Tag Archives: రాయుడు శాస్త్రి

రాయుడు శాస్త్రి యశశ్చంద్రిక -3(చివరి భాగం )

  రాయుడు శాస్త్రి యశశ్చంద్రిక -3(చివరి భాగం ) ఆనంద గజపతి మహారాజు ‘’అరబీ ,పారసీ గ్రీకు లాతినుతెలుగా౦గ్ల౦బు గీర్వాణముల్ –పరి పూర్ణముగ నేర్చియన అన్నిటను’’ కావ్యాలు రాశాడు .దీనికి విజయనగర మోతీ మహల్ సాక్ష్యం .హరిశాస్త్రి ,పేరివెంకట శాస్త్రి గార్లు ఆచార్యులై శబ్ద శాస్త్ర రహస్యాలు నేర్పితే మహా పాండిత్యం పొంది ‘’రచనలు చేశాడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రాయుడు శాస్త్రి యశశ్చంద్రిక -2

రాయుడు శాస్త్రి యశశ్చంద్రిక -2 పాలు, తేనే, ఖండ , దధి స్వ చ్ఛజలం తో ఏ లోటు రాకుండా రుద్రమంత్రాలతో ఏకాదశ వృత్తి గా కాలగ్రీవుని అభిషేకం చేసేవారు లక్ష్మణ శాస్త్రి .ఆ లక్ష్మణ నిగమఖని అర్ధాంగి కామమాంబిక .వీరికి శంకరుడు కుమారుడు .భార్య పార్వతి .వీరికి సూర్యనారాయణ ,పాపన ,పేరి శాస్త్రి కుమారులు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రాయుడు శాస్త్రి యశశ్చంద్రిక -1

రాయుడు శాస్త్రి యశశ్చంద్రిక -1 అ నే పద్యకావ్యాన్ని బ్రాహ్మశ్రీ తాతా సుబ్బారాయుడు శాస్త్రి గారి షష్టి పూర్తిమహోత్సవం నాడు వారి శిష్యులు గురువుగారి పాదపద్మాలకు సమర్పణగా ,ముద్రించినట్లు ఆసంఘ కార్యదర్శి శ్రీ వాసా అన్నప్ప శాస్త్రి గారు 20-4-1935 న తెలిపారు .ఈ కావ్య రచనకు ప్రోత్సాహం శాస్త్రి గారి ప్రధమ శిష్యులు పిఠాపురం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment