వీక్షకులు
- 1,134,158 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.19 వ భాగం.11.4.26.
- మహానటుడు సి.ఎస్. ఆర్. పూర్వ స్మృతులు.2 వ భాగం.11.4.26.
- నాట్యావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.10 వ భాగం.11.4.26
- శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.169 వ భాగం.11.4.26.
- నటుడు సి. ఎస్. ఆర్. పూర్వ స్మృతులు.1 వ భాగం.10.4.26.
- శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.168 వ భాగం.10.4.26.
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.17 వ భాగం.9.4.26.
- నాట్యావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.8 వ భాగం.9.4.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.167 వ భాగం.9.4.26.
- నారాయణ దాసు గారు రచించిన ‘జానకీశపధం’ (ఉత్తర రామ చరిత్ర) కీర్తనలు 72 మేళకర్త రాగాలలో ఉన్నా అవలీలగా పాడేసహజకవి ,పండితుడు ,గాంధేయవాది- హరికథక రాజహంస’, ‘కళాప్రపూర్ణ’ ‘నవరస మధుర సరస్వతి’ డా. అమ్ముల విశ్వనాథ భాగవతార్
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,907)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: సేకరణలు
మహారాజ‘యోగ’ం
మహారాజ‘యోగ’ం (ఈ వారం స్పెషల్) 28/12/2014 ఆదిత్య యోగా.. ఇప్పుడు అందరికీ ఓ ఆరోగ్యసూచిక యోగా.. ఇప్పుడు అన్ని సమస్యలకూ ఓ పరిష్కారం. యోగా… ఇప్పుడు అందరి అవసరం. ‘యోగా.. ఒంటికి మంచిదేగా..’- అంటూ ఆ మధ్య ఓ సినిమా పాట చెవుల్లో మారుమోగింది. అది నిజమే కూడా. ఇది ఇప్పటిమాటకాదు. భగవద్గీతలో అర్జునుడికి కృష్ణుడు … Continue reading
బాపు బొమ్మ’ పెద్ద కాంప్లిమెంట్..!
బాపు బొమ్మ’ పెద్ద కాంప్లిమెంట్..! మానవ జీవితంలో మధుర ఘట్టమైన పెళ్లి తాలూకు జ్ఞాపకాల దొంతర బాపు సృష్టించిన ‘పెళ్లి పుస్తకం’. ఈ సినిమాతో తన కెరీర్‌కీ, వెండితెరకి సొబగులు దిద్దిన బాపు బొమ్మ దివ్యవాణి. తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగిన ఆమె ప్రస్తుతం సినిమాలకు దూరమై, క్రీస్తు సేవలో తరిస్తున్నారు. మళ్లీ నటించాలన్న … Continue reading
ప్రపంచీకరణలో తెలుగు కథా సాహిత్యం
ప్రపంచీకరణలో తెలుగు కథా సాహిత్యం – బానోత్ అనితబాయి, 9441680713 22/12/2014 TAGS: చిన్నాభిన్నమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, ఉపాధి కోల్పోతున్న కుల వృత్తుల గురించి వ్యాఖ్యానించిన సాహిత్యం తెలుగులో విస్తృతంగా వచ్చింది. ప్రపంచీకరణ, అభివృద్ధీకరణ, నగరీకరణ తెచ్చిపెట్టే సమస్యలకుతోడు ప్రాజెక్టుల కింద భూములను తక్కువ ధరకు కొనుక్కుని వలసవాదులు తెలంగాణలో స్థిరపడ్డారు. దాంతో తెలంగాణ … Continue reading
ఏకత్వంలో భిన్నత్వం.. ఆధునిక భాషాశాస్త్రం
ఏకత్వంలో భిన్నత్వం.. ఆధునిక భాషాశాస్త్రం – సన్నిధానం యజ్ఞనారాయణమూర్తి 22/12/2014 TAGS: చదువుకున్న వాళ్లు మాట్లాడే భాషకూ, చదువుకొనని వాళ్లు మాట్లాడే భాషకూ మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందువల్ల? చదువుకొననివాళ్లు మాట్లాడేభాష వారి వారి ప్రాంతీయ మాండలిక భాష రూపంలో ఉంటుంది. చదువుకున్నవాళ్ల భాష దాదాపు 80 శాతం సంస్కృత పదాలతోనే నిండి ఉంటుంది. … Continue reading
అక్షరాలలో ఒధిగిన వ్యధార్థ కథలు
TAGS: కథా వార్షిక – 2012 మధురాంతకం రాజారాం సాహిత్య సంస్థ వెల: రూ.60/- ప్రతులకు: డా.ఎం.నరేంద్ర 15-54/1, శ్రీ పద్మావతినగర్, తిరుపతి-2. మరియు విశాలాంధ్ర పబ్లిషింగ్ హవుస్ అన్ని బ్రాంచీలు ఆధునిక సమాజం ముసుగులో ప్రపంచంలో వస్తున్న మార్పుల్ని కథలుగా చిత్రిస్తే ఎలా ఉంటుందో తెలియజెప్పే సంకలనమే ‘కథా వార్షిక- 2012’ మానవ జీవితాల్లోని … Continue reading
వాత్సల్య సేవ
ఎంత వాత్సల్యం! ఆడపిల్ల పుట్టిందని కొందరు చెత్తకుండీలో పడేస్తున్నారు. అంగవైకల్యంతో జన్మించిన పసికందులను రైల్వే ట్రాక్‌లు, రోడ్ల పక్కన పడేసి వదిలించుకుంటున్నారు. ఇలా ఎంతో మంది ఆడపిల్లలుగా పుట్టిన పాపానికి అనాధలు కాక తప్పడంలేదు. తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన ఇలాంటి పిల్లలను శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని జనహిత వాత్సల్య సేవాసంస్థ అమ్మగా నిలుస్తోంది. … Continue reading
హింస సోహం అంటున్న అస్సాం
అసోం హింస అసోంలో బోడో మిలిటెంట్ల ఉన్మాద చర్య అత్యంత కీలకమైన ఈ సమస్య మీద సత్వరమే దృష్టిసారించవలసిన అవసరాన్ని గుర్తుచేస్తున్నది. ఆదివాసీల ఊచకోత అనంతరం తలెత్తిన ఉద్రిక్తత కాస్తంత తగ్గుముఖం పట్టిన మాట వాస్తవమే అయినప్పటికీ మరణించిన వారి సంఖ్య వందకు చేరుకోవడం ఆందోళన కలిగిస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఇంటలిజెన్స్ విభాగాలకు మిలిటెంట్ల … Continue reading
కె.విశ్వనాథ్‌కు జీవిత సాఫల్య పురస్కారం
కె.విశ్వనాథ్‌కు జీవిత సాఫల్య పురస్కారం గల్ఫ్ ఆంధ్ర మ్యూజిక్ అవార్డ్ (గామా అవార్డ్స్) ప్రదానోత్సవం వచ్చే ఏడాది ఫిబ్రవరి 6న దుబాయ్‌లో ఘనంగా జరగనుంది. 2013కుగానూ మ్యూజికల్ అవార్డ్స్‌తోపాటు ప్రముఖ దర్శకుడు బాపుని జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కళాతపస్వీ కె.విశ్వనాథ్‌కు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేయనున్నారు. ‘గామా’ అవార్డ్ … Continue reading
‘భారతరత్న’కు సార్థకత
‘భారతరత్న’కు సార్థకత 25/12/2014 TAGS: ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా కావచ్చు, కానీ దేశంకంటె గొప్పవాడు కాజాలడు…ఒక రాజకీయ పక్షం ఎంత శక్తివంతమైనదైనా కావచ్చు, కానీ ప్రజాస్వామ్యం కంటె శక్తివంతమైనది కాజాలదు. ఇలా సూత్రీకరించిన వాడు అటల్ బిహారీ వాజ్‌పేయి. 1977లో మురార్జీదేశాయ్ ప్రధానమంత్రిగా ఏర్పడిన జనతా పార్టీ ప్రభుత్వంలో అటల్ బిహారీ విదేశ వ్యవహారాల … Continue reading
అటల్‌జీ నాకు చుక్కాని (ఎల్.కె. అద్వానీ)
అటల్‌జీ నాకు చుక్కాని (ఎల్.కె. అద్వానీ) నా రాజకీయ జీవనం ప్రారంభమైనప్పటి నుంచి అందులో అంత ర్లీనంగా భాగమైన ఒకే ఒక వ్యక్తి అటల్ బిహారీ వాజ్‌పేయి. గత 50 సంవత్సరాలుగా పార్టీలో నాకు అత్యంత సన్నిహిత సహచరుడు.. ఆయన నాయకత్వాన్ని నేను ఎప్పుడూ ఎలాంటి సందేహం లేకుండా అంగీకరించాను. అటల్‌జీ 1948లో జాతీయవాద వారపత్రిక … Continue reading
ఒరిగిన దర్శక శిఖరం
ఒరిగిన దర్శక శిఖరం కథా రచయిత, స్ర్కీన్‌ప్లే రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్… అన్ని విభాగాల్లోను లెజండ్ అనిపించుకున్న సృజనాత్మక కళాకారుడు కె.బాలచందర్. విలక్షణమైన దర్శకత్వ శైలి, అసాధారణ కథాకథనాలతో, సమకాలీన సాంఘిక అంశాలను వెండితెరపై ఆవిష్కరించిన తీరు బాలచందర్‌ను భారతీయ సినిమా శిఖరాగ్రాన నిలిపాయి. తమిళ సినిమా దర్శక శిఖరంగా కొలిచింది. తెలుగులో కొద్ది సినిమాలే … Continue reading
వాన పాటల వాణి అనేవాళ్ళు – వాణీవిశ్వనాథ్
వాన పాటల వాణి అనేవాళ్ళు – వాణీవిశ్వనాథ్ ఇదేమీ వర్షాకాలం కాదు. వణికిస్తున్న చలికాలం. అయితే వాణీవిశ్వనాథ్ గుర్తుకొస్తే.. వర్షంలో తడిసి ముద్దవుతాం. అప్పట్లో – ఒంపు ఒంపున హంపి శిల్పంలా పల్చటి సిల్కుచీరల మీద.. ఆ వయ్యారి ఒలకబోసిన అందాలకు దాసోహం అవ్వని ప్రేక్షకులు లేరు. వానపాటలంటే వాణీవిశ్వనాథే చెయ్యాలి అనేంత పేరు తెచ్చుకుందీ … Continue reading
గోదా పాశురాలు -రమణ భావ గీతాలు
గోదాదేవి పాశురాలు కీళ్‌వానమ్ వెళ్ళెన్రు ఎరుమై శిరువీడు మేయ్‌వాన్ పరన్దన కాణ్! మిక్కుళ్ళ పిళ్ళైగళుమ్ పోవాన్ పోగిన్రారై ప్పోగామల్ కాత్తు ఉన్నై క్కూవువాన్ వన్దు నిన్రోమ్ కోదుకుల ముడైయ పావాయ్! ఎళున్దిరాయ్ పాడిప్పరై కొండు మావాయ్ పిళన్దానై మల్లరై మాట్టియ దేవాదిదేవనై చ్చెన్రు నామ్ శేవిత్తాల్ ఆవావెన్రు ఆరాయ్‌న్దు అరుళ్ ఏల్ ఓర్ ఎంబావాయ్ మంచునురగలు … Continue reading
హాసం మాస పత్రిక లో కొన్ని కోణంగి విషయాలు
హైదరాబాద్ మోతీనగర్ నుండి హాసం అనే అన్నిరకాల అభిరుచులతో హాస్య మాస పత్రిక కొన్నేళ్ళు నడిచి పాఠకాదరణ లేక ఆగిపోయింది . నడిచినంత కాలం మాత్రం హాస్యం ఏరులై పారింది అందులోనే తనికెళ్ళ భరణి ”ప్రసి ద్ధ సంగీత విద్వాంసుల పై ధారావాహికం గా చాలా మంది మరుగున పడిన విద్వాంసుల గురించి కొత్త కోణం … Continue reading
కొవ్వలి నవలల్లో వస్తు వైవిధ్యం
కొవ్వలి నవలల్లో వస్తు వైవిధ్యం – ముక్తేవి భారతి, 9989640324 15/12/2014 TAGS: వెయ్యి నవలలు పాఠక లోకానికందించిన రచయిత శ్రీ కొవ్వలి లక్ష్మీనరసింహారావు. వీరి నవలలు ప్రత్యేకమైన వస్తువు, శైలి గలవి. ముఖ్యంగా కొవ్వలి నవలల్లో వస్తువైవిధ్యం అప్పటి కాలాన్నిబట్టి చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఆనాటి సమాజం అద్దంలో చూసినట్టుగా పాఠకుని ముందు నిలుస్తుంది. కందుకూరి … Continue reading
చౌరస్తా’లో తెలుగు భాష
చౌరస్తా’లో తెలుగు భాష – ఎ. రజాహుస్సేన్, 9505517052 15/12/2014 TAGS: భాషా ప్రాతిపదికన ఏర్పడిన తెలుగు రాష్ట్రం ఇప్పుడు రెండుగా చీలిపోయింది. రెండు రాష్ట్రాలమధ్య ఇప్పుడు భౌతికంగా హద్దులు- సరిహద్దులు, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా ప్రభుత్వాలు ఏర్పడినాయి. అయితే అన్నీ బాగున్నాయి కానీ భాష విషయంలోనే ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు రెండు రాష్ట్రాలకు కూడా అధికార … Continue reading
గడతో గండాలు దూరంచేసే పావగడ శనీశ్వరుడు
గడతో గండాలు దూరంచేసే పావగడ శనీశ్వరుడు – దాసరి దుర్గాప్రసాద్ 15/12/2014 TAGS: నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని పండితులు చెబుతారు. శని దూషణ సర్వదేవతలనూ తిట్టిన దాంతో సమానమంటారు. ఆ స్వామిని … Continue reading
సామాజిక ఇతివృత్తాలతో సాగే ‘కథన కుతూహలం’
సామాజిక ఇతివృత్తాలతో సాగే ‘కథన కుతూహలం’ సామాజిక ఇతివృత్తాలతో సాగే ‘కథన కుతూహలం’ -గోపగాని రవీందర్ 20/12/2014 TAGS: వటపత్రశాయి, రచయిత: సింహప్రసాద్, పేజీలు: 240, వెల: రూ.175/- చిరునామా: శ్రీశ్రీ ప్రచురణలు, 401, మయూరి ఎస్టేట్స్, ఎమ్.ఐ.జి-2 650, హైదరాబాద్- 500 085. సెల్: 9849061668 ఆధునిక తెలుగు కథాసాహిత్యంలో సుపరిచిత కథకులు … Continue reading
కందాల విందులూ.. చమత్కారాల చిందులూ
కందాల విందులూ.. చమత్కారాల చిందులూ -సన్నిధానం నరసింహశర్మ 20/12/2014 TAGS: నృహరీ! పంచశతి; కవి: డా.అక్కిరాజు సుందరరామకృష్ణ; పుటలు: 224, వెల: తెలుపలేదు; ప్రతులకు: డా.అక్కిరాజు సుందరరామకృష్ణ, 1-8-702/1/1, ఆంధ్రా బ్యాంకు సందు, నల్లకుంట, హైదరాబాదు- 500 044 కావత్తు ప్రాస కుదిరిందని చెప్పడం కాదు; ఇది అక్కిరాజువారి చక్కనైన పొత్తం, కంద పద్యాల ముచ్చటైన … Continue reading
ఆంధ్రా కాశ్మీర్ లమ్మసింగి
ఆంధ్రా కాశ్మీర్ లమ్మసింగి 21/12/2014 -కె.వి.జి. శ్రీనివాస్ అక్కడ మంచుముత్యాలు కురుస్తూంటాయి.. కొమ్మకొమ్మకూ పూలన్నట్లు…ఎటుచూసినా మంచు బిందువులే రాలుతూంటాయి… అక్కడ పిల్లగాలులతో సయ్యాటలాడుతూ తెల్లటిమబ్బులు నేలను తాకుతూ జారిపోతూంటాయి…. తెల్లటి చామంతుల్లా మెరిసి.. విరిసిన కాఫీ పూల పరిమళాలు పలకరిస్తూంటాయి… ఎతె్తైన కనుమల మధ్య, చుట్టూ పరుచుకున్న లోయల మధ్య ఒంటరిగా ఉండే ఆ సీమలో … Continue reading
ఏపీలో భాజపాకు మంచి రోజులు?
ఏపీలో భాజపాకు మంచి రోజులు? – టంకశాల అశోక్ (సెల్ : 9848191767) 21/12/2014 TAGS: ఇప్పటికే ఉన్న సూచనలు గత ఆదివారంనాడు స్పష్టమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో టిడిపికి ప్రత్యామ్నాయంగా మారేందుకు బిజెపి నాయకత్వం ఇక తుది నిర్ణయం తీసుకున్నట్లే. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌కు చెందినరాంమాధవ్ డిసెంబర్ 14న హైదరాబాద్‌లో మాట్లాడుతూ, ‘‘స్థానిక సంస్థలనుంచి … Continue reading
సోషలిస్టు భావాలకు ఆద్యుడు సంత్ గాడ్గే మహరాజ్
సోషలిస్టు భావాలకు ఆద్యుడు సంత్ గాడ్గే మహరాజ్ 21/12/2014 TAGS: ముషీరాబాద్, డిసెంబర్20: దేశంలో సోషలిస్టు భావాలకు ఒక భూమిక ఏర్పడటానికి సంత్‌గాడ్గే బాబా మహరాజ్ భోదనలు, కీర్తనలు ఎంతగానో ఉపకరించాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. శనివారం సంత్‌గాడ్గే బాబా మహారాజ్ అంబేద్కర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గాడ్గేబాబా 58వ వర్థంతి కార్య క్రమం నిర్వహించారు. సంస్ధ … Continue reading
నేడు ‘శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డు ప్రదానోత్సవం
నేడు ‘శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డు ప్రదానోత్సవం 21/12/2014 TAGS: హైదరాబాద్, డిసెంబర్ 20: సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో 21వ తేదీ ఆదివారం సాయంత్రం సికిందరాబాద్ టివోలి గార్డెన్స్‌లో ‘శివానంద ఎమినెంట్ అవార్డు- 2014’ పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకుల పక్షాన ట్రస్టు మేనేజింగ్ ట్రస్టి కె.బసవరాజు తెలిపారు. ఈ పురస్కారాలను … Continue reading
ఆర్గానిక్ “రామారం”
ఆర్గానిక్ రామారం ‘‘పురుగు మందులు పురుగుల్ని కాదు. మనుషుల్ని చంపుతున్నాయి. పంటపొలాలకు మితిమీరి కొడుతున్న మందుల వల్ల తినే ఆహారం రసాయనాలతో నిండిపోతోంది. ఫలితంగా ఎన్నడూ లేని పెద్ద వ్యాధులు వస్తున్నాయిప్పుడు. రైతులు, మందుల కంపెనీలు ఆలోచించాల్సిన సమయం వచ్చింది’’ అంటున్నారు రామారంలోని ఒక మహిళా రైతు. ఆ చైతన్యం వెనక ఎంతో కష్టం ఉంది. నల్లగొండ జిల్లా … Continue reading
