వీక్షకులు
- 1,058,179 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- బహుముఖ ప్రజ్ఞా శీలి ,విశిష్ట అధ్యయన సాహసి -శ్రీ రాం భట్ల కృష్ణ మూర్తి
- తిధుల ప్రకారం ఇవాళ జ్యేష్ట బహుళ సప్తమి నా పుట్టిన రోజు సందర్భంగా గా ప్రముఖ కవి పండితుడు విమర్శకుడు అవధాన మార్గదర్శి హెడ్ మాస్టర్ శ్రీ దండి భోట్ల దత్తాత్రేయ శర్మ గారు మా ఇంట్లో
- ఇవాళ నా పుట్టిన రోజు
- సంవిధాన చక్రవర్తి నవీన గుణ స నాథ నాచన సోమ నాథ ఉత్తర హరి వంశం.33 వ భాగం.22.6.24.
- శ్రీ హర్ష వర్ధన మహారాజు రచించి నట్లుగా చెప్పబడే ప్రియ దర్శిని నాటకం.1 వ భాగం.22.6.24.
- పే రల్ బక్ నోబెల్ బహుమతి పొందిన నవల ది గుడ్ ఎర్త్ ( సు క్షేత్రం)7 వ భాగం.21.6.24.
- కవి గారు శ్రీ మా రే పల్లి రామ చంద్ర శాస్ర్తి గారి జీవితం ( మనుగడ).5 వ భాగం.22.6.24.
- సంవిధాన చక్రవర్తి నవీన గుణ స నాథ నాచన సోమ నాథ ఉత్తర హరి వంశం.32 వ భాగం .21.6.24.
- శ్రీ బెల్లం కొండ రామ రాయ కవీ0ద్రు ని పంచ లఘు కృతులు శ్రీ వేదాద్రి యోగానంద నృసింహ అష్టకం.21.6.24.
- శ్రీ బెల్లం కొండ రామ రాయ కవీ0ద్రు ని పంచ లఘు కృతులు.5. శ్రీ సాలగ్రామ నృసింహ అష్టకం.20.6.24
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,372)
- సమీక్ష (1,723)
- ప్రవచనం (14)
- మహానుభావులు (382)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,153)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (335)
- సమయం – సందర్భం (851)
- సమీక్ష (31)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (539)
- సినిమా (378)
- సేకరణలు (317)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (1,683)
- స్వాతంత్ర సమరయోదులు (15)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: మహానుభావులు
మ మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -11
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -11 11-సంగీత నటనా దర్శక దిగ్దేశకులు –శ్రీ దైతా గోపాలం కృష్ణా జిల్లా ఆంద్ర మహా విష్ణు క్షేత్రమైన శ్రీకాకుళం లో పాపనాశనం అనే శివారు గ్రామం లో దైతా వెంకటాచలం ,అన్నపూర్ణమ్మ దంపతులకు దైతా గోపాలం 1900లో జన్మించారు .అక్కడ ప్రదర్శించే కూచి … Continue reading
మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -9
మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -9 9-ఆకాశవాణి గాయని ,స్నూకర్ క్రీడాకారిణి ,రంగస్థలనటి సినీనటి కళాప్రపూర్ణ టిజి కమలాదేవి టి.జి.కమలాదేవి (డిసెంబర్ 29, 1930 – ఆగస్టు 16, 2012) (TG Kamala Devi) (ఏ.కమలా చంద్రబాబు)[1] అసలు పేరు తోట గోవిందమ్మ. వివాహం అయ్యాక భర్త పేరు చేరి ఈమె పేరు … Continue reading
నిన్ననే తెలిసిన రేలంగి ఉదారత్వం
నిన్ననే తెలిసిన రేలంగి ఉదారత్వం రేలంగి అంటే నవ్వుల అంగీ తొడుక్కున్నాయనో ,ధర్మం చేయి బాబూ,కానీ ధర్మం చేయిబాబు అని పాడే దేవయ్య అనో ,వట్టి బద్రయ్య అనో అనుకుంటాం కానీ ఆయన గొప్ప ఆలోచనాపరుడు ,ఉదార హృదయుడు తనింట్లో లక్ష్మీ దేవులు లాగా ఆడపిల్లలు తిరుగుతూ ఉండాలని కోరుకున్నవాడు ,ఇంట్లో కాని బయట బంధువుల … Continue reading
మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -8
మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -8 8-లాలిత్య కోమలత్వాలతో తెలుగు సినీ పాటను సంపన్నం చేసిన- అశ్వత్ధామ తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు శ్రీ గుడిమెట్ల అశ్వత్థామ 21-8-1927న పగోజి నరసాపురం లో వరదాచారి రుక్మిణి దంపతులకు జన్మించారు . తండ్రి వరదాచారి జలియన్‌వాలాబాగ్ సమరంలో మిలటరీ కమాండర్‌గా పనిచేశాడు. ఇతని … Continue reading
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -7
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -7 7-సినిమాపాటకు శ్రావ్యత ,వేగమూ పెంచిన కొదండపాణి మానవ జీవితంపై భారతీయ ఆధ్యాత్మిక ప్రభావాన్ని తెలియజేసే ‘’ఇదిగో దేవుడు చేసిన బొమ్మ-ఇది నిలిచేదేమోమూడు రోజులు –బందధాలేమో పదివేలు ‘’—రాగం ద్వేషం రంగులురా –భోగం భాగ్యం తళుకేరా-కునికే దీపం తొణికే ప్రాణం –నిలిచే కాలం తెలియదురా ‘’అనే మైలవరపు … Continue reading
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -6
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -6 6-మూడున్నర దశాబ్దాలు వెండి తెరను ఏలిన ముక్కుమాటల విలన్ ముక్కామల ముక్కామలగా ప్రసిద్ధి చెందిన నటబ్రహ్మ ముక్కామల కృష్ణమూర్తి (ఫిబ్రవరి 28, 1920 – జనవరి 10, 1987) తెలుగు చలన చిత్ర నటుడు, దర్శకుడు. యన డాక్టర్ సుబ్బారావు, సీతారావమ్మ దంపతులకు గుంటూరు జిల్లా … Continue reading
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -5
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -5 5-ముసిముసి నవ్వుల సిరివాడ చదలవాడ చదలవాడ కుటుంబరావు అంటే ఎక్కువమందికి తెలియకపోవచ్చు కానీ చదలవాడ అంటే అందరికీ తెలుసు . అంటే ఇంటిపేరుతోనే చలామణి అయిన హాస్యనటుడు శ్రీ చదలవాడ కుటుంబరావు . కృష్ణా జిల్లా ఈడుపుగల్లు లో జన్మించారు .పెరిగింది చదివిందీ ఇక్కడే . … Continue reading