కిలో మీటర్లు (480,000 చదరపు మైలు) ఉంది. … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 25-లాటిన్ సాహిత్యం -2(చివరి భాగం )
ప్రపంచ దేశాల సారస్వతం 25-లాటిన్ సాహిత్యం -2(చివరి భాగం ) క్రీ.శ.14-117వరకున్నకాలం లాటిన్ సాహిత్యానికి ‘’రజత యుగం ‘’. ఉత్తమ శ్రేణి వచన రచనలొచ్చాయి..తాసి తుస్ -35-118,సుయెతోనియుస్-75-160లు చరిత్రను వైజ్ఞానిక దృష్టితో పరిశీలించి రాశారు సంప్రదాయం పాటిస్తూ చరిత్రరాశాడు ప్లిని. ఈ యుగం లో వ్యాజస్తుతి ,నిందాత్మక రచనలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి .సమాజాన్ని ఎడా … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 25-లాటిన్ సాహిత్యం -1
లాటిన్ భాష –గ్రీకులు ట్రాయ్ నగరాన్ని ధ్వంసం చేశాక,ట్రాయ్ రాజకుటుంబాలు సురక్షిత స్థావరం కోసం వెతుకుతూ’’ ఈనియస్’’ నాయకత్వం లో ఇటలీ వచ్చారని కథనం ..వీరిభాష ఆర్య భాషా కుటుంబానికి చెందిన లాటిన్ .విభక్తులు ,వికరణలు ఈ భాషలో సంస్కృతం లో లాగానే చాలా ఉన్నాయి .ప్రస్తుతం మృత భాషగా ఉన్న లాటిన్ నుండి ఉత్పన్నమైన … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 24-పోలిష్ సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 24-పోలిష్ సాహిత్యం పోలిష్ భాష –ఇండో-యూరోపియన్ భాషా కుటుంబం లో స్లోవోనిక్ వర్గానికి చెందింది పోలిష్ భాష .పోలాండ్ దేశం లోనే కాక ఈ దేశవాసులు వలస వెళ్ళిన అమెరికా ,ఫ్రాన్స్ లలోకూడా ఇదే వారికి భాష .ఇందులో ఏడు మాండలికాలున్నాయి .ఇవి గ్రాంధిక భాషకు దగ్గరగానే ఉంటాయి . సాహిత్యం … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 23-డచ్ సాహిత్యం
డచ్ భాష -ఇండో యూరోపియన్ భాషా కుటుంబం లో జర్మానిక్ వర్గ పడమటి శాఖకు చెందింది డచ్ భాష .హాలండ్ లో ఎక్కువభాగం ,ఉత్తర ఫ్రాన్స్ లో కొన్నిభాగాలలో డచ్ మాతృభాష .దక్షిణాఫ్రికా బోయర్ల భాష ఐన ఆఫ్రికాన్స్ కూడా డచ్ భాషయే.ఇందులో ఒక మాండలికంగా ఉన్న ఫ్లెమింగ్ 1200 నుంచి స్వతంత్ర భాషా ప్రతిపత్తి … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 22- ఇటాలియన్ సాహిత్యం -2(చివరి భాగం )
ప్రపంచ దేశాల సారస్వతం 22- ఇటాలియన్ సాహిత్యం -2(చివరి భాగం ) నిత్య జీవిత సమస్యలతో బాందేల్లో నావెల్లాలు రాశాడు .దానినుంచే నవల పేరు వచ్చింది షేక్స్పియర్ నాటకాలకు ఇటాలియన్ నవలలే ప్రేరణ .నాటకాలు రాసినవారు రేసేల్లె ,జిరాల్డీ,స్పెరోనీ మున్నగువారు .మాకియవిల్లీ మాన్ద్రగోలా బ్రూనో రాసిన ఇల కాండేలాయియో నాటకాలు ప్రసిద్ధాలు అరియోస్తో ‘’ఓర్లాండో పూరియోనో ‘’ప్రబంధం … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 21-అరబ్బీ సాహిత్యం -2(చివరిభాగం )
ప్రపంచ దేశాల సారస్వతం 21-అరబ్బీ సాహిత్యం -2(చివరిభాగం ) ఖసీదాలను ప్రాచీన పద్ధతిలో రాసే అబూ హమ్మాం -845అల్ బుహతురి -897ముఖ్యులు .సిరియా నుంచి బాగ్దాద్ వచ్చి రాజాశ్రయం పొంది ,అక్కడే ఉండి’’అల్-హసన్ ‘’అనే స్పుట గేయ సంకలనం సమకూర్చారు .అప్పుడే స్పెయిన్ లో మువా షాహ్,జజాల్ అనే ఇద్దరు కొత్త కావ్యశైలి కవిత్వం రాశారు … Continue reading
2-ప్రపంచ దేశాల సారస్వతం 21-అరబ్బీ సాహిత్యం -1
21-ప్రపంచ దేశాల సారస్వతం 21-అరబ్బీ సాహిత్యం -1 అరబ్బీ భాష –క్రీ .పూ.4వేల సంవత్సరాల క్రితమే ఆరబ్ నాగరికత ఉందని ,క్రీ.పూ.6వేలు నాటికే అక్కడి నాగరకత ,సంస్కృతీ ఉచ్చ స్థితి లో ఉన్నాయని పురాతత్వ పరిశోధనవలన తెలుస్తోంది .అరెబిక్ భాష సెమెటిక్ భాషా కుటుంబానికి చెందింది .ఉత్తర అరబ్ దేశం లోనగర సంస్కృతికి నిలయమైన అరబ్బీ … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 19-హిబ్రూ సాహిత్యం -2
ప్రపంచ దేశాల సారస్వతం 19-హిబ్రూ సాహిత్యం -2 అరబ్బులప్రభావంతో హిబ్రు సాహిత్యానికి స్వర్ణయుగం సాడియా వెన్ జొసెఫ్-892-942 కవిత్వం తో ప్రారంభమైంది ..21వయసులో బహుముఖీన ప్రతిభతో మొదటి కోశం రాశాడు .అదే ప్రార్ధనలతో ఉన్న’’సిడ్డూర్’’ ప్రధాన గ్రంథం.హిబ్రు వ్యాకర్తలలో కూడా ఇతడే ప్రధానుడు .ఇతడు రాసిన విశ్వాసాలు ,సిద్ధాంతాల గ్రంథం’’ఎమినోథ్ … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 18-సింహళీ(శ్రీలంక ) సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 18-సింహళీ(శ్రీలంక ) సాహిత్యం భాష –సింహలీ భాష ఇండో –యూరోపియన్ భాషా కుటుంబానికి చెందిన పాళీ భాషనుంచి పుట్టింది .సింహలి లిపి కూడా బ్రాహ్మీ లిపి నుంచే వచ్చింది. సాహిత్యం –క్రీ పూ .3వ శతాబ్దం నాటికే సాహిత్య రచన ఉన్నా మొదటి రచనమాత్రం సీగిరియా దుర్గం లోని ఒక … Continue reading
ప్రపంచ దేశాల సాహిత్యం 15-బర్మీస్ సాహిత్యం
ప్రపంచ దేశాల సాహిత్యం 15-బర్మీస్ సాహిత్యం భాష –చీనో-టిబెట్ భాషాకుటుంబానికి చెందింది .పదాలు దాదాపు ఏకాక్షరాలే. స్వరాన్ని బట్టి ఒకే పదానికి వేర్వేరు అర్ధాలు వస్తాయి .దీనిలోని మాండలీకాలు –అరకానీజ్ ,దాను ,ఇంథా,అ త్సి,లాషి ,మారు మొదలైనవి .భారతీయ పాళీబాష బర్మీయులకు పరమ పవిత్రభాషకనుక లిపిగా దానినేఉపయొగిస్తారు. సాహిత్యం –ప్రాచీన సాహిత్యం శిలాఫలకాలలో దొరుకుతుంది … Continue reading
ప్రపంచ దేశాల సారస్వత౦ 14-పారశీక సాహిత్యం 3
ప్రపంచ దేశాల సారస్వత౦ 14-పారశీక సాహిత్యం 3 సెల్జూకులు –వీరికాలం లో సుప్రసిద్ధ సాహిత్యోపాసకుడు వజీర్ అబుల్ హసన్ అనే నిజాముల్ ముల్క్ .ఈయన పాలనా కళా వైభవాన్ని ‘’సత్ నామా ‘’గ్రంథం లో వివరించాడు .పారశీ సాహిత్యమంతా సూఫీ సిద్ధాంతం పైనే ఆధార పడి ఉంది .ఈ ఉద్యమ మొదటికవి అబూ సయీద్ ఖైర్ … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం11- జపనీస్ సాహిత్యం -6(చివరిభాగం )
11- జపనీస్ సాహిత్యం -6(చివరిభాగం ) పైషో-షోవా యుగం (1912నుంచి ) మొదటిప్రపంచ యుద్ధం మొదలైన దగ్గర్నుంచి జపాన్ లో మత సంబంధ సాహిత్యం ప్రచారం లో ఉంటూ ‘’కాగవాటో గొహికో’’అనే క్రైస్తవవమంత్రి సాహిత్యం ద్వారా మానవ సేవ బోధించాడు .షిపెన్నోకోఎపే-1920,పై యావోఇరు మోనో -1921అనే ప్రసిద్ధ నవలలు రాశాడు .నాటకకర్త మొనోజో షుక్కెటుసోనో డేషి … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 11- జపనీస్ సాహిత్యం -5
11- జపనీస్ సాహిత్యం -5 1885 నుండి జపానీయులు పాశ్చాత్య వ్యామోహాన్ని తగ్గించుకొని స్వీయ సంస్కృతిని అవలంబించటం ప్రారంభించారు .ఎర్నెస్ట్ ఫెనోల్లాసా అనే పాశ్చాత్యుడు దేశీయ లలితకళల పునః పరిశీలనకు దారి చూపాడు .దేశీయ రచనలకు రచయితలూ ఆసక్తి చూపారు .ఒకరకంగా రాబోయే నవోదయానికి ఈ యుగం ఉషస్సు వంటిది . మొయిజిసారస్వత చరిత్రలో … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 11- జపనీస్ సాహిత్యం
ఈడో యుగం లో 31అక్షరాల టంకా పద్యం కంటే చిన్నదైన ‘’హైకూ ‘’లేక హొక్కుపద్యం బాగా ప్రచారం లో ఉంది .టంకా లోని చివరి 14 అక్షరాలూ తీసేస్తే హైకూ ఏర్పడుతుంది .ఒక రుతువునుకాని ,పరాశ్రయభావాన్నికాని వర్ణించటానికి దీన్ని వాడుతారు .జపాన్ సారస్వత గుణ సంపన్నత టంకా ,హైకూ లలో గోచరిస్తుంది .ప్రకృతి బాహ్య సౌందర్యాన్ని … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 11- జపనీస్ సాహిత్యం -3
ప్రపంచ దేశాల సారస్వతం 11- జపనీస్ సాహిత్యం -3 ఈడో యుగం (1603-1868)-16వ శతాబ్ది చివరికి అంతర్యుద్ధాలు పూర్త యి ,శక్తి వంతమైన ప్రభుత్వమేర్పడి రాజాధాని రాజకీయ ,సాంస్కృతిక కేంద్రమైన ‘’ఈడో’’అంటే క్యోటో కు మారింది .ఈకాలపు సాహిత్యమే ఈడో యుగ సాహిత్యం .16వ శతాబ్ది ప్రారంభం లో జపాన్ పాశ్చాత్య దేశాలతో సంబంధాలు ఏర్పరచు … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 11- జపనీస్ సాహిత్యం -2
ప్రపంచ దేశాల సారస్వతం 11- జపనీస్ సాహిత్యం -2 కామకూరా యుగం (1192-1332)12వ శతాబ్దిలో జపాన్ లో జరిగిన అంతర్యుద్ధం లో ‘’మినమోటోస్’’వర్గం జయించి రాజధానిని కామకూరాకు మార్చారు కనుకనే ఆపేరు ఈయుగానికి వచ్చింది .ఒకరకంగా సైనికయుగం ఇది .మతం మీద ఆసక్తిపెరిగి మతగ్రందాలే ఎక్కువగా వచ్చాయి .చైనా నుంచి దిగుమతి అయిన ‘’జెన్ మతం ‘’బాగా … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 10- ఐరిష్ సాహిత్యం -2(చివరిభాగం )
ప్రపంచ దేశాల సారస్వతం 10- ఐరిష్ సాహిత్యం -2(చివరిభాగం ) ఆలివర్ గోల్డ్ స్మిత్ వికార్ ఆఫ్ వెక్ ఫీల్డ్ నవలతో ప్రసిద్ధుడయ్యాడు.గోప్పకవికూడా . రాబర్ట్ బర్న్స్ స్థానిక రచయితగా ప్రసిద్ధుడు. డబ్లిన్ లో పుట్టిన ఎడ్మండ్ బర్క్ హౌస్ ఆఫ్ కామన్స్ కు విగ్ పార్టీ ప్రతినిధి,గొప్ప ఆరేటర్ ఫిలసాఫికల్ రచనలు చాలా చేశాడు … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 11- జపనీస్ సాహిత్యం -1
ప్రపంచ దేశాల సారస్వతం 11- జపనీస్ సాహిత్యం -1 జపనీస్ భాష జపనీస్-కొరియన్ భాషా కుటుంబానికి చెందింది అని కొందరు కాదు ఆ రెండిటికి సంబంధమే లేదని కొందరు భావించారు .ఈ భాష సంయుక్త పద రూపం లో ఉండటం విశేషం .క్రీశ 1వ శతాబ్దికే ఈ భాష రూపొందింది .5వశతాబ్దం నాటికి చైనా భాషతో … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 10- ఐరిష్ సాహిత్యం -1
ప్రపంచ దేశాల సారస్వతం 10- ఐరిష్ సాహిత్యం -1 ఐర్లాండ్ దేశం లో ఐరిష్ ,లాటిన్ ఇంగ్లిష్ భాషలలో వచ్చిన సాహిత్యమే ఐరిష్ సాహిత్యం .పశ్చిమ యూరప్ లో గ్రీకు లాటిన్ లతర్వాత చాలాప్రాచీనభాష ఐరిష్ భాష .5వ శతాబ్దిలో క్రైస్తవం వచ్చాక బాగా వ్యాప్తి చెందింది .అంతకు ముందు చాలాసరళమైన ‘’ఒఘన్ ‘’భాష శాసనాలలో … Continue reading

