వీక్షకులు
- 1,107,452 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,547)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: సేకరణలు
మేడవరం రామబ్రహ్మశాస్త్రి
మేడవరం రామబ్రహ్మశాస్త్రి — మేడవరం రామబ్రహ్మశాస్త్రి తెలుగు కవి, పండితుడు. ఆయన ప్రముఖ కవి బలిజేపల్లి లక్ష్మీకాంతం కోరిక మేరకు ఆయన లక్ష్మీకాంతం ప్రారంభించి అసంపూర్తిగా వదిలివేసిన సుందరకాండము కావ్యం పూర్తిచేశారు. ప్రసిద్ధ కవి, పండితుడు వేలూరి శివరామ శాస్త్రికి శిష్యుడైన మేడవరం రామబ్రహ్మశాస్త్రి సంస్కృతాంధ్రాల్లో మంచి పండితునిగా పేరొందారు. మేడవరం రామబ్రహ్మశాస్త్రి సుందరకాండముతో పాటుగా … Continue reading
కొత్తకోణం లో వెలమ వంశ చరిత్ర
వాస్తు శిల్పి ,చరిత్ర పరిశోధకులు శ్రీ ఆవాల బుచ్చి రెడ్డి ‘’శాసనాల వెలుగులో తమ వెలమవంశ తొలిచరిత్రను’’ ‘’కొత్త కోణం ‘’లో ఆవిష్కరించారు .123పేజీలతో అందమైన ,అర్ధవంతమైన ముఖ చిత్రం తో ,వ్యాసాలలోనే శాసనాలను కూడా పొందుపరచి తెచ్చిన పరిశోధన గ్రంథం.ఆర్కిటెక్చర్ లో డిప్లోమాపొంది ,అర్బన్ అండ్ మెట్రోపాలిటన్ ప్లానింగ్ లో పిజి డిప్లొమా అందుకొని … Continue reading
ఆడపిల్లలను కాసే చెట్లు
ప్రపంచం లో ఒక చోట ప్రత్యేకంగా కొన్ని చెట్లు ఆడపిల్లల శరీరం లాంటి పుష్పాలను పూస్తూ ,పండ్లను కాస్తూ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయట. వీటిని ‘’నారీ లత పుష్పాలు ‘’అంటున్నారు .పసుపు రంగు పూసుకున్న పచ్చటి అమ్మాయిలు లా చెట్లకు వ్రేలాడు తున్నట్లు ఆపుష్పాలు ఫలాలు కనిపించటం వింత .ఈ వి౦త చెట్లు హిమాలయ పర్వతాలలో … Continue reading
ఉత్తర సముద్రం అడుగున 8 వేల ఏళ్ళ క్రితంనాటి పీఠభూమి
ఉత్తర సముద్రం అడుగున 8 వేల ఏళ్ళ క్రితంనాటి పీఠభూమి Beneath North Sea 8,000 Years Ago Reveals Its Secrets A vast plateau of land between England and the Netherlands was once full of life before it sank beneath what is now … Continue reading
‘’రాఫెల్ ఇప్పించు రఫ్ఫాడిస్తా ‘’,అన్నమనవడు
మా నైంత్ క్లాస్ మనవడు పరిగెత్తుకొచ్చి ‘’తాతా!రాఫెల్ ఇప్పించు రఫ్ఫాడిస్తా’’అన్నాడు .పిల్లకాకి కేం తెలుసు?అనుకోని ,’’ఏరా అదేమైనా ఆషామాషీ వ్యవహారమా ? అది యుద్ధ విమానం రా ‘’అన్నాను .’’అయితే ఏంటిట?’’అన్నాడు .’’కాదురా బుడ్డీ !దాని సంగతి నీకేం తెలుసు ?’’అన్నాను .’’తాతా!చిన్నప్పుడు నేను కాగితం పడవలు చేసి వాననీళ్ళలో పరిగెత్తించా .కాగితాలతో రాకెట్లు తయారు’ … Continue reading
అతి ప్రాచీన శ్రీ ము౦డేశ్వరి దేవాలయం-బీహార్
బీహార్ రాష్ట్రం కైమూర్ జిల్లా కౌరాలో ఉన్న శ్రీ ముండేశ్వారి దేవాలయం క్రీ .శ.625 నాటి అతి ప్రాచీన దేవాలయంగా వినుతి కెక్కింది .ఆ నాటి శాసనమే సాక్ష్యం .ఇప్పటికీ పూజా పునస్కారాలు అందుకొంటున్న దేవాలయం కూడా అని పురావస్తు శాఖ ధృవీకరించింది . ము౦డేశ్వర కొండపై 608 అడుగుల ఎత్తునున్న దేవాలయం … Continue reading
వెయ్యేళ్ళ నాటి అద్భుత గణపతి
చత్తీష్ గడ్ రాష్ట్రంలో మావోయిస్ట్ బస్తర్ పర్వతాలలో 13 వేల అడుగుల ఎత్తున ఉన్న డోల్కా పర్వత శిఖరాగ్రం పై వెయ్యేళ్ళ నాటి ప్రాచీన గణపతి విగ్రహం లభించి ,అందర్నీ ఆశ్చర్య పరచింది .భీకరారణ్యాలమధ్య ఉన్న ఈ పర్వతం చేరటం చాలాకష్టం ..పదవ శతాబ్ది కి చెందినా 6 అడుగుల ఎత్తు 21 అడుగుల వెడల్పు … Continue reading
పాటల పాదుషా రజని -శ్రీమతి ముంజులూరి కృష్ణ కుమారి -తెలుగు వెలుగు- జూన్
పాటల పాదుషా రజని -శ్రీమతి ముంజులూరి కృష్ణ కుమారి -తెలుగు వెలుగు- జూన్
చూసే వ్యక్తి ఎత్తును బట్టి అంతే ఎత్తులో కనిపించే ‘’శ్రీ శృంగార వల్లభ స్వామి ‘’
చూసే వ్యక్తి ఎత్తును బట్టి అంతే ఎత్తులో కనిపించే ‘’శ్రీ శృంగార వల్లభ స్వామి ‘’ తూర్పు గోదావరి జిల్లాలో పెద్దాపురం మండలం’’ తొలి తిరుపతి’’ గ్రామం లో 9 వేల సంవత్సరాల నాటి శ్రీ వేంకటేశ్వర దేవాలయం ఉన్నది .దీనినే’శ్రీ శృంగార వల్లభ స్వామి దేవాలయం ‘’అంటారు .ఇది చిత్తూరు జిల్లా తిరుపతి శ్రీ వేంకటేశ్వర … Continue reading
చిలుకూరు ఆలయం లో 27 00 యేళ్ళనాటి ఆచారం -అర్చకుల భుజస్కంధాలపై దళితుడు ఆలయ ప్రవేశం
2700ఏళ్లనాటి ఆచారం: అర్చకుడి భుజ స్కందాలపై దళితుడి ఆలయ ప్రవేశం ఎలాంటి భేదాలు, తారతమ్యాల్లేవని, మనుషులంతా సమానమే : రంగరాజన్ హైదరాబాద్: దేవుని ముందు అందరూ సమానమేనని చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు, తెలంగాణ దేవాలయాల పరిరక్షణ కమిటీ ఛైర్మన్ సీఎస్ రంగరాజన్ అన్నారు. రాష్ట్రంలోని ప్రతి దేవాలయంలో మునివాహన సేవా కార్యక్రమాన్ని చేపట్టి … Continue reading
ఎలిబీ శ్రీరామ్ హార్ట్ ఫిలిం -పసుపు కుంకుమ
ఇప్పుడే ఎల్బీ శ్రీరామ్ ఆర్ట్ ఫిలిం ”పసుపు కుంకుమ ”చూశాను .అనిర్వచనీయ మధురానుభూతి పొందాను ఆనందం తో నా కళ్ళు ధారా పాఠంగా ఆనంద బాష్పాలు కార్చాయి గుండె ను పిండేసే సన్నివేశాలు ఎదలోపలి పొరలను తొలగించి కరిగించాయి . కూతురు చేయలేక పోయిన పనిని మనవరాలు చేసి తాతకు దగ్గులు నేర్పింది భారీ డైలాగులతోకాదు … Continue reading
ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారు
డొక్క నిండితేనే మనిషి కి డొక్క శుద్ధి కలుగుతుందని నమ్మి ,ఆకలి ఉన్నవారికి పిలిచిడొక్క నిండేదాకా అమ్మలాగా అన్నం పెట్టి న అపర అన్నపూర్ణ ,నిరతాన్నదాత శ్రీమతి డొక్కా సీతమ్మగారి ”డెల్టా గన్నారం”,ఆమె అన్నపూర్ణగా వెలసిన గృహం వగైరాలను” ఆ దూరం” లో ఉన్నఅందరికి అందుబాటుగా చూపించిన” ఆదూరి”అభినందనీయులు -దుర్గాప్రసాద్
శ్రీ వారి గర్భాలయం లోఘంట చూశారా ,ఘంటానాదం విన్నారా ?
శ్రీ వారి గర్భాలయం లోఘంట చూశారా ,ఘంటానాదం విన్నారా ? తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొనే భక్తులెవరైనా ఆలయం గర్భ గుడిలో ఘంట వేలాడ దీయ బడి ఉండటం కాని, లేక అర్చకులు ఘంటా నాదం తో స్వామికి అర్చన చేయటం కానీ చూశారా ? భలే ప్రశ్న వేశావయ్యా ? … Continue reading
ముస్లిం మహిళల విజయం-భూమి
ముస్లిం మహిళల విజయం ముమ్మారు ‘తలాఖ్’ చెప్పడం ద్వారా భర్త భార్యకు విడాకులిచ్చే సంప్రదాయం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పు చెప్పడం చారిత్రక శుభ పరిణామం. పురుషాధిక్య దుష్ప్రభావగ్రస్తులైన ముస్లిం మహిళలకు విముక్తి కలిగించగల సామాజిక విప్లవం! ఇస్లాం మత రాజ్యాంగ వ్యవస్థలున్న అనేక ఇతర దేశాల్లో సైతం మత విరుద్ధమైన ఈ … Continue reading
చిత్ర కళా విశ్వనాధుని కీర్తి కిరీటం లో అముల్యాభరణం “శంకరాభరణం“
చిత్ర కళా విశ్వనాధుని కీర్తి కిరీటం లో అముల్యాభరణం “శంకరాభరణం“ నేపధ్య సంగీతం : శంకరాభరణం చిత్రం ప్రారంభం లాంచ్ ప్రయాణం. నది తీరు తెన్నులు వన్నె చిన్నెలు ప్రయాణం లో లాంచీ గొట్టం లోంచి వచ్చ్చే నాదం వీనుల విందైన ధ్వని దానితో శ్రుతి కలిపే గాలి తులసీరాం హమ్మింగ్ అద్భుతం. నీటి సవ్వడి వేగం అద్భుతం … Continue reading
ఆంజనేయుడంటే వాళ్లకు కోపం
ఆంజనేయుడంటే వాళ్లకు కోపం ఇండియాలో ఉత్తరాఖండ్ లోని ద్రోన్ గ్రామం లో భూటియా అనే తెగ వారికి హనుమంతుడు అంటే విపరీతమైన కోపం .దీనికి కారణమూ ఉంది . రామ రావణ యుద్ధం లో ఇంద్రజిత్ వేసిన బాణానికి లక్ష్మణుడు మూర్ఛ పోయాడు .హనుమంతుని సంజీవి మొక్క తెమ్మని పంపితే దాన్ని గుర్తు పట్టలేక ఏకంగా … Continue reading
బాపు మెచ్చిన పద్యకవి స్వర్గీయ శ్రీ గబ్బిట వెంకటరావు గారు
బాపు మెచ్చిన పద్యకవి స్వర్గీయ శ్రీ గబ్బిట వెంకటరావు గారు గబ్బిట వారు సంగీత ,సాహిత్య రంగాలలో నిష్ణాతులు .శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు ఒక సారి నాతో ‘’మీకు గబ్బిట దక్షిణ మూర్తిగారు తెలుసా ?’’అని అడిగితె నేను నోరు వెళ్ళ బెట్టాను .అప్పుడు ఆయనే చెప్పారు దక్షిణామూర్తిగారు మహా గొప్ప సంగీత … Continue reading
బాటసారి రచించిన మనసుపుస్తకం సిరీస్ లో మొదటి నిజ జీవిత నవలిక “ఊగిసలాడకే మనసా” మరియు రవీణ
బాటసారి రచించిన మనసుపుస్తకం సిరీస్ లో మొదటి నిజ జీవిత నవలిక “ఊగిసలాడకే మనసా” మరియు రవీణ చవాన్ రచించిన స్ఫూర్తి కవితా సంపుటి “స్వజయ సారధి” పుస్తకావిష్కరణ మహోత్సవం తెలంగాణా రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జనవరి 20 సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్ లో బాటసారి రచించిన నిజ … Continue reading
విజయవాడలో 22-1-17 నుంచి 28-1-17 వరకు పౌండరీక యాగం
విజయవాడలో 22-1-17 నుంచి 28-1-17 వరకు పౌండరీక యాగం
బర్మాదేశంలో తెలుగుభోధన.
ఎర్ర నాయుడు గారికి ఈ group లో గల తెలుగు బాంధవులకు, మేధావులందరికి నమస్కారం. తెలుగు తీరైన భాష. పలకడం తేలిక. కేవలం పెదాలు, నాలుక ఉపయోగించి దాదాపుగ అన్ని పదాలు పలకొచ్చు. ముక్కు, చెవులు, నాభి నుండి ఊపిరి మొదలైన వాట్ని ఉపయోగించి అధిక శక్తి నుపయోగించ నవసరం లేకుండ పలకొచ్చు. ఉదాహరణకు “ష” … Continue reading
మల్లినాథ సూరి వంశీకుడు శ్రీ కోలాచలం వెంకటరావు గారి జీవిత విశేషాలు -1
సంస్కృత పంచకావ్య విమర్శకులు శ్రీ కోలాచలం మల్లినాథ సూరిగారి వంశానికి చెందిన శ్రీ కోలాచలం వెంకట రావు గారి దేశ భక్తి ,సాంఘిక సేవాకార్యక్రమాల విశేషాలున్న 9 పేజీల ఆంగ్ల వ్యాసాన్ని బళ్ళారి నుండిలాయర్ శ్రీ కోలాచలం అనంత ప్రకాష్ గారు ఎలా తెలుసుకొన్నారో నా చిరునామా తెలియదుకాని ఈ రోజు పంపారు .ఆ విశేషాలు … Continue reading
భ.కా.రా.మాస్టారికి బాపు,రమణల నవ్వుల నజరానా -2 రచన -ఫిబ్రవరి
భ.కా.రా.మాస్టారికి బాపు,రమణల నవ్వుల నజరానా -2 రచన -ఫిబ్రవరి
గానకళాతృష్ణ!.. బాలమురళీకృష్ణ!!
గానకళాతృష్ణ!.. బాలమురళీకృష్ణ!! ఇంటర్వ్యూ -బులుసు సరోజినీదేవి 986619054823/01/2016 ‘అదిగో భద్రాద్రి’ ‘నగుమోము..’ ‘ఎక్కడి మానుష జన్మంబెత్తితే..’ వంటి కీర్తనలు వింటున్నప్పుడు శ్రోత మనసు గాలిలో తేలిపోతుంది. ‘పిబరే రామరసం..’ ‘స్వర వారం వారం..’ పాటలకు కట్టిన వరసలని ఉచ్చరిస్తుంటే తాదాత్మ్యంలోంచి తొంగి చూసిన అనుభూతి ఆనంద తరంగాల డోలికల్లో ఊగిసలాడుతుంది. ‘బృహదీశ్వర మహాదేవ’ అనే కృతిని … Continue reading

