Tag Archives: విహంగ

మాతృత్వ కర్తృత్వ నేతృత్వ ప్రబోధకురాలు –వందనీయ లక్ష్మీబాయ్ కేల్కర్ (వ్యాసం )-గబ్బిట దుర్గాప్రసాద్

మాతృత్వ కర్తృత్వ నేతృత్వ ప్రబోధకురాలు –వందనీయ లక్ష్మీబాయ్ కేల్కర్ (వ్యాసం )-గబ్బిట దుర్గాప్రసాద్  21/04/2018 గబ్బిట దుర్గాప్రసాద్ పురుషులతో పాటు మహిళలూ భారత దేశ పురోగతిలో భాగస్వాములైతేనే గాంధీ జీ కలలు కన్న స్వర్ణభారతం సాధ్యం అని నమ్మి మహిళా సేవలో పునీతురాలైన మహిళా మాణిక్యం శ్రీమతి లక్ష్మీ బాయ్ కేల్కర్ .అందుకోసం’’రాష్ట్ర మహిళా సమితి ‘’ని ఏర్పాటు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

బ్రజిల్ ప్రధమ మహిళాధ్యక్షురాలు –దిల్మా వానా రౌసెల్ (వ్యాసం )- గబ్బిట దుర్గా ప్రసాద్

బ్రజిల్ ప్రధమ మహిళాధ్యక్షురాలు –దిల్మా వానా రౌసెల్ (వ్యాసం )- గబ్బిట దుర్గా ప్రసాద్  17/03/2018 గబ్బిట దుర్గాప్రసాద్ బ్రజిల్ దేశపు మొట్టమొదటి మహిళాధ్యక్షురాలు గా గుర్తింపు పొందిన దిల్మావానా రౌసెల్ 14-12-1947 జన్మించింది . ఆర్ధిక ,రాజకీయ వేత్తగా ప్రసిద్ధి చెందిన ఆమె బ్రజిల్ దేశపు 36 వ ప్రెసిడెంట్ అయింది .అంతేకాదు .ప్రజాస్వామ్య యుతంగా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

దక్షిణ కొరియా మహిళా తేజం -గబ్బిట దుర్గా ప్రసాద్

దక్షిణ కొరియా మహిళా తేజం -గబ్బిట దుర్గా ప్రసాద్  25/02/2018 విహంగ మహిళా పత్రిక 1-బాల్య నైన్ద్యాన్ని ఎదిరించిన యూన్ మీరే. ఆఫ్రికన్ అమెరికన్ తండ్రికి, కొరియన్ తల్లికి జన్మించిన గాయకు రాలుయూన్ మీరే . సుహృద్భావ వాతావరణం  నెలకొని ఉన్న దక్షిణ కొరియాలో క్రమంగా జాత్యహంకారం  వర్ణ విచక్షత పెరగటం సహించ లేక పోయింది .’’హిప్ హాప్’’ అనే … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

దక్షులైన కొందరు దక్షిణ కొరియా మహిళలు(వ్యాసం )- గబ్బిట దుర్గాప్రసాద్

దక్షులైన కొందరు దక్షిణ కొరియా మహిళలు(వ్యాసం )- గబ్బిట దుర్గాప్రసాద్  30/01/2018 గబ్బిట దుర్గాప్రసాద్ ఆకాశం లో సగ భాగమైన దక్షిణ కొరియా మహిళలు తమ స్వీయ వ్యక్తిత్వం తో ఆ దేశ గౌరవాన్ని ఇనుమడింప జేశారు .అందులో కొందరు మహిళా మాణిక్యాల గురించి తెలుసు కుందాం . 1-కోరియాదేశ ప్రధమ మహిళా న్యాయ మూర్తి – … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మహిళా స్పీకర్ – శ్రీమతి సుశీలా నయ్యర్- గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక జనవరి 2018

గాంధీజీ వ్యక్తిగత డాక్టర్ ,కేంద్ర ఆరోగ్య మంత్రి,తొలి మహిళా స్పీకర్ – శ్రీమతి సుశీలా నయ్యర్- గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక జనవరి 2018  14/12/2017 గబ్బిట దుర్గాప్రసాద్ సుశీల నాయర్ గా పిలువబడే శ్రీమతి సుశీలా నయ్యర్ గాంధీ మహాత్ముని ఆంతరంగిక కార్యదర్శి ప్యారేలాల్ కు చిన్న చెల్లెలు.గాంధీ జీకి వ్యక్తిగత డాక్టర్ . … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

భారత తొలి మహిళా మంత్రి –రాజకుమారి అమృత కౌర్ – గబ్బిట దుర్గాప్రసాద్

భారత తొలి మహిళా మంత్రి –రాజకుమారి అమృత కౌర్ – గబ్బిట దుర్గాప్రసాద్  17/11/2017 గబ్బిట దుర్గాప్రసాద్ 1889 ఫిబ్రవరి 2 ఉత్తర ప్రదేశ్ లోని లక్నో నగరం లో రాజకుమారి అమృత కౌర్ జన్మించింది .పంజాబ్ ప్రాంత కపుర్తలా రాష్ట్ర రాజు హర్మమ్ సింగ్ , రాణి హర్నాం సింగ్ దంపతుల ఎనిమిది మంది సంతానం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రపంచ రెండవ మహిళా రాయబారి – అలక్సాండ్రా మైఖలోవానా డోమంటో విచ్ – గబ్బిట దుర్గా ప్రసాద్

ప్రపంచ రెండవ మహిళా రాయబారి – అలక్సాండ్రా మైఖలోవానా డోమంటో విచ్ – గబ్బిట దుర్గా ప్రసాద్  02/11/2017 గబ్బిట దుర్గాప్రసాద్ అలక్సాండ్రా మైఖలోవానా డోమంటో విచ్ రష్యా లోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో 19-3-1872 లో జన్మించింది .తండ్రి జనరల్ మైఖేల్ అలెక్సీ డోమంటో విచ్ 13 వ శతాబ్ది యుక్రెయిన్ కొస్సాక్ సంతతి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆఫ్ఘనిస్తాన్ లో చివురిస్తున్న మహిళాభ్యుదయం-గబ్బిట దుర్గాప్రసాద్

ఆఫ్ఘనిస్తాన్ లో చివురిస్తున్న మహిళాభ్యుదయం-గబ్బిట దుర్గాప్రసాద్  05/09/2017 విహంగ మహిళా పత్రిక 23 మిలియన్ల జనాభా తో 23 ఏళ్ళ యుద్ధం తో , , ఏడేళ్ల కరువుకాటకాలతో ,అయిదేళ్ల తాలిబన్ నిరంకుశ పాలనలో అణగదొక్కబడిన ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచంలో అతి నిరుపేద దేశమైపోయింది . ఇక్కడ స్త్రీ జీవితకాల రేటు చాలా ఎక్కువ కానీ విద్యలోమాత్రం వీరు … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment

భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న గోవా మహిళా మూర్తులు (వ్యాసం )- గబ్బిట దుర్గా ప్రసాద్

భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న గోవా మహిళా మూర్తులు (వ్యాసం )- గబ్బిట దుర్గా ప్రసాద్  01/08/2017 విహంగ మహిళా పత్రిక గోవాలో 1926 మే నెల 26 న ఆంటోనియో ఆలివర్ డీ సెల్వజార్ పోర్చుగల్ లో అధికారం లోకి రావటం తో రిపబ్లిక్ పాలనఅంతమైంది ..వాస్కోడి గామా ,ఆల్బు కెర్క్ లతర్వాత ఇతనితో క్రూరపాలన అంతమైంది … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

భారతీయ కళా సంస్కృతులను విశ్వ వ్యాప్తం చేసిన -పుపుల్ జయకర్ – గబ్బిట దుర్గాప్రసాద్

— భారతీయ కళా సంస్కృతులను విశ్వ వ్యాప్తం చేసిన -పుపుల్ జయకర్ – గబ్బిట దుర్గాప్రసాద్  12/07/2017 గబ్బిట దుర్గాప్రసాద్ పుపుల్ జయకర్ ఉత్తర ప్రదేశ్ ఇటావాలో 1915 లో జన్మించింది తండ్రి భారత సివిల్ సర్వీస్ ఆఫీసర్ .ఉదారవాది అయిన మేధావి . తల్లి గుజరాత్ లోని సూరత్ బ్రాహ్మణ కుటుంబస్త్రీ .ఇక్కడే జయకర్ చిన్నతనం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

“కెమోటాలజి పిత” కోలాచల సీతారామయ్య – రచన గబ్బిట దుర్గాప్రసాద్ -సమీక్ష -అరసి -విహంగ పత్రిక

“కెమోటాలజి పిత” కోలాచల సీతారామయ్య – అరసి  17/07/2017 అరసి ఆధునిక సాహిత్య ప్రక్రియలలో ఒక విశిష్ట స్థానాన్ని పొందినది జీవిత చరిత్ర . తనని తాను మలుచుకుంటూ , తన చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేసిన వారు , ఆ తరానికే కాకుండా భావితరాలకి మార్గ దర్శకులుగా చరిత్రలో నిలిచి పోతారు . అటువంటి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అమెరికా జానపద సాహిత్య పోషకురాలు జోరా నీలే హర్ స్టన్ -గబ్బిట దుర్గా ప్రసాద్

అమెరికా జానపద సాహిత్య పోషకురాలు జోరా నీలే హర్ స్టన్ -గబ్బిట దుర్గా ప్రసాద్  06/06/2017 గబ్బిట దుర్గాప్రసాద్ నవల ,కదా జానపద సాహిత్యం ,ఆంత్రోపాలజీ రాసిన ఆఫ్రికన్ అమెరికన్ రచయిత్రి జోరా నీలే హర్ స్టన్ తల్లి లూసీ తండ్రి జాన్ హర్ స్టన్ .ఎనిమిదిమంది సంతానంలో అయిదవది తండ్రికార్పెంటర్ క్రైస్తవ ప్రీచర్ .తల్లి స్కూల్ … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

ప్రసిద్ధులైన అయిదుగురు హవాయి మహిళలు-

ప్రసిద్ధులైన అయిదుగురు హవాయి మహిళలు-గబ్బిట దుర్గా ప్రసాద్  01/05/2017 విహంగ మహిళా పత్రిక హవాయి ద్వీప దీపకాంతులై వెలుగులు చిమ్మిన అయిదుగురు ప్రసిద్ధ మహాళామణులను గురించి తెలుసుకొందాం ..      1-మహిళా విద్య ఆరోగ్య దాయిని -క్వీన్ ఎమ్మా  హవాయి  ప్రజల ఆరోగ్యం రోజు రోజుకూ  క్షీణించి పోతున్న సందర్భాన్ని గుర్తించి క్వీన్ ఎమ్మా కాలానికా మాకా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రపంచ తొలి మహిళా ఫెడరలిస్ట్ ,హంగేరి దేశ ప్రధమ మహిళా రాయబారి –రోసికా హ్విమ్మర్

ప్రపంచ తొలి మహిళా ఫెడరలిస్ట్ ,హంగేరి దేశ ప్రధమ మహిళా రాయబారి –రోసికా హ్విమ్మర్ 01/04/2017 విహంగ మహిళా పత్రిక రోసికా ష్విమ్మర్ అని అందరూ పిలిచే రోసికా బడ్డీ ష్విమ్మర్ 11-9-1877 న హంగేరి లోని బుడా పెస్ట్ లో జ్యూయిష్ కుటంబం లో జన్మించిన ఫసిఫిస్ట్ ఫెమినిస్ట్ ,మహిళా ఓటు హక్కు ఉద్యమకారిణి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అన్యాయం పై పోరాడుతున్న ముగ్గురు భారత నారీ మూర్తులు

అన్యాయం పై పోరాడుతున్న ముగ్గురు భారత నారీ మూర్తులు  13/03/2017 విహంగ మహిళా పత్రిక 1-ఆకాంక్ష ఫౌండేషన్ వ్యపస్థాపకురాలు -షహీన్ మిస్త్రి బొంబాయిలో పార్సీ కుటుంబానికి చెందిన షహీన్ మిస్త్రి స్త్రీ విద్య కోసం పాటుపడిన మహిళ.మహిళకు పురుషులతో పాటు సమాన హక్కులు ఉండాలని ఉద్యమించిన నారి .ఆమె పెంపకం అనేక దేశాలలో జరిగింది .ఇంగ్లాండ్ లోని … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పొనాకా సమస్యపై ఉద్యమించిన నేటివ్ అమెరికన్ మహిళ-సుసెట్టీ లా ఫ్లెషీ- గబ్బిట దుర్గాప్రసాద్

పొనాకా సమస్యపై ఉద్యమించిన నేటివ్ అమెరికన్ మహిళ-సుసెట్టీ లా ఫ్లెషీ- గబ్బిట దుర్గాప్రసాద్ 01/02/2017 గబ్బిట దుర్గాప్రసాద్ సుసెట్టీని కాంతి కనుల కోమలి –‘’ఇంషటా తూంబా’’అంటారు .జోసెఫ్ లా ఫ్లేషీ ,మేరీ గేల్ అనే పోనాకా అమ్మాయిల అయిదుగురు సంతానంలో ఒకరు .తండ్రి ఫర్ వ్యాపారంలో బాగా సంపాదించి ధనికుడైన ఫ్రాన్స్ దేశ౦ నుంచి వచ్చినవాడు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మహిళా మహిమ విహంగ -గబ్బిట దుర్గా ప్రసాద్

మహిళా మహిమ విహంగ -గబ్బిట దుర్గా ప్రసాద్  09/01/2017 గబ్బిట దుర్గాప్రసాద్  (11-1-17 న విహంగ వార్షికోత్సవం సందర్భంగా) సరైన వనరులు ,సాంకేతిక పరిజ్ఞానం లేని సమయం లో తెలుగులో ఒక వెబ్ మహిళా మాసపత్రికను స్థాపించి దిగ్విజయంగా ఆరేళ్ళు నడిపి విహంగ రెక్కలకు గట్టితనం చేకూర్చిన సంపాదకురాలు శ్రీ మతి పుట్ల హేమలత గారిని మనసారా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఐర్లాండ్ సాంఘిక సంస్కర్త- అన్నా హస్లాం-గబ్బిట దుర్గా ప్రసాద్ 02/12/2016 గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -జనవరి

ఐర్లాండ్ సాంఘిక సంస్కర్త- అన్నా హస్లాం-గబ్బిట దుర్గా ప్రసాద్  02/12/2016 గబ్బిట దుర్గాప్రసాద్                                                           ఐర్లాండ్ దేశ క్వేకర్ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ముగ్గురు ఫిన్నిష్ మహిళా రచయిత్రులు (వ్యాసం ) –

ముగ్గురు ఫిన్నిష్ మహిళా రచయిత్రులు (వ్యాసం ) – గబ్బిట దుర్గా ప్రసాద్  01/11/2016 గబ్బిట దుర్గాప్రసాద్ ఫిన్నిష్ సాహిత్య నేపధ్యం ఫిన్లాండ్ దేశం లో మొదటి రచన 13 వ శతాబ్దపు బర్చ్ బార్క్ లెటర్ గా గుర్తింపబడింది .అప్పటి రచనలు స్వీడిష్ ,లాటిన్ భాషలోనే ఉండేవి .16 వ శతాబ్దం నుండే ఫిన్నిష్ భాషాభి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మణిపూర్ మత,సాంఘిక స్వాతంత్రోద్యమ నాయకురాలు పద్మభూషణ్ రాణి గైదిన్లూ -గబ్బిట దుర్గాప్రసాద్

మణిపూర్ మత,సాంఘిక స్వాతంత్రోద్యమ నాయకురాలు పద్మభూషణ్ రాణి గైదిన్లూ -గబ్బిట దుర్గాప్రసాద్  01/10/2016 విహంగ మహిళా పత్రిక శుభ దేవ దూత 26-1-1915న పూర్వపు మణిపూర్ సంస్థానం లోని బారక్ ,నక్రు నదుల మధ్య ఉన్న కాలానాగ్ పర్వత శ్రేణులలోని నుంగ్ కావో గ్రామంలో రాణి గైదిన్లూ జన్మించింది .తండ్రి లోతో నాగ్,తల్లి కరోట్లీన్లూ .ఆగ్రామం లో … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మణిపూర్ ఉక్కు మహిళ- ఐరాం షర్మిల – గబ్బిట దుర్గాప్రసాద్

మణిపూర్ ఉక్కు మహిళ- ఐరాం షర్మిల – గబ్బిట దుర్గాప్రసాద్  01/09/2016 గబ్బిట దుర్గాప్రసాద్ కల్లోల ఈశాన్య భారతం ‘’ నిరంతర కల్లోల ప్రాంతమైన ఈశాన్య భారతం’’ లోని 7రాష్ట్రాలలో 2005 నుండి 2015 వరకు దశాబ్దం పాటు విప్లవం హింస ,రాజకీయ దౌర్జన్యాలతో అట్టుడికి పోయి దాదాపుఆరు వేలమంది అమాయక ప్రజలు మరణించారు .భారత ప్రభుత్వం చేసేదేమీ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

స్వాతంద్రోద్యమ అస్సాం అమర నారీమణులు -గబ్బిట దుర్గా ప్రసాద్ 28/07/2016 గబ్బిట దుర్గాప్రసాద్ -విహంగ ఆగస్టు

స్వాతంద్రోద్యమ అస్సాం అమర నారీమణులు -గబ్బిట దుర్గా ప్రసాద్  28/07/2016 గబ్బిట దుర్గాప్రసాద్ భారత స్వాతంత్ర్య సమరం లో వీర మరణం పొంది అమరులైన అస్సాం వీర నారీమణులు శ్రీమతి కనకలతా బారువా ,మరియు శ్రీమతి సతి జయమతి మొదలైనస్త్రీ మూర్తుల నిస్వార్ధ త్యాగాలను ఈస్వాతంత్ర్య దినోత్సవ సమయం లో స్మరించుకొందాం . కనకలతా బారువా: అస్సాం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఇద్దరు చిట్టగాంగ్ వీర నారీమణులు(వ్యాసం)- విహంగ మహిళా వెబ్ మాసపత్రిక -జులై -గబ్బిట దుర్గాప్రసాద్

— ఇద్దరు చిట్టగాంగ్ వీర నారీమణులు(వ్యాసం)- గబ్బిట దుర్గాప్రసాద్  30/06/2016 గబ్బిట దుర్గాప్రసాద్ భారత దేశ స్వాతంత్ర్య సమరం లోబెంగాల్ రాష్ట్రం లోని చిట్టగాంగ్ జిల్లాకు కు ప్రత్యెక ప్రాధాన్యత ఉంది .అక్కడి వీర నారీమణులు సాయుధ పోరాటం చేసి చరిత్రకెక్కారు .వారిలో కల్పనా దత్తా ,ప్రీతి లతా వాడేదార్ ల గురించి తెలుసు కొందాం . … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విక్టోరియా యుగపు బ్రిటిష్ వేశ్యావృత్తి సంస్కరణోద్యమ నాయకురాలు -జోసేఫిన్ బట్లర్-విహంగ -జూన్

విక్టోరియా యుగపు బ్రిటిష్ వేశ్యావృత్తి సంస్కరణోద్యమ నాయకురాలు -జోసేఫిన్ బట్లర్ 72సంవత్సరాల సార్ధక జీవితం గడిపి 13-4-1828న జన్మించి,30-12-1906న మరణించిన విక్టోరియా యుగానికి చెందిన బ్రిటిష్ స్త్రీవాద రచయితా ,సాంఘిక సంస్కరణ నాయకురాలు జోసేఫిన్ బట్లర్ .ఆమె జీవితాన్ని వేశ్యా వ్రుత్తి నిర్మూలనకే ఎక్కువగా అంకితం చేసింది .ఇవా౦జలిక్ క్రిస్టియన్ మతస్తురాలు .పూర్తిగా మత విశ్వాసాలకు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రెజిల్ వీర నారి రాణి దందారా దాస్ పాల్మర్ (వ్యాసం) -గబ్బిట దుర్గాప్రసాద్

బ్రెజిల్ వీర నారి రాణి దందారా దాస్ పాల్మర్ (వ్యాసం) -గబ్బిట దుర్గాప్రసాద్  31/03/2016 గబ్బిట దుర్గాప్రసాద్ జాతుల మధ్య సామరస్యాన్ని సాధించటానికి తీవ్ర కృషి చేసిన ఆఫ్రో బ్రెజిల్ తెగనాయకులలో జుంబి పేరు తెలియని వారుండరు .అతనితో పాటు అంతే తీవ్ర స్థాయి లో పని చేసిన అతని భార్య దందారా దాస్ పాల్మర్ పేరును … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికాలో విద్యా వ్యవస్థలో అత్యున్నత పదవి పొందిన తొలి ఆఫ్రికన్ అమెరికన్ మహిళ మేరీ చర్చ్ టెరెల్ (విహంగ కు ప్రత్యేకం )

అమెరికాలో విద్యా వ్యవస్థలో అత్యున్నత పదవి పొందిన తొలి ఆఫ్రికన్ అమెరికన్ మహిళ మేరీ చర్చ్ టెరెల్ (విహంగ కు ప్రత్యేకం ) అమెరికాలోని మెంఫిస్ రాష్ట్రం లో టెన్నెసీలో మేరీ చర్చ్ రాబర్ట్ రీడ్ చర్చ్,లూసియా ఏయర్స్ కు మేరీ చర్చ్23-9-1863న జన్మించింది .ఇద్దరు పూర్వపు మిశ్రమజాతి బానిసలే .మేరీ కి ఆరేళ్ళు వచ్చేసరికి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

జర్మనీలో ‘’భారత స్వాతంత్ర్య పతాక’’ను ఆవిష్కరించిన మేడం కామా – గబ్బిట దుర్గాప్రసాద్

జర్మనీలో ‘’భారత స్వాతంత్ర్య పతాక’’ను ఆవిష్కరించిన మేడం కామా – గబ్బిట దుర్గాప్రసాద్  27/01/2016 విహంగ మహిళా పత్రిక భారత స్వాతంత్ర్య సమరం లో మేడం కామా కు ప్రత్యేక స్థానం ఉంది .భికాజీ రుస్తుం కామా అనే పేరున్న ఈమె 24-9-1861న బొంబాయి లో బహు సంపన్న పార్శీ కుటుంబం లో సొరాబ్జీ ఫ్రాంజి పటేల్ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అనాధల పాలిటి అమ్మ సింధూ తాయ్ సప్కల్-గబ్బిట దుర్గాప్రసాద్

అనాధల పాలిటి అమ్మ సింధూ తాయ్ సప్కల్-గబ్బిట దుర్గాప్రసాద్  16/12/2015 గబ్బిట దుర్గాప్రసాద్ పశువుల కాపరి వంశం లో జన్మించి అనాధయై అనాదుల పాలిటి ఆపద్బా౦ధవిగా అమ్మగా నిలిచినా త్యాగ మూర్తి సింధూ తాయ్ సప్కల్ .మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో పింప్రి మేఘే అనే పల్లె టూరిలో 14-11-1948నపశువులకాపరి అభిమంజి సాతే కు సింధు జన్మించింది .కటిక … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సఘాల్ మన్మోహిని జట్షి సంక్షేమ కార్యక్రమాలు – గబ్బిట దుర్గా ప్రసాద్

సఘాల్ మన్మోహిని జట్షి సంక్షేమ కార్యక్రమాలు – గబ్బిట దుర్గా ప్రసాద్  03/12/2015 గబ్బిట దుర్గాప్రసాద్ వివిధ సంక్షేమ కార్యక్రమాలలో సేవ చేసిన – సఘాల్ మన్మోహిని జట్షి మూర్తీభవించిన మానవత్వంతో కార్మిక సంఘాలను నిర్వహించి సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించిన సఘాల్ ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్ లో జన్మించి ,లాహోర్ లో … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

బేగం షా నవాజ్ – గబ్బిట దుర్గా ప్రసాద్

బేగం షా నవాజ్ – గబ్బిట దుర్గా ప్రసాద్  05/11/2015 గబ్బిట దుర్గాప్రసాద్ ఆసియా శాసన సభకు అధ్యక్షత వహించిన మొదటి మహిళ – బేగం షా నవాజ్ జహానారా అని పిలువ బడిన బేగం షా నవాజ్ ప్రముఖ ముస్లిం లీగ్ నాయకుడు మహమ్మద్ షఫీ కుమార్తె .1896 లో పాకిస్తాన్ లోని లాహోర్ లో … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

చేతులు కాలక ముందే(కవిత) – శీలా సుభద్రాదేవి

చేతులు కాలక ముందే(కవిత) – శీలా సుభద్రాదేవి  22/09/2015 విహంగ మహిళా పత్రిక అమ్మ బొజ్జలో నుండి బయట పడుతున్నప్పుడే ఒక పిడికిట్లో జీవితాన్ని మరో పిడికిట్లో ఆశల్నీ భద్రంగా బిగించి పట్టుకొంటుంది పసికందు ఎప్పుడో తనకి తెలీకుండానే చేతినుండి జారవిడుచుకొన్న జీవితం క్రమక్రమంగా మరొకరి అధీనంలోకి పోతుంది ఆశలూ అంతే ! స్వంత జీవితం , … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

కృష్ణ గీత – నిషేధం- క్రిష్ణ వేణి

కృష్ణ గీత – నిషేధం- క్రిష్ణ వేణి  05/10/2015 కృష్ణ వేణి సినిమాలు, పుస్తకాలు, పాటలూ..అన్నిటిమీదా బ్యానే. మహారాష్ట్రాలో బీఫ్ నుంచీ, గుజరాత్లో బ్యాన్ చేయబడిన ‘ఫనా’, ‘ఫిరాక్’ మరియు ‘పర్జానియా’ వంటి సినిమాలేకాక ‘ద విన్సీ కోడ్’, ‘ద బ్లాక్ ఫ్రైడే, ‘ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే’ వంటి సినిమాలనుంచీ సాతానిక్ వెర్సస్ లాంటి పుస్తకాలవరకూ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

అన్నిటా ప్రధమంగా నిలచిన డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి

అన్నిటా ప్రధమంగా నిలచిన డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి – గబ్బిట దుర్గాప్రసాద్  08/10/2015 గబ్బిట దుర్గాప్రసాద్ అన్నిటా ప్రధమంగా నిలచిన డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి మగవారికాలేజిలో చేరిన మొదటి అమ్మాయి ,మొదటి మహిళా హౌస్ సర్జన్ ,బ్రిటిష్ ఇండియాలో మొట్టమొదటి మహిళా లేజిస్లేట,ర్ ,రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ అడ్వైజరీ బోర్డ్ కు మొదటి చైర్ పర్సన్ ,శాసనమండలి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

‘’విటెన్ బెర్గ్ ఉదయ తార ‘’కేథరీన్ వాన్ బోరా – ఈ నెల విహంగ వెబ్ సైట్ లో ప్రచురించిన

Search for:  Log in ← బోయ్‌ ఫ్రెండ్‌ – 22 (ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి గౌతమీగంగ – కాశీచయనుల వెంకట మహాలక్ష్మి(ఆత్మకథ) → కేథరీన్ వాన్ బోరా (వ్యాసం )- గబ్బిట దుర్గాప్రసాద్  03/09/2015 గబ్బిట దుర్గాప్రసాద్ ‘’విటెన్ బెర్గ్ ఉదయ తార ‘’కేథరీన్ వాన్ బోరా ‘’ఆకాశం లో సగం ‘’అని పించుకోనే మహిళ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

జపాన్ నాటక రచయిత్రి దర్శకురాలు- ఆయ్ నాగై -గబ్బిటదుర్గాప్రసాద్

జపాన్ నాటక రచయిత్రి దర్శకురాలు- ఆయ్ నాగై -గబ్బిటదుర్గాప్రసాద్  06/08/2015 విహంగ మహిళా పత్రిక జపాన్ నాటక రచయిత్రి దర్శకురాలు- ఆయ్ నాగై యదార్ధ వాదాన్ని మాధ్యమంగా జపాన్ నాటక రచన చేసి ,దర్శకత్వం వహించిన మహిళ ఆయ్ నాగై .స్వత దియేటర్ ను నెలకొల్పి నాటక రంగానికి అమూల్య సేవలందించింది .ఆయ్ నాగై 16-10-1951నజపాన్ రాజధాని … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఇద్దరు యువ నార్వేజియన్ రచయిత్రులు

ఇద్దరు యువ నార్వేజియన్ రచయిత్రులు – గబ్బిట దుర్గాప్రసాద్  09/07/2015 విహంగ మహిళా పత్రిక 1-జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాడుతున్న నార్వేజియన్ మహిళ- మీనా ఇందిరా అదంపూర్ నార్వే దేశం లో మీనా ఇందిరా అదంపూర్1987లో జన్మించింది .ఇరానియన్ వంశానికి చెందింది .ఓస్లో లో ఫాస్ అప్పర్ ప్రైమరీ స్కూల్ లో చదివింది .తర్వాతా బోడో లో … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తెల్లవారి పై కోర్టు కేసు గెలిచిన తొలి నల్లజాతిమహిళ-సౌజేర్నార్ ట్రూత్

తెల్లవారి పై కోర్టు కేసు గెలిచిన తొలి నల్లజాతిమహిళ-సౌజేర్నార్ ట్రూత్ నల్ల వజ్రం ఆఫ్రికన్ అమెరికన్ మహిళ,బానిసత్వ నిర్మూలన ఉద్యమకారిణి ,స్త్రీహక్కుల పోరాట యోధురాలు సౌజేర్నార్ ట్రూత్ అమెరికా న్యూయార్క్ లోని  స్వార్టర్కిల్ లో  అల్స్తర్ కౌంటి లో1797లో బానిసగా  జన్మించింది .1826లో బానిస సంకెళ్ళు తెంచుకొని  కూతురు తో  సహా పారి పోయింది .తన  … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికా సాంఘిక సంస్కర్త ,క్వేకర్ ఉద్యమనాయకురాలు -లుక్రేషియా కాఫిన్ మొ

అమెరికా సాంఘిక సంస్కర్త ,క్వేకర్ ఉద్యమనాయకురాలు -లుక్రేషియా కాఫిన్ మొట్ బాల్యం-ఉద్యోగం వివాహం సంతానం అమెరికా లోని మసా చూసేట్స్ రాష్ట్రం లో నాన్ టకేట్ లో లుక్రేషియా కాఫిన్ 3-1-1793 జన్మించింది .ఎనిమిది మంది సంతానం లో రెండవ పిల్ల కాఫిన్ .తల్లి పీటర్ ఫోల్గేర్ మేరీ ఫోల్గేర్ లకు ముని మనుమరాలికి మనవ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఇటలీ మహిళోద్యమ నిర్మాత –మోజోన్ని

  ఇటలీ మహిళోద్యమ నిర్మాత –మోజోన్ని    1837లో ఇటలీలోని రెస్కాల్దిన్  లో అన్నా మేరియా మోజోన్ని జన్మించింది .ఫెమినిస్ట్ గా గ్ర్టింపు పొందింది స్త్రీ విమోచనోద్యమ సారధిగా తన సత్తా నిరూపించుకోన్నది .ఇటలీలో మహిళా వోటు హక్కు సాధించిన ఘనత మజోన్ని కే చెందుతుంది . చార్లెస్ ఫోరియర్ స్థాపించిన ‘’ఉటోపియన్ సోషలిజం ‘’పై … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఇటలీ శాంతికాముక ఉద్యమ మహిళలిద్దరు

ఇటలీ శాంతికాముక ఉద్యమ మహిళలిద్దరు   07/05/2015 గబ్బిట దుర్గాప్రసాద్ సంక్షుభిత ఇటలీ దేశం లో నిత్యం యుద్ధ మేఘాలు కమ్ముకొని జన జీవితాన్ని అస్త వ్యస్తం చేస్తే శాంతికోసం పరితపించి ఉద్యమాలు నడిపిన ఇద్దరు మహిళా వజ్రాలను గురించి తెలుసుకొందాం . 1-ఇటలి శాంతి పోరాట యోధురాలు సాంఘిక నవలా రచయిత్రి –గ్విస్ అడామి రొసాలియా శాంతికే … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఇద్దరు ప్రముఖ దక్షిణాఫ్రికా రచయిత్రులు

ఇద్దరు ప్రముఖ దక్షిణాఫ్రికా రచయిత్రులు Posted on 01/04/2015 by గబ్బిట దుర్గాప్రసాద్                               1-భవిష్య వాణి రచయిత్రి –జోహన్నా  బ్రాంట్             బాల్యం –విద్య –దేశ సేవ: 18-11-1876న దక్షిణాఫ్రికా లో ట్రాన్స్ వాల్ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రాచీన గ్రీకు కవయిత్రి సఫో

— ప్రాచీన గ్రీకు కవయిత్రి సఫో Posted on 01/03/2015 by విహంగ మహిళా పత్రిక  జననం –ప్రాచుర్యం –వలస    గ్రీకు దేశానికి చెందిన పాటల కవితల రచయిత్రి సఫో .లెస్బొస్స్ దీవిలో క్రీ పూ  630–612లో జన్మించి, క్రీ పూ.570లో మరణించింది .అలేక్సా౦ డ్రియన్లు.తమ’’ నవ రత్న కవుల’’లో సఫో ను చేర్చి గౌరవించారు .ఆమె రాసిన అనంత … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశ్మీర్ లో మత సహనాన్ని బోధించిన ఇద్దరు మహిళా మణులు

కాశ్మీర్ లో మత సహనాన్ని బోధించిన ఇద్దరు మహిళా మణులు Posted on 01/02/2015 by గబ్బిట దుర్గాప్రసాద్ 1- లల్లేశ్వరి కాశ్మీరీ కవయిత్రి లల్లేశ్వరి వేదాంత ధోరణిలో కవిత్వం రాసినా పరమత సహనం బోధించి గుర్తింపు పొందింది .14 వ శతాబ్ది మధ్యలో చ్నాష్టియన్ యుగం లో జన్మించింది .ఆకాలం లో కాశ్మీర్ రాజకీయ మత సంఘర్షణలతో అట్టుడికి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు Posted on 01/01/2015 by అరసి వృత్తి రీత్యా సైన్స్ లో ఉపాధ్యాయ వృత్తి లో ఉన్నా , ప్రవృత్తిగా సాహిత్యంలో విశేషంగా కృషి చేస్తున్న వారు గబ్బిట దుర్గా ప్రసాద్ .ఇప్పటి వరకు 800 లకు పైగా వ్యాసాలూ , 500లకు పైగా కవితలు అనేక పత్రికల్లో ప్రచురించబడ్డాయి . సరసభారతి అధ్వర్యంలో స్వీయ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged , | Leave a comment

దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన – శ్రీమతి చుండూరి రత్నమ్మ

దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన – శ్రీమతి చుండూరి రత్నమ్మ Posted on 01/01/2015 by గబ్బిట దుర్గాప్రసాద్ దేశం అంటే వీరాభిమానం మహాత్మా గాంధీ అంటే గొప్ప ఆరాధనా భావం ఉండి ,భారత దేశ స్వాతంత్ర్యం కోసం మహిళాభ్యున్నతికోసం సర్వం త్యాగం చేసిన మహిళా మాణిక్యం శ్రీమతి చుండూరి రత్నమ్మగారు . బాల్యం –వివాహం – దేశ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment