Tag Archives: శ్రీనాథుడు

తిట్టి పని సాధించుకొన్న శ్రీనాథుడు

తిట్టి పని సాధించుకొన్న శ్రీనాథుడు శ్రీనాథ కవి సార్వ భౌముడు తెలుగు రాయని దగ్గరకు వెళ్లి ‘’ధాటీ ఘోటక రత్న ఘట్టన మిల ద్రాఘిష్ట కళ్యాణ ఘంటా టంకార విలు౦ఠ లుంఠిత మహోన్మత్తాహిత క్షోణి  భ్రుత్కోటీ రాంకిత కుంభినీధర సముత్కూట ఝాటకర్ణాటాంధ్రధిపా-సామరాయని తెలుంగా –నీకు బ్రహ్మాయువౌ ‘’అని దీవించి –‘’అక్షయ్య౦బుగసాంపరాయని తెలుంగా ధీశ –కస్తూరికా భిక్షాదానము … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీనాథ కవి సార్వ భౌముడు

శ్రీనాథ కవి సార్వ భౌముడు  శ్రీనాధుడికి ఈ పేరు పెట్టిన మారయ్య గొప్ప సంస్కారి .తండ్రిని కొడుకు ‘’విద్యా రాజీవ భువుడు ‘’అని చెప్పాడు అంటే విద్యలకు బ్రహ్మ అంతటివాడు.శ్రీనాధుడు ‘’బందరు ‘’వాడు అంటే ,కర్నాటకం వాడని కొందరు  నెల్లూరి కవిజాణఅనుకొన్నారు అక్కడి వారు .అసలు పేరు ‘’సీనయ్య’’అని అదే శ్రీనాథుడిగా మారిందని ఒక మరకట బుద్ధి గాడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment