వీక్షకులు
- 1,108,017 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.,3 వ భాగం.26.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.11వ భాగం.26.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.74 వ భాగం.26.12.25.
- ఈ ఆలోచన ఆయనకేనా ?మనకూ రావద్దా ?వస్తే ఎంత బాగుండు ?
- యాజ్ఞవల్క్య గీతా.10 వ భాగం.24.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25. -2
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,558)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: సేకరణలు
అందరివాడు అన్నమయ్య -నేడు అన్నమయ్య జయంతి
గబ్బిట దుర్గా ప్రసాద్
”నేను 8th డ్రా పౌట్ ” అన్న” ఉత్తమ విలన్ —కమల్ హసన్
నేను 8th క్లాస్ డ్రాపవుట్ నష్టం వచ్చినా, కష్టం వచ్చినా తాను అనుకున్నది తెరకెక్కించాలనే తాపత్రయం ఉన్న నటుడు కమల్‌హాసన్. ‘విశ్వరూపం‘ నుంచి ‘ఉత్తమ విలన్‘ వరకు సినిమాల విడుదలలో ఎన్నో అవరోధాలు. ఆర్థికంగా మరెన్నో అడ్డంకులు. అయినా నేను ప్రయోగాలు చేస్తూనే ఉంటాను అంటారాయన. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ చేసిన … Continue reading
బుద్ధుని తత్వం ‘ప్రతీత్య సముత్పాద’
బుద్ధుని తత్వం ‘ప్రతీత్య సముత్పాద’ భారతీయత హైందవ మతంలో వుంది అని మన పాఠ్య పుస్తకాలు పదే పదే వల్లె వేస్తూ, హిందువులు కాని వారందరినీ ఈ దేశంలో పరాయి వారుగానూ, నేరస్థులుగానూ వెలివేసి, ఈ దేశపు వాస్తవికతను మరుగుపరిచాయి. క్రీ.పూ. ఆరవ శతాబ్దంలోనే వేదాల ప్రామాణికతను ప్రశ్నించి, బహుజన హితాన్ని బహుజనుల సుఖాన్ని ఆకాంక్షిస్తూ, … Continue reading
సాహిత్య విమర్శకు చివరి ప్రతినిధి
సాహిత్య విమర్శకు చివరి ప్రతినిధి ఇదివరకే ఎవరో రాసిన, చెప్పేసిన, అంశాలనే పునఃపునః ప్రదర్శించే ఎత్తిపోతల సిద్ధాంత గ్రంథాలకు ఎం.ఫిల్, డాక్టరేట్లు ప్రదానం చేసే తెలుగు రాష్ర్టాల్లోని విశ్వ విద్యాలయాలకు నరసింహమూర్తి లాంటి పరిశోధక ప్రభాకరుడు కనిపించరు. పెద్దాయన యు.ఎ. (ఉపాధ్యాయుల అప్పల) నరసింహమూర్తి గారితో పరిచయ భాగ్యం ఎనభైల నాటిది. విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో … Continue reading
వంగసీమ ‘పంచాయతీ’…
వంగసీమ ‘పంచాయతీ’… 01/05/2015 TAGS: పశ్చిమ బెంగాల్ పురపాలక నగర పాలక మండలులకు జరిగిన ఎన్నికలలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఘనవిజయం సాధించడం ఆశ్చర్యకరం కాదు. మమతా బెనర్జీ పట్ల బెంగాల్‌లోని అట్టడుగుస్థాయి ప్రజలకు అభిమానం పెరగం ఈ ఘన విజయానికి కారణం! ఇలా పెరగడానికి ప్రధాన కారణం గత శాసనసభ … Continue reading
మాగ్లెవ్ ట్రెయన్ ‘పట్టా’ల్లేవ్… పగ్గాల్లేవ్…
మాగ్లెవ్ ట్రెయన్ ‘పట్టా’ల్లేవ్… పగ్గాల్లేవ్… 03/05/2015 -రామానుజం దినపత్రికలో వచ్చిన వార్తకు సంబంధించి ‘హెడ్‌లైన్’ను చదివేలోగా మీరు ప్రయాణిస్తున్న రైలు దాదాపు 2 కిలోమీటర్ల దూరం దూసుకుపోతుంది. నమ్ముతారా..! … నమ్మాల్సిందే.. గంటకు 603 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే రైలులో అది నిజం కనుక. భూ వాతావరణంలో ధ్వనికన్నా ఐదారు రెట్ల వేగంగా, గంటకు 7వేల … Continue reading
భయ నివృత్తి -స్వరూపానంద
జంతూనామ్ నరజన్మ దుర్భరమ్’’ అంటారు ఆదిశంకరులు. జన్మాంతర సుకృతం చేత దుర్లభమైన మానవ జన్మ మనకు లభించిందనేది దీని అర్థం. ఆహారం, నిద్ర, భయం, మైఽథునము ఇవి జంతువులకు, మానవులకు సామాన్యమైన లక్షణములు. అయితే మానవ జన్మవలన ప్రత్యేకంగా లభించేది యుక్తమైనది, ఆయుక్తమైనది అనే విచక్షణా జ్ఞానమే. దానినే సదసద్వివేక సంపద అని కూడా చెబుతారు. ఏది … Continue reading
ఆనందమా? భ్రమా?
ఆనందమా? భ్రమా? ఇప్పటివరకూ మనం పతంజలిని గూర్చిన కథ తెలుసుకున్నాం. ఇపుడు పతంజలి యోగసూత్రాలలోనికి వెడదాం. అథ యోగానుశాసనమ్ శాసనం అంటే మనపై వేరే ఎవరో విధించే నిబంధన. అనుశాసనం అంటే మనకు మనమే విధించుకునే నిబంధన. ఈ రెండింటికీ తేడా గమనించారా? మరి, యోగ అనుశాసనం అంటున్నారెందుకు? ఈ నిబంధన, క్రమశిక్షణ అవసరమా? నిబంధనలు … Continue reading
ఆత్మా జ్ఞానం కోరటం నేరమా?డా అరవిందరావు
కొందరు చదువుకున్న వాళ్ళు కూడా ఒక ప్రశ్న వేస్తూంటారు – మన సంప్రదాయంలో ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం అంటూ కళ్ళు, ముక్కు మూసుకుని కూర్చొని మోక్షం కోరుకోవడం, ప్రపంచాన్ని పటిం్టంచుకోకపోవడం, సమాజ సేవపై దృష్టి లేకపోవడం స్వార్థం కాదా? అని అడుగుతూంటారు. ఈ ప్రశ్నకు రెండు విధాలుగా సమాధానం చెప్పవచ్చు. మనల్ని ప్రశ్నించే వాళ్లు ఎలాంటి సమాజసేవ … Continue reading
నలభై దాటితే.. నటన అక్కర్లేదా?
నలభై దాటితే.. నటన అక్కర్లేదా? -రమ్య 30/04/2015 TAGS: నలభై ఏళ్లు దాటిన నటీమణులను తల్లిపాత్రలకు ఎంపిక చేస్తున్నారే తప్ప నటనపరంగా అవకాశం లేకుండా పోతోందని ప్రఖ్యాత నటి, దర్శకురాలు రేవతి (48) ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఎలాంటి వైవిధ్యం లేని తల్లిపాత్రలు ఒకటి, రెండు సన్నివేశాలకే పరిమితం కావడంతో నడివయసు హీరోయిన్లు అసంతృప్తికి లోనవుతున్నట్లు … Continue reading
ఒకప్పటి భూలోక స్వర్గం నేపాల్ -ఇప్పుడు ప్రత్యక్ష నరకం
నేపాల్‌కు బాసటగా… 30/04/2015 TAGS: చేష్టలుడిగిన నేపాల్‌లో మళ్లీ చైతన్యం చిగురిస్తోంది. పునశ్చైతన్యం పొందిన నేపాల్ ప్రజల కళ్ల ఎదుట దిగంతాలకు వ్యాపించిన దిగ్భ్రాంతికర దృశ్యమాలిక ఆవిష్కృతమై ఉంది. ఏప్రిల్ 25వ తేదీన ప్రకంపించిన భూమి సృష్టించిన విలయ విషాదం నుండి నేపాల్ విముక్తం కావడానికి ఎంత సమయం పడుతుందన్నది ఊహకందని వైపరీత్యం! నేపాల్‌ను ఆదుకోవడానికి … Continue reading
మన నయాగరా ‘చిత్రకూట్’..
మన నయాగరా ‘చిత్రకూట్’.. పరవళ్లు తొక్కుతూ కిందకు దూకే జలపాతం.. రుతువు రుతువుకు రంగులు మార్చే జలపాతం.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నయాగరా జలపాతాన్ని పోలి ఉండే జలపాతం..దేశంలోనే అతి వెడల్పైన జలపాతం..ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఆ జలపాతమే ఛత్తీ్‌సఘడ్‌లోని ‘చిత్రకూట్ వాటర్‌ఫాల్స్’… చుట్టూ కొండలు..దట్టమైన అరణ్య ప్రాంతం..ప్రకృతి ఒడిలో గలగల పారుతున్న నదిలో పడవ … Continue reading
కిరికిరి నాయుడు పొమ్మంటే పోడు -వెలమదొర కెసిఅర్
People (2) gabbita prasad Family https://plus.google.com/u/0/_/streamwidgets/canvas Show details
గల్ఫ్‌లో ఉచిత భోజనం
గల్ఫ్‌లో ఉచిత భోజనం గల్ఫ్‌లో ఉన్న భారతీయుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నాలుగు డబ్బులు సంపాదించాలనే ఆశతో అక్కడికి వెళ్లిన వారు కడుపు మాడ్చుకుని బతుకులు వెళ్లదీస్తుంటారు. ఎప్పుడైనా కమ్మని భోజనం వైపు మనసు లాగినా పేదరికం గుర్తొచ్చి ఆగిపోతారు. అయితే ఇలాంటి వారి కోసమే ఖతార్‌లో ఓ భారతీయుడు రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. ఒకవేళ … Continue reading

