వీక్షకులు
- 1,107,569 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,551)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: శ్రీ కృష్ణ డైరీ
శ్రీ కృష్ణ జననాది వివరాలు అనే శ్రీ కృష్ణ డైరీ -6(చివరిభాగం )
శ్రీ కృష్ణ జననాది వివరాలు అనే శ్రీ కృష్ణ డైరీ -6(చివరిభాగం ) కలిపూర్వం 35క్రోధి సంవత్సర జ్యేష్ట శుద్ధ విదియకు విజయ సారధికి 91నిండాయి పరీక్షిత్తు జన్మించాడు .ఆశ్వత్ధామ అస్త్రాలనుంచి గర్భం లో ఉన్న పరీక్షిత్ ను కృష్ణ పరమాత్మ సంరక్షించాడు .34విశ్వావసు చైత్ర పౌర్ణమికి శరత్ చంద్ర చంద్రునికి 92నిండి ,ధర్మరాజు వ్యాసాజ్ఞాతో అశ్వమేధం … Continue reading
శ్రీ కృష్ణ జననాది వివరాలు అనే శ్రీ కృష్ణ డైరీ -5
శ్రీ కృష్ణ జననాది వివరాలు అనే శ్రీ కృష్ణ డైరీ -5 కలిపూర్వం 49 వికృతి సంవత్సర చైత్ర శుక్లానికి చైతన్య వరడుడికి 77ఏళ్ళు నిండాయి .ధర్మరాజు రాజసూయ యాగం చేయటం, శిశుపాలుడి నూరు తప్పులు సైచి,101వ తప్పుకు శిక్షగా కృష్ణస్వామి చక్రం తో సంహరించటం ,భీష్మ పితామహుని సలహా పై ధర్మరాజు శిఖిపింఛమౌళికి అగ్రానాధిపత్యం ఇచ్చిపూజించటం … Continue reading
శ్రీ కృష్ణ జననాది వివరాలు అనే శ్రీ కృష్ణ డైరీ -4
కలిపూర్వం 64యువ సంవత్సరం లో సత్యాపతికి 62ఏళ్ళు ,63ధాతలో63,62ఈశ్వరలో 64 నిండాయి .కృష్ణార్జునులు యమునా నదీ తీర విహారం చేసి ,అగ్ని దేవుడు ప్రత్యక్షమై ,గాండీవం ,అక్షయ తూణీరాలు ,స్వేతాశ్వ రధం ప్రసాదించి ‘’గాండీవి’’ ని చేసి ,అగ్ని కోరికపై ఖాండవ వన దహనం చేసి ప్రీతి చెందించి, ఈదహనం నుంచి తనను కాపాడిన క్రీడికి … Continue reading
శ్రీ కృష్ణ జననాది వివరాలు అనే శ్రీ కృష్ణ డైరీ -3
కృష్ణ జననాది వివరాలు అనే శ్రీ కృష్ణ డైరీ -3 కలిపూర్వం 89సాధారణ నామ సంవత్సర శ్రావణ బహుళ అష్టమికి ముచికు౦దవరదునికి 37సంవత్సరాల వయసు పూర్తయి జాంబవతి కృష్ణులకు వివాహం ,శ్యమంతకోపాఖ్యానం సత్యా కృష్ణుల పెళ్లి జరిగినాయి .ఏకచక్రపురం లో పాండవులఅజ్ఞాత౦ 7ఏళ్ళు పూర్తయ్యాయి .88విరోదిక్ కృత్ లో మాధవుడికి 38నిండి ,రుక్మిణీ కృష్ణులకు ప్రద్యుమ్నుడు పుట్టాడు … Continue reading
శ్రీ కృష్ణ జననాది వివరాలు అనే శ్రీ కృష్ణ డైరీ -2
శ్రీ కృష్ణ జననాది వివరాలు అనే శ్రీ కృష్ణ డైరీ -2 కలిపూర్వం 109 వికృతి సంవత్సర శ్రావణ బహుళాస్టమికి కృష్ణమూర్తికి 17 ఏళ్ళు నిండాయి .గర్గాచార్యుల చేత బలరామకృష్ణులకు ఉపనయన సంస్కారం జరిగి ,బ్రహ్మచారులై గురు శుశ్రూష చేసి ,కాశీ లో ఉన్న సా౦దీపమహర్షి వద్ద గురుకులవాసం లో ధనుర్వేద ,ఉపనిషత్ విద్య నేర్చి ,గురు … Continue reading
శ్రీ కృష్ణ జననాది వివరాలు అనే శ్రీ కృష్ణ డైరీ
శ్రీ కృష్ణ జననాది వివరాలు అనే శ్రీ కృష్ణ డైరీ గడచిన ద్వాపర యుగం చివర 126 సంవత్సరాలు మిగిలి ఉండగా శ్రీముఖ నామ సంవత్సర శ్రావణ బహుల అష్టమి అర్ధరాత్రి వృషభ లగ్నం లో మధురానగరం లో శ్రీ కృష్ణుడు జన్మించాడని భాగవతం లోనూ ,విజయనామ సంవత్సర శ్రావణ బహుళ నవమి మంగళవారం రోహిణీ … Continue reading

